మంత్రి పదవులు కావాలా? ఆయన్ని చూసి నేర్చుకోండి!

పదవుల కోసం నాయకులు పాకులాడకూడదు. ఓపికగా వేచివుండి అధిష్టానం ఇస్తే తీసుకోవాలి.

View More మంత్రి పదవులు కావాలా? ఆయన్ని చూసి నేర్చుకోండి!

టీడీపీ స‌వాల్‌ను స్వీక‌రించిన భూమ‌న.. హైఅల‌ర్ట్‌!

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడి స‌వాల్‌పై భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఘాటుగా స్పందించారు.

View More టీడీపీ స‌వాల్‌ను స్వీక‌రించిన భూమ‌న.. హైఅల‌ర్ట్‌!

వక్ఫ్ బిల్లు చట్టబద్ధతపై స్టే ఇచ్చేందుకు నిరాకర‌ణ‌

వ‌క్ఫ్ బిల్లు చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది.

View More వక్ఫ్ బిల్లు చట్టబద్ధతపై స్టే ఇచ్చేందుకు నిరాకర‌ణ‌

ఫైబ‌ర్‌నెట్‌కు బాబు స‌ర్కార్ ఉరి

ఫైబ‌ర్‌నెట్‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ ఉరి తీయ‌డానికి సిద్ధ‌మైంది. ఫైబ‌ర్‌నెట్ ఎండీ తాజాగా ఇచ్చిన నోటీసు … ఈ నెలాఖ‌రుతో ఫైబ‌ర్‌నెట్ ఉసురు తీయనుంది.

View More ఫైబ‌ర్‌నెట్‌కు బాబు స‌ర్కార్ ఉరి

గంటాపై టీడీపీ అధిష్టానం సీరియ‌స్‌

ఇక మీద‌ట ఏదైనా వుంటే, ప్ర‌భుత్వం లేదా పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లాల‌ని ఆయ‌న‌కు సూచించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

View More గంటాపై టీడీపీ అధిష్టానం సీరియ‌స్‌

అపోహ‌లా.. నారాయ‌ణ, నారాయ‌ణ‌!

అమ‌రావ‌తి రాజ‌ధానిపై అపోహ‌లు సృష్టించి, మ‌ళ్లీ ఏమీ తెలియ‌న‌ట్టు మంత్రి నారాయ‌ణ మాట్లాడ్డం విడ్డూరంగా వుంది.

View More అపోహ‌లా.. నారాయ‌ణ, నారాయ‌ణ‌!

మా బాపు మంచోడు.. నేను రౌడీని..!

కేసీఆర్​ గారాలపట్టీ, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత లిక్కర్​ స్కామ్​లో తీహార్​ జైల్లో ఆరు నెలలు గడిపి వచ్చాక బాగా యాక్టివ్​ అయిపోయింది.

View More మా బాపు మంచోడు.. నేను రౌడీని..!

వంద ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించకపోతే జైలుకే..!

కంచ గచ్చిబౌలి భూముల కొరివితో తల గోక్కున్న రేవంత్​ రెడ్డి ప్రభుత్వానికి తాజాగా సుప్రీం కోర్టు తలంటు పోసింది.

View More వంద ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించకపోతే జైలుకే..!

ముసుగు తీసేస్తున్న నయా కోవర్ట్.. విజయసాయి

వెన్నుపోటు అంటే చంద్రబాబునాయుడు అని కొందరు అంటూ ఉంటారు. కానీ.. అంతకంటె విజయసాయి వైసీపీ నేతలను ఇరుకున పెట్టేలా మాట్లాడడం, వ్యవహరించడం అనేది వెన్నుపోటు అనే పదం కంటె పెద్ద వ్యవహారం

View More ముసుగు తీసేస్తున్న నయా కోవర్ట్.. విజయసాయి

అమ‌రావ‌తి రైతులు మ‌ళ్లీ పాద‌యాత్ర చేస్తారా?

ఇప్ప‌టికే ధ‌ర‌ల్లేని త‌మ భూములకు డిమాండ్ మ‌రింత ప‌డిపోతుంద‌ని రాజ‌ధాని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.

View More అమ‌రావ‌తి రైతులు మ‌ళ్లీ పాద‌యాత్ర చేస్తారా?

మంత్రులు సుద్ద‌పూస‌లు.. ఓఎస్డీలు పాపాత్ములా?

చేత‌నైతే, త‌మ నుంచే అవినీతిని పార‌దోలితే, కిందిస్థాయిలో వాటిక‌వే అన్నీ స‌ర్దుకుంటాయి.

View More మంత్రులు సుద్ద‌పూస‌లు.. ఓఎస్డీలు పాపాత్ములా?

బాబును ముంచ‌నున్న అమ‌రావ‌తి

రాజ‌ధాని విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కార్ అతి చేస్తోంద‌న్న అభిప్రాయం ముఖ్యంగా ఆ ప్రాంత ప్ర‌జానీకంలో రావ‌డం ప్ర‌మాద‌క‌రం.

