అమరావతిపై అపనమ్మకం- చంద్రబాబు తక్షణ కర్తవ్యం

విజయవాడ మొత్తం మునిగిపోవడం, అమరావతి కూడా వరదల పాలయ్యి అసలది రాజధాని నిర్మాణానికి అనువైన ప్రదేశమేనా అనే అనుమానాలు రావడం మొదలయ్యాయి.

అమరావతి నినాదం ఇప్పటిది కాదు. అది తెదేపా దీర్ఘకాలిక స్వప్నం. 2014 లో రాష్ట్ర విభజన తర్వాత నుంచీ “అమరావతి రాజధాని” అనే మాట వింటూ ఉన్నాం.

2019 వరకు తెదేపా ప్రభుత్వం వారు భూసమీకరణలు, కొన్ని తాత్కాలిక నిర్మాణాలు చేసారు. 2019 తర్వాత ప్రభుత్వం మారింది. 2024 వరకు మూడు రాజధానుల మాటతో అమరావతికి గడ్డుకాలం ఎదురయ్యింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా చేశారు తెదేపా వర్గం.

2024లో తెదేపా-జనసేన-భాజపా సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. కేంద్రం నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో అండ కూడా లభిస్తోంది. దాంతో అన్నీ పక్కన పెట్టి ఏడాదిలో అమరావతిని ఒక కొలిక్కి తీసుకురావాలనుకుంది ప్రభుత్వం.

కానీ ప్రకృతి సహకరించలేదు. అదేదో శాపంలాగ చుట్టుకుంది కృష్ణా వరద. విజయవాడ మొత్తం మునిగిపోవడం, అమరావతి కూడా వరదల పాలయ్యి అసలది రాజధాని నిర్మాణానికి అనువైన ప్రదేశమేనా అనే అనుమానాలు రావడం మొదలయ్యాయి.

అమరావతికి ఊపు రావాలంటే రియల్ ఎస్టేట్ బూం రావాలి. అంటే ఆంధ్రప్రజలు మాత్రమే కాదు, తక్కిన ప్రాంతాల వారు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టాలనేలా ఉండాలి. ఎమ్మెన్సీలు, ఫ్యాక్టరీలు కూడా వచ్చేలా ఉండాలి. అది రావాలంటే ఆ ప్రాంతానికి క్రేజ్ రావాలి.

భౌగోళికంగా, వాతావరణపరంగా, ప్రస్తుతమున్న వసతుల పరంగా అమరావతి ప్రాంతం అంత ఆకర్షణీయమైనది అయితే కాదు. ఇప్పటికీ ఆంధ్ర ప్రజలు హైదరాబాదులో ఫ్లాట్లు, విల్లాలు కొనడానికి చూపిస్తున్న ఆసక్తి అమరావతి, విజయవాడల్లో కొనడానికి చూపరు. హైదరాబాదు నుంచి దృష్టి మరల్చి అమరావతి మీద ఆసక్తి పెంచేంత కృషి చేయాలి.

అమరావతికి ఎక్కడ లేని క్రేజ్ తీసుకురావాలంటే చాలా కసరత్తు అవసరం. అదంత ఆషామాషీ విషయమైతే కాదు. ఇప్పుడున్న రోజుల్లో అమాంతం దేనికైనా బూం వస్తే జనం నమ్మే పరిస్థితిలో లేరు. నమ్మించడానికి చాలా రకాలుగా ప్రయత్నించాలి.

అమరావతి విషయం మీద దృష్టి సారిస్తూ వాగ్దానం చేసిన సంక్షేమ పథకాలని కూడా ప్రస్తుతానికి గాలికొదిలేసారు. ఒక్క పెన్షన్ తప్ప ప్రామిస్ చేసిన వాటిల్లో ఇస్తున్న పథకాలేవీ లేవు. పోలవరం గురించి ఏవో మాటలే తప్ప చేతలు కూడా విస్తృతంగా మొదలవలేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించిందని చెప్పారు.

అమరావతి పనులు మొదలయ్యి సుమారు ఏడాదిలో ఒక కొలిక్కి వస్తున్నాయన్న తరుణంలో ఘోర విపత్తు ఎదురయింది. విజయవాడ సగంపైగా మునిగింది. ఆస్తి నష్టం వాటిల్లింది. వరద నీరు తీయడానికి, పారిశుధ్యానికి అదనపు ఖర్చు. ప్రజలకి కూడా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఇంట్లో సమాను పాడైపోయి తంటాలు పడుతున్నారు. ఇదంతా కోలుకోవడానికి 4-5 నెలలు పడుతుంది. ఆ రకంగా పదవిలో అర్ధసంవత్సరం హారతికర్పూరమవుతోంది.

