జ‌గ‌న్ తెగించారు!

వైసీపీ న్యాయ పోరాటం చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

కేంద్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా వ‌క్ఫ్ చ‌ట్టం-1995కు స‌వ‌ర‌ణ‌లు చేసి ఆమోదింప చేసుకుంది. ఆ బిల్లుకు వ్య‌తిరేకంగా ఉభ‌య స‌భ‌ల్లో వైసీపీ ఓటు వేసింది. అంత‌టితో ఆ పార్టీ ఆగ‌లేదు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టులో స‌వాల్ చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏదైతే అద‌వుతుందిలే అని తెగింపు ధోర‌ణితోనే సుప్రీంకోర్టులో వ‌క్ఫ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును స‌వాల్ చేస్తూ పిటిష‌న్ వేశార‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది.

ఈ బిల్లుపై దేశ వ్యాప్తంగా ముస్లింలు ర‌గిలిపోతున్నారు. నంద్యాల‌, నెల్లూరులో ఆదివారం ముస్లింలు భారీ ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా చేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన వాళ్లంతా త‌మ శ‌త్రువులే అని ముస్లిం సంఘాలు ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి. ఏపీ విష‌యానికి వ‌స్తే ఎన్డీఏలో టీడీపీ, జ‌న‌సేన ఉన్నాయి. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో ఆ బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేశాయి. అందుకే ఆ రెండుపార్టీల‌పై ముస్లింలు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు.

ఇదే సంద‌ర్భంలో లోక్‌స‌భ‌లో వ్య‌తిరేకించిన వైసీపీ, రాజ్య‌స‌భ‌లో మాత్రం అనుకూలంగా న‌డుచుకుంద‌ని టీడీపీ కుట్ర‌పూరిత ప్ర‌చారానికి తెర‌లేపింది. ఆ ప్ర‌చారాన్ని బ‌ద్ధ‌లు కొడుతూ ఏకంగా సుప్రీంకోర్టులో వైసీపీ న్యాయ పోరాటం చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. త‌ద్వారా మైనార్టీల్ని రాజ‌కీయంగా త‌మ‌తో న‌డిచేలా వైసీపీ అద్భుత‌మైన అడుగు వేసింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కేసుల కార‌ణంగా కేంద్ర ప్ర‌భుత్వానికి వైఎస్ జ‌గ‌న్ భ‌య‌ప‌డ‌తార‌నే ప్ర‌చారానికి ఈ పిటిష‌న్‌తో ఫుల్‌స్టాప్ పెట్టిన‌ట్టైంది.

త‌న‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల త‌ర్వాతే, కేంద్ర ప్ర‌భుత్వ‌మైనా, మ‌రెవ‌రైనా అని వైఎస్ జ‌గ‌న్ సీరియ‌స్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అర్థ‌మ‌వుతోంద‌నే మాట వినిపిస్తోంది. నిజానికి గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా టీడీపీ, జ‌న‌సేన‌ల‌తో కూడిన కూట‌మికి ముస్లింల‌లో ఎక్కువ మంది ఓట్లు వేశారు. గ‌తంలో దూరం చేసుకున్న ఓట‌ర్ల‌ను మ‌ళ్లీ త‌న వైపు తిప్పుకోడానికి జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్నార‌నేందుకు ఈ పిటిష‌నే నిద‌ర్శ‌నం.

27 Replies to “జ‌గ‌న్ తెగించారు!”

  1. Theginchi emi peekadu… letters, petitions kaadhu… parimal Nathwani, ykaapa rajya sabha MP voted in favor of Waqf and no action taken against him by the party… Modi, amit shah ni question chesaada, ledhugaa

  2. ఎంత నిస్సిగ్గుగా రాసారు సర్.. “అన్నకు రాజకీయ ప్రయోజనం తర్వాతే ఏదైనా” శభాష్… పాకిస్తాన్ లో పుట్టాల్సినోళ్లు అందరూ దారి తప్పి ఇక్కడ పుట్టారు

  3. 😂😂😂…..యెందుకు GA ఈ డ్రామాలు ….తన సొంత స్వార్ధ ప్రయోజనాల కోసం ఇలా ముస్లిం, క్రైస్తవ votes ను తాకట్టు పెట్టడం మాత్రం దారుణం GA….

