సుమారుగా అయిదేళ్లు కిందట కుదర్చుకున్న ఒప్పందం గురించి ఇప్పుడు వివాదం ఎందుకు రేగుతోంది? అప్పట్లో తల్లికి గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చిన షేర్లను రద్దు చేయాలని జగన్ ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు. ఏకంగా ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం ద్వారా.. ఎందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారు. అనే కారణాల గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
తల్లికి వచ్చిన షేర్లను తన పేరిట బదలాయించుకుని, తద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి, పర్యవసానంగా ఆయన బెయిలు కూడా రద్దయ్యే పరిస్థితి కల్పించడానికి ఒక వ్యూహం ప్రకారం ఇదంతా జరుగుతున్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూలురు ఒక వాదన లేవనెత్తారు. విజయమ్మకు జగన్ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చిన షేర్లు, షర్మిల పేరిట బదిలీ అయ్యాయా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. అవి న్యాయవివాదంలో ఉన్న ఆస్తులు అయినప్పుడు, జగన్ గిఫ్ట్ డీడ్ లోనే ఆ విషయం ప్రస్తావించి ఉండాలి కదా.. న్యాయవివాదం తేలేవరకు ఆ షేర్ల బదిలీగానీ, విక్రయం గానీ జరగరాదని డీడ్ లో పేర్కొని ఉంటారు కదా అనేది ఒక సందేహం. గిఫ్ట్ డీడ్ బయటకు రాలేదు కాబట్టి.. అందులో ఎలాంటి క్లాజ్ లు పొందుపరిచారో తెలియదు. ఈ నేపథ్యంలో వైసీపీ వారి వాదన మాత్రం కింది విధంగా ఉంది :
జగన్ బెయిల్ రద్దు ప్రమాదం! ఆదిలోనే గుర్తించిన వైయస్సార్సీపీ అధ్యక్షుడు
మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ బెయిల్ రద్దుకు పెద్ద తతంగమే నడిచినట్టు తెలుస్తోంది. ఆయనపై చెల్లెలు షర్మిళకున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని బెయిల్ రద్దు చేయించడానికి పెద్ద పన్నాగమే నడిచింది. ఆదిలోనే గుర్తించిన జగన్మోహన్రెడ్డి లీగల్‌గా ఒక స్టెప్ ముందుకు వేశారు. ఇప్పుడు దీనిపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది.
స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలకు ఇస్తూ జగన్ ఎంఓయూ:
వైయస్సార్ ఉన్నపుడే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్లో జగన్‌కూ, షర్మిళకూ మధ్య పంపకాలు పూర్తయ్యాయి. ఈ రకంగానే షర్మిళకు ఆస్తులు వచ్చాయి. వైయస్సార్‌గారి మరణం తర్వాత సీబీఐ కేసులు, ఈడీ కేసులతో వైయస్.జగన్ స్వార్జితానికి సంబంధించిన ఆస్తులు, కంపెనీలన్నీకూడా అటాచ్మెంట్లోకి వెళ్లిపోయాయి.
అటాచ్మెంట్ కిందున్న ఆస్తులు బదిలీచేయడం కాని, విక్రయించడంకాని చట్ట విరుద్ధం. దీన్ని దృష్టిలో ఉంచుకుని, తన చెల్లెలితో ఉన్న అనుబంధం దృష్ట్మా, ప్రేమకొద్దీ తాను సొంతంగా సంపాదించిన ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలికి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు. కేసుల్లో ఆస్తులు ఉన్నందున వాటిని నేరుగా బదిలీచేయడానికి చట్టపరంగా ఆస్కారం లేనందున తన చెల్లెలకు నమ్మకం కలిగించేందుకు అవగాహనా ఒప్పందాన్ని, MOU జగన్ రాసిచ్చారు. ఇలా రాసిన ఆస్తుల్లో సరస్వతీ సిమెంట్స్ ఒకటి. కేసులు తేలిన తర్వాత వాటిని అప్పగిస్తామని అందులో పేర్కొన్నారు.
కేసు ఏంటి?
