టార్గెట్ జగన్: ఏబీవీ క్లారిటీ!

ఏబీవీ నిజాయితీగా ఒక పార్టీని స్థాపిస్తారా? తెలుగుదేశం మోచేతినీళ్లు తాగే కిరాయి పార్టీని స్థాపిస్తారా?

యుద్ధరంగంలో శత్రువును సమూలంగా నాశనం చేయాలని తలపోస్తున్నప్పుడు.. తమ తుపాకీకి పని చెప్పడం మాత్రమే కాదు.. మరికొందరిని కిరాయికి నియమించుకుని వారి తుపాకీలనుంచి కూడా బుల్లెట్ల వర్షం కురిపించాలని ప్రయత్నించడం మామూలు విషయమే. ఆ కిరాయి తుపాకీ సొంతంగా తానే యుద్ధం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం కూడా మామూలే!

ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని, కొత్త పార్టీ పెట్టి మరీ రాజకీయం చేస్తానని ప్రకటిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీరును చూస్తే ఎవ్వరికైనా ఇదే అనిపిస్తుంది. ఇన్నాళ్లూ తెలుగుదేశం పంచన, వారి పార్టీ కార్యకర్తలగా ఐపీఎస్ ఉద్యోగాన్ని వెలగబెట్టిన ఈ సీనియర్ అధికారి, ఇప్పుడు వారు ప్రసాదించిన నామినేటెడ్ పదవిలోనే ఉంటూ.. కొత్త పార్టీ పెడతానని సన్నాయి నొక్కులు నొక్కుతుండడం చిత్రంగా కనిపిస్తోంది.

మొత్తానికి ఒక్క విషయంలో మాత్రం.. ఏబీ వెంకటేశ్వరరావు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేకంగా ఆయన అమలాపురం వెళ్లి అక్కడ కోడికత్తి శీనును ఇంటికెళ్లి మరీ కలిసిన తర్వాత.. రాజకీయ వర్గాల్లో కొత్త సందేహాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన మాత్రం శీనుకు జగన్ చేసిన అన్యాయం నేపథ్యంలో పరామర్శకు వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఆ తర్వాత.. తన రాజకీయ రంగ ప్రవేశం త్వరలో ఉంటుందని సెలవిచ్చారు. ప్రజలకు తనకు వాట్సప్ మెసేజీలు పంపాలని.. వారి సూచనల్ని బట్టి సొంత పార్టీ పెట్టాలా.. ఏదైనా ఇతర పార్టీలో చేరాలా నిర్ణయించుకుంటానని అన్నారు.

ఒక టీవీ చానెల్ వారితో మాట్లాడితే.. ఆయన తన లక్ష్యాన్ని కూడా స్పష్టం చేశారు. జగన్ బాధితులందరికీ అండగా నిలుస్తానని అంటున్నారు. జగన్ బాధితుల బాగుకోసం పోరాడుతానని అంటున్నారు. బాధితులను ఈయన ఆదుకోవడమూ ఈ మాటలన్నీ ఎలా ఉన్నప్పటికీ.. మొత్తంగా.. జగన్ కు వ్యతిరేకంగా.. ఆయనను బద్నాం చేయడానికే, జగన్ ను అపకీర్తి పాల్జేయడానికి ఏబీ వెంకటేశ్వరరావు తన శేష జీవితాన్ని అంకితం చేయబోతున్నారని మాత్రం అర్థం అవుతోంది.

యుద్ధంలో కిరాయి హంతకుల్ని కూడా లోపాయికారీగా నియమించుకున్నట్టుగా.. ఏబీ వెంకటేశ్వరరావు సొంత పార్టీ పెట్టినా కూడా.. ఆయన భుజాల మీద నుంచి తమ తుపాకీనే పేలాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందనడంలో సందేహం లేదు. జగన్ మీద యుద్ధమే తన జీవితాశయం అని ఏబీవీ చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు.

జగన్ మీద తాము చేస్తున్న విమర్శలు చాలవని అన్నట్టుగా.. అనేక వైపుల నుంచి జగన్ మీదికి ఉసిగొల్పాలని ప్లాన్ చేస్తున్నట్టుగా కూటమి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు సేవలను ఈ రూపంలో కూడా వాడుకోబోతున్నదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏబీవీ నిజాయితీగా ఒక పార్టీని స్థాపిస్తారా? తెలుగుదేశం మోచేతినీళ్లు తాగే కిరాయి పార్టీని స్థాపిస్తారా? అనేది వేచిచూడాలి.

20 Replies to “టార్గెట్ జగన్: ఏబీవీ క్లారిటీ!”

  1. అరేయ్ జగన్ గాడిని జనమే టార్గెట్ చేశారు…. వానితో అయ్యేది ఎం లేదు..నాశనం తప్ప.జనాలకి ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వుంది. మీరు ఆశల పల్లకిలో ఊరేగుతూ వుండండి లేదంటే నిద్రపోండి ఇంకో నాలుగేళ్లు మీ మా..**డా గాడు చెప్పినట్లు

  2. mari jagan athanni vedhjicnhina vidhanam thamariki thappu gaa thocha ledha ??athani meedha case bhootakam ani supreme thelchina meeku thappu anipincha ledhu

  3. అనవసరంగా ఈ వ్యాసం రాసి మీ సమయాన్ని వృధా చేసుకున్నారు ఇది అంతగా వర్కౌట్ అవ్వదు

  4. ఆ ఏముందిలే.. “మాడామోహనరెడ్డి” తో ఒక్కసారి బట్టలుప్పి0చుకుని వట్టలు నాకించుకోవాలని AB ఉబలాట పడుతున్నాడు..