  4. తాడేపల్లి ప్యాలెస్, బెంగళూర్ ప్యాలెస్ లు, సాక్షి వ్యాపారము తమవే అని వక్ఫ్ వాళ్ళు అంటే సరి!

    ఎందుకంటే, ఆ ప్యాలెస్, ఆఫీసు లు కట్టిన స్థలం లో గతం లో వౌరంగజెబు సైన్యం లో గుర్రం నీళ్ళు తాగినది. కనుక అది వక్ఫ్ ఆస్తి అని అప్పట్లో వౌరంగజెబు అల్లా కి మొక్కు అనుకున్నాడు.

  5. ఇంకా నయం, హెడ్డింగ్ చూసి, ఇన్నాలకి అదేదో వెంకటేష్ సినిమాలో భార్య చేతిలో అణిగిమణిగి ఉండే నూతన ప్రసాదు లాగ,

    ప్యాలెస్ పులకేశి కూడా ధైర్యం తెచ్చుకుని

    వినాశం నీ ప్యాలెస్ లోనుండి తరిమేశాడు అనుకున్నారు సామాన్య జనాలు.

  6. How many times u fought for Hindus.It must be zero and shameless on posting false news.Did u go through the article clearly.If so pl publish the same.And also publish how any board could have lakhs of acres after railways , defence.That too after 2013 year

  7. పొరబాటు నా అప్పటిలో కాంగ్రెస్ సింగ్ గారి చేసిన ప్లాన్ ప్రకారం వక్ఫ్ అమలు చేసి వుంటే,

    ఎవడైనా ముస్లిం , ఏ హిందువు ఇల్లు, ఆస్తులు తమనే అంటే, ఇంకా దానికి ఎదురు లేదు. వదిలేసి పోవాలి, కుదరదు అంటే 2 ఏళ్ళు జైలు, ఆ హిందువుకి.

    భారతదేశం లో హిందువులు సొంత ఇళ్ళ పోగొట్టుకుని, పాకిస్తాన్ పంది ల వు*చ్చ తాగే ఇక్క*డి కొంత మంది అర*బ్బు బా*నిస లకి జిజియా పన్ను కడుతూ ఉండేవాళ్ళు.

    1. అలాంటి వక్ఫ్ కావాలి అని ఇప్పుడు ఈ వాటికన్ గొర్రె బిడ్డ ప్యాలెస్ పులకేశి పోరాడుతున్నాడు.

      అరబ్బు ల కబా*బ్ రుచి మరిగారు లాగ వున్నారు.

  8. తు నీ బ తుకు లో నా ఉ చ్చ, ఇంతకన్నా దిగజారవు అనుకున్న ప్రతి సారి నేను తప్పు అని ప్రూవ్ చేస్తున్నావ్.. 2024 లో నీకు ఓట్లు వేసిన దాదాపు 35% హిందువులకు బాగా బొక్క పెట్టావ్.. హిందువుల్లారా ఏప్పటికెయిన మన వాడు మన వాడే అపుడపుడు గొడవలు, పొరపచ్చాలు వచ్చినకుడా.. చూసారా మనకే బొక్క పెట్టాడు 35% ఓట్లు హిందువులు ఓట్లు వేస్తే

  9. రాజ్యసభలో బీజేపీ పెట్టిన అన్ని బిల్లులకి కిక్కురుమనకుండా ఓటేస్తాం…. బయట ఇలా బడాయి కబుర్లు చెప్పుకుంటాం. ఏమిరా పులెందుల పిల్లిరాజు, ఏమిరా ఉపయోగం నీవల్ల రాష్ట్రానికి?

Comments are closed.