సరస్వతీ పవర్ కంపెనీలో 99శాతం షేర్లు జగన్‌కూ, 1శాతం షేర్లు విజయమ్మకూ ఉన్నాయి. సీబీఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈ ఆస్తికూడా అటాచ్మెంట్లోకి వెళ్లిపోయింది. దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. తన చెల్లెలపై ప్రేమకొద్దీ రాసిన MOUలో సరస్వతీ సిమెంట్స్లోకూడా షేర్లు ఇస్తానని జగన్ చెప్పారు.
నేరుగా షర్మిలకు బదిలీ చట్టవిరుద్ధం కాబట్టి, నమ్మకంకోసం అప్పటికే 1శాతం వాటాదారుగా ఉన్న తల్లికి ఇస్తానన్న ఈ షేర్లపై గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు. కేసులు తేలాక ఆ షేర్లను షర్మిల పేరుమీద బదిలీచేసుకోవచ్చని జగన్ ఈ గిఫ్ట్‌డీడ్‌ను 2019లో రాసిచ్చారు. కోర్టుకేసుల్లో, అటాచ్మెంట్లో ఉన్న ఆస్తిని నిర్వహించుకోవడానికే తప్ప ఏరకంగానూ క్రయ, విక్రయాలు చేసుకోవడానికి వీల్లేని నేపథ్యంలో జగన్, గిఫ్ట్ డీడ్‌కు పరిమితం అయ్యారు.
కోర్టుల్లో కేసులు.. విరుద్ధంగా షేర్ల బదిలీ:
తర్వాత కాలంలో షర్మిళకు రాజకీయంగా ఆకాంక్షలు మొదలయ్యాయి. రాజకీయంగా తానుకూడా ఉండాలని షర్మిల పట్టుబడుతూ వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వాటి తీవ్రత నేపథ్యంలో జగన్‌కు ఇష్టంలేకపోయినా తెలంగాణలో ఆమె పార్టీ పెట్టారు. తర్వాత హఠాత్తుగా అక్కడ నుంచి ఆపార్టీని మూసేసి మళ్లీ ఏపీలో కాంగ్రెస్‌కు అధ్యక్షురాలు అయ్యారు. తదనంతరం జగన్‌గారిని రాజకీయంగా వ్యతిరేకించి, ఆయన్ను నిరంతరం ఇబ్బందులు పాలుచేసే వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశాలయ్యాయి.
ఏకంగా జగన్నే టార్గెట్చేస్తూ పలు సందర్భాల్లో ఆమె మాట్లాడిన మాటలు రాజకీయ వేడికి కారణమయ్యాయి. ఇదే సందర్భంలో సరస్వతీ పవర్లో జగన్ ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను ఆధారంగా చేసుకుని విజయమ్మ దగ్గరనుంచి షేర్లను బదిలీచేయించుకున్నారు.
న్యాయవాదుల సూచనలతో జాగ్రత్త పడ్డ జగన్:
కోర్టుల్లో స్టేటస్కో ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఈపరిణామం లీగల్‌గా పెద్ద ఇబ్బంది తెచ్చిపెడుతుందని జగన్‌ను న్యాయవాదులు హెచ్చరించారు. దీన్ని ఆసరాగా తీసుకుని బెయిల్ రద్దుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా జగన్‌కు సమాచారం అందినట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల వైయస్. సునీత చంద్రబాబునాయుడిని కలిసిన సందర్భంలో ఈ అంశంపై చర్చకు వచ్చిందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. న్యాయవాదుల సూచనలతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ లీగల్‌గా ఒక అడుగు ముందుకేయాల్సి వచ్చింది.
తర్వాత జగన్ ఏం చేశారు?:
తనకు తెలియకుండా, చట్ట విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీ వ్యవహారంపై జగన్ వెంటనే తన తల్లికి, చెల్లెలకు కూడా అభ్యంతరాలు తెలియజేశారు. తాను ప్రేమకొద్దీ నమ్మకంతో ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను వినియోగించుకుని, షేర్ల బదిలీ చేయడం సరికాదని తెలిపారు. ఇది నమ్మకాన్ని వమ్ముచేయడమంటూ స్పష్టంచేశారు.
