దువ్వాడను వదిలించుకుంటారా?

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని వైసీపీ వదిలించుకుంటుందా అన్న చర్చకు తెర లేస్తోంది. Advertisement దువ్వాడ ఎపిసోడ్ టీవీ సీరియల్ మాదిరిగా సాగుతోంది. ఆయన…

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని వైసీపీ వదిలించుకుంటుందా అన్న చర్చకు తెర లేస్తోంది.

దువ్వాడ ఎపిసోడ్ టీవీ సీరియల్ మాదిరిగా సాగుతోంది. ఆయన వ్యక్తిగత జీవితం ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు మేతగా మారుతోంది. వారు దువ్వాడకు వైసీపీకి ముడిపెట్టి బదనాం చేస్తున్నారు.

దాంతో వైసీపీ పూర్తిగా ఇబ్బందులలో పడుతోంది. దువ్వాడ భార్య కుమార్తెలు ఒక వైపు తమకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు, దువ్వాడ విషయంలో మరో మహిళ ప్రమేయం ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ కూడా సభ్య సమాజంలో విమర్శలుగానే ఉంటాయి.

సగటు జనాలు నైతిక విలువలను ఎక్కువగా పట్టించుకుంటారు. వారికి లోతు పాతులు ఎవరిది తప్పు రైట్ అన్నది అవసరం లేదు. పైపెచ్చు వైసీపీ అధినాయకత్వం చూస్తే తరచూ విలువలు విశ్వసనీయత అని చెబుతూ ఉంటుంది. వైసీపీ ఓటమి తరువాత వరసగా ఒక ఎంపీ విషయంలో ఒక మహిళా అధికారిని పెట్టి విమర్శలు చేశారు.

అది అలా ఉండగానే ఇప్పుడు దువ్వాడ ఎపిసోడ్ తో సోషల్ మీడియాలో వైసీపీ ట్రోలింగ్ కి గురి అవుతోంది. ఒక నాయకుడి కోసం పార్టీని బలి పెట్టడం సమంజసం కాదు అని అధినాయకత్వం భావించింది అని అంటున్నారు.

అందుకే దువ్వాడను పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని అధినాయకత్వం ఆదేశించింది అని చెబుతున్నారు. ఆయన దారికి వస్తే సరే సరి లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు అని ప్రచారం సాగుతోంది. ఇవన్నీ చూస్తూంటే దువ్వాడను వదిలించుకుంటారా అన్నదే అంతా తర్కించుకుంటున్న విషయం.

దువ్వాడ వైసీపీకి దూరం అయితే అప్పుడు ఆయన ఏమి చేస్తారు అన్నది కూడా పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన దువ్వాడకు నోరే బలం. ఆయన వైసీపీకి ఎదురువెళ్తే అపుడు పరిస్థితి కూడా స్థానిక వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారుట.

20 Replies to “దువ్వాడను వదిలించుకుంటారా?”

  1. దువ్వాడ కూడా ,

    వినాశం 3 AM సంగతి ప్రస్తావించి ప్యాలస్ పులకేశి ఎప్పుడు రాజీనామా చేస్తున్నాడు అని నేరుగా నే అడిగాడు అంట.

  2. Moodu..pellillu..chesukoni..pellikaakundaa..pillalanu..kane..PK.nu, .Boddulo..pulla..maatrame..pettagala..Lokesh..nu..prajalu..emi..anadamu..ledu. Duvvada…vishayamulo…YCP..patticchkokudadu.

    1. అంతే మీరు మాత్రం తగ్గోదు ఇలాగే మిగతా వాళ్ళు కూడా దువ్వాడ బాటలో నడవండి

  3. నా లీలలు తెలిసి కూడా టికెట్ ఇచ్చి encourage చేసి పక్కన నిలబెట్టుకుని మరీ, నన్ను మంచివాడు, రాముడు లాంటి వాడు అంటూ బాగా దువ్వి, ఇప్పుడు ఉన్న పదవి పెరిగితే.. నీ ప్యాలస్ లీలలు బయటికి తీస్తా ల0గా Leven గా అంటున్నాడు..

  4. పార్టీ కి పెద్ద loyalist and 4 పిల్లర్ల లో రెండో వాడు.. పార్టీ చాలా నష్టపోతు0ది. వదులుకుంటే పార్టీ పడిపోయింది

  5. Idhi chala wrong ,andhukante ,sathruvulu appudu avakasam create chesukoni dhebba kodatharu, Adhi mammule,ala ani party andaga nilbadaka povatam thappu.Dhuvvada srinivas garu vala intlo problem chusi ayina Pk ni personnel target cheyyakunda vundalsindhi kani adhikara madham tho pk ni annadu.

  6. అలా వదిలించుకోవాలంటే వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ చెయ్యాల్సి వస్తుంది.

  7. కొంతమందికి

    మహేష్ బాబు అంటే పిచ్చి…

    ఇంకొంతమందికి

    పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి…

    అలాగే నాకేమో

    దువ్వడా గారంటే పిచ్చి

Comments are closed.