వైసీపీ సీనియ‌ర్ల‌కు జిల్లా అధ్య‌క్ష బాధ్య‌త‌లు

వైసీపీని పున‌రుద్ధ‌రించేందుకు ఆ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌స‌ర‌త్తు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు పార్టీ శ్రేణుల్ని నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్లే ఘోరంగా ఓడిపోయామ‌నే అభిప్రాయానికి జ‌గ‌న్ వ‌చ్చారు. కేవ‌లం…

వైసీపీని పున‌రుద్ధ‌రించేందుకు ఆ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌స‌ర‌త్తు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు పార్టీ శ్రేణుల్ని నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్లే ఘోరంగా ఓడిపోయామ‌నే అభిప్రాయానికి జ‌గ‌న్ వ‌చ్చారు. కేవ‌లం పాల‌న‌పైనే దృష్టి సారించి, పార్టీని పూర్తిగా నిర్ల‌క్ష్యంగా చేశామ‌నే సంగ‌తి ఇప్పుడు గుర్తించారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీని బ‌లోపేతం చేయ‌డానికి జ‌గ‌న్ ఆస‌క్తి చూపుతున్నారు. సీనియ‌ర్ నేత‌ల్ని జిల్లా అధ్య‌క్షులుగా నియ‌మించ‌డానికి జాబితా రూపొందిస్తున్నార‌ని తెలిసింది. సామాజిక వ‌ర్గాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో కీల‌క బాధ్య‌త‌ల్ని అప్ప‌గించ‌నున్నార‌ని స‌మాచారం.

పార్టీ ముఖ్యుల‌తో బ‌లోపేతంపై జ‌గ‌న్ చ‌ర్చిస్తున్నారు. గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి వ‌ర‌కూ పార్టీ నిర్మాణంపై జ‌గ‌న్ దృష్టి సారించ‌డం వైసీపీలో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. వైసీపీలో మొద‌టి నుంచి కొన‌సాగుతూ, వైఎస్సార్ కుటుంబానికి విధేయులైన వారికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్నార‌ని తెలిసింది. పాల‌న‌లో జ‌రిగిన త‌ప్పుల్ని స‌వ‌రించుకోడానికి జ‌గ‌న్ మొగ్గు చూపుతున్నారు.

వైసీపీ నిర్మాణంలో గుడ్డిగా వెళ్ల‌కుండా, నిజంగా పార్టీ కోసం ప‌ని చేస్తున్న వారెవ‌రో గుర్తించే ప‌ని మొద‌లైంది. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ త‌న‌కు అందుబాటులోకి వైసీపీ కార్యాల‌యాన్ని మార్చుకున్నారు. ఇక‌పై పార్టీ శ్రేణుల‌కు జ‌గ‌న్ అందుబాటులో వుండ‌డానికే స‌మ‌యం కేటాయించ‌నున్నారు.

21 Replies to “వైసీపీ సీనియ‌ర్ల‌కు జిల్లా అధ్య‌క్ష బాధ్య‌త‌లు”

  1. వైసీపీ ని బలోపేతం చేయడానికి జగన్ ఆసక్తి చూపుతున్నారా..?

    అంటే.. ఇంతకుముందు ఆ ఆసక్తి లేదా..?

    బలం లేకుండానే 175 కి 175 గెలిచేస్తాం అని ఎలా అనుకొన్నారు.. వాళ్ళు అనుకొన్నారు సరే.. నువ్వెలా నమ్మి ఆర్టికల్స్ లో జగన్ రెడ్డి కి భజన చేసావు..?

    ఒక లైన్స్ లో.. పాలన పైనే దృష్టి సారించి, క్యాడర్ ని విస్మరించి నష్టపోయాము అని రాసావు..

    ఇంకో లైన్ లో.. పాలన లో లోపాలు సరిచేసుకొని ప్రయత్నం అని రాసావు..

    అసలు వాడు గత ఐదేళ్లు ఏమి పీకాడు.. ఏమీ పీకలేదు..

    లక్షల కోట్లు అప్పులు చేసి.. పాలస్ ఖజానా నింపుకొన్నాడు అంతే..

    సచ్చిపోయిన పార్టీ కి ఘనం గా అంత్యక్రియలు చేస్తున్నట్టు ఉంది ఇప్పుడు..

    1. వీడో psycho నాయలు … వచ్చాడ్రా Ejay- ఎర్రిపొగ్గడు- పెంట కామెంట్లతో- గోతి కాడ నక్క వీడు. 24/7 ఇదేపని- పంది మలాన్ని ఆస్వాదించినట్టు- వీడు రాత్రిపగలు ఇదే వేడి జీవితం. ఇలాగే వుంటుంది పెళ్ళాం పిల్లలు వదిలేస్తే.

    2. వచ్చాడ్రా Ejay- ఎర్రిపొగ్గడు- పెంట కామెంట్లతో- గోతి కాడ నక్క వీడు. 24/7 ఇదేపని- పంది మలాన్ని ఆస్వాదించినట్టు- వీడు రాత్రిపగలు ఇదే వేడి జీవితం. ఇలాగే వుంటుంది పెళ్ళాం పిల్లలు వదిలేస్తే.

    1. ఈసారి మా అన్న పిఠాపురం షిఫ్ట్ అవుతాడు .. రాహుల్ వొచ్చి మీరు అన్నని గెలిపిస్తే “ఉప ముఖ్యమంత్రిని” చేస్తాము అని హామీ ఇస్తాడు ..

  2. కేవలం పాలన మీద దృష్టి సారించడం వల్ల ఓడిపోయారు……😂😂😂….బావుంది GA….బటన్ నొక్కడం కూడా పాలన అంటావ్…

  3. మళ్ళి గెలిచె వరకూ అందుబాటులొ ఉంటాడు. ఆ తరువాత మాత్రం కనిపించడు అని Y.-.C.-.P శ్రణులె మాటాడుకుంటున్నారు.

  4. “ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం” Chandrababu ని కాళ్ల వెళ్లా పడి హోదా అడుక్కు0టున్న “Leven ల0గా” గాడు .. ఫర్నీచర్ దొ0గ

Comments are closed.