వ్యాపారాలు సాగినా, కాంట్రాక్టులు సాగినా, లే అవుట్ లు సాగినా, లోకల్ రాజకీయ జనాలకు అంతో ఇంతో డబ్బులు అందే అవకాశం వుంటుంది.
View More జనం దగ్గర డబ్బులు వున్నాయా?Political News
పెద్దిరెడ్డిపై కేసుల్లో వేధింపులెంత? స్వయంకృతమెంత?
కబ్జా సంగతి నిదానంగా తేలుతుంది గానీ మిగిలిన రెండు మాటలు.. బలమైన చట్టాల కింద ఇరికించడానికి బనాయించిన వేధింపుల వ్యవహారమే అని ఎవరికైనా అనిపిస్తుంది.
View More పెద్దిరెడ్డిపై కేసుల్లో వేధింపులెంత? స్వయంకృతమెంత?కోరిన జవాబు వచ్చేదాకా విడిచిపెట్టరేమో!
తమ మనసులో ఉండే సమాధానాల్ని వారి నోటమ్మట రప్పించేవరకు వదలం అన్నట్టుగా ప్రవర్తించడమే తమాషాగా ఉంది.
View More కోరిన జవాబు వచ్చేదాకా విడిచిపెట్టరేమో!ఉపాధిలో దోపీడీ.. కొమ్ము కాస్తున్న అధికారులు!
మీకింత, మాకింత అని దోపిడీలో అధికార పార్టీ నేతలు, అధికారులు దోపిడీలో భాగాలు పంచుకుంటున్నారు.
View More ఉపాధిలో దోపీడీ.. కొమ్ము కాస్తున్న అధికారులు!అసంతృప్తి కూటమికి సోకిందా?
జగన్ టైమ్ లో రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని, అప్పులు పెరిగిపోతున్నాయని టముకేసారు. కానీ ఇప్పుడు అప్పులతోనే నడపాల్సి వస్తోంది.
View More అసంతృప్తి కూటమికి సోకిందా?సూపర్ సిక్స్ అమలుకు మనసు రావడం లేదేమో!
పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా.. సూపర్ సిక్స్ హామీల గురించి చంద్రబాబునాయుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
View More సూపర్ సిక్స్ అమలుకు మనసు రావడం లేదేమో!వైసీపీ, జగన్ భవిష్యత్…ఆ ఇద్దరి చేతుల్లోనే!
సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు జగన్‌కు రెండు కళ్లలాంటి వాళ్లని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
View More వైసీపీ, జగన్ భవిష్యత్…ఆ ఇద్దరి చేతుల్లోనే!మొదటి రోజు విచారణలో సిట్‌కు నిరాశ…రెండో రోజైనా?
మొదటి రోజు విచారణలో సిట్‌కు నిరాశే మిగిలినట్టు… ప్రభుత్వ అనుకూల మీడియా కథనాల సమాచారం.
View More మొదటి రోజు విచారణలో సిట్‌కు నిరాశ…రెండో రోజైనా?వీరయ్య చౌదరిని చంపిన వాళ్లను కఠినంగా శిక్షిస్తాం – లోకేశ్
వీరయ్య చౌదరి లేరని, అలాగని ఉన్నోళ్లను కూడా పోగొట్టుకుంటే టీడీపీ బలహీనపడుతుందనే వాదన లేకపోలేదు.
View More వీరయ్య చౌదరిని చంపిన వాళ్లను కఠినంగా శిక్షిస్తాం – లోకేశ్తుర్కియేను తుక్కు తుక్కు చేస్తున్నారుగా!
తుర్కియేకు మన దేశ వ్యాపారాలు షాకిస్తున్నారు. తుర్కియే యాపిల్స్ ను కొనుగోలు చేసేది లేదంటూ మహారాష్ట్ర, పూణె వ్యాపారాలు స్పష్టం చేశారు.
View More తుర్కియేను తుక్కు తుక్కు చేస్తున్నారుగా!వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లేందుకు అపాయింట్‌మెంట్సా?
వైసీపీ ఘోర పరాజయం చెందిన తర్వాత కూడా, తమ వాళ్లలో ఎలాంటి మార్పు రాలేదనే ఆవేదన కార్యకర్తల్లో కనిపిస్తోంది.
View More వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లేందుకు అపాయింట్‌మెంట్సా?వేలాది మంది నిరాశ్రయలవుతుంటే…జగన్ వెళ్లరా?
తనను ప్రశ్నించడం, విమర్శించడాన్ని రఘురామ జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగానే ఆయన గారు ఇంకా రాజులకాలం నాటి చక్రవర్తిగా భావిస్తున్నారా?
View More వేలాది మంది నిరాశ్రయలవుతుంటే…జగన్ వెళ్లరా?బాబూ…తప్పులపై తప్పులెందుకు?
ఇప్పటికే స్థానిక సంస్థల పదవుల్ని వైసీపీ నుంచి లాక్కోడానికి కూటమి నేతలు అన్ని హద్దులు దాటారు. ఇది ప్రజల్లో బాగా నెగెటివ్ అయ్యింది.
View More బాబూ…తప్పులపై తప్పులెందుకు?వీరయ్య చౌదరి హత్య కేసు నిందితులంతా. వాళ్లే!