చంద్రబాబు అజెండాను షర్మిళ మోస్తున్న విషయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఈసందర్భంలో ప్రస్తావిస్తున్నాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత షర్మిళ వైఖరి ఏంటో ప్రజలందరికీ తెలుసని, చట్ట విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీని అడ్డుపెట్టుకుని, ఈ విషయంలో షర్మిళను వాడుకుని, జగన్‌గారిని రాజకీయంగా కొట్టిపడేయడానికి రాజకీయ ప్రత్యర్థులు వెనుకాడరని పార్గీలు వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్.జగన్ న్యాయపరంగా అడుగు ముందుకేయాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.
నమ్మకం సంపాదించుకుంటే.. మళ్లీ చెల్లికే:
ముప్పును ముందుగానే గుర్తించి జగన్ జాగ్రత్తపడ్డారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి విషయాల్లో బంధుత్వాలపై మమకారం అంటూ నిర్లక్ష్యంచేస్తే మళ్లీ లీగల్ ఇబ్బందులు వస్తాయని, అది పార్టీకి, తద్వారా పార్టీని నమ్ముకుని ఉన్న జనానికి, పార్టీ నాయకులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడతాయన్న ఆలోచనతోనే ఈచర్యకు దిగినట్టు పార్టీవర్గాలు వెల్లడిస్తున్నాయి. మళ్లీ నమ్మకాన్ని సంపాదించుకుంటే ఆ కంపెనీ షేర్లను ఇవ్వడానికి తాను సిద్ధమేనంటూ తన చెల్లెలికి జగన్ చెప్పిన మాటను పార్టీ వర్గాలు ఉటంకిస్తున్నాయి.
ఏ మాత్రం కష్టపడకుండా, చుక్క చెమట చిందించకుండా బాబు పేరు చెప్పుకుని అక్రమంగా సంపాదించిన #దొంగ సొమ్ము #చెల్లి కి #తల్లి కి పంచటానికి ఒకడు ఏడుస్తుంటే, అందులోకూడా #దొంగోడే కరెక్ట్ అని నిస్సిగ్గుగా ఆఘమేఘాలమీద ఒకదాని తర్వాత ఇంకో ఆర్టికల్ రాస్తుంటే కనీసం సిగ్గనిపించట్లా..
Anna Sri Sri kamma, gelichaka anna manassathi ga undu. TDp gelichindi kabatti neeku bus lo munde reservation, medical seat lo reservation, flights charges lo concession istara. Rajakeyam antha ichi puchukovadame. ABN ki add lu ivvadàm apeste ABN varu TDP ni
amada dooram lo pedataru. YCP also same. Sontollaku labham chekoorchadame rajakeyam. Idi chesina parledu, migilina samanya janalni peekkuka tinakunte chalu
ledura neekenti baadha.
లుంగీ బ్యాచ్ భాష
You tried very hard justify the greed and evil mind of jag. Of course,sharmila is also greedy and cheap. Otherwise what business she has in politics when she appeared to be content in evagelism
Orin……! Gift ga ecchinavi kuda lakkuntunnava ….adhi kuda thalli daggara nundi …!
Mememi chesina support cheyyaniki gorreluuuuu unnai gaa GA laagaa.
Idi rasinodiki buddilekapoyinaa chadive maaku kudaa Leda GA? Gift deed copy already circulate avutundi adi neeku dorakka kaadu. Gift deed generally tax avoid cheyyataniki rastaaru. Mari attachment astulaku MoU yela chesaaru? Premakoddi ani ee article lo kaneesam 10 saarlu rasaaru. Mottam chuste godava mou lo rasina shares ki kaadu, taruvatha vijayamma transfer chesinavaati gurinchi.
Gift deeds are irrevocable.
So once the gift deed is registered it becomes the sole property of the donee I.e., person who received the gift.
Revocable if done on conditions
రోడ్ ఎక్కింది అన్నా చెల్లెలు… మనం ఏడిచేది బాబు మీద…
జనాలు మొహం మీద ఉమ్ము వేసి 11 ఇచ్చినా సరిపోలేదు.. అవే రోత రాతలు
జగన్ ని సైకో అని ఎందుకు అంటారో, ఇప్పుడు తెలిసిందా ? ఆస్తి కోసం, డబ్బు కోసం, సొంత తల్లి పైనే కేసులు వేసి, కోర్టుకి లాగాడు. చెల్లి రాజకీయాల్లో ఉంటే తట్టుకోలేక పోతున్నాడు. రాజకీయాల నుంచి తప్పుకుంటేనే ఆస్తులు రాసిస్తా అని బెదిరిస్తున్నాడు
జగన్ ని సై.-.కో అని ఎందుకు అంటారో, ఇప్పుడు తెలిసిందా ?
