సుజనా చౌదరి చంద్రబాబు కోవర్టా.?

టీడీపీని వీడి, బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై కోవర్టు 'ముద్ర' వేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు.. అయితే, డైరెక్ట్‌గా కాదు.. ఇన్‌ డైరెక్ట్‌గా.! బీజేపీలో…

View More సుజనా చౌదరి చంద్రబాబు కోవర్టా.?

అబ్బే.. కోవర్టు ఆపరేషన్ కాదట!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు  నాయుడుకు ఇలాంటి కోవర్టు ఆపరేషన్లు నిర్వహించడం కొత్త ఏమీ కాదు అని అంటున్నారు పరిశీలకులు. తన అవసరార్థం ఇతర పార్టీల్లోకి తనకు బాగా సన్నిహితులు అయిన నేతలను పంపడం, అక్కడ…

View More అబ్బే.. కోవర్టు ఆపరేషన్ కాదట!

డీపీఆర్‌ ఆమోదించాకే విశాఖ రైల్వేజోన్‌

రాజ్యసభలో శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు రైల్వే మంత్రి జవాబు Advertisement సౌత్‌ కోస్టల్‌ రైల్వే అధికారి సమర్పించే సవివరమైన ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌)ను సమర్పించిన తర్వాతే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభంపై…

View More డీపీఆర్‌ ఆమోదించాకే విశాఖ రైల్వేజోన్‌

హతవిధీ.. ఎంపీలు లేని భావి ప్రధాని!

2019 ఎన్నికలకు ముందు ముఖచిత్రం. యూపీఏ కూటమి బీజేపీని ఓడిస్తుందని బాబు జోస్యం చెప్పారు, తనకు తాను యూపీఏ స్వయంప్రకటిత కన్వీనర్ గా మారిపోయి రాష్ట్రాలన్నీ చుట్టొచ్చారు. అన్ని పార్టీల నేతల్ని ఏపీలో తీసుకొచ్చి…

View More హతవిధీ.. ఎంపీలు లేని భావి ప్రధాని!

కాళేశ్వరం.. కనువిందైన దృశ్యం!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. అరుదైన దృశ్యం కనువిందు చేసింది. గోదావరి జలాలు మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి అన్నారం బ్యారేజీ వైపు ఉరకలు వేశాయి. గోదావరి తన సహజసిద్ధ…

View More కాళేశ్వరం.. కనువిందైన దృశ్యం!

ఎంపీలను చంద్రబాబు నాయుడే పంపారా?

తెలుగుదేశం నుంచి నలుగురు ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి చేరడంపై వ్యక్తం అవుతున్న అనుమానాల్లో ఒకటి ఇది. చంద్రబాబు నాయుడే సదరు ఎంపీలను బీజేపీలోకి పంపించారని.. తెలుగుదేశం పార్టీ తరఫునవారు ఉండి కూడా రాజ్యసభలో…

View More ఎంపీలను చంద్రబాబు నాయుడే పంపారా?

వెంకయ్యపై సోషల్ మీడియాలో సెటైర్లు!

ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఫిరాయింపుల విషయంలో నీతులు చెప్పి వెళ్లారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఫిరాయించగానే నేతల మీద వేటుపడేలా చట్టం చేయాలని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ఫిరాయింపు రాజకీయాల మీద…

View More వెంకయ్యపై సోషల్ మీడియాలో సెటైర్లు!

‘పోలవరం’ను తవ్వాల్సిందే.. జగన్ నిర్ణయం

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 'తీగలాగితే డొంక కదులుతుంది' అంటూ కొన్ని రోజులుగా పోలవరంపై వస్తున్న కథనాల నేపథ్యంలో అందరి దృష్టి ఈ పర్యటనపై పడింది.…

View More ‘పోలవరం’ను తవ్వాల్సిందే.. జగన్ నిర్ణయం

నలుగురు వెళ్లారు.. ఇంకా ఎవరు?

తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్లిపోయారు. ఇక మిగిలింది ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రమే. ఏదో తెలుగుదేశం ఉనికి కోసం ఇద్దరు నిలిపి, నలుగురు వెళ్లడానికి చంద్రబాబు నాయుడే గ్రీన్ సిగ్నల్…

View More నలుగురు వెళ్లారు.. ఇంకా ఎవరు?