విజయవాడ, అమరావతి ఇకపై మహాప్రళయం వచ్చినా ఒక్క చుక్క వరదనీరు కూడా ఊళ్లోకి రాదు అని చంద్రబాబు ముందు ప్రజల్ని నమ్మించే విధంగా ఏదో ఒక ప్రకటన చేయాలి. కృష్ణా నది మొత్తానికి రీటైనింగ్ వాల్ కడతానని చెప్పాలేమో. ఎందుకంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. సాధ్యమైనా, కాకపోయినా.. అభివృద్ధి విషయంలో చంద్రబాబు ఏదైనా చెబితే చేస్తారని జనం నమ్మేలా చేయడానికి మీడియాలున్నాయి. అలాంటి నమ్మకం ఇప్పుడు అమరావతి నిర్మాణానికి అవసరం.

ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా నది ఏ మేరకు ప్రవహిస్తోందో అంత వరకూ రీటైన్ వాల్ కడతానని, 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన విజయవాడకు ఏమీ కాదని భరోసా ఇవ్వాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన “దుర్గమ్మ ముక్కుపుడక వరకు వరద” అనేది జరగాలంటే పాతిక లక్షల నుంచి ముపై లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తాలని ఒక లెక్క. కనుక చంద్రబాబు టార్గెట్ ఆ స్థాయి వరదని ఎదుర్కునేలా ఉన్నప్పుడే జనం పూర్తిగా నమ్ముతారు.

ఈ వరదలో దాదాపు 12 లక్షల క్యూసెక్కుల నీరొచ్చిపడింది. అంటే దానికి రెట్టింపు వస్తే మహాప్రళయమే. అంత వచ్చే అవకాశముండదులే అనుకోవడానికి లేదు. వరుస వాయుగుండాలు పడితే ఎడతెరపి లేని వానలకి ఏదైనా జరగొచ్చు. అరేబియా సముద్రంలోనూ, బంగాళాఖాతంలోనూ ఒకేసారి వాయుగుండాలు పడితే మరింత ప్రమాదం. ఎందుకంటే మహారాష్ట్ర, తెలంగాణాల మీదుగా పారే కృష్ణా నది వరద ముంచెత్తేది విజయవాడ, అమరావతి ప్రాంతాలనే.

రాజధాని విషయం కాబట్టి ఒక్క కృష్ణా నది గురించే మాట్లాడుకుంటున్నాం. అసలు ఆంధ ప్రాంతంలో వరదల భీభత్సాలు ఎప్పటికీ ఉండకూడదనుకుంటే గోదావరి పరీవాహక ప్రాంతాలు, తుంగభద్ర ప్రాంతాలు మునగకుండా గోదావరి వారగా, తుంగభద్ర వారగా కూడా రీటైనింగ్ వాల్స్ నిర్మించాలి.

పోలవరం ఏమో కానీ ముందు జనం మునగకుండా కట్టాల్సిన భారీ ప్రాజెక్ట్ రీటైనింగ్ వాలే అనేట్టు ఉంది. ఎందుకంటే మూడు-నాలుగు ప్రభుత్వాల పర్యంతం కట్టిన ఒక రీటైనింగ్ వాల్ వలన కృష్ణలంక ప్రాంతం మునగకపోవడం గమనిస్తున్నారు ప్రజలు. కనుక వరదల్లో మునిగి భయభ్రాంతులకి, చికాకుకి, ఆగ్రహానికి గురౌతున్న ప్రజల్ని కాస్తైనా శాంతబరచాలంటే ముందు వాళ్లకి నచ్చే మాట చెప్పాలి. ఆ తర్వాతే పోలవరమైనా, అమరావతి నిర్మాణమైనా.

అయితే ఈ పని చేయాలంటే వేలాది కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. “డబుల్ ఇంజన్ సర్కార్” గా కేంద్రం వెన్నుదన్ను ఉన్న తరుణంలో చంద్రబాబుకు ఆ నిధుల్ని సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ప్రజలకే కాదు, ఎమ్మెన్సీ కంపెనీలు రావాలన్నా, ఇతర ఫ్యాక్టరీలు పెట్టుబడులు పెట్టాలన్నా వరదలు ముంచెత్తే ప్రాంతాలనేటప్పటికి ఆలోచిస్తారు, వెనుకంజ వేస్తారు. కనుక కనీసం రాజధాని ప్రాంతంలో వరదలు రాకుండా ఆపగలిగినట్టైతే చంద్రబాబు రాష్ట్రానికి చారిత్రాత్మకమైన మేలు చేసినట్టు. మహాప్రళయకాలం తర్వాత కూడా ఆయనని శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు.

ఇదంతా ఎందుకనుకుంటే కృష్ణా ఒడ్డుని వదిలి సాధ్యమైనంత దూరంగా రాజధానిని జరుపుకోవాలి. కనీసం ఆ దిశగా అయినా బాబుగారు ఆలోచించాలి.

నిథుల కొరత వల్ల ఒక పక్క ఇవ్వాల్సిన సంక్షేమపథకాలు ఇవ్వలేక, మరో పక్క వరద భీభత్సానికి అదనపు ఖర్చు ఎలా భరించాలో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబే శరణ్యం. ఆయన మీదే ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. తన చాణక్యాన్ని, చాకచక్యాన్ని వాడి కేంద్రం నుంచి నిధులు తేవడం, రాజధానిపై అపోహలు తొలగిపోయే విధంగా మాట్లాడడం, ఎంత వరద వచ్చిన ఇక ఆంధ్రా మునగదు అనే భరోసా ఇచ్చే ప్రాజెక్టులు మొదలుపెట్టడం బాబు గారి తక్షణకర్తవ్యం అవుతుందని ఆశిద్దాం.

