మావోయిస్టులు అంటే ఒకనాడు ఏజెన్సీ ప్రాంతాలలో ఎంతో ఆదరణ. వారి వైపునే జనాలు ఉండేవారు. వారికి అంత పట్టు ఉండేది. అలాంటి మావోల ఉద్యమాలు కాలక్రమంలో తగ్గిపోయాయనే చెప్పాలి. దాంతో పాటు ఇపుడు ఏజెన్సీలో…
View More మావోల్లారా….. మావైపు రావద్దుAndhra
జగన్ చేతిలో సీమ భవిష్యత్!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతిలో రాయలసీమ భవిష్యత్ వుంది. సీమ కరవు నేలను నీళ్లతో నింపి సస్యశ్యామలం చేస్తారా? లేక మిగిలిన పాలకుల్లా ఏమీ చేయకుండా పదవీ కాలం ముగిస్తారా? అనే చర్చకు తెరలేచింది. …
View More జగన్ చేతిలో సీమ భవిష్యత్!భూమా అఖిల, మౌనికలపై కోర్టుకెక్కిన తమ్ముడు
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె చెల్లి మౌనికలపై స్వయాన తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి హైకోర్టులో కేసు వేయడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఆస్తి వివాదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. గతంలో కిందికోర్టులో అక్కలపై తమ్ముడు…
View More భూమా అఖిల, మౌనికలపై కోర్టుకెక్కిన తమ్ముడుసిగ్గు…సిగ్గు పడుతోంది!
చంద్రబాబును చూసి సిగ్గే సిగ్గు పడుతోంది. అధికారం కోసం ప్రత్యర్థిని అడుక్కోడాన్ని చూసి… ఔరా ఏమీ దుస్థితి అని విమర్శించే వాళ్లే ఎక్కువ. తన చేతికి అధికారం ఇస్తే పోలవరాన్ని ఏదో చేసాస్తానని ప్రగల్భాలు…
View More సిగ్గు…సిగ్గు పడుతోంది!జగన్ పై ఈనాడుది ‘నిర్దిష్టమైన’ ఏడుపు!
రహదార్లకు పక్కనే ఉండే స్థలాల మార్కెట్ విలువను పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని అందించింది. Advertisement ప్రభుత్వంలో ఆలోచన దశలోనే ఉన్న, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలను.. ముందుగానే పసిగట్టి వార్తా…
View More జగన్ పై ఈనాడుది ‘నిర్దిష్టమైన’ ఏడుపు!లోన్ యాప్ : పోయిన ప్రాణాలు పోలీసుల ఖాతానే!
రెండు తెలుగురాష్ట్రాల్లోనూ లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. మొబైల్ ఫోను ద్వారా లోను యాప్ వారు.. ఇలా అడిగిన వెంటనే చిన్న మొత్తాలు లోన్ గా ఇవ్వడం, ఆ తర్వాత…
View More లోన్ యాప్ : పోయిన ప్రాణాలు పోలీసుల ఖాతానే!ఉత్తరాంధ్రాకు బీజేపీ ద్రోహం
ఏపీ విభజన తరువాత ఉత్తరాంధ్రా జిల్లాలు అన్ని విధాలుగా అభివృద్ధి పధంలో నడుస్తాయి అనుకుంటే ఉల్టా సీదా అయిందని ఉత్తరాంధ్రా అభివృద్ధి వేదిక మండిపడుతోంది. ఎనిమిదేళ్ళు అయినా కేంద్రం విభజన హామీలను ఏ మాత్రం…
View More ఉత్తరాంధ్రాకు బీజేపీ ద్రోహంమాజీ మంత్రి అనిల్‌కు రికవరీ అమ్మాయి వేధింపులు!
మాజీ మంత్రి అనిల్‌కుమార్‌కు లోన్‌యాప్ రికవరీ ఏజెంట్ వేధింపులు తప్పలేదు. సదరు ఏజెంట్ అయిన అమ్మాయి వేధింపులు తట్టుకోలేక, ఒక దశలో సహనం కోల్పోయి చెప్పుతో కొడ్తానని తీవ్ర హెచ్చరికలు చేశారు. కనీస మర్యాద…
View More మాజీ మంత్రి అనిల్‌కు రికవరీ అమ్మాయి వేధింపులు!పీక్స్‌లో బాబు ఫ్రస్ట్రేషన్
ప్రతిపక్ష పార్టీల నేతలపై మరోసారి మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం పేదరికం, అనర్హతలను ప్రామాణికంగా తీసుకుని రాజకీయాలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ లబ్ధి అందిస్తున్నారన్నారు.…
View More పీక్స్‌లో బాబు ఫ్రస్ట్రేషన్అయ్యో వీర్రాజు…మొహమంతా చిన్నబోయిందే!
