ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లాంటి వారు రాజకీయాల్లో తప్పక వుండాలి. ఆయనే లేకపోతే తెలుగు సమాజ పరిస్థితి ఏమయ్యేదో? కొత్తకొత్త విషయాల్ని తనదైన శైలిలో ఆయన చెబుతుంటే రాజకీయాల్లో ఆ కిక్కే…
View More నీ కామెడీని లోకం ఎప్పటికీ….!Andhra
ఆయన కోసం విశాఖకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్
విశాఖపట్నానికి ఎందరో ప్రముఖులు వస్తూంటారు. తెల్లారితే విశాఖ మహా మహులతో సందడి చేస్తుంది. అలాంటి విశాఖకు విశిష్ట ప్రముఖుడు అయిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 30న…
View More ఆయన కోసం విశాఖకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ఆశయం మంచిదే…కానీ!
జనానికి అన్నీ ఇంటి దగ్గరికే సరఫరా చేయాలనే ఆలోచన ఏదో జగన్‌లో బలంగా ఉన్నట్టుంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకురావాలని ఆయన సంకల్పించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ…
View More ఆశయం మంచిదే…కానీ!ఏసీ సీఎంగా పేరుతెచ్చుకోనున్న జగన్!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అనే సంగతి అందరికీ తెలుసు. కానీ.. ఆయన ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరు, పరిపాలనలో ముందుకు సాగుతున్న క్రమం గమనిస్తే.. జగన్ అంటేనే ఏసీ సీఎం అని పేరు…
View More ఏసీ సీఎంగా పేరుతెచ్చుకోనున్న జగన్!వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చిన అప్పుల ప్రకటన!
ఏపీ మరో శ్రీలంక అయిపోతుంది.. శ్రీలంకను చూసి ఏపీ పాఠాలు నేర్వాలి.. అప్పులు చేసి జగన్ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నాడు… అంటూ తెలుగుదేశం పార్టీ గత కొన్నాళ్లుగా అందుకున్న పాట కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…
View More వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చిన అప్పుల ప్రకటన!ఆయన చుట్టూ ఆశావహులు
ఆయన వైసీపీలో కీలకంగా ఉన్నారు. పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి స్వయాన బాబాయ్ అవుతారు. మరి ఇంత దగ్గర చుట్టరికం ఉన్నాక ఆయన చుట్టూ నేతలు అల్లుకుపోవడం అంటే అది సహజమే కదా.…
View More ఆయన చుట్టూ ఆశావహులుఎక్కడ నిద్రపోతున్నావయ్యా…!
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు. పోలవరం ఎత్తు, భద్రాచలం జలమయం, ఏపీ-తెలంగాణ మధ్య రాజకీయ మాటల తూటాలు పేలుతుండడాన్ని ఆయన గ్రహించినట్టు లేరు. అకస్మాత్తుగా మేల్కొన్న ఆయన … తెలుగు…
View More ఎక్కడ నిద్రపోతున్నావయ్యా…!పట్టువదలని సీబీఐ
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్రగంగిరెడ్డిని మరోసారి జైల్లో పెట్టాలనే పట్టుదలతో ఉంది. హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి ఏ-1 నిందితుడు. ఈయనకు గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. …
View More పట్టువదలని సీబీఐవిశాఖలో మహమ్మరి మీద అతి పెద్ద యుద్ధం
మహా విశాఖ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో ఇపుడు ఒక అతి పెద్ద ఉద్యమమే సాగుతోంది. దాదాపుగా నెల రోజులకు పైగా నో ప్లాస్టిక్ అంటూ సాగుతున్న ఈ ఉద్యమానికి కేంద్ర రాష్ట్ర…
View More విశాఖలో మహమ్మరి మీద అతి పెద్ద యుద్ధం‘ఈనాడు’ రాయని నిజం!
