ఎలాగైనా విశాఖ మేయర్ పీఠాన్ని కైవశం చేసుకోవాలని కూటమి పెద్దలు చూస్తున్నారు.
View More విశాఖలో వైసీపీ మ్యాజిక్Political News
మీరు బెంగుళూరా.. అయితే మేం మలేషియా!
కూటమి ఇన్ని కష్టాలు పడుతున్నది గానీ.. అవిశ్వాసం నెగ్గే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.
View More మీరు బెంగుళూరా.. అయితే మేం మలేషియా!ఎంత కోపమైతేమాత్రం ఇలా మాట్లాడొచ్చా?
కేటీఆర్, హరీష్‌రావు సీఎం పదవిపై కన్నేశారని, కాబట్టి ఆ పదవి కోసం కేసీఆర్‌ను ఖతం చేస్తారని రేవంత్ రెడ్డి చెప్పాడు.
View More ఎంత కోపమైతేమాత్రం ఇలా మాట్లాడొచ్చా?ఎట్టకేలకు 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల ప్రకటన
47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి.
View More ఎట్టకేలకు 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల ప్రకటనఅబ్బో.. వైసీపీ కార్యకర్తలను పొగిడిన జగన్
అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, ఓడిపోయినప్పటి నుంచి మాత్రం వారి గురించి ఆలోచిస్తున్నారు.
View More అబ్బో.. వైసీపీ కార్యకర్తలను పొగిడిన జగన్ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు షాక్!
తిరువూరులో ఏం జరుగుతున్నదో, ఎందుకిలా అవుతున్నదో టీడీపీ అధిష్టానానికి అర్థంకాని పరిస్థితి.
View More ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు షాక్!మాటలెందుకు బాబు.. స్టాలిన్‌లా చేతల్లో చూపండి!
నిజంగా ముస్లింలకు సీఎం చంద్రబాబు అండగా వుండాలని నిజాయితీగా అనుకుంటే, తమిళనాడు సీఎం స్టాలిన్‌లా చిత్తశుద్ధితో వ్యవహరించాలని వారు కోరుకుంటున్నారు.
View More మాటలెందుకు బాబు.. స్టాలిన్‌లా చేతల్లో చూపండి!రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికల బహిష్కరణ
అధికారంలో ఉన్న టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది.
View More రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికల బహిష్కరణజగన్ వరమిస్తున్నా.. కనికరించని కోటరీ పూజారులు!
ఆర్థిక ఇబ్బందులతో సిగ్గు విడిచి, జగన్ చెప్పడాన్ని గుర్తు చేసి, సాయం చేయాలని వేడుకున్నా వీళ్లకు కనికరం లేకుండా పోయింది.
View More జగన్ వరమిస్తున్నా.. కనికరించని కోటరీ పూజారులు!కూటమి పాలనపై వైసీపీ విజయ ఢంకా
ఇకపై ప్రజలతో సంబంధం ఉండే ఏ ఎన్నికలు జరిగినా, కూటమి భయపడాల్సిన దుస్థితిని కూటమి కొని తెచ్చుకుంది.
View More కూటమి పాలనపై వైసీపీ విజయ ఢంకాలెక్క మనది కాకపోతే పీక్క తిందాం.. కడప వైసీపీ తీరు!
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శాపం ఉన్నట్టుంది. ఆయన చుట్టూ రాబందుల్లాంటి బంధువులు, కోటరీ నేతలున్నారు
View More లెక్క మనది కాకపోతే పీక్క తిందాం.. కడప వైసీపీ తీరు!అమిత్‌షాను చూసి నేర్చుకోండి విజనరీ బాబు గారూ!
ఎలాంటి కొత్త ఆలోచన చేయకుండా ర్యాపిడో వారి వ్యాపారం పెంచడానికి ప్రభుత్వ సొమ్మును తగలేసే ఒప్పందం చేసుకున్నారు.
View More అమిత్‌షాను చూసి నేర్చుకోండి విజనరీ బాబు గారూ!ఏఐ దళార్లను, దందాలను ఆపగలుగుతుందా?
దళారులకు చెక్ పెట్టడానికి కూడా ఏదైనా ఏఐ సాంకేతికతను హైటెక్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు కార్యరూపంలోకి తీసుకురావాలని భక్తులు కోరుకుంటున్నారు.
View More ఏఐ దళార్లను, దందాలను ఆపగలుగుతుందా?ఎంత అందంగా అల్లుతున్నావు.. అఖిలమ్మా!