– శ్రీనివాసమూర్తి

151 Replies to “అమరావతిపై అపనమ్మకం- చంద్రబాబు తక్షణ కర్తవ్యం”

    1. ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, కొందరు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, కొన్ని వైసీపీ మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు 받은వారిగా, ఇలాంటి సన్నాశిక ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతి, ఐక్యత, మానవతను కాపాడుకోవడం కావాలి.

      ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో చీల్చిచెండాలని ప్రయత్నించడం కాదు. సహజ విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం. ఇది అలాంటి వ్యక్తుల ప్రతిష్టను మాత్రమే కాదు, వారు మద్దతిస్తున్న పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.

      ఇటీవలి ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీకి ప్రజలు ఇప్పటికే స్పష్టమైన సందేశం ఇచ్చారు. మరోసారి ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఇది పార్టీ భవిష్యత్తుకు తీరని నష్టం అవుతుంది. వైసీపీ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను వదిలిపెట్టి, మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.

      మనం ముందుగా మనుషులం. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో అసలు ఉనికిలో లేకుండా పోవాలి. మీ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలకు సహాయం చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో కాదు, మానవత్వంతో.

      ఈ కులపరమైన చర్చల నుండి బయటకు వచ్చి, మంచి మనిషిగా ఎలా ఉండాలో చూపించడమే నిజమైన మార్గం.

      1. What happened to all these moral stories in last 5 years? Were people enjoying floods in last 5 years when TDP and JSP politicized the issue. What you sow is what you reap.

    2. It is truly disgraceful that while people are suffering from devastating floods, some YCP supporters are choosing to exploit this tragedy for political gain. This is not only irresponsible but inhumane. At a time when the focus should be on saving lives and providing relief, using this crisis to stir up caste-based hatred is shameful and reflects poorly on both the individuals involved and the party they represent.

      As human beings, our duty is to stand together and help those in need, not to divide and sow hatred. The behavior of promoting caste politics during such a critical moment shows a complete lack of compassion and basic decency. It is essential to realize that these actions are damaging not only to society but also to the reputation and future of YCP.

      The people have already sent a strong message to Jagan Mohan Reddy and YCP by delivering a significant electoral setback. Yet, instead of learning from this, some continue to spread the same toxic narrative, further harming the party’s image. If this continues, the party will only face more rejection and isolation from the public.

      It is time to reflect and realize that caste-based divisions and hatred are not the path forward. The people of Andhra Pradesh are far more intelligent and compassionate than to fall for such tactics. They want leadership that unites, not divides. Continuing down this road will lead to further humiliation and loss for the YCP.

      If you truly care about the people and the party, stop this nonsense. Focus on what matters—helping those who are struggling, rebuilding communities, and fostering unity. This is what earns respect and builds a legacy, not the cheap promotion of caste-based hatred.

      Rise above this pettiness and show humanity. That is the only way forward, not just for YCP but for society as a whole. Let compassion, unity, and integrity guide your actions—not division and hatred.

    3. In times of crisis, like the current floods, it’s shameful that some YCP supporters are exploiting the situation for political and caste-based gains instead of focusing on helping those in need. Such actions show a lack of compassion and harm both society and the party’s reputation. The people have already sent a strong message through electoral losses, and continuing to promote hatred will only lead to further rejection. The priority should be on unity, humanity, and providing relief, not divisiveness. It’s time to rise above petty politics and act with integrity, compassion, and responsibility.

    4. In times of crisis, like the current floods, it’s shameful that some YCcP supporters are exploiting the situation for political and caste-based gains instead of focusing on helping those in need. Such actions show a lack of compassion and harm both society and the party’s reputation. The people have already sent a strong message through electoral losses, and continuing to promote hatred will only lead to further rejection. The priority should be on unity, humanity, and providing relief, not divisiveness. It’s time to rise above petty politics and act with integrity, compassion, and responsibility.

        1. Did you come out of the woodwork during those last 5yrs and expressed your disappointment? I haven’t see any of your posts before. Just b/c you can write in english doesn’t mean you’ve an incorrigible character. You’re another sympathizer of the criminal. Keep your crap here on this sycophantic site as you’re unfit to engage in decent honest political discourse!

      1. సిగ్గు ఉందా నీకు ఇలా మాట్లాడడానికి, తుపాను హెచ్చరికలు చేసినప్పటికీ వాటిని లెక్కచెయ్యకుండా , వైసీపీ పార్టీ ని బద్నామ్ చెయ్యాలనే ఆలోచనల్లో మునిగి, విజయవాడ ని ముంచేశారు , పరిపాలన చెయ్యడం చేతకాదు కానీ పూడ్చేస్తాం పాతరేస్తాం లాంటి మాటలు మాట్లాడతారు , నువ్వు మల్లి కళ్ళు బొల్లి కబుర్లు చెబుతున్నావు.