‘వెన్నుపోటు’కే వెన్నుపోటు పొడిచిన వైనం

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీని తన హస్తగతం చేసుకున్న చంద్రబాబుకి, ఆ పార్టీ మినహా ఇప్పుడు నేతలు మిగిలేలాలేరు. ఒకరకంగా చెప్పాలంటే ఆ వెన్నుపోటు ఫలితాన్ని బాబు ఇన్నాళ్లకు అనుభవిస్తున్నారేమో అనుకోవాలి. గతంలో…

View More ‘వెన్నుపోటు’కే వెన్నుపోటు పొడిచిన వైనం

అమ్మఒడి అమ్మాయిలకు శాపమా..?

జగన్ నవరత్నాల హామీల్లో అత్యంత ఆసక్తిని కలిగించిన పథకం అమ్మఒడి. స్కూల్ కి వెళ్లే ప్రతి పిల్లవాడి పేరిట తల్లి ఖాతాలో 15వేల రూపాయలు జమచేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అంటే ఆర్థిక…

View More అమ్మఒడి అమ్మాయిలకు శాపమా..?

చినబాబు ధైర్యం చెప్పాడట.. నమ్మి తీరాల్సిందే.!

విదేశాల్లో టూర్‌కి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకీ, ఆయన తనయుడు నారా లోకేష్‌కీ పెద్ద షాక్‌ తగిలింది.. ఆ షాక్‌ ఇచ్చింది కూడా చంద్రబాబుకి అత్యంత సన్నిహితులే కావడం గమనార్హం. టీడీపీలో…

View More చినబాబు ధైర్యం చెప్పాడట.. నమ్మి తీరాల్సిందే.!

ఒంటరి అయ్యేది పవనేనా?

రాజకీయ నిరాశ్రితులంతా భాజపా బాట పడుతున్నారు. కాపు సామాజిక వర్గ జనాలు కూడా అటే చూస్తున్నారు. వైకాపా తలుపులు తెరవకపోవడం, తెరవాలంటే బోలెడు రూల్స్ వుండడంతో జనాలు భాజపా వైపు వెళ్తున్నారు. అంతే తప్ప…

View More ఒంటరి అయ్యేది పవనేనా?

విదేశం నుంచి చంద్రబాబు.. ఏం చెప్పారంటే!

తెలుగుదేశం పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏ దేశంలో ఉన్నారనేది ఒకిత రహస్యంగా ఉంది. ఆయన యూరప్ పర్యటనకు వెళ్లారని …

View More విదేశం నుంచి చంద్రబాబు.. ఏం చెప్పారంటే!

వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ల పోస్టులిస్తారా..?

రాజకీయ నిరుద్యోగుల్ని, కార్యకర్తల్ని సంతృప్తి పరచడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తుంటాయి. రకరకాల పథకాలతో రాష్ట్ర ఖజానా నుంచే అధికారికంగా వారిని పోషిస్తుంటాయి. గత టీడీపీ ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ఇలాగే టీడీపీ…

View More వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ల పోస్టులిస్తారా..?

సంక్షోభంలో తెలుగుదేశం!

ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండగా ఆ పార్టీని సంక్షోభం చుట్టుముట్టినట్టుగా ఉంది. ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు ఒకేసారి తెలుగుదేశం పార్టీనీ వీడుతుండగా, మరోవైపు కాపు సామాజికవర్గం నేతల…

View More సంక్షోభంలో తెలుగుదేశం!

కోమటిరెడ్డి రూటు అటే.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా?

భారతీయ జనతా పార్టీ మీద మక్కువ పెంచుకున్నట్టుగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ విషయాన్ని ఆయనే బయటకు చెప్పారు. తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీనే అని…

View More కోమటిరెడ్డి రూటు అటే.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా?

రాజ్యసభలో టీడీపీ జీరోనా, సింగిలా?

ముందుగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులను టార్గెట్ చేసుకున్నట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధికారిక మీడియా వర్గాలు కూడా ధ్రువీకరిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు…

View More రాజ్యసభలో టీడీపీ జీరోనా, సింగిలా?

వెనక్కు తగ్గిన లక్ష్మినారాయణ సోదరుడు!

ఎస్వీయూ వీసీగా వివాదాస్పద రీతిలో నియమితం అయిన వీవీ రాజేంద్రప్రసాద్ రాజీనామా చేశారు. ఆయన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోకపోయినా, ఆయనను వీసీగా నియమించింది గత ప్రభుత్వం. ఈ వీవీ రాజేంద్ర ప్రసాద్ వేరేవరో అయితే…

View More వెనక్కు తగ్గిన లక్ష్మినారాయణ సోదరుడు!

