విశాఖలో ప్రతీ మహా శివరాత్రి వేళ కాంగ్రెస్ సీనియర్ నేత కళా బంధు టి సుబ్బరామిరెడ్డి విశాఖ సాగరతీరంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహా కుంభమేళ పేరుతో భారీ పండుగనే తెస్తారు.
గత నాలుగు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా టీఎస్సార్ ఈ విధంగా చేస్తూ వస్తున్నారు. వయోభారం మీద పడుతున్న ఎనిమిది పదుల వయసులో సైతం టీఎస్సార్ ఈ ఆనవాయితీని కొనసాగించారు. ఆయన విసాఖ బీచ్ లో కోటి శివలింగాలను ఏర్పాటు చేసి మరీ భక్తుల చేత స్వయంగా అభిషేక పూజలు చేయిస్తున్న తీరు అద్భుతం అంటున్నారు.
రాజకీయాల నుంచి విరామం ప్రకటించిన టీఎస్సార్ విశాఖ నుంచే మూడు సార్లు రాజ్యసభకు రెండు సార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తన వారసులు కూడా ఇదే తీరున మహా కుంభాభిషేకం కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించి ఈ ఆధ్యాత్మిక ధారను మరిన్ని తరాలకు కొనసాగించాలని ఆయన మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
దేశమంతా ఒక ఎత్తు విశాఖలో మహా శివరాత్రి వేడుక ఒక ఎత్తు అంటే దానికి కారణం టీఎస్సార్ అనే చెప్పాలి. అందుకే విశాఖ తీరం మహా శివరాత్రి వేళ మరో దివ్య శైవ క్షేత్రం గా వెలుగొందుతోంది అంటే అతిశయోక్తి లేదు.
రాజ్య సభకు విశాఖ నుండి ప్రాతినిథ్యం ఏందిరా తిక్క సన్నాసి….
మూడు రాజధానులతో కన్ఫ్యూజ్ అయిపోయాడు.. Otherwise ఫస్ట్ క్లాస్ స్టూడెంట్
హర హర మహాదేవ శంభో శంకర.. ఓం నమఃశివాయ
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు,
Pawala gaadu call chestaadu guarantee
11 రెడ్డి రాసి నట్టు ఉన్నాడు ఈ ఆర్టికల్ ని. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్.
టీఆర్ఎస్ గారిది వ్యక్తిగత చరిష్మా.
ఇంతకీ మన వీర హిందూ జగన్ రెడ్డి , ఈ మధ్య హిందూ వేషం ఎక్కడ వేసినట్లు లేదు!
ప్రపంచం లో అన్ని దేశాల్లో హిందువులు మహా కుంభమేళ కి వెళ్ళారు. కానీ హిందూ వేషం వేసుకున్న జగన్ రెడ్డి వెళ్ళలేదు.
మహా శివరాత్రి కి కనీసం శివుడికి నమస్కారం కూడా చేయలేదు.
ఇలా ఎలా జగన్ రెడ్డి? అధికారం లో వుంటే ఏమో పెద్ద బోట్లు పెట్టుకుని హిందూ వేషం వేస్తావా? తీక్కల కడప జనాల ఏమో , నిజంగానే నువ్వు హిందూ రెడ్డి వి అనుకుని ఓట్లు వేశారు.
రాజ్య సభకు విశాఖ నుండి ప్రాతినిథ్యం ఏందిరా తిక్క సన్నాసి….
First Class student rasinattu vundi ee article.
nennemo Biyyam Madhusoodana Reddy MLA ani rasavu
yandhi reddy itta aipoyinavu?