  1. some section of media gave wonderful publicity to hydra activity in hyderabad & appreciate revanth govt. but surprisingly they were silent about implementation in ap….

  2. జనాలు చెప్పు తీస్కొని కొట్టినా మీకు బుద్ధి రావట్లేదు.. సైకో రాతలు మీరును..దరిద్రుల్లారా

  3. ఒరే మూర్తి నీ sadisam బాగుంది..మన అన్న నే నేర్పించాడా..నువ్వు నీ రాతలు..ఇంకా మరారా మీరు..బతుకంతా ఇలాంటి సైకో రతలేనా

  4. అలా ఐతే విశాఖ కూడా రాజధానికి అనుకూలమైన ప్రదేశం కాదు కదా? హుద్ హుధ్ లాంటివి వస్తె ఎలా తట్టుకోవాలి?

      1. నేను చెప్పింది హుద్ హుద్ లాంటి విపత్తుల గురించి. నా ఉద్దేశ్యం ప్రకృతి విపత్తులకి రాజధానికి ముడి పెట్టకూడదు అని. ఇక్కడ రాజధాని ఉన్నా… ఎలాంటి విపత్తు నైనా ఎదుర్కొగలిగేలా రాజధాని నిర్మాణం జరగాలి అని.

  5. Entire coastal belt on both eastern and western edges of India is prone to cyclones. The north is additionally prone to earthquakes as well. Even Kurnool had flooded before. According to hindu mythology pralayam happens repeatedly. Six of them happened before. Natural disasters are overwhelming even for developed countries. All we can and need to do is plan and prepare as you said.

      1. Hi, I was referring to bigger time scale called ‘manvantara’ as the author was referring to Krishna water touching Durga’s nose stud. The level of water needed for this to happen is humongous, rather incomprehensible without effort.

        To give you an idea, average elevation (in lieu of MSL) of Krishna river ranges from 35 meters at centre to 45 meters towards banks at Prakasham barrage and that of Durgamma’s nose stud, say is at 108 meters, so a difference of more than 60 meters of height! Per traditional scriptures these incidents of rain and water logging happens at end of each manvantaram and everything gets reset again. Please note that this also means the sea levels should raise to closer (but not necessarily to 108m) to that level from current zero meters.

        Given the scale and extent I don’t know what a normal human being can possibly do for that situation, though it is assured that creation will continue in the aftermath.

        I understand the author meant it metaphorically, so is me. Thanks for asking, hope this is interesting to you as well.

        Maybe the following link will help if interested further.

        https://glorioushinduism.com/2019/09/25/time-in-hinduism/#:~:text=The previous Kalpa was known,also known as Vaivasvata Manvantara.

        1. Tq sir for the information…..but a small correction, as far as I know vaivasvata manvantara is the present onr and not previous kalpa. Present era is vaivasvata manvantara, kali yuga, pradhama paadam….. Please correct me if I am wrong 🙏

          1. yes, the current one is vaivasvata manvantare (present tense vs manvantaram – a verb/past) and kalpa is swetha varaha kalpa. There are 14 manvantarams in each kalpa.

            Another clarification that was not clear in my previous explanation is that the sea levels need to raise to difference of height, not the absolute height i.e. sea levels has to raise to around 60m from zero. thanks.

  6. మా రెడ్ల దరిద్రం ఎలా ఉందంటే ఇంకో 100 టీడీపీ బీజేపీ cpicpm జనసేనా పవర్ లో ఉన్న పర్లేదు..మావోదు మాత్రం వద్దురా అయ్యా అనేలా..ఏం చేస్తాం..ఇంకో మోగొడు పుట్టేవరకు వైట్ చేయటమే.. మావోదికి Paytm batch ante unna istam నిజాలు చెప్పి వాడికి మంచి జరగాలని కోరుకునే వల్ల మీద లేదు..నిజం ఇదే..మావోడు ఇంకోసారి ఒక్కరోజు సిఎం గా కూడా వద్దు

  7. ఇవేమీ టంగుటూరి ప్రకాశము రోజులు కాదు. దుర్మార్గం దుర్గ ముక్కుపుడక ఎప్పుడో దాటింది, ఇక నీరు దాటడం చూడాలి. ఇక మిగిలింది చూస్తూ కాలం వెళ్లదీయడమే.

  8. మూర్తి నువ్వు ఎన్ని రాసిన మళ్ళీ ఇంకో మగోడు రెడ్లలో పుట్టేవారకు wait చెయ్యటమే..

      1. మళ్ళీ రెడ్లను అధికారం లోకి తెచ్చే మగొడు అని నా ఉద్దేశ్యం..తప్పదు wait చేయాల్సిందే..జగన్ జనం నమ్మకం కోల్పోయాడు, కనీసం రెడ్ల నమ్మకాన్ని.. ఫర్ sure, he lost..we won’t trust him at least in kadapa

      2. మళ్ళీ రీడ్లను అధికారం లోకి తెచ్చే మెగొడు అని నా ఉద్దేశ్యం..jagan lost credibility in janam..I don’t think he will be trusted again in near future

          1. ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, కొందరు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, కొన్ని వైసీపీ మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు 받은వారిగా, ఇలాంటి సన్నాశిక ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతి, ఐక్యత, మానవతను కాపాడుకోవడం కావాలి.

            ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో చీల్చిచెండాలని ప్రయత్నించడం కాదు. సహజ విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం. ఇది అలాంటి వ్యక్తుల ప్రతిష్టను మాత్రమే కాదు, వారు మద్దతిస్తున్న పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.

            ఇటీవలి ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీకి ప్రజలు ఇప్పటికే స్పష్టమైన సందేశం ఇచ్చారు. మరోసారి ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఇది పార్టీ భవిష్యత్తుకు తీరని నష్టం అవుతుంది. వైసీపీ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను వదిలిపెట్టి, మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.

            మనం ముందుగా మనుషులం. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో అసలు ఉనికిలో లేకుండా పోవాలి. మీ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలకు సహాయం చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో కాదు, మానవత్వంతో.

            ఈ కులపరమైన చర్చల నుండి బయటకు వచ్చి, మంచి మనిషిగా ఎలా ఉండాలో చూపించడమే నిజమైన మార్గం.

      3. చెంబా ను ఓడించాలంటే ముందు జగన్ చాలా మారాలి, వాడు చావనైనా చస్తాడు కానీ మారడు దండుపాలెం బ్యాచ్ తో cbn లాంటి వాళ్ళను ఎదిరించి నిలబడాలంటే అది అయ్యే పని కాదు

        1. ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, కొందరు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, కొన్ని వైసీపీ మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు 받은వారిగా, ఇలాంటి సన్నాశిక ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతి, ఐక్యత, మానవతను కాపాడుకోవడం కావాలి.

          ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో చీల్చిచెండాలని ప్రయత్నించడం కాదు. సహజ విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం. ఇది అలాంటి వ్యక్తుల ప్రతిష్టను మాత్రమే కాదు, వారు మద్దతిస్తున్న పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.

          ఇటీవలి ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీకి ప్రజలు ఇప్పటికే స్పష్టమైన సందేశం ఇచ్చారు. మరోసారి ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఇది పార్టీ భవిష్యత్తుకు తీరని నష్టం అవుతుంది. వైసీపీ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను వదిలిపెట్టి, మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.

          మనం ముందుగా మనుషులం. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో అసలు ఉనికిలో లేకుండా పోవాలి. మీ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలకు సహాయం చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో కాదు, మానవత్వంతో.

          ఈ కులపరమైన చర్చల నుండి బయటకు వచ్చి, మంచి మనిషిగా ఎలా ఉండాలో చూపించడమే నిజమైన మార్గం.

  9. నక్కకి, నాగ లోకానికి ముడి వేయటం అంటే ఇదే!

    విజయవాడ కి వరదలు వస్తే, అమరావతికి లింకు పెట్టడం, రెండింటిని ఒకే గాటున కట్టడం అనేది ఒక పైత్యపు ఆలోచన.

    కృష్ణనదికి పశ్చిమాన చాలా మెరక, అమరావతి వైపు నది వల్ల వరదలు వచ్చినట్లు ఎప్పుడూ రికార్డుల్లో లేదు. ఒక వేళ నిజంగా అంతలా వరదలు వస్తే, అది కర్నూల్ నుండి బందర్ వరకు రాష్ట్రం మొత్తం వచ్చినట్లే.

    1. Capital lekundaa vichuthaaalu icchnina jalaga vedhava palana raani daddamma chavata sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu panikimaalina vaadu nikrushtudu Ani proved. Hence 11

      Rajadhani voddu vucihthaaalu isthe chaalu anukunte ilaage vuntaaru

      Vere capitals lo kammollu vundaraa?

  10. ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, కొందరు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, కొన్ని వైసీపీ మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు 받은వారిగా, ఇలాంటి సన్నాశిక ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతి, ఐక్యత, మానవతను కాపాడుకోవడం కావాలి.

    ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో చీల్చిచెండాలని ప్రయత్నించడం కాదు. సహజ విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం. ఇది అలాంటి వ్యక్తుల ప్రతిష్టను మాత్రమే కాదు, వారు మద్దతిస్తున్న పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.

    ఇటీవలి ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీకి ప్రజలు ఇప్పటికే స్పష్టమైన సందేశం ఇచ్చారు. మరోసారి ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఇది పార్టీ భవిష్యత్తుకు తీరని నష్టం అవుతుంది. వైసీపీ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను వదిలిపెట్టి, మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.

    మనం ముందుగా మనుషులం. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో అసలు ఉనికిలో లేకుండా పోవాలి. మీ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలకు సహాయం చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో కాదు, మానవత్వంతో.

    ఈ కులపరమైన చర్చల నుండి బయటకు వచ్చి, మంచి మనిషిగా ఎలా ఉండాలో చూపించడమే నిజమైన మార్గం.