ఆస్తి కోసం, డబ్బు కోసం, సొంత తల్లి పైనే కేసులు వేసి, కోర్టుకి లాగాడు. చెల్లి రాజకీయాల్లో ఉంటే తట్టుకోలేక పోతున్నాడు. రాజకీయాల నుంచి తప్పుకుంటేనే ఆస్తులు రాసిస్తా అని బెదిరిస్తున్నాడు
ఎంత కష్టపడ్డావు రా గ్రేట్ ఆంధ్ర ఇది మొత్తం రాయడానికి నిన్ననగా జరిగింది సోషల్ మీడియా అంతా sperad ayide…
వైఫ్ కూడా నీ అంతా కవర్ చేయలేదు జగన్‌ని…
Jagan reddy ki money ye muddu amma ayiana sure vaddu
How come he gifted stocks to his sister as soon as he became chief minister in 2019? Why didn’t he do when he was in opposition? He might have felt more secure financially as soon as he became CM.
😂😂😂….తను కష్టపడి సంపాదించిన దాంట్లో అంట……అంటే అన్నయ్య దోచుకున్నవి ,కష్టపడి సంపాదించినవి వేరు వేరుగా వున్నాయా GA….లేకపోతే E D ATTACH చెయ్యనివి అన్ని కష్టపడి సంపాదించాడు అని రుద్దుతున్నవా….😂😂
Bolli gadu drainage rao baga kastapaddaru kada jagan kuda alaney
Sagam kalina purugulu patina ysr kante
Half burnt rotten ysr kante naa
Siggu
???? GA Janam nammaru
“వైయస్సార్‌గారి మరణం తర్వాత సీబీఐ కేసులు, ఈడీ కేసులతో వైయస్.జగన్ స్వార్జితానికి సంబంధించిన ఆస్తులు, కంపెనీలన్నీకూడా అటాచ్మెంట్లోకి వెళ్లిపోయాయి”
Any tips for young entrepreneurs?
vc available 9380537747
హారతి పెళ్ళ్ళా0 తన మీద కాకుండా ఇంకోడి😘మీద ప్రేమ చూపిస్తోందని రేపు పెళ్ళా0 మీద కూడా కే’సు వేస్థాడేమో?? సిమెంట్టు జర జాగ్రత్త
సొంతగా కష్టపడి సంపాదించిన ఆస్తులు.
హి హి హి..
అన్ని కూడా అధికారం అడ్డం పెట్టుకొని దోచుకున్న ఆస్తులే కదా వెనకటి.
రిక్షా తొక్కి సిమెంట్ బస్తాల మోసి సంపాదించలేదు ఆ ఆస్తులు..
రిక్షా తొక్కి సిమెంట్ బస్తాల మోసి ..babu 1 lakh crore earn chesada?
Edo le ed attachment lo. Levu
ఆంటే అప్పట్లో తల్లి కారు టైర్లు పేల్చివేసి బెదిరించడం నిజమే అన్నమాట.
ఓరీ వెంకట రెడ్డి.. కనీస భర్త పోయిన ఆవిడ ఆన్న సానుభూతి కూడా లేకుండా తండ్రి హంతకుడు అయిన కొడుక్కి వొత్తాసు పలుకుతావ!
ఇంకా ఎంత కిందకి దిగజారుతాడు ప్యాలస్ పులకేశి ?
మనిషి అనే స్థాయి కంటే కిందకి ఎప్పుడో పడిపోయడ్డు.
సొంత తల్లి మీద కోర్టు లో కే*సు పెట్టిన వాడికి ఇంకా గ్రేట్ ఆంద్ర కట్టు బానిస లాగ వంత పడుతున్నాడు.
బిచ్చం డబ్బు కోసం వెనకటి రెడ్డి లాంటి వాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తేరు ఆన్న మాట.
గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే ఆస్తుల్లో వాటా పంచడమేంట్రా గూట్లే.
గూట్లే…Read carefully, the article.