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు పరాభవం ఎదురైంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌పై ఇవాళ ఆ ప్రాంతంలో బీజేపీ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. Advertisement రాజధాని అంశం తమ పరిధిలో లేదని, అది…
View More అయ్యో వీర్రాజు…మొహమంతా చిన్నబోయిందే!గడప గడపకు అలా బ్రేకేసిన మావోలు…?
వైసీపీ నాయాకత్వాన గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమం ఏపీలో పెద్ద ఎత్తున సాగుతోంది. అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమాన్ని ప్రతిష్టగా తీసుకుని జనాల్లొకి వెళ్తున్నారు. ఇక విశాఖ ఏజెన్సీలో చూస్తే…
View More గడప గడపకు అలా బ్రేకేసిన మావోలు…?బాబు సొంతడబ్బా.. వీక్ నెస్ ను చాటిందే?!
పార్టీ ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టబోయే ముందు.. దానిని కుప్పంలో ప్రారంభించడం చంద్రబాబునాయుడుకు ఒక ఆనవాయితీ అట! ఈ విషయం స్వయగా ఆయనే వెల్లడించారు. అది కూడా కుప్పం కార్యకర్తల మీటింగులోనే చెప్పుకొచ్చారు. Advertisement నిజమే…
View More బాబు సొంతడబ్బా.. వీక్ నెస్ ను చాటిందే?!తమ్ముళ్ళ తిరక్రాస్…వైసీపీ అజేయం
తమ్ముళ్ళు ఎందుకో సొంత పార్టీని వదిలి ప్రత్యర్ధి పార్టీని తెగ ప్రేమించేస్తున్నారు. ఒక వైపు ఏడు పదుల వయసులో చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని ఏపీలో ఊరూ వాడా తిరుగుతున్నారు. వైసీపీ అంటే ఆయన…
View More తమ్ముళ్ళ తిరక్రాస్…వైసీపీ అజేయంసోముకు.. ప్రజలపై జాలి పొంగిపోతోందే!
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని, తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్క అంగుళం కూడా ముందుకు తీసుకువెళ్లకుండా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మెయింటైన్ చేస్తున్న…
View More సోముకు.. ప్రజలపై జాలి పొంగిపోతోందే!జనవరి మాసం.. ఉప ఎన్నికల సమయం.!?
తెలంగాణలో బీజేపీ జనవరిలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు తీసుకు రావాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం ఖాయమయింది. అదే సమయంలో బీజేపీ కాస్త బలంగా ఉందనుకున్న మరో రెండు…
View More జనవరి మాసం.. ఉప ఎన్నికల సమయం.!?తిరుమలను ఏం చేయాలనుకుంటున్నారు?
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య భక్తుల విషయంలో విపరీతమైన నియమ నిబంధనలు పాటించే టీటీడీ ఉన్నతాధికారులు…. వీఐపీల విషయానికి వచ్చే సరికి సాగిలపడుతుండడం తీవ్ర విమర్శలకు దారి…
View More తిరుమలను ఏం చేయాలనుకుంటున్నారు?ప్రజాకోర్టులో చేతులెత్తేసి…!
తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ కమిటీ ఎన్నికల వివాదం హైకోర్టుకు చేరింది. ఈ నెల 20న జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, రద్దు చేసి రీపోలింగ్ జరపాలని కోరుతూ తిరుపతికి చెందిన 12 మంది…
View More ప్రజాకోర్టులో చేతులెత్తేసి…!అమరావతికి శాపం, శత్రువు ఎవరంటే?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కార్యకలాపాలు ఏం చేయాలో బీజేపీకి దిక్కుతోచనట్టుంది. అందుకే అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌తో ఆ పార్టీ పాదయాత్రకు శ్రీకారం చుట్టనుంది. అమరావతి రాజధాని గ్రామాల్లో మొత్తం 75 కిలోమీటర్ల మేర పాదయాత్ర…
View More అమరావతికి శాపం, శత్రువు ఎవరంటే?చావైనా బతుకైనా రవితోనే… ప్లీజ్ మమ్మల్ని వెతకొద్దు!