ఈనాడు పత్రికలో ఓ వార్తకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే… జగన్ ప్రభుత్వానికి నష్టం కలిగించడానికే అని ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యానికి కారణాల్ని విశ్లేషిస్తూ ఈనాడు…
View More ‘ఈనాడు’ రాయని నిజం!జగన్‌కు నిజాలు తెలియాలంటే…ఎవరిని కలవాలంటే?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో, మూడేళ్ల పరిపాలనపై ప్రజల అభిప్రాయాలు ఎలా వున్నాయో ఆయన…
View More జగన్‌కు నిజాలు తెలియాలంటే…ఎవరిని కలవాలంటే?నమ్మకం నువ్వు కలిగించు బాబూ.. చూద్దాం!
చంద్రబాబునాయుడు మరీ లేకి రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాప్రయోజనాలు మాత్రమే కాదు.. విస్తృతమైన రాష్ట్రప్రయోజనాలు కూడా పణంగా పెట్టేలా కుట్రపూరిత రాజకీయ డైలాగులు వేస్తున్నారు. రాష్ట్ర సమగ్రతకు చేటు చేసే మాటలు మాట్లాడుతున్నారు. విభజన తర్వాత..…
View More నమ్మకం నువ్వు కలిగించు బాబూ.. చూద్దాం!వైజాగ్ మీద బాబాయ్ సంచలన కామెంట్స్
విశాఖ గొప్ప సిటీ. దానికి తిరుగులేదు. విభజన తరువాత ఏపీలో పెద్ద నగరం. ఇక ఆసియాలో అతి వేగంగా విస్తరిస్తున్న నగరం కూడా. విశాఖ గురించి ఎవరైనా మంచి మాటలే మాట్లాడుతారు. విశాఖ ఒక…
View More వైజాగ్ మీద బాబాయ్ సంచలన కామెంట్స్‌రాజకీయ కష్టాలు తొలగాలని మొక్కుకుందా…?
సామాన్య ప్రజలకంటే రాజకీయ నాయకులకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. డబ్బు కూడా ఎక్కువగా (అక్రమమో, సక్రమమో) ఉంటుంది కాబట్టి బాగా డబ్బు ఖర్చుపెట్టి భారీగా పూజలు చేస్తారు. పుణ్యక్షత్రాలకు వెళ్లి దేవుళ్లను దర్శించుకుంటారు. మొక్కులు…
View More రాజకీయ కష్టాలు తొలగాలని మొక్కుకుందా…?పవన్‌కల్యాణ్ నమ్మకం ఏంటి?
2024 ఎన్నికలను వైసీపీ, టీడీపీ, జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు వుంది. జగన్‌ను అధికారం నుంచి దించేసి, సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా జగన్‌ను…
View More పవన్‌కల్యాణ్ నమ్మకం ఏంటి?జనం తర్వాతే జగన్!
సర్పంచ్ మొదలుకుని ప్రధాని వరకూ… ఎవరైనా ప్రజలు ఆదరిస్తేనే నాయకులవుతారు. లేదంటే లేదు. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే దేవుళ్లనేది. సర్పంచ్, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని అయిపోయాం కదా, ఇక ప్రజలతో ఏం…
View More జనం తర్వాతే జగన్!అచ్చెన్న ఫోకస్ అయితే….?
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాదు అని ఈ మధ్యనే కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసింది. అది తెలుగు రాష్ట్రాలలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీ, మజ్లీస్ వంటి ప్రాంతీయ పార్టీ మాత్రమే అని…
View More అచ్చెన్న ఫోకస్ అయితే….?జగన్ తర్వాత భారీ మెజారిటీ తో గెలిచిన అభ్యర్థికి ఎదురుగాలి!
