తెలంగాణ‌లో బీజేపీ స్పీడుకు బ్రేకులు..!

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ స్పీడుకు బ్రేకులు ప‌డ్డాయి! దుబ్బాక‌, హుజూర్ న‌గ‌ర్ బై పోల్స్, జీహెచ్ఎంసీ పోల్స్.. అంటూ ఇన్నాళ్లూ ఇవ‌న్నీ రేపు తెలంగాణ‌లో అధికారం సంపాదించుకునేందుకు ఆధారాలుగా చెప్పుకున్న భార‌తీయ జ‌న‌తా…

View More తెలంగాణ‌లో బీజేపీ స్పీడుకు బ్రేకులు..!

మునుగోడులో గెలుపు లెక్క తేలింది

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన మునుగోడు ఉప ఎన్నిక లెక్క తేలింది. అయితే మ‌ధ్యాహ్నానికే ఫ‌లితం వ‌స్తుంద‌ని భావించి న‌ప్ప‌టికీ, సాయంత్రం వ‌ర‌కూ ఉత్కంఠ కొన‌సాగింది. మునుగోడు పోరులో చివరికి టీఆర్ఎస్‌నే విజ‌యం వ‌రించింది. మునుగోడు…

View More మునుగోడులో గెలుపు లెక్క తేలింది

ఇలాంటి ఉప ఎన్నిక ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు

మునుగోడు ఉప ఎన్నిక ఉత్కంఠ‌కు దాదాపు తెర‌ప‌డింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్టే టీఆర్ఎస్‌ను విజ‌యం వ‌రించ‌నుంది. 13వ రౌండ్ పూర్త‌య్యే స‌రికి దాదాపు 10 వేల ఓట్ల ఆధిక్య‌త‌తో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ప్ర‌భాక‌ర్‌రెడ్డి కొన‌సాగుతున్నారు.…

View More ఇలాంటి ఉప ఎన్నిక ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు

తెలంగాణ భ‌విష్య‌త్‌ను తేల్చే కౌంటింగ్‌ స్టార్ట్‌!

తెలంగాణ భ‌విష్య‌త్‌ను తేల్చే మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ మొద‌లైంది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. వ‌చ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో, ఈ ఉప ఎన్నిక సెమీఫైన‌ల్‌గా…

View More తెలంగాణ భ‌విష్య‌త్‌ను తేల్చే కౌంటింగ్‌ స్టార్ట్‌!

ఓడిపోయినా రేవంత్ రెడ్డిలో చిగురిస్తున్న ఆశ!

జీవితంలో గెలుపోటములు సాధారణమని అందరూ చెబుతుంటారు. అది వాస్తవం కూడా. కానీ ఎన్నికల్లో కూడా గెలుపోటములు సాధారణమే. అయితే రాజకీయాల్లో లెక్కలు వేరే విధంగా ఉంటాయి. జీవితం వ్యక్తిగతం. కానీ రాజకీయం బహిరంగం. ఎన్నికల్లో…

View More ఓడిపోయినా రేవంత్ రెడ్డిలో చిగురిస్తున్న ఆశ!

టీఆర్ఎస్ అభ్య‌ర్థికి స్వ‌గ్రామంలో షాక్‌!

మునుగోడు ఉప ఎన్నిక పోరు హోరాహోరీని త‌ల‌పిస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య నువ్వానేనా అన్న‌ట్టు కౌంటింగ్ ప్ర‌క్రియ సాగుతోంది. మునుగోడు బ‌రిలో కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి (టీఆర్ఎస్‌), కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి (బీజేపీ), పాల్వాయ్ స్ర‌వంతి…

View More టీఆర్ఎస్ అభ్య‌ర్థికి స్వ‌గ్రామంలో షాక్‌!

మునుగోడులో హోరాహోరీ

మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా, వెంట‌నే స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి ఆమోదించ‌డం జ‌రిగిపోయాయి. దీంతో మునుగోడులో బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో టీఆర్ఎస్…

View More మునుగోడులో హోరాహోరీ

పెద్ద పెద్ద టీవీ చానెల్స్‌ను బెదిరించి… లొంగదీత‌!

టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌ల మ‌ధ్య డైలాగ్ వార్ న‌డుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసినా విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కు మాత్రం ఏ మాత్రం త‌క్క‌వ కాలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్…

View More పెద్ద పెద్ద టీవీ చానెల్స్‌ను బెదిరించి… లొంగదీత‌!

పాడుపడ్డ భూత్ బంగ్లాకు సరికొత్త వాచ్‌మేన్!

అది ఒక అద్భుతమైన భవనం.. ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలుగు వెలిగింది! కానీ కాలక్రమంలో దాని ప్రభలు మసకబారిపోయాయి. యజమానులు మారారు. అడ్డగోలుగా ఆ భవనాన్ని ఆక్రమించుకొని.. తనను తాను యజమానిగా ప్రకటించుకున్న వారు…

View More పాడుపడ్డ భూత్ బంగ్లాకు సరికొత్త వాచ్‌మేన్!

పాదయాత్ర చేస్తున్నా తెలంగాణా నేతగా గుర్తించడంలేదా?

మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవాలన్న, వారి పార్టీలు అధికారంలోకి రావాలన్నా వారు ముందుగా నమ్ముకునేది పాదయాత్రనే. దీన్ని తిరుగులేని సెంటిమెంటుగా భావిస్తారు నాయకులు. సెంటిమెంటుకు తగినట్లు పాదయాత్ర…

View More పాదయాత్ర చేస్తున్నా తెలంగాణా నేతగా గుర్తించడంలేదా?

తమ్ముడి ఫలితాన్ని బట్టి అన్న నిర్ణయం?

భువనగిరి ఎంపీ, మునుగోడులో బీజేపీ అభ్యర్థి అన్న కోమటిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. కాంగ్రెస్ అధిష్టానం కూడా వెంకట…

View More తమ్ముడి ఫలితాన్ని బట్టి అన్న నిర్ణయం?

ఆయన చేస్తే సంసారం ..!

ప్ర‌జాస్వామ్యాన్ని మాన‌భంగం చేసి, ఖూనీ చేశాడ‌ని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఘాటు విమ‌ర్శ చేశారు. ష‌ర్మిల పాద‌యాత్ర 3 వేల కిలోమీట‌ర్లు చేరింది. ఈ సంద‌ర్భంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ ద‌గ్గ‌ర ఫైలాన్‌ను…

View More ఆయన చేస్తే సంసారం ..!

ఎవరు గెలిచినా.. అది అపభ్రంశపు విజయమే!

ఉత్తరభారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేల కంటె పనికిమాలిన, అప్రయోజకులైన ఎమ్మెల్యేలు చాలా మంది ఉంటారు. అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలిచి, ఎమ్మెల్యేలు అయిపోయి అదే ప్రయోజకత్వం కింద చెలామణీ అయ్యేవారూ ఉంటారు. కానీ.. వారందరూ…

View More ఎవరు గెలిచినా.. అది అపభ్రంశపు విజయమే!

అనుకున్న పని చేశాడు …మరి హై కమాండ్ ఏం చేస్తుంది?

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను అనుకున్న పని విజయవంతంగా పూర్తి చేశాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం…

View More అనుకున్న పని చేశాడు …మరి హై కమాండ్ ఏం చేస్తుంది?

ఆ నినాదంతో వెళ్తే.. టీకాంగ్రెస్‌కు అథోగతే!

కన్యాకుమారి నుంచి నడక ప్రారంభించిన రాహుల్ హైదరాబాదుకు వచ్చేశారు. ఘనంగా ఒక సభ  కూడా పెట్టారు. కేసీఆర్ సర్కారు మీద నిప్పులు చెరిగే ప్రయత్నం కూడా చేశారు. పనిలో పనిగా తమ ప్రధాన శత్రువు…

View More ఆ నినాదంతో వెళ్తే.. టీకాంగ్రెస్‌కు అథోగతే!

ఇంటికో తులం బంగారం.. మునుగోడు కొత్త రికార్డు!

మునుగోడు ఓట్ల వేట‌లో పార్టీలు అమీతుమీ త‌ల‌ప‌డుతున్నాయి. దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే అత్యంత ఖ‌రీదైన ఉప ఎన్నిక‌ల్లో ఒక‌టిగా మునుగోడు నిలుస్తుంద‌ని మొద‌టి నుంచి అంచ‌నాలున్నాయి. స‌రాస‌గ‌టున ఒక్కో ఓటుపై అన్ని పార్టీలూ క‌లిసి…

View More ఇంటికో తులం బంగారం.. మునుగోడు కొత్త రికార్డు!

ఓట‌ర్లు…బంగార‌మే!

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్లు తెలివిమీరారు. ఓటుకు నోటు తీసుకునే కాలం నుంచి బంగారు కావాల‌ని డిమాండ్ చేసే ప‌రిస్థితికి ఎన్నిక‌ల‌ను దిగ‌జార్చారు. ఓట‌ర్ల‌ను దేవుళ్ల‌తో పోల్చ‌డం చూశాం. దేవుళ్ల సంగ‌తేమో గానీ, మునుగోడు ఓట‌ర్లు…

View More ఓట‌ర్లు…బంగార‌మే!

త‌మ్ముడికి ఓటేసేందుకు వ‌చ్చాడా?

కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న ముగించుకుని హైద‌రాబాద్ వ‌చ్చారు. మునుగోడు ఉప ఎన్నిక రేపు జ‌ర‌గ‌నుంది. కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి…

View More త‌మ్ముడికి ఓటేసేందుకు వ‌చ్చాడా?

ఆ గ‌ట్టా? ఈ గ‌ట్టా?… తేల్చుకోండి!

ఎవ‌రికి ఏ భాష‌లో చెబితే అర్థ‌మ‌వుతుందో మంత్రి కేటీఆర్‌కు బాగా తెలుసు. సినీ డైలాగ్‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై ఆయ‌న విరుచుకు ప‌డ్డారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చివ‌రి రోజు మంగ‌ళ‌వారం ఆయ‌న సంస్థాన్…

View More ఆ గ‌ట్టా? ఈ గ‌ట్టా?… తేల్చుకోండి!

నేటితో ప్ర‌చారానికి తెర‌…ప్ర‌లోభాల వ‌ల‌!

మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారానికి నేటితో తెర‌ప‌డ‌నుంది. ఉప ఎన్నిక‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. పోలింగ్‌కు గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే వుంది. ఈ నెల 3న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఆ రోజు ఉద‌యం…

View More నేటితో ప్ర‌చారానికి తెర‌…ప్ర‌లోభాల వ‌ల‌!

ఎందుకొచ్చిన ఖర్చు.. జాగ్రత్త పడుతున్న జగ్గన్న!

పరిస్థితులు కలిసి రాలేదు కాబట్టి కాంగ్రెసులోనే కొనసాగుతున్నారా.. లేక ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