జెగ్గులు గాడి మీద పెళ్ళానికి ప్రేమ, ఆప్యాయత తగ్గిపోయి, ఇంకోడి మీద మోజు పెంచుకుందని త్వరలో ఆమె మీద కూడా కేసు’ పెడతాడేమో??
like your wife
politics kosam anna ledu chelli ledu. emi families ra. brothers ela vundalo mega family ni choosi nerchukondi ra jaffads.
Avunu avunu o range cinema chesina snake Babu cheppali mega gurunchi
ఆడొల్ల ఆస్తులు కజేయడం ఏందిరా సన్నాసి!
ఆమె వీడిని 9 నెలలు మోసి కన్నందుకు,
వీడు ఆమె ఆస్తులు , పదవులు కాజేసి,
పైగా ఆమె మీద కోర్టు కి వెళ్ళాడు అంటే వీడు ఎంత బెవా*ర్సు వాడో తెలుస్తుంది.
Nuvvu manishiki puttaledu ra GA
విజయమ్మ అనే ఒక ‘తల్లి, షర్మిల అనే ఒక చెల్లి కలిసి కన్నీళ్ళతో, A1 ‘సైకోకి రాసిన’లేఖ’ని చదివితే కన్నీళ్లు ఆగవు ఈడిని వైసీపీ బానిసలు కూడా అసహ్య0చుకుంటారు
విజయమ్మ, షర్మిల కలిసి కన్నీళ్ళతో, A1 ‘సైకోకి రాసిన’లేఖ’ని చదివితే కన్నీళ్లు ఆగవు ఈడిని వైసీపీ’ బానిసల ‘కుక్కలు కూడా అసహ్య0చుకుంటారు
షర్మిల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆమె పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని పోటీచేయటం మంచిది విజయమ్మతో షర్మిల కలిసి రాష్ట్రము లో తిరిగితే ఆమె సామాజికవర్గం మొత్తం ఆమెకే మద్దతు ఇస్తుంది క్రిస్టియన్ వోటింగ్ కూడా మొత్తం తెచ్చుకొంటుంది జగనా శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయం మొత్తం నాయకులూ వైస్సార్ క్యాడర్ కూడా ఆమెకే మద్దతు ఇస్తారు
చరిత్రలో ఏ పురాణం చూసినా, ఈ ప్రపంచంలో ఏ జీవిని చూసినా, ‘తల్లి తరువాతే ఏదైనా. జంతువులకు కూడా ‘తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు విజయమ్మ రాసిన ‘కన్నీటి లేఖ’ చూస్తే, జంతువుల కంటే ఘోర0గా’ ప్రవర్తించే ఒక వి0త ‘సైకో గా0డు గురించి తెలుసుకుంటారు.
ఇలాంటి ‘సైకోలు రాజకీయాల్లో ఉంటే, మన సమాజంలో ఉంటే, ఎంత ‘ప్రమాదమో చెప్పటానికి, అమ్మా చెల్లెళ్ళు ఈ లేఖ’ని ప్రజల్లో పెడుతున్నారు. ఈ లే’ఖలో మొత్తం ఎనిమిది అంశాలు ఉన్నాయి. ‘ఏడో అంశం చూస్తే, జగన్ అనే వాడు రాజకీయంగా ఎంత ‘పిరికివాడో’ తెలుస్తుంది..
BABU అతి పెద్ద సైకో… పార్టీ పెట్టిన ఎన్టీఆర్ నే ఏడిపించాడు..
Ante jagan Anna talli ni Chelli ni edipinchadu Ani accept chestunaru. Enka cbn meeda edavatam enduku. pedda patit laga
విజయమ్మ, షర్మిల కలిసి కన్నీళ్ళతో, A1 ‘సైకోకి రాసిన’లేఖ’ని చదివితే కన్నీళ్లు ఆగవు.. A1 గా0డు గాడిని వైసీపీ’ బానిస ‘కుక్కలు కూడా అసహ్య0చుకుంటాయ్
బొల్లోడు పావలా గాడికి జగన్ అంటే ఉచ్చ. అందుకే ఆడంగిలిని అడ్డం పెట్టుకుంటున్నారు.ఆడంగి వెదవలు
Mind dobbinda?
మీరు మీరు అస్తులకోసం కొట్టుకుంటూ మధ్యలో పవన్ గారిని అండ్ cbn గారిని ఎందుకు లాగుతారు?
