రాత్రి కాస్త చీకటి పడ్డాక ఇంటికెళ్దామంటే భయం. నిర్మానుష్య ప్రాంతంలో నడవాలంటే వణుకు. మార్నింగ్ వాక్ చేద్దామంటే గుండెలో గుబులు. ఇదేదో దొంగల భయం అనుకుంటే మీరు పొరబడినట్టే. ఇది కుక్కల భయం.
ప్రస్తుతం హైదరాబాద్ లో కుక్క బతుకే బాగుంది. ఎవర్ని కావాలంటే వాళ్లను కరవొచ్చు. తనకు కనిపించిన వ్యక్తిని తరమొచ్చు. బైక్ పై వెళ్లినా వదలకుండా వెంటపడొచ్చు. దాని దర్జానే వేరు. దాన్ని అడిగేవాడు లేడు, కదిల్చేవాడు లేడు, కర్ర పుచ్చుకొని కొట్టేవాడు లేడు. హైదరాబాద్ లో కుక్కలదే రాజ్యం.
నగరంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల పిల్లలు, వృద్ధులు, మహిళలు కుక్కకాట్లకు గురవుతూనే ఉన్నారు. కుక్కల్ని అదుపు చేసే చర్యల్లేవు. ఖర్మకాలి అది కరిస్తే హాస్పిటల్ లో ఇంజెక్షన్లు లేవు. ఇది సగటు హైదరాబాదీ కుక్క బతుకు.
పేరుకు భాగ్యనగరం. ప్రపంచంతో పోటీ పడేలా కార్యాచరణ. కానీ కుక్కల్ని తరిమే నాధుడు లేడు. మన రూల్స్ అలా ఉన్నాయి మరి. మున్సిపాల్టీవాళ్లు ఏదైనా చేద్దామంటే జంతు ప్రేమికులు ఒప్పుకోరు. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి.
పోనీ, ఉన్న కుక్కలకు స్టెరిలైజేషన్ చేద్దామంటే అక్కడ కూడా నిర్లక్ష్యం, నిర్లిప్తత, అవినీతి. ఏటా వేలల్లో కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు పేపర్లలో చూపిస్తారు, రోడ్లపై మాత్రం ప్రతి ఏటా కుక్కల సంఖ్య పెరుగుతూనే ఉంది.
తాజా సమాచారం ప్రకారం సిటీ రోడ్లపై 5 లక్షల పైచిలుకు కుక్కలు తిరుగుతున్నాయి. ప్రతి గల్లీని ఓ కుక్కల గుంపు ఆక్రమించింది. ఆ గల్లీ వాటికే సొంతం, మనుషులు తిరిగితే ఖబడ్దార్. 90శాతం స్టెరిలైజేషన్ పూర్తయినట్టు అధికారులు చెబుతారు. కుక్కలు మాత్రం లక్షల్లో పెరిగిపోతూనే ఉన్నాయి. గట్టిగా అడిగితే, సిటీ శివార్లలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి సిటీలోకి వస్తున్నాయంట. మనుషులు పొట్ట చేతపట్టుకొని వలస వస్తున్నట్టు, కుక్కలు కూడా వస్తున్నట్టున్నాయి.
కుక్కలకు పునరావాసం కల్పిస్తామంటున్నారు. ఆల్రెడీ 5 యానిమల్ కేర్ సెంటర్లున్నాయి, మరో 2 పెడతామంటున్నారు. కుక్కల్ని పట్టేందుకు 30 వ్యాన్లు ఉన్నాయి, మరో 20 వ్యాన్లు కాంట్రాక్ట్ పద్ధతిన నడుపుతున్నారు.
కుక్కలకు యాంటీ రాబిస్ సర్జరీలు, టీకాల కోసం ఏటా 11.5 కోట్లు ఖర్చు చేస్తున్నారట. గడిచిన దశాబ్ద కాలంలో 7.21 లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారట. ఈ లెక్కల్ని కోర్టులకు సమర్పిస్తారు. కోర్టు ఏదో చెబుతుంది, వీళ్లు ఓకే అంటారు.
రోడ్లపై ప్రజలు మాత్రం రోజూ కుక్కలతో కరిపించుకుంటూనే ఉంటారు. ఇదొక సైకిల్. ఈ ‘కుక్క బతుకు’ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మనుషులదా, కుక్కలదా అని మాత్రం అడగొద్దు.