వీరయ్య చౌదరి బతికి వుంటే, తమను ఆర్థికంగా, రాజకీయంగా అణచివేస్తారనే భయంతో అంతమొందించినట్టు హత్య కేసులో పోలీసులు తేల్చారు.
View More వీరయ్య చౌదరి హత్య కేసు నిందితులంతా. వాళ్లే!బీజేపీలోకి విజయసాయి…సోము ఏం చెప్పారంటే?
విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారా లేదా అన్న విషయం తన పరిధిలోనిది కాదు అని మొదట అన్న సోము వీర్రాజు ఆ తరువాత ధాటీగానే జవాబు ఇచ్చారు.
View More బీజేపీలోకి విజయసాయి…సోము ఏం చెప్పారంటే?ఒక మాదాపూర్.. గచ్చిబౌలి లాగా!
విశాఖపట్నంకి ఉజ్వల భవిష్యత్తు ఉందని అంతా అంటున్నారు. విశాఖ ప్రాభావాన్ని వైభవాన్ని మరింతగా చాటి చెప్పే ప్రయత్నం జరుగుతోంది అని అంటున్నారు.
View More ఒక మాదాపూర్.. గచ్చిబౌలి లాగా!వయసు 92.. ఆస్తి రూ.70,000 కోట్లు
ప్రతాప్ సి.రెడ్డి వ్యక్తిగత నికర ఆస్తుల విలువ 26,560 కోట్ల రూపాయలు. ఈ నంబర్ ఆయనకిప్పుడు తృప్తినివ్వడం లేదు.
View More వయసు 92.. ఆస్తి రూ.70,000 కోట్లువైఎస్సార్ కడప జిల్లా టీడీపీలో అసంతృప్తి!
ఏవో చిన్నాచితకా పదవులు తప్ప, రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చే ఏ ఒక్క పదవి కడప జిల్లా వాసులకు దక్కకపోవడం ఆ జిల్లాలో చర్చనీయాంశమైంది.
View More వైఎస్సార్ కడప జిల్లా టీడీపీలో అసంతృప్తి!కేటీఆర్ గులాబీ పార్టీకి అధ్యక్షుడు అవుతాడా?
కేటీఆర్ కంటే కూడా మొదటి నుంచి ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. పార్టీలో ఆయన్ని ‘ట్రబుల్ షూటర్’ అంటారు.
View More కేటీఆర్ గులాబీ పార్టీకి అధ్యక్షుడు అవుతాడా?టీడీపీకి ఎమ్మెల్సీ జకియా షాక్
తమతో సంప్రదింపులు జరిపి, బీజేపీ గూటికి జకియా చేరడంపై టీడీపీ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
View More టీడీపీకి ఎమ్మెల్సీ జకియా షాక్అరెస్ట్లపై కూటమి తప్పిదం ఇదే!
ప్రజలకు మేలు చేయకుండా, కేవలం ప్రత్యర్థులందరిపై కేసులు పెట్టి వేధించడానికే పాలన సాగిస్తోందన్న అభిప్రాయం ఏర్పడింది.
View More అరెస్ట్‌లపై కూటమి తప్పిదం ఇదే!ఏపీ మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ రాజీనామా
కొంతకాలంగా వైసీపీకి దూరంగా వుంటున్న ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
View More ఏపీ మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ రాజీనామామాజీ మంత్రి అజ్ఞాతవాసం …ఇంకెన్నాళ్లు?
మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి దాదాపు 45 రోజులుగా అజ్ఞాతవాసంలోనే ఉన్నారు. అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి ఆయన పోలీసుల కన్నుగప్పారు. అయితే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే పోలీసులు అరెస్ట్…
View More మాజీ మంత్రి అజ్ఞాతవాసం …ఇంకెన్నాళ్లు?లోకేశ్ ఆపరేషన్ ఆకర్ష్.. ఐటీ, ఎలక్ట్రానిక్స్
ప్రభుత్వ చొరవతో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏఐ తదితర సాంకేతిక ఉద్యోగ, ఉపాధి సంప్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడితే, అంతకంటే ఎవరైనా కోరుకునేది ఏముంటుంది?
View More లోకేశ్ ఆపరేషన్ ఆకర్ష్.. ఐటీ, ఎలక్ట్రానిక్స్వైసీపీలో మార్పులు చాలా చేయాలి జగన్!
తనతో పాటు వైసీపీపై సానుకూలతను జనంలో ఏర్పరచుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారా? లేదా? అనేది అంతుచిక్కడం లేదు.
View More వైసీపీలో మార్పులు చాలా చేయాలి జగన్!రఘురామా… ప్రతీకారం ఎవరిపై?
తన వల్ల కూటమి రాజకీయ ప్రయోజనం పొందిందని అంటున్న రఘురామ, తనకేం దక్కిందో ఒక్కసారి ఆలోచిస్తే ప్రతీకారాల గురించి ఆలోచించేవారా?
View More రఘురామా… ప్రతీకారం ఎవరిపై?విశాఖకు కొత్త డిజైన్లు ఇస్తున్న లోకేష్
చంద్రబాబు అమరావతి మీద దృష్టి పెడితే లోకేష్ విశాఖను ఫ్యూచర్ సిటీగా చూస్తూ మరింత అభివృద్ధికి బాటలు వేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు
View More విశాఖకు కొత్త డిజైన్లు ఇస్తున్న లోకేష్