గత ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో నెగ్గిన ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కడప జిల్లా పులివెందుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డి 90110 ఓట్ల…
View More జగన్ తర్వాత భారీ మెజారిటీ తో గెలిచిన అభ్యర్థికి ఎదురుగాలి!శ్రీవారికి కొండంత ఆదాయం
ఏడు కొండలపై కొలువైన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని ఆదాయం అమాంతం పెరిగింది. ఈ నెలలో గత 21 రోజుల్లో రూ.100 కోట్ల ఆదాయం దాటింది. ఇదో రికార్డుగా టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల తిరుమలకు…
View More శ్రీవారికి కొండంత ఆదాయంటీడీపీ సంగతి ఇపుడే తెలిసిందా కామ్రేడ్….?
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో పొత్తుల కోసం చూస్తోంది అన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా బీజేపీతో చేయి గలపాలని టీడీపీ ఆరాటపడుతోందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన ద్రౌపది ముర్మునకు టీడీపీ…
View More టీడీపీ సంగతి ఇపుడే తెలిసిందా కామ్రేడ్….?వైసీపీలో బేరగాళ్ల దందా!
వైసీపీలో బేరగాళ్ల దందాకు తెరలేచింది. ఇప్పటికే ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. ఇక పార్టీలో వివిధ విభాగాలకు సంబంధించి పదవుల భర్తీకి అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్…
View More వైసీపీలో బేరగాళ్ల దందా!రోజా ఫైర్…ఈ దఫా సొంత వాళ్లపై!
మంత్రి రోజా ఫైర్ అవుతున్నారు. నిత్యం చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌లపై విరుచుకుపడే రోజా…ఈ దఫా మాత్రం తన పార్టీ వాళ్లపైనే తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో అధికార పార్టీలోని వర్గ రాజకీయాలు…
View More రోజా ఫైర్…ఈ దఫా సొంత వాళ్లపై!కోట్లు మింగేసి.. దొంగాటలు ఆడితే ఎలా?
తెలుగుదేశం పార్టీ, వారి అధినేత చంద్రబాబునాయుడు.. తమ పార్టీ నాయకులందరికీ యూనివర్సల్ గా ఒకటే పాఠం నేర్పినట్టుగా ఉంది. తమ హవా సాగిన రోజుల్లో ఎడాపెడా కోట్లకు కోట్లు కాజేయడం.. తీరా ఇప్పుడు వారి…
View More కోట్లు మింగేసి.. దొంగాటలు ఆడితే ఎలా?రఘురామ నీ నామ మెంతో రుచిరా…
‘‘శ్రీరామ నీ నామ మెంతో రుచిరా.. ఎంతో రుచి.. ఎంతో రుచి.. ఎంతో రుచి రా..’’ అంటూ సాగిపోయే పాట చాలా హాయిగా వినసొంపుగా ఉంటుంది. కానీ.. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నాయకులకు…
View More రఘురామ నీ నామ మెంతో రుచిరా…జగన్ తెలివితేటల మీద మాజీ మంత్రి కామెంట్స్
జగన్ కి తెలివి బాగానే ఉందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మొత్తానికి మెచ్చుకున్నారు. జగన్ కి పాలనానుభవం లేదని అందరూ అంటారని, అయితే అది తప్పు అని అయ్యన్న…
View More జగన్ తెలివితేటల మీద మాజీ మంత్రి కామెంట్స్గోదావరి నీరు ఉత్తరాంధ్రాదే
అఖండ గోదావరి రాజమహేంద్రవరం దగ్గర కనిపిస్తుంది. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి తెలంగాణాను దాటుకుని ఏపీలో పరుగులు తీస్తు రాజమహేంద్రవరం దగ్గర గోదారమ్మ స్థిరపడుతుంది. అయితే వరదలు వస్తే ప్రసన్న గోదావారి ఉగ్ర రూపమే అంతా…
View More గోదావరి నీరు ఉత్తరాంధ్రాదేబాబులా ఆమె భయపడుతున్నారా?
టీడీపీ అధినేత చంద్రబాబులా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భయపడుతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అందుకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉండాలని మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారనే ప్రచారం…
View More బాబులా ఆమె భయపడుతున్నారా?