ప్రతి వీధిలో వీధి కుక్కలకై ఒక ఎంపిక చేసిన స్థలంలో వాటికి ఇవ్వవలసిన ఆహారము వేయాలి. తాగడానికి నీటి తొట్టిలు ఏర్పాటు చేయాలి. మిగిలిన ఆహారము ప్లాస్టిక్ కవర్లలో పారేయడం మానుకోవాలి
తాడేపల్లి ప్యాలస్ లో iron కోట గోడల మధ్య “Leven ల0గా బతుకు” కంటే హైదరాబాద్ లో కుక్కల బతుకే better అంటున్నారు
బ్లూ క్రాస్ అమల గారిని కాపలా కాయమంటే సరి.
Joking on this serious issue, grow up lad!
Sorry, please show some seriousness as the dogs may bite your family members!
“ఈ లెక్కల్ని కోర్టులకు సమర్పిస్తారు”
ప్రతి వాక్యంలో కుxక్క బ్రతుకు గురించి కుsక్క పాట్లు పడుతూ వ్రాసిన వ్యాసంలో పై వాక్యం ఇలా అనిపించింది.
“ఈ కుxక్కల్ని కోర్టులకు సమర్పిస్తారు”
Vc available 9380537747
Vc estanu 9380537747
Maa Visakhapatnam lo kuda same situation.some animal welfare people got stay on stray dogs killing .instead court asked for family planing to these.strangr order.people dying but who cares .
Everybody in every community should fight with unity towards reducing street dogs population as our loved persons directly or indirectly suffer in everyday life.
If we don’t resolve this issue, this creates a strong perception in young people mind that our society is incapable to tackle simple things. Finally, they leave permanently to different places where they like!
Plastic covers లో మిగిలిన ఆహారము చెత్త కుండీలో వేయడం వల్ల వాటికి ఆహారం, నీరు సరిగా అందడం లేదు. దానివల్లే వీధి కుక్కలు అలా ప్రవర్తిస్తున్నాయి అని కొందరు అంటున్నారు
Wow… vaatini kottadaniki, champadaaniki, negative comments cheyyadaniki chalaa interest chupistunnaru. But avi alaa nduku behave chestunnayi , and vaatini kotti champina, abuse chesina , vaati meeda jarige cruelty ki evidence unna kuda okkaru react avvaru👏👏👏. Meedi ayithe ne pranam, bhada anniii…. animals ki avem undavaaa? Humans meeda attack chestunnayi ani news chupinche mundu…..humans animals ni elaa torture chestunnaaroo kuda chupinchandi
Stop portraying Dogs as threat to society. The reason for increasing population of dogs is due to government negligence. What government is doing with our tax. It should sterilize the dogs and reduce their population. Due to increasing population they don’t have necessary food and safety. They r attacking only becouse they are hungry. No resources left for them to survive. Every thing is consumed by greedy humans.
Intiki oka kukkani penche bhadyatha appagisthe road pai kukkalu vundavemo
Chinnaga vinnapati numchi naaku kukkalu ante estam. Maa naananu adigithey intlo nuvvu vunnav ga chaalu inkka kukka pilla yenduku Ane vaaru. Nannu thiduthunnaru anukunna. Pedda ga innaka ippudu nu vundi penchu kovaali ani. Intlo pilla laku vaccination every year veinchaka thelisindi. Karchulu thakkuva vindavu ani .intlo pillala ke vaccination veinchatam lo antha karchu vunte .Mari kukkalanu penchali ante yentha karchu vuntundi?
Road meeda na sontha karchu latho 30kms velli elections gurunchi vote vesi intiki vasthunte .intiki 10aduhula duram lo kukka karichindi. Kukkalu yevari ni anavasaram ga karavavu edi na 40 years experience .kukkalu anavasaram ga kuda karusthai edi na 2 years experience . 5 injunctions rs 4000 bill. Kukkalanu penchuthu road meeda vadilese vaari valane problems .ipudu business indi.
15000 to 1lack+ price .
Male dog nu penchu kintaru kondaru mati kondaru female dogs inkondaru male female. .single male dogs avasaralaku road meda vunna female dogs ku vaduluthaaru.
Ilane road meda kukkalu peruguthai . Govt yenthaga family planning chesina .konukoni penchukune vaaru . Konni road meeda thirige dogs nu family planning ku vellakunda chesthunnaru. Manchiga puttina pillalanu ammukintaru . Sarigga Leni vaarini road meda vadulutharu.

Greatandhra editor is a big fraud dog who Changes his color like chameleon. He is talking about the best man friend.
Naa chinnappuud kukkala bandi vachi veetini tolukupoyevi, ippudu emayyayo, ayina hyderabd chala hotles lo mutton biryani ante kukkalade ani talk. Take care guys.