  11. బుడమేరు “నది” అనటానికి, బుడమేరు గేట్లు కి ఎంత లాజిక్ ఉందొ ఈ ఆర్టికల్ కూడా అలాగే ఉంది. ఈ నీలి బ్యాచ్ అంత అమరావతి మీద పడి ఏడవడమే. 11 వచ్చినా తెలివి రాలేదు

  12. Nenu eppudu CBN gurinchi pattinchukunevadini kadu, okka jagan ane oka vedhava entity tayarayyevaraku. Naaku CBN meeda nammakam erpadindi monna varadalaki athanu chestunna prayathnam chusi. 74yrs old, aasthulu unnayi, keerthi kosam pani chestunnadanipistundi ee sari. Already development angle lo changes vachhayi…Ika panulu sarigga jaradame kavalsindi. State better avutundi…Poyaka vedhavalu kuda siggu techhukuni keerthistaru, doubtledu.

      1. Arey ganduga, gudda pagaladenguta ekkadanna kanipinchanvante. Nee erripooku ambothanna london pothadu matladithe. Dengi tinnadu. Rasipettuko, vadi babu kanna bhayankaramaina mugimpu undi vadiki

  13. వందేళ్ల కి ఒకసారి వచ్చే వరదలు ప్రతి సంవత్సరం రావు. అయినా అమరావతి still white canvas. డ్రైనేజీ etc కావలసిన విధంగ కట్టుకోవచ్చు. అమరావతి ఏమి ఐదేళ్లలో పూర్తి అవ్వదు. సిటీ నతురల్ & organic గ grow అవ్వాలి. ఇప్పుడు వచ్చిన వరదలు బట్టి ఎలాంటి డ్రైనేజీ ఉండాలి డిజైన్ చేస్తారు

  14. సొల్లు అప్పరా అయ్య! గుంటూరు మునిగింది, విజయవాడ మునిగింది….కాని అమరావతి మునగలెదు!

    అయినా తుపాను వెస్తె ఎ ప్రాంతం అయినా మునగదా? ఇంతకు మునుపు ముందు విశాక, కుర్నూల్ మునగలెదా?

  15. ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, పచ్చడిగాళ్ళు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, “పచ్చ”డి మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు “కొన్న”వారిగా, ఇలాంటి జనసన్నాసి ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతితో ప్రజలని దోపిడీ చేయడం.

    ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి, అవి చేస్తున్నట్టు బాగా నటించండి, నమ్మిన తరువాత దోపిడీ చేయండి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో రాజకీయం కనిపెట్టింది పచ్చ పార్టీ. మానవ తప్పిద విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం కానీ మన దోపిడీ కి అనుకూలం. ఇలా ఎదుటివారిమీద బురద జల్లడమే మన పచ్చడిగాళ్ళ పని.

    ఇటీవలి ఎన్నికల్లో బాబు, పవన్ కి ప్రజలు స్పష్టమైన అధికారం ఇచ్చారు. ప్రజలకి సహాయం చెయ్యకుండా ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఈ అవకాశం పార్టీ క్యాడర్ కి వరం, అందుకే దీన్ని ఎదుటివారిమీదకి బురద జల్లి కప్పిపుచ్చండి. పచ్చ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను కొనసాగిస్తూ, మనగుల సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.

    మనం ముందుగా మనుషులం కాదు, వేరే బ్రీడ్ , వేరే బ్లడ్. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో వాడుకొని ప్రజలని దోపిడీ చెయ్యాలి. పచ్చ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలను దోపిడీ చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి, పచ్చడిగాళ్ళకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో , దోపిడీ తోనే సాధ్యం!

  16. బుడమేరు గేట్లు ఎత్తి చంద్రబాబు Man made floods (?) క్రియెట్ చెసారు అంట. మన నత్తి పకొడి చెప్పిన దానిలొ ఎంత నిజం ఉందొ ఈ ఆర్టికల్ లొనూ అంతె నిజం ఉంది.

  17. ఎం రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ?

    ఎం లేదు ఈ వరద దోపిడీని ఎలా అరికట్టాలి అని!

    ఇందులో ఆలోచించడానికేముంది..దోపిడీ చేసేదే మన పచ్చ బ్యాచ్ కదా…

    అందుకే అమ్మోరు ఆగ్రహం చెంది కరకట్టని ముంచేసింది!

    డబల్ ఇంజిన్ ఫెయిల్ అయిన బాబు హెలికాప్టర్ లేక బోటుల మీద పబ్లిసిటీ మొదలెట్టాడు.

    ఇంకో రెండు రోజుల్లో మోడీ క్యాబేజి ఇస్తాడు. కరకట్ట వాసుల పేరు మీద పచ్చ ముఠా దోపిడీ చేస్తుంది.

    ఒక దెబ్బకి రెండు పిట్టలు

    వరదల్లో ప్రజలని దోపిడీ చేసాము.

    వరద ప్యాకేజీ ప్రజలకి అందకుండా దోపిడీ చేస్తాము.

    పచ్చడిగాళ్ళని కోటీశ్వరులని చేస్తాను.