తానా సభలకు డైట్ మెజీషియన్ వీరమాచనేని

వచ్చేనెల నాలుగు నుంచి ఆరు వరకూ జరగనున్న తానా సభలకు డైట్ మెజీషియన్ వీరమాచనేని రామకృష్ణ హాజరు కానున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన వెలువడింది. జూలై నాలుగు, ఐదు, ఆరు తేదీల్లో తానా…

View More తానా సభలకు డైట్ మెజీషియన్ వీరమాచనేని

ఆ డమ్మీ పదవి.. రామ్మోహన్ నాయుడుకేనట!

ముగ్గురు ఎంపీలు కలిగి ఉన్న, ఒక రాష్ట్రంలో కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లను కలిగి ఉన్నా.. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీనే! అని ఆ పార్టీ వాళ్లు అనుకుంటూ ఉంటారు. జనాలంతా అలాగే…

View More ఆ డమ్మీ పదవి.. రామ్మోహన్ నాయుడుకేనట!

ఆనం అలకపాన్పు ఇంకా దిగలేదా..?

వైఎస్సార్ హయాంలో ఆర్థికశాఖను నిర్వహించిన నాయకుడు, ఆయన మరణం తర్వాత ఓ దశలో ముఖ్యమంత్రి పీఠం కోసం కూడా ప్రయత్నించిన సీనియర్ నేత. అలాంటి ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ హయాంలో మంత్రిపదవి దక్కకపోవడం…

View More ఆనం అలకపాన్పు ఇంకా దిగలేదా..?

పవన్ మేకోవర్: తానా కోసమా.. తందానా కోసమా!

మొన్నటివరకు గుబురు గడ్డం, భారీ జుట్టుతో బాబాలా కనిపించారు పవన్ కల్యాణ్. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మేకోవర్ అయ్యారు. క్లీన్ షేవ్ చేయలేదు కానీ గడ్డాన్ని చాలా ట్రిమ్ చేశారు. హెయిర్ స్టయిల్ ను…

View More పవన్ మేకోవర్: తానా కోసమా.. తందానా కోసమా!

పోలవరంపై జగన్‌ సర్కార్‌ ప్రకటన ఎలా వుంటుంది.?

ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ ప్రస్తుత పరిస్థితి ఏంటి.? అన్నదానిపై బిన్న వాదనలు విన్పిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో సోమవారాన్ని పోలవారంగా ప్రకటించుకున్నా.. పబ్లిసిటీ జరిగిన స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం జరగలేదన్నది నిర్వివాదాంశం. పేరుకి…

View More పోలవరంపై జగన్‌ సర్కార్‌ ప్రకటన ఎలా వుంటుంది.?

‘జమిలి’ ఎవరి కోసం.? ఎందుకోసం.?

దేశ వ్యాప్తంగా మరో మారు 'జమిలి' చర్చ జరుగుతోంది. లోక్‌సభకీ, అసెంబ్లీకీ ఒకేసారి ఎన్నికలు జరగగడమే ఈ జమిలి. ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించి జమిలి ఎన్నికలు జరుగుతున్నట్లే. తెలంగాణ కూడా ఈ లిస్ట్‌లోనే…

View More ‘జమిలి’ ఎవరి కోసం.? ఎందుకోసం.?

ఆళ్లను కలిసిన చంద్రబాబు బాధితులు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి హంగూ ఆర్భాటాలు తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయని, ఆయన సీఎంగా ఉన్నప్పుడే అనుకుంటే ఇప్పటికీ ఆయన మందీమార్బలం తమను ఇబ్బంది పెడుతూ ఉందని కొంతమంది రైతులు, మత్య్సకారులు…

View More ఆళ్లను కలిసిన చంద్రబాబు బాధితులు!

రాహుల్ కు రాందేవ్ సలహా, అధికారం ఖాయమట!

రాహుల్ గాంధీకి ఒక ఉచిత సలహా ఇచ్చారు  యోగాగురు రాందేవ్ బాబా. అధికారాన్ని అందుకునేందుకు ఒక దగ్గరి మార్గాన్ని చెప్పారాయన. రాహుల్ అలా చేస్తే ఆయనకు పవర్ గ్యారెంటీ అనే భరోసాను కూడా ఇచ్చారు…

View More రాహుల్ కు రాందేవ్ సలహా, అధికారం ఖాయమట!