    ఇంతవారుకూ చేబ్రోలు కిరణ్ చెప్పిన దాన్ని ఖండించలేదు అంటే అదంతా నిజమే అని CONCLUDE చేస్తున్న జనాలు

      1. *”అయ్యో గ్రేట్ఆంధ్రా మళ్లీ మొదలయ్యిందా? రోజూ లేవగానే కాస్ట్ కాస్ట్ అంటూ అరుపులు వేయకపోతే మీకు నిద్ర పట్టదేమో! ఏమైనా నిజంగా ఓ షేsమ్ అనేది మీ జీవితంలో ఉందా? రాజకీయ నేతల కోసం కుల ప్రోపగాండా చేయడమే మీకు ఉన్నతమైన జర్నలిsజం అనిపిస్తోంది.

        పబ్లిక్ మాత్రం చాలా క్లియర్గా చూపించింది – 175 సీట్లలో 11 సీట్లు మాత్రమే ఇచ్చింది మీ అభిమాన పార్టీకీ. అది ఓ ఓటింగ్ కాదు గురూ… ప్రజల చెంపపెట్టే! అయినా ఇంకా అదే కుల పాడే పాట పాడుతూనే ఉన్నారు. ఎంత ఓవరా మీరు!

        మీరు జర్నలిస్ట్ అనుకోవడం అన్నదే ఒక జోక్ లా ఉంది. బేసిక్ ఎథిక్స్, నిజాsయితీ ఎక్కడా కనబడటం లేదు. ‘ఇండిపెండెంట్ మీడియా’ అని చెప్పుకుంటూ ఉంటే, ఏం గురూ… నిజాsల నుండి ఇండిపెండెంట్ అని అర్థం పెట్టుకోవాలా?

        ఒక్కసారి అద్దంలో చూసుకోండి. కనీసం అప్పుడు అయినా మిగిలి ఉన్న షేsమ్ గుర్తుకు వస్తుందేమోs!”**

  5. *”అయ్యో గ్రేట్ఆంధ్రా మళ్లీ మొదలయ్యిందా? రోజూ లేవగానే కాస్ట్ కాస్ట్ అంటూ అరుపులు వేయకపోతే మీకు నిద్ర పట్టదేమో! ఏమైనా నిజంగా ఓ షేsమ్ అనేది మీ జీవితంలో ఉందా? రాజకీయ నేతల కోసం కుల ప్రోపగాండా చేయడమే మీకు ఉన్నతమైన జర్నలిsజం అనిపిస్తోంది.

    పబ్లిక్ మాత్రం చాలా క్లియర్గా చూపించింది – 175 సీట్లలో 11 సీట్లు మాత్రమే ఇచ్చింది మీ అభిమాన పార్టీకీ. అది ఓ ఓటింగ్ కాదు గురూ… ప్రజల చెంపపెట్టే! అయినా ఇంకా అదే కుల పాడే పాట పాడుతూనే ఉన్నారు. ఎంత ఓవరా మీరు!

    మీరు జర్నలిస్ట్ అనుకోవడం అన్నదే ఒక జోక్ లా ఉంది. బేసిక్ ఎథిక్స్, నిజాsయితీ ఎక్కడా కనబడటం లేదు. ‘ఇండిపెండెంట్ మీడియా’ అని చెప్పుకుంటూ ఉంటే, ఏం గురూ… నిజాsల నుండి ఇండిపెండెంట్ అని అర్థం పెట్టుకోవాలా?

    ఒక్కసారి అద్దంలో చూసుకోండి. కనీసం అప్పుడు అయినా మిగిలి ఉన్న షేsమ్ గుర్తుకు వస్తుందేమోs!”**

  6. **”అయ్యో గ్రేట్ఆంధ్రా గారు,

    ‘లజ్జ’ అనే పదం మీకు గుర్తుందా? లేక జర్నలిజం ఫర్మ్ రద్దు చేసుకున్నప్పుడే దాన్ని పక్కన పెట్టేశారా? ప్రతి సారి, ప్రతి విషయం మీద కులాన్ని లాగటం… అదేదో మీకు టైమ్స్ స్క్వేర్ కాస్ట్ బొమ్మలా అనిపిస్తుందేమో!

    అసలు ప్రజలు ఏం చెప్పారు మీ అభిమాన పార్టీకి తెలుసా? 175 సీట్లలో 11 సీట్లు. అది ఓ ఓటు కాదు గురూ – చక్కగా పెట్టిన చెంపపెట్టు! అయినా మీరు ఆ పాత కథనే మరోసారి చెప్తున్నారు – కులం, కులం, కులం. ఇదేంటి సార్, మీ వెబ్‌సైట్‌కి “కులం ఆన్ ది రాక్స్” అనే టైటిల్ పెట్టుకుంటే బాగుండేది కదా!

    మీరు ‘ఇండిపెండెంట్ మీడియా’ అంటారు… నిజమే, నిజం నుంచి, నైతికత నుంచి, బాధ్యత నుంచి పూర్తిగా ఇండిపెండెంట్! మీరు ఇచ్చే “న్యూస్” చూస్తుంటే, ప్రచార కట్టుబాటు కూడా ‘అయ్యో ఈవిడతేం చేస్తున్నాడో’ అని గబరా పడుతుంది!

    అసలు జర్నలిస్ట్ అనిపించాలంటే కనీసం ఒక పాద నైతికత ఉండాలి. కానీ మీ వంకర గీతలు చూస్తుంటే, అప్పుడు లజ్జ అన్న మాట మర్చిపోయారా అనిపిస్తుంది.

    అందుకే ఒక చిన్న సలహా – అద్దం ఎదురు పెట్టుకుని ఒక్కసారి మీను మీరే చూడండి. ఓ బేసిక్ మానవత్వం అయినా కనిపిస్తుందేమో చూద్దాం!”**

Comments are closed.