  18. కృష్ణ నది కి తూర్పున బుడమేరు ఎలా ఉందొ, పచ్చమానా కొండవీటి వాగు వర్షపు నీటిని కృష్ణ నదిలో వదుల్తారు. అమరావతి వరద నివారణకు బాబు ఆల్రెడీ కొండవీటి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాడు, అందుకే అమరావతి కి వరద రాలేదు.అయితే కొండవీటి వాగు అక్రమ నిర్మాణాలు, కొన్ని చోట్ల పూడికలు వాళ్ళ స్ ర్ ఎం క్యాంపస్ లో నెర్రు నిలిచింది, దాన్ని సరిచేసి, కొండవీటి వాగు లోతు, వెడల్పు పెంచితే సరిపోద్ది. ఎదో ఛాన్స్ దొరికింది కదా అని కాసిన్ని రాళ్ళూ రువ్వితే ఉపయోగం లేదు.

  19. Okka pho to pub lish cheyi co urt, sachiv alayam, assem bly munigente ??

    Ee roje hig h cour t advance b ai l ver dict ichin dhi kadha.. munigente ela sessi on happened ?

  20. హైదరాబాద్ కి వరదలు వచ్చి ఎన్నిసార్లు మునిగిపోలేదు, అంతెందుకు వైజాగ్ కి తూఫాన్ వచ్చి వాణికించలేదా? చెన్నై మునిగిపోలేదా, ముంబై బెంగళూరు….

    ఏమిరా బాలరాజు దేశానికి ఏమి ఉపయోగం నీవల్ల, ఇలాంటి చెత్త ఆర్టికల్ రాసి ఎవర్ని ఎర్రి పప్పల్ని చెద్దామనుకొంటున్నావ్

  21. Once is a decade flood ra idi. Public will not remember anything in 3 years. Land rates will automatically shoot up with all the development that Kootami will do there. You put tadi gudda and sleep.

  22. Once is a decade flood ra idi. Public will not remember anything in 3 years. Land rates will automatically shoot up with all the development that Kootami will do there. You put tadi cloth and sleep.

  23. పి”చ్చి పీక్స్ కి చేరినట్లు వుంది.

    ప్యాలెస్ పులకేశి వేసుకునే పి*చ్చి ట్యాబ్లెట్లు ఏమన్నా వెంక*ర్టి రెడ్డి గారు మూ*ర్తి గారికి పంచార ఏమి !

  24. ఏమి మూర్తి, ఇదేమన్నా తాడేపల్లి ప్యాలస్ చుట్టూ 30 అడుగుల ఫెన్సింగ్ వేయడం అనుకున్నావా!

    లేక

    పి*చ్చి ప్యాలస్ పులకేశి గాడు బయటకి వచ్చి నప్పుడు ధండేల మీద ఆరేసిన అడాళ్ళ లం*గాల కాజేసి వాటితో ప*రదాలు కట్టుకుని వెళ్ళడం లాంటిది అనుకున్నావా!

    చూస్తే, సముద్రం చుట్టూతా గోడ కట్టేయాలి అనేటట్లు వున్నావే!

    ఇది కూ*డా బుడమేరు ను నది అన్న తి*క్కల ప్యాలస్ పులకేశి గాడికి వచ్చిన ఆలోచన యేనా!

  25. హైదరాబాద్ ముంబై ములుగుతున్నాయి కాబట్టి ఇంకా ఏమిలేని రాజధాని అలాంటి ముప్పు లేకుండా ముందు చూపుతొ వ్యవహరించాలి.

  26. తొక్కెం కాదు. నాగరికథ వెలసిందే నాది పరివాహక ప్రాతలలో..

    మొన్న ఢిల్లీ లో రాలేద వరదలు? అక్కడ కావేరి నది ఉంది. మార్చేద్దామా మరి. ఏడుపు ఆపి డబ్బు శాపదించటం నేర్చుకోండి అప్పుడు నాగరికులు గా మిగులుతారు లేకపోతె తార తారలు ఎదవాల్సిందే.

    1. >> మొన్న ఢిల్లీ లో రాలేద వరదలు? అక్కడ కావేరి నది ఉంది

      Kaveri river in Delhi. What a joke sir

  27. Malli modalu pettesaadu. Veedi batuku. Visaka ki tufan, ongole water problem, Tirupati logistics issues. Mari ekkaad? Pulivendula lo pettaalana ?? Akkada ayite mee anna enchakka inko palace kattukoni paradaala chaatune vunodcchu.

  28. విజయవాడ మునిగితే ఎవరు బాధ్యులు.‌ రాజధాని ఎక్కడ కట్టాలో అది కూడా GA చెబితే బాగుంటుంది. అమరావతి లో రైతులు ఉచితంగా భూములు ఇచ్చారు.

    మీరు కూడా ఎక్కడైనా ఇప్పించండి ఉచితంగా. లేదా మీరే ఇస్తారేమో చెప్పండి. ఎప్పుడూ రాజకీయాలేనా.