విశాఖ ఆర్కే బీచ్‌లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాయిప్రియ ఆచూకీ దొరికింది. తాను బతికే ఉన్నానని, ప్రియుడిని పెళ్లాడినట్టు స్వయంగా ఆమే ఓ ఆడియో రిలీజ్ చేయడం గమనార్హం. ఆర్కే బీచ్‌లో భర్తకు…
View More చావైనా బతుకైనా రవితోనే… ప్లీజ్ మమ్మల్ని వెతకొద్దు!వైసీపీ క్లీన్ స్వీప్… టీడీపీకి మళ్ళీ…
మహా విశాఖ నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తానికి మొత్తం పది కమిటీలను గెలిచి సత్తా చాటింది. వరసగా రెండవ ఏడాది జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ…
View More వైసీపీ క్లీన్ స్వీప్… టీడీపీకి మళ్ళీ…యుద్ధం చేస్తున్నాం!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోకేశారు. కేంద్ర ప్రభుత్వంతో, బీజేపీ పెద్దలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. వాళ్లతో యుద్ధం, పోరాటం చేస్తున్నా అని జగన్ అంటే ఎలా వుంటుంది?…
View More యుద్ధం చేస్తున్నాం!మిస్సింగ్ కేసులో యువతి భారీ ట్విస్ట్!
విశాఖ ఆర్కే బీచ్‌లో పెళ్లి రోజు మిస్సింగ్ కేసులో యువతి ట్విస్ట్ ఇచ్చిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. సముద్రంలో గల్లంతు అయ్యిందని, ఆమె ఆచూకీ కోసం రెండు రోజులుగా వెతుకుతున్న సంగతి తెలిసిందే.…
View More మిస్సింగ్ కేసులో యువతి భారీ ట్విస్ట్!వెంకయ్యగారూ.. మీరు చరిత్రలో మిగిలిపోవచ్చు!
ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి మనదేశంలో అత్యున్నత పదవిని అలంకరించిన ఘనత ముప్పవరపు వెంకయ్యనాయుడుకే దక్కింది. భారత ఉపరాష్ట్రపతిగా ఆయన తన పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. Advertisement అయితే తెలుగు రాష్ట్రాలనుంచి ఈ…
View More వెంకయ్యగారూ.. మీరు చరిత్రలో మిగిలిపోవచ్చు!బాబు మరీ అంత పనిలేకున్నారా?
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరీ అంత పనిలేకున్నారా?….ఇదీ తాజాగా నెటిజన్లు వేస్తున్న ప్రశ్న. చంద్రబాబుతో సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు భేటీ అనంతరం సోషల్ మీడియాలో బాబు విశ్రాంతిపై సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.…
View More బాబు మరీ అంత పనిలేకున్నారా?ద్యేవుడా ద్యేవుడా… జగన్ కోరిక అదే!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సంక్షేమ పథకాల అమలు భారమయ్యాయి. ఇప్పటి వరకూ ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఎక్కడెక్కడి డబ్బంతా తీసుకెళ్లి, సంక్షేమ…
View More ద్యేవుడా ద్యేవుడా… జగన్ కోరిక అదే!వైసీపీ పరువు పాయె…!
ఏపీ హోంమంత్రి తానేటి వనిత ప్రాతినిథ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో మొత్తం 11 స్థానాల్లోనూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అధికార…
View More వైసీపీ పరువు పాయె…!మొగున్ని కొట్టి మొగసాల ఎక్కినట్టు!
ఐదేళ్ల పరిపాలనలో టీడీపీ చేయకూడని తప్పులన్నీ చేసింది. ప్రతిపక్షంలోకి రాగానే జ్ఞానోదయం అయ్యింది. ఇప్పుడూ మమ్మల్నే తిడుతారా? ఇదేం న్యాయమని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నిస్తుండడం గమనార్హం. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీని…
View More మొగున్ని కొట్టి మొగసాల ఎక్కినట్టు!