తిరుమల లడ్డూపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. “కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా?” అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇవాళ జస్టిస్ బీఆర్ గవాయి మరియు జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం లడ్డూ అంశంపై విచారణ జరిపింది. టీటీడీ తరఫు న్యాయవాది సిదార్థ్ లూథ్రాను ప్రశ్నిస్తూ, ” మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా? జులైలో రిపోర్ట్ వస్తే, సెప్టెంబర్లో చెప్పారెందుకు?” అని అడిగారు. అలాగే, “కల్తీ నెయ్యి లడ్డూలో వాడినట్లు ఆధారాలు లేవా? శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?” అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ విషయంపై ప్రభుత్వం తరపు న్యాయవాది సిదార్థ్ లూథ్రా సమాధానాలు ఇవ్వలేక నీళ్లు నమిలారు. “మీ అభిప్రాయం చెప్పండి, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం” అంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దు. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ చంద్రబాబుకు సూచించింది.
“లడ్డూ అంశంపై విచారణకు సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) వేశారు. ఇది దర్యాప్తునకు సరిపోతుందా? మీ అభిప్రాయం చెప్పండి” అని సుప్రీం కోర్టు సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతాను ప్రశ్నించింది. ఈ విచారణ అనంతరం, తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
Abaddala Bolli Babu…. Taanu Teesukunna Gothilo Tane Paddaadu
Prapancha Medhavi okaru… prapancha pravachana kartha inkokaru. prapanchamlo goppa ayina vaalla media . ippudu yemantaaru. Ippudu yemi prayaschittam chesukuntaaru..
Chandra babu has two ways now.
One, he has to prove. Two, he has to say sorry atleast to the ttd devotees.
చెంబాగాడి 100 రోజుల పాలన దరిద్రం గా వున్నదని డైవర్షన్ పాలిటిక్స్ చేసాడు. వాడితో పాటు చిడతలు వాయించిన పచ్చతమ్ముళ్ళని కూడా వెర్రి పప్పలను చేసాడు. ఇట్లుంటది మన చెంబుగాడితోని..
daiky morige kukkalu ekkadiki vellai..sigguleni vedhavalu devudi mida nindalu vesaru… batch papam ooroke podu sarvanasanam ipotaru
ఒరె పి..చ్చి కు…క్క అలియాస్ PK
తప్పు వుంటె దొషులను పట్టుకొ లెకపొతె మూసుకొ
అంతె కాని ఈ నమొ నారాయణ ఎంటి రా సన్నాసి వెదవా
నువ్వు నీ ఒవర్ యాక్షన్
vaadu anthe.
ఇంతకి సుప్రీంకోర్టు కి వెళ్లిన వారికి ఎం కావాలి?నాలుగు వారాలు ఆగితే సిట్ అన్నీ బయట పెడుతుంది. జులై లో తెలిస్తే లాబ్ రిపోర్ట్స్ confirm చేసుకొనే సెప్టెంబర్ లో బయటకు చెప్పారు.
naa lou da telustundi raa howle
SIT is with H in any government, need strict supreme court enquiry.
ఉన్నాయి. YouTube లో ఉన్న అనేక trolls, social mediax లో తగలాడిన memes అనేకం ఉన్నాయి.
ఇకపోతే ఆధారాలు ఏమీ లేక ఏ supreme lawyer దొరక్క లూత్రానే పట్టుకున్నట్లున్నారు.
‘న్యాయం దొరక్కపోతే కత్తైనా పట్టాలి లేదా గరిటయినా పట్టాలి’.
రాజ్యాంగ పదవిలో ఉండి నిబంధనలు కి కట్టుబడకుండా డిక్లరేషన్ ఇవ్వకుండా మందీ మార్బలం తో జేజేలు కొట్టించు కుంటూ తిరుమల కి వెళ్లిన కో..jగాడు ఎవడు?