నిజానికి కోళ్ల ఫారాల యజమానులు చాలా చోట్ల కోళ్లను ఉచితంగా ఇవ్వడమూ.. చికెన్ పార్టీలు ఉచితంగా ఇవ్వడమూ కూడా జరిగింది.
View More ఎంత అందంగా అల్లుతున్నావు.. అఖిలమ్మా!2000 కోట్ల భూమి 99 ఏళ్లకి లీజు
విశాఖ నగరంలో కీలకమైన ఏరియాలో లూలూ గ్రూప్‌కు టీడీపీ కూటమి ప్రభుత్వం చాలా చౌకగా 2000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని అప్పగించిందని అంటున్నారు.
View More 2000 కోట్ల భూమి 99 ఏళ్లకి లీజుబాబు మెప్పుకోసం.. ముప్పు కొని తెచ్చుకున్నారు!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మెప్పుకోసం ఎన్నికల అధికారులు సమస్యను కొని తెచ్చుకున్నారు.
View More బాబు మెప్పుకోసం.. ముప్పు కొని తెచ్చుకున్నారు!పవన్‌ను నిలదీసిన జగన్!
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు?
View More పవన్‌ను నిలదీసిన జగన్!డిప్యూటీ మేయర్లు అంత మందా?
వైసీపీ మేయర్ ని దించడం అన్న ఏకైక అజెండా ఫలిస్తుందా లేక పదవుల పందేరంలో కూటమిలో లుకలుకలు బయటపడతాయా అన్నది ఆలోచిస్తున్నారు.
View More డిప్యూటీ మేయర్లు అంత మందా?అప్పటి హామీలు.. ఇప్పుడు గుదిబండలు!
గత ఎన్నికల్లో ఎలాగైనా అధికారానికి రావాలనే ఉద్దేశంతో అప్పట్లో రేవంత్ రెడ్డి, అధిష్టానం పలువురు నాయకులకు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు.
View More అప్పటి హామీలు.. ఇప్పుడు గుదిబండలు!కడప గడ్డ …జగన్ అడ్డానే!
కడప అడ్డా …జగన్ అడ్డా అని మరోసారి రుజువైంది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని వైసీపీ నిలుపుకుంది.
View More కడప గడ్డ …జగన్ అడ్డానే!ప్రజాప్రతినిధుల అవినీతిపై ఆరా తీయండి బాబూ!
పాలకుల తీరును అసుసరించే అధికారులు అవినీతి లేదా నీతిమంతంగా వ్యవహరిస్తారనే చర్చకు తెరలేచింది.
View More ప్రజాప్రతినిధుల అవినీతిపై ఆరా తీయండి బాబూ!15 ఏళ్లు కలిసి వుంటామంటూనే.. కలహాల కాపురం!
పైకి మాత్రం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పాలునీళ్లలా కలిసిపోయినట్టు కనిపిస్తున్నారు. కానీ ఒకరిని, మరొకరు నమ్మే పరిస్థితి లేదు.
View More 15 ఏళ్లు కలిసి వుంటామంటూనే.. కలహాల కాపురం!దెబ్బలు తిన్న సాక్షి సిబ్బందికి ఏదీ పరామర్శ?
సొంత మీడియా ప్రతినిధులపై దాడులు చేసినా పలకరించే దిక్కు లేకపోతే, ఏ ధైర్యంతో దూకుడుగా పని చేయాలో అర్థం కావడం లేదని సాక్షి న్యూస్ నెట్‌వర్క్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
View More దెబ్బలు తిన్న సాక్షి సిబ్బందికి ఏదీ పరామర్శ?కూటమిపై వాళ్లలో తీవ్ర వ్యతిరేకత!
రాజకీయంగా రానున్న రోజుల్లో ఈ రెండు మతాల నుంచి వ్యతిరేకత తప్పదనే భయం కూటమికి పట్టుకుంది.
View More కూటమిపై వాళ్లలో తీవ్ర వ్యతిరేకత!భిక్షగాళ్లను వదిలిపెట్టని అఖిలప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ నియోజకవర్గ నాయకుడు భూమా కిశోర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
View More భిక్షగాళ్లను వదిలిపెట్టని అఖిలప్రియఒక్క రోజే వందలాది ఉద్యోగులు ఇంటికి!
విశాఖ ఉక్కులో ఏమి జరుగుతోంది అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఉక్కుని బలోపేతం చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు.
View More ఒక్క రోజే వందలాది ఉద్యోగులు ఇంటికి!గుడిలో పూజారికి యావజ్జీవ కారాగారం
కేసును పరిశీలించిన కోర్టు, సాయికృష్ణకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
View More గుడిలో పూజారికి యావజ్జీవ కారాగారం