పాపం, ఏమి ఎఱుగని నంగ నాచి, మన జగన్ అన్నయ్య.
హ హ .
ఏమి కవర్ అప్ చేస్తున్నారు రా.
ప్రజలు వెర్రి పప్పలు అని అనుకుంటున్నావా?
అవును Babu నంగనాచే.. పాపం his brother rammurtinaidu is the culprit in thier fued
also పిల్ల నిచ్చిన మామ NTR కు ద్రోహం చేసి పార్టీని లాక్కుని ఏడిపించినప్పుడు కూడా BABU నంగనాచే
తల్లి చెల్లి మీద చూపెట్టేదాన్ని దూకుడు అనరూ ఎంకటి బ్రో ..దుందుడుకు చర్య అంటారు
Sharmila got married almost 20+ years ago..and ysr already settlled the assets. yet she is chasing for assets of jagan. As it is self earned asset Jagan gave gift deed else if it is ysr asset sharmila would have dragged him to court…let her settle if anything in courts.. Shame on her to plot against his brother.. She do not want jagan but she wants his assets..in this episode jagan is a victim.. Must watch below
https://youtu.be/nmgRHGMyrQs?si=UH5Uwf7XLqv19tCw
https://youtu.be/fLFEjoroMWA?si=YVA8PL2Rzf8DH80z

Sharmila got married almost 20+ years ago..and ysr already settlled the assets. yet she is chasing for assets of jagan. As it is self earned asset Jagan gave gift deed else if it is ysr asset sharmila would have dragged him to court…let her settle if anything in courts.. Shame on her to plot against his brother.. She do not want jagan but she wants his assets..in this episode jagan is a victim.. watch below
https://youtu.be/nmgRHGMyrQs?si=UH5Uwf7XLqv19tCw
https://youtu.be/fLFEjoroMWA?si=YVA8PL2Rzf8DH80z
Sharmila got married almost 20+ years ago..and ysr already settlled the assets. yet she is chasing for assets of jagan. As it is self earned asset Jagan gave gift deed else if it is ysr asset sharmila would have dragged him to court…let her settle if anything in courts.. Shame on her to plot against his brother.. She do not want jagan but she wants his assets..ఇటువంటి చెల్లి ఎవరికీ వద్దురా.. She proved that she is a pan in the game and on side with sakuni as she can’t match jagan politically

Sharmila got married almost 20+ years ago..and ysr already settlled the assets. yet she is chasing for assets of jagan. As it is self earned asset Jagan gave gift deed else if it is ysr asset sharmila would have dragged him to court…let her settle if anything in courts.. Shame on her to plot against his brother.. She do not want jagan but she wants his assets..ఇటువంటి చెల్లి ఎవరికీ వద్దురా.. She proved that she is a pan in the game and on side with sakuni as she can’t match jagan politically.
వీళ్లకు విజయమ్మ గారికన్నా లక్ష్మీపార్వతి ఎక్కువ షర్మిల కన్నా రోజా శ్రీరెడ్డి ఎక్కువ
త్వరలో జైలుకే ఇక బయటకు వచ్చే పరిస్థితే వుండదు
Adenti Anna gurinchi raseppudu matram Anna Devudu.. ye mistake jarigina either pakkana unna vallu Anna ki telekunda chestharu leda CBN vere vallani influence chesi chepthistahdu.
Ade CBN and PK gurinchi raseppudu ithe aa chutu pakkala evadu em chesina velle daggara undi chepistharu anthena?
Sare Sharmila ante atyasa tho chesthundi anukundam… Valla amma enduku support chesthundi GA? valla amma kuda bad person ani chepthunnava?
Papam YSR poyi bratiki poyyadu lekunte ayana kuda ULFA only mana ANNA okkade devudu ani rasthav
కొంచెం కూడా ఆలోచించకుండా భలే రాశారు GA గారూ… సూపర్ అండి మీరు. అసలు ఇలాటి ఆలోచనలు, ఐడియా లు ఎలా వస్తాయండీ మీకా?
dookuda…assalu neeku burra ledhura….mottam state jaggu ni verri vengalappala choostunnaru….nuvvokkadive papam edhedho raastunnavu….
neeku konchem kooda burra ledhu..
