గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ, ఆర్థికంగా నష్టపోయిన కార్యకర్తలు, నాయకుల్ని గుర్తించి , వారికి అండగా నిలవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల కాలంలో సీరియస్‌గా ఆలోచిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా పార్టీలో ముఖ్యులైన ఒకరిద్దరు నాయకులతో ఆయన చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఎలాంటి ప్రాతిపదికన సాయం చేయాలనే విషయమై ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
ముఖ్యంగా 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు ప్రభుత్వంలో పార్టీని కాపాడుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలు, నాయకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. జగన్‌ను సీఎం చేసుకుంటే చాలు తమ కష్టాలన్నీ పోతాయనే నమ్మకంతో పట్టుదలతో పని చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టాలు పోలేదు. చిన్నచిన్న కాంట్రాక్టులు చేసి, ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు.
ఇలాంటివే వైసీపీ ఘోరంగా దెబ్బతినడానికి కారణంగా జగన్‌కు ఓటమి తర్వాత తెలిసొచ్చింది. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం జగన్ పలకరింపునకు కూడా నోచుకోని నాయకులెంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్లంతా జగన్‌కు బుద్ధి చెప్పాలని కసిగా వైసీపీకి వ్యతిరేకంగా పని చేశారు. అలాగే జగన్ ప్రభుత్వంలో నష్టపోయిన వివిధ రకాల వ్యాపారులు కూడా వైసీపీకి వ్యతిరేకంగా పని చేశారు.
ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి వైసీపీ శ్రేణులే నష్టపోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొంత మందిని తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లడం, ఇందుకు సానుకూలంగా ఆయన కూడా స్పందించినట్టు తెలిసింది. సాయం గురించి జగనే స్వయంగా ప్రకటించే అవకాశం వుంది.
hevito… anne….. ATA kaburle.
lakshalakotlu dochukunnaa oka laksharoopaayalu koodaa chetto ivvabuddi kaadu mana chekkaa ki
జగన్ కలిసిన ప్రతి ఒక్కళ్ళకి సొగం ఆస్థి , అర్ద రాజ్యం , కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు అంట త్వరపడండహో …
kukkalu arustunnavi
అవును ..ఓడిపోయిన ఇంకా paytm కుక్కలు అరుస్తున్నాయి ..
క్షవరం ఐతే కాని వివరం తెలియలేదు అని చెబుతున్నావు కదా!
పిచ్చి GA …అన్నయ్య free గానా…అసలు ఈ information leak అవ్వడం వల్లేమో GA మన ex MLAs అందరూ మెల్లగా జంప్ ఐపోతున్నారు…..😂😂
Vc estanu 9380537747
దోచుకొన్న 3 లక్షలకోట్ల లో ఒక లక్ష కోట్లు పంచేస్తాడా??
ఈడు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడమే నిజమైన సాయం..
షర్మిల కొడుకు Y’S రాజారెడ్డి కి పదవి అప్పగించి లండన్ కి పారిపోవడమే నిజమైన సాయం
ఈడు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడమే నిజమైన సాయం..
షర్మిల కొ’డుకు Y’S రాజారెడ్డి కి పదవి అప్పగించి లండన్ కి పారిపోవడమే నిజమైన సాయం
ఎవరికీ నయా పైసా విదిలించలేని ఈడి సాయం గత పదేళ్లుగా చూస్తున్నాము.. ఇక చాలు BLR వెళ్లిపో లేకపోతే
Pawan d*nguthaadu వెళ్లిపో..
Call boy works 8341510897
Fake news
good joke
ఈ బుడ*బుక్కల వాడు సాయం చేస్తాడా?
సొంత తల్లి పార్టీ పదవి కాజేస్సాడు.
సొంత చెల్లి ఆస్తులు కాజేశాడు ఈ పోరంబోకు గాడు.
ఇప్పుడు పార్టీ వాళ్ళకి సాయం చేస్తాడా,
పార్టీ వాళ్ళ రక్తం అమ్మి తనకి నెల నెల డబ్బు పంపమనే రకం.
Nee mangalavaram kaburlu apu
టఅని తనని చూడటానికి వచ్చిన వాళ్ళని , ఇంట్లో కి పిలిచి కూర్చోబెట్టి కాఫీ, ఫలహారాలు ఇచ్చి మాట్లాడే మామూలు మానవత్వం లేదు ఈ బలుపు గాడికి.
ఇంకా సాయం చేస్తారు అంటే నమ్మే వాళ్ళు ఎవరు ?
చచ్చిపోయిన పార్టీని చేవ చచ్చిన జగన్ ని లేపడానికి ఎంత ప్రయత్నిస్తావ్ సుఖం లేదు నాయనా ఆ పార్టీ భవిష్యత్తులో ఏప్పటికి అధికారంలోకి రాదు నువ్వు ఏ కాంగ్రెస్ కో సపోర్ట్ చేసుకో ఇంకా సపోర్ట్ చేసి తిట్లు కాయకు నీ మేలుకోరు చెబుతున్నా
నువ్వు కుత్త మూసుకోరా కొజ్జా, evm లతో గెలిచిన కూటమి బొక్కలా పరిపాలిస్తున్నారు,
Fraud fellow, instead of spending the cores of money he recieved as party fund from megha etc for his private flights, he can distribute that money to party workers
గ్రేట్ ఆంద్ర కి సాయం చేయండి మహ ప్రభో అని ఈ న్యూస్ వేసి ప్యాలస్ పులకేశి గాడిని అడుక్కుంటున్నవ , వెంకట్ రెడ్డి గారు.
ఎంత సిగ్గు.
పదేళ్ళపాటు పట్టించుకోలేదని, వచ్చినకాడికి ఆయన, తన కోటరీ బొక్కేసారని చెబుతున్నాడు పోనీ ఇప్పుడైనా సహాయంచేస్తాడానంటే ఆలోచించుతున్నాడట ఏం నాయకుడురా మీవాడు, ఆలోచించండి
సొంత చెల్లి ఆస్తులు కాజేసిన ఈ పో*రంబోకు గాడు, పార్టీ వాళ్ళకి సహాయం చేస్తాడా! కి కి కి..
బూమ్ బూమ్ మందూ తాగి రాసావ ఏంది!
Nuvvu thappa inkevadu eedini partinchukovatledu ra…
BRS kanna Darunamyna position lo unna party idhi..
Lite teesuko…inkaa payment pending unnattu undhi laagitunnav inkaaa