View More బాబును ముంచ‌నున్న అమ‌రావ‌తి

విజ‌యసాయిరెడ్డిని పిలిచారా.. పిలిపించుకున్నారా?

లిక్క‌ర్ స్కామ్‌లో విచార‌ణ‌కు రావాల‌ని విజ‌య‌సాయిరెడ్డికి సిట్ టీమ్ నోటీసులు ఇచ్చిందా? త‌నే ఇప్పించుకున్నారా?

View More విజ‌యసాయిరెడ్డిని పిలిచారా.. పిలిపించుకున్నారా?

బాబుకు షాకులు : అమరావతి రైతుల ఆగ్రహం!

ఇప్పుడు ఆయన చెప్పినట్టల్లా ఆడిన అమరావతి రైతులు ఇప్పుడు ఆయన మీదికే తిరగబడుతున్నారు.

View More బాబుకు షాకులు : అమరావతి రైతుల ఆగ్రహం!

మార్కులు సరే.. ర్యాంకులు కూడా తెప్పించగలరా లోకేష్ బాబూ!

పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేయించినట్టుగా.. ఎంట్రెన్సు టెస్టుల్లో ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారితో మాత్రం కాపీయింగ్ చేయించడం అనేది కుదరదు.

View More మార్కులు సరే.. ర్యాంకులు కూడా తెప్పించగలరా లోకేష్ బాబూ!

అదిరిపోయే ఆఫర్: ఎకరం భూమి 99 పైసలే

కానీ ఏ వారసత్వ లింకూ లేకుండా అప్పళంగా ఎకారాలకెకరాల భూమిని సొంతం చేసుకునే అవకాశం కొందరికే ఉంటుంది.

View More అదిరిపోయే ఆఫర్: ఎకరం భూమి 99 పైసలే

ఆగని అపచారాలు.. అడ్డుకునేదెవరు స్వామీ!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ కుర్చీ ఎక్కిన తర్వాత, తిరుమలలో అపచారాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.

View More ఆగని అపచారాలు.. అడ్డుకునేదెవరు స్వామీ!

విమానం ఎగరడం లేదు మంత్రి గారూ!

విశాఖతో ఇతర ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ పూర్తిగా తెగిపోతున్న భావనతో ప్రయాణీకులు ఉన్నారు.

View More విమానం ఎగరడం లేదు మంత్రి గారూ!

ప్రేమ పేరుతో ఒకరు.. పరువు పేరిట మరొకరు

తాజాగా చిత్తూరులో పరువు హత్య.. విశాఖలో ప్రేమ హత్య జరిగాయి. ఈ రెండు ఘటనల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

View More ప్రేమ పేరుతో ఒకరు.. పరువు పేరిట మరొకరు

44 వేల ఎక‌రాలు.. రాజ‌ధానిలో రియ‌ల్ ఎస్టేట్ కోస‌మేనా?

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై మాజీ ఎంపీ ద‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు ఫైర్ అయ్యారు.

View More 44 వేల ఎక‌రాలు.. రాజ‌ధానిలో రియ‌ల్ ఎస్టేట్ కోస‌మేనా?

లిక్క‌ర్ స్కామ్‌లో సాక్షిగా విజ‌య‌సాయిరెడ్డి

వైఎస్సార్‌సీపీని వీడిన మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి, లిక్క‌ర్ స్కామ్‌లో సాక్షి.

View More లిక్క‌ర్ స్కామ్‌లో సాక్షిగా విజ‌య‌సాయిరెడ్డి

భూమ‌న‌పై ఫిర్యాదు.. త‌ర్వాత ఏంటి?

టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డిపై ఎట్ట‌కేల‌కు తిరుప‌తి ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు ఫిర్యాదు చేశారు.

View More భూమ‌న‌పై ఫిర్యాదు.. త‌ర్వాత ఏంటి?

తండ్రీకొడుకులు ప‌గ‌టి క‌ల‌లు

అధికారం కాద‌ని, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌లోకి వెళ్తార‌ని మంత్రి పొంగులేటి ఎందుకు అనుకుంటున్నారో అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

View More తండ్రీకొడుకులు ప‌గ‌టి క‌ల‌లు

మంత్రి పదవులపై కాంగ్రెస్‌కు ఓ విధానం లేదా?

రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో మహేశ్ కుమార్ కూడా పాల్గొన్నప్పుడు పార్టీ విధానం ఏమిటన్నది తెలియలేదా?

View More మంత్రి పదవులపై కాంగ్రెస్‌కు ఓ విధానం లేదా?

టార్గెట్ జగన్: ఏబీవీ క్లారిటీ!

ఏబీవీ నిజాయితీగా ఒక పార్టీని స్థాపిస్తారా? తెలుగుదేశం మోచేతినీళ్లు తాగే కిరాయి పార్టీని స్థాపిస్తారా?

View More టార్గెట్ జగన్: ఏబీవీ క్లారిటీ!