44 వేల ఎక‌రాలు.. రాజ‌ధానిలో రియ‌ల్ ఎస్టేట్ కోస‌మేనా?

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై మాజీ ఎంపీ ద‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు ఫైర్ అయ్యారు.

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై మాజీ ఎంపీ ద‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు ఫైర్ అయ్యారు. ప్ర‌భుత్వ భూముల్ని క‌లుపుకుంటే రాజ‌ధాని అమ‌రావ‌తికి 58 వేల ఎక‌రాలున్నాయ‌ని ఆయ‌న గుర్తు చేశారు. వేల ఎక‌రాలుండ‌గా, మళ్లీ అద‌నంగా 44 వేల ఎక‌రాలు స‌మీక‌రించాల‌ని ప్ర‌భుత్వం ఎందుకు అనుకుంటోంద‌ని ఆయ‌న నిల‌దీశారు.

ఈ భూమితో చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల‌ని అనుకుంటున్నారా? అని ఆయ‌న నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. రాజ‌ధానిపై బాబు స‌ర్కార్ అనుస‌రిస్తున్న వైఖ‌రిని ఆయ‌న తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టారు. రైతుల నుంచి 33 వేల ఎక‌రాల‌ను తీసుకున్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. హైకోర్టు ప‌రిపాల‌న భ‌వ‌నాలు, అసెంబ్లీ, మండ‌లి భ‌వ‌నాల నిర్మాణాలు ఇప్ప‌టికే పూర్త‌య్యాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. రాజ‌ధాని నిర్మాణానికి ఇప్ప‌టికే రూ.33 వేల కోట్లు అప్పు చేశార‌ని ఆయ‌న అన్నారు.

ఇంకా రాజ‌ధాని కోసం 69 వేల కోట్ల రుణాలు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆలోచిస్తోంద‌ని మాజీ ఎంపీ వ‌డ్డే తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రెండు క‌ళ్ల సిద్ధాంతంతో గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోవ‌డానికి చంద్ర‌బాబు దోహ‌దం చేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. చంద్ర‌బాబు త‌ప్పిదాల‌తో తాను చెప్పిన‌ట్టుగానే వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చార‌న్నారు.

చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత ప‌ద్ధ‌తుల్లోనే పాల‌న సాగిస్తున్నార‌ని, కార్పొరేట్‌ల‌కు పెద్ద‌పీట వేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. దీంతో మ‌ళ్లీ ప్ర‌మాదం పొంచి వుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. జ‌గ‌న్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. చక్క‌ని ప‌రిపాల‌న చేయ‌మ‌ని అధికారం ఇస్తే, దాన్ని స‌ద్వినియోగం చేసుకోలేద‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.

ఇప్ప‌టికే రాష్ట్రంలో ఆరు విమానాశ్ర‌యాలుండ‌గా, కొత్త‌గా అమ‌రావ‌తిలో ఎందుక‌ని ఆయ‌న నిల‌దీశారు. అలాగే పేద ప్ర‌జ‌ల‌కు కావాల్సింది మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నే త‌ప్ప‌, మెట్రో రైలు కాద‌ని వ‌డ్డే చుర‌క‌లు అంటించారు.

32 Replies to “44 వేల ఎక‌రాలు.. రాజ‌ధానిలో రియ‌ల్ ఎస్టేట్ కోస‌మేనా?”

  1. పొలం ఇవ్వటానికి రైతులకి లెని నొప్పి మీకు ఎందుకురా? అక్కడ పొలం ఇచ్చె ఎ రైతు గొడవ చెయటంలా.. కొన్ని కు.-.క్క.-.లు మాత్రమె మళ్ళి మొరగటం ప్రారంభించాయి!

    International Airport , పరిశ్రమలు వస్తె అన్ని విదాలుగా రాష్త్రం అబిరుద్ది చెందుతుంది.

    .

    చంద్రబాబు స్పీడ్ మీరు అందుకొలెరు. లైట్ తీస్కొండి!!

      1. స్వచ్చందంగా ఇవ్వమని అని అడిగితే ఇండియా లో రోడ్లు కూడా వెయ్యలేరు నయన .. అన్న వైజాగ్ రాజధాని సముద్రంలో కదం అనుకున్నాడా

      2. గత 5 ఎళ్లలొ జగనె అధికారం లొ ఉన్నాడు.

        చంద్రబాబు ఉన్నప్పుడు మా దగ్గర బూమి బెదిరించి లాకున్నారు అని ఒక్క రైతు అన్నా కె.-.సు పెట్టడా?