నన్ను ,అవినాష్ ని రాజకీయంగా తిట్టకు అని ఒప్పందం చేసుకుందాం అని అడిగావా?
నువ్వు గోప్పోడివి రా బాబు…ఎవ్వరికి నీలాంటి కొడుకు మాత్రం పుట్టకూడదు రా అయ్యా .
నన్ను , అవినాష్ ని రాజకీయంగా తి ట్టకు అని ఒప్పందం చేసుకుందాం అని అడిగావా ?
నువ్వు గోప్పోడివి రా బాబు..ఎవ్వరికి నీలాంటి కొ డు కు మాత్రం పుట్టకూడదు రా అయ్యా .
ఇక జగన్ ను బెయిల్ క్యాన్సర్ చేసి అరెస్ట్ చేసినా ఆడ వాళ్ళ్ళు పెద్దగా పట్టించుకోరు… ఇతని నీచ బుద్ది అందరికీ తెలిసిపోయింది.. తల్లి తినే కూటిలో మట్టి కలపడం ఏంది?
Adhi valla family problems no comments
మరి మాజీ సిఎం mun** పక్క వాడి ముడ్డి lo వేలు పెట్టడం correct aa.. 3 pellillu ani.
Cover drive lu Baga vestunnav two days nunchi… cricket team loki poradu GA
Cover drive lu Baga ekkuva ayyayi two days nunchi… cricket team lo join avvaradu
Cover drive
జగన్ మోహన్ రెడ్డి సత్య నిష్ఠ పతనం: కుటుంబానికి, ప్రజలకు ద్రోహం చేసే నాయకత్వం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన స్వంత కుటుంబంతో వ్యవహరించిన తీరును చూస్తే, అది నిజంగా కలత కలిగించే విషయం. తల్లి, అక్కలతో జరిగిన వివాదాలు, న్యాయపరమైన పోరాటాలు ఆయన గౌరవం, విశ్వాసం, న్యాయం వంటి ప్రాథమిక విలువలను గౌరవించడంలో విఫలమయ్యారని స్పష్టంగా చూపిస్తున్నాయి. తన కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు న్యాయంగా సేవ చేసే సామర్థ్యం ఎక్కడుంది?
2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 175 స్థానాల్లో కేవలం 11 సీట్లు మాత్రమే జగన్ పార్టీకి ఇచ్చారు, గతంలో సాధించిన 151 సీట్ల నుండి ఇది భారీ పతనం. ఈ ఘోర పరాజయం ప్రజలు ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయారని స్పష్టంగా తెలియజేస్తుంది. స్వార్థపరమైన నాయకత్వం మరియు ద్రోహాన్ని ప్రజలు సహించరని గుర్తుంచుకోవాలి.
“కుటుంబ విషయాలు వ్యక్తిగతం” అని కొట్టిపారేయడం సరికాదు. ప్రజా పదవిలో ఉన్నప్పుడు, వ్యక్తిగత విలువలు నాయకత్వంపై ప్రతిబింబిస్తాయి. జగన్ చేసిన ద్రోహం, ప్రజలు అతనిపై ఉంచిన విశ్వాసాన్ని ద్రోహం చేయడమే. ఇది నాయకుడిగా ఆయన సత్య నిష్ఠకు చేసిన అవమానం.
మనందరికీ మేలుకొలుపు: ప్రజలు న్యాయం, నిజాయితీ గల నాయకులను మాత్రమే మద్దతు ఇవ్వాలి. కేవలం పదవిలో ఉండటం సరి కాదు; ప్రజలు విలువలకు గౌరవం ఇచ్చే నాయకులను కోరుకుంటున్నారు. నాయకులు కరుణ, న్యాయం, బాధ్యత వంటి విలువలను పాటించాలి, అప్పుడే సత్య నిష్ఠతో ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోవచ్చు.
అరే దరిద్రుడా పనిచేయడం రాని వెర్రిబాగులోడు స్వంతంగా కష్టపడి సంపాదిస్తాడా…..తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని దోచుకున్నాడు..
వీడు వె*ధ*వ*ని మళ్లీ మళ్లీ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు శుంఠ!! This bas**** filed cases on his father, mother and sister, who knows in future he might stoop to a level where he file cases on his wife & daughters too!!