    1. ఉచితంగా భూములు ఇవ్వలేదు.. ఇచ్చిన వాళ్ళకి కౌలు చెల్లిస్తున్నారు ప్రభుత్వం వారు

  29. మీరు వ్రాసే వ్యాసాలు అందరికీ ఆమోదయోగ్యం గా ఉండాలి. అంతేకానీ కొందరు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశం తో వ్రాసే వ్యాసాల వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రజల అన్నీ గమనించే అంతిమ తీర్పు ఇస్తారు. సినిమా ఆఖరులో విలన్లను బొక్క లో తోసినట్లు, నిజ జీవితంలో కూడా జరుగుతుంది.

  30. కాలువలు, చెరువులు ఆక్రమించి భవంతులు నిర్మించుకుంటే, ఇలాగే ఉంటుంది మరి. లక్షలు ఖర్చు పెట్టి అక్రమంగా భవనాలు నిర్మించే సమయంలో నిద్ర నటించి, తరువాత కూలగొడితే వారికి కూడా బాధే కదా.

  31. ప్రజలు ఇన్ని కష్టాల్లో ఉంటే london విహారయాత్రలకు వెళ్లే వాడిని నాయకుడు అందమా ?? స్వార్థపరుడు అందమా? ఐతే ఇన్నాళ్లు చేసింది అంతా డ్రామానా??

  32. 500 kotl tho tuppalu tisaru…. 1000 kotlatho ….ippudu neellu todi poyyali. Taruvata malla 500 kotl tho tuppalu tiyyali. Devudi meedha baram, prajalameeda pannulu vesthe kaani…ati gathi ledhu.

  33. జగన్ రెడ్డి కి మొదటి నుండి అమరావతి రాజధానన్నా , విజయవాడ జనాలన్నా ఎందుకో మొదటి నుండి పగా, ప్రతీకారాలతో రగిలి పోతూ ఉంటాడు. వీడి స్వార్థం కోసం విజయవాడ నీ , అమరావతి నీ ఎప్పటి నుండో ముంచేద్ధాం అని చూస్తూనే ఉన్నాడు. బుడమేరు కి గండ్లు పెట్టేసి వదిలేశాడు పూడ్చకుండా.

  34. అన్నమయ్య డాం కొట్టుకుపోయి 45+ మంది చ చ్చి పోతే, అప్పుడు ఎక్కడ ఉన్నావో శ్రీనివాస మూర్తి ? అప్పుడు నీ చేతికి పక్షవాతం వచ్చి పడిపోయిందా ? నిద్రలో కూడా అమరావతి అమరావతి అంటూ ప్రాణాలు వదిలేల ఉన్నావు కదరా స న్నా సి లం జ కొ డ కా.

  35. 2014 విశాఖ హుద్ హుద్ దాటికి చిగురు ఆకులా వొణికింది ..జగన్ దాని ని రాజధాని అన్నపుడు ఇలాంటి సలహాలు ఇవ్వలేదు ఎందుకు మూర్తి గారు … అమరావతి మీద విషం చిమ్మడం ఆపండి .. 11 ఎందుకు వొచ్చాయో ఇంకా అన్న పార్టీ వాళ్ళకి, మీకు అర్ధం అయినట్టు లేదు … ఇంకా రాజధాని తో రాజకీయాలు చేస్తే 11 కూడా కష్టం ..

  36. One has to see frustration in media made so called visionery. He was shouting at top as he is now sure there wont be any person who dares to purchase land or buildings in his dream gated community project called Amaravati.

    1. Babu gare amaravathi kattina construction inspection cheyyataniki iit engineers boat meda vellatam etv lo kallaku kattinattu chupisthe mall u turn thesukoni asalu amaravathi ki vachhina nastam ledu anatam e media ke chellindi

  37. నది కి ఎగువన ఉన్న అమరావతి కి అసలు వరద రాకుండానే వచ్చింది అని రాసెస్తున్నరు, అప్పట్లొ మనోడు ఎలాగైనా అమరవతికి వరద తెవాలని CBN ఇల్లు ముంచాలని ట్రై చేసి అది అవదని తెలిసి నీళ్ళు ఒకేసారి వదిలి దిగువన క్రుత్రిమ వరదలు స్రుష్టించాడు, హూదూద్ వచింది కబట్టి వైజాగ్ కూదా రాజధాని గా పనికి రాకూడదు కదా మన లెక్క ప్రకారం

  38. Asalu amaravathi lo neellu theyataniki entha kalam padutundi. Malla tofan ani forecast chebutundi. Padakalu prajalaku andakunda amaravathi ni development chesina taravata amaravathi kottukonipothe ap prajalantha durdrusta vantulu every vundaru kamma varitho kalipi

  39. Governmentbneed to follow recommendation given by committee report and based on that report Nellore has better chances to become capital with low risk and lot of government lands availability. All they need to do is improve connectivity with roads and airports. Amaravathi is not suited to be a capital with so much division and risk it has with floods and loose soil.

  40. “అమరావతి ఇకపై మహాప్రళయం వచ్చినా”

    looks like all che ddi gang started this propaganda. we have seen this before…keep lying so that people in other regions may think jagan is saying truth..

    wow..old games started again..and GA is part of it clearly.

Comments are closed.