        ఎందుకురా ఇంకా అదె మొరుగుతారు!

      3. చంద్రబాబు మాట మీద నమ్మకం తో 33000 ఎకరాలు ఇచ్చారు..

        జగన్ రెడ్డి ని పులివెందుల లో ఒక 10 ఎకరాలు అడగమను .. ఒక్కడు కూడా ఇవ్వడు .. 10 ఎకరాలు దొబ్బేస్తాడనే భయం..

        అదే ఫేస్ వేల్యూ..

        చంద్రబాబు ది నిజాయితీ.. మంచితనం..

        జగన్ రెడ్డి ది అతి నిజాయితీ.. అతి మంచితనం.. ప్రతీది.. అతే ..

    1. రైతులు కి నచ్చి ఇచ్చారో, వాళ్ళు గొంతు నొక్కి తీసుకున్నారో ఎవరికీ తెలుసు, మీడియా మొత్తం మీ చేతుల్లో వున్నప్పుడు. ఇంటెర్నేషన్ ఎయిర్పోర్ట్, పరిశ్రమలు …..అవన్నీ వచ్చినపుడు మాట్లాడుకుందాం ఇప్పటి నుంచే గ్రాఫిక్స్ ఎందుకు ?

  2. దక్షిణ పధానికి ఎడారి లేని లోటు తీరబోతోంది. రాబోయే కాలంలో “ఒంటే”లు బేహారులు తోలుతిత్తిలో నీళ్లు, పంచె మడతల్లో దిబ్బరొట్టితో యాపారం సేత్తారు సూడండి

  3. దక్షిణ పధానికి ఎడారి లేని లోటు తీరబోతోంది. రాబోయే కాలంలో “ఒం”టే”లు బేహారులు తోలు తి త్తిలో నీళ్లు, పచ్చ ( పంచె)

    మడతల్లో దిబ్బరొట్టితో యాపారం సేత్తారు సూడండి

  4. దక్షిణ పధానికి ఎడారి లేని లోటు తీరబోతోంది. రాబోయే కాలంలో “ఒం”టే”లు బేహారులు తోలు తి త్తిలో నీళ్లు, పచ్చ ( పంచె)

    “మడతల్లో” దిబ్బరొట్టితో యాపారం సేత్తారు సూడండి

  5. మళ్ళీ నిద్ర లేచాయి విషనాగులు. ఈయన 2014 -2019 మధ్య IYR కృష్ణారావు, ఉండవల్లి , తెలకపల్లి, మొ .. వాళ్ళతో కలిసి చిమ్మిన విషానికి ఆంధ్రప్రదేశ్ మూల్యం చెల్లించింది .

  6. చంద్రబాబు ఏమో గానీ వీడు మళ్ళీ అమరావతి మీద విషం చిమ్మే పాత పాట మొదలెట్టాడు.

  7. *”అయ్యో గ్రేట్ఆంధ్రా మళ్లీ మొదలయ్యిందా? రోజూ లేవగానే కాస్ట్ కాస్ట్ అంటూ అరుపులు వేయకపోతే మీకు నిద్ర పట్టదేమో! ఏమైనా నిsజంగా ఓ షేsమ్ అనేది మీ జీవితంలో ఉందా? రాజకీయ నేతల కోసం కుల ప్రోపగాండా చేయడమే మీకు ఉన్నతమైన జర్నలిsజం అనిపిస్తోంది.

    పబ్లిక్ మాత్రం చాలా క్లియర్గా చూపించింది – 175 సీట్లలో 11 సీట్లు మాత్రమే ఇచ్చింది మీ అభిమాన పార్టీకీ. అది ఓ ఓటింగ్ కాదు గురూ… ప్రజల చెంపపెట్టే! అయినా ఇంకా అదే కుల పాడే పాట పాడుతూనే ఉన్నారు. ఎంత ఓవరా మీరు!

    మీరు జర్నలిస్ట్ అనుకోవడం అన్నదే ఒక జోక్ లా ఉంది. బేసిక్ ఎథిక్స్, నిజాsయితీ ఎక్కడా కనబడటం లేదు. ‘ఇండిపెండెంట్ మీడియా’ అని చెప్పుకుంటూ ఉంటే, ఏం గురూ… నిజాsల నుండి ఇండిపెండెంట్ అని అర్థం పెట్టుకోవాలా?

    ఒక్కసారి అద్దంలో చూసుకోండి. కనీసం అప్పుడు అయినా మిగిలి ఉన్న షేsమ్ గుర్తుకు వస్తుందేమోs!”**

Comments are closed.