Nuvve pedda ko gadu ra howle
Bro adi call center kukka,morigithegani salary radu
call center kadhu, GPay batch, vallaki dabbulu emi evvaru, ‘G’ lo payment anthe
Veedo KAMMA Lan Ga Koduku
Call boy works 9989793850
లాస్ట్ మంత్ అంతా పెద్ది రెడ్డి ..పెద్ది రెడ్డి…అని అరిచి గొలెట్టారు
పెద్ది రెడ్డి అరాచకాలు వాస్తవం ..కబ్జాలు వాస్తవం …అతని వెంట్రుక ఎమైనా పికారా ?
ఇప్పుడు కూడా లడ్డు లడ్డు అంటున్నారు ….కల్తి జరిగిందొ లెదొ తెలియదు ..ఒక వెల జరిగి వుంటె నిరుపించి ..జగన్ 11 నుండి సున్నా కు వచ్చెస్తాడుగా
అంటె మీకు బురద జల్లుడు కావాలి అంతె ..నిజాలొద్దు ..
అదెమి చెయ్యకుండా ..నమొ నారయన అని మంత్రం జపించాలట ,,అందుకెనరా మీకు 164 ఇచ్చింది ఎబ్రాసి వెదా పీకె
151 సీట్లు వున్నొన్ని పాతెసారు ..అబివ్రుద్ది మీదా ధ్రుష్టి పెట్టకుండా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చెస్తె మిమ్మలని వంగొపెట్టెస్తారు
దీన్ని కుడా డైవర్ట్ చెయ్యటానికి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇష్యూ హైలైట్ చేస్తారు.. లేదంటే డ్రగ్స్ మాఫియా అని ఇంకోటి
320 రుయాపాయలకు మన శ్రీ కోర్ట్ వారు కరెక్ట్ ఆవునెయ్య తెప్పిస్తారు ఆ రేట్ కి సామాన్యులు కూడా ఇస్తారు కోర్ట్ కొంచం పుణ్యం కట్టుకొంటే బాగుంటుంది కోర్ట్ ద్వారా విచారణ జరిగితే బాబాయ్ హత్యలాగా అక్రమాస్తుల కేసు లాగా చేస్తారు ప్రజలు మరచిపోయేవరకు స్టే లు ఇస్తూనే వుంటారు కేజ్రీవాల్ కేసులోనూ చంద్రబాబు కేసులోనూ ఏమి ఆధారాలు వున్నాయి అని బెయిల్ లేకుండా లోపలేశారు ఆ కేసు లు తేలుతూ లోనికి ఎంత కాలం పట్టిందో తెలుసు ఈ వ్యాఖ్యలు చెయ్యటానికి ఎంత సమయం తీసుకున్నారో తెలుసు
ఎవరు తీసిన గోతిలో వారే పడ్డారు. అబద్దం ఆరడుగులు వేసేలోపే అబద్దం ప్రపంచాన్ని చుట్టివచ్చింది. Need of the hour is special enquiry to bring out deep conspiracy headed by supream court judge. Let truth preval.
ఎవరు తీసిన గోతిలో వారే పడ్డారు. అబద్దం ఆరడుగులు వేసేలోపే అబద్దం ప్రపంచాన్ని చుట్టివచ్చింది. Need of the hour is special enquiry to bring out deep conspiracy
CBN might have already hatched up a plan to divert the SC judgement to cover up , if jagan and his party are smart enough get ready to counter it
We don’t want to give credit to Jagan!!
but Musalodu sarvanasanam khayam kaliyuga daivam tho pettukunnadu
చేసిన పాపం మచ్చ పెట్టిన ఇంకా చేసి ఒళ్ళు అంత పాకే వరుకు ఊరుకోడు
Cbn gaadu edo anukunnadu , inkedo jarigindi.
papam vratam chesinodu pooja phalam kuda ledu
ooruko babu cbn, malli assembly lo maadiri edchaddu, eesari nee sangathi bayatapaddi
ఎందుకు లేవు మొన్న ఒక లడ్డూ మా ఇంటిదగ్గర దున్నపోతు తిన్నది.. గొడ్డు మాసం కలిసింది కాబట్టి గేదె తిన్నది ఇంతకన్నా proof ఏం కావలి?
కాపపోతే ఆ దున్నపోతు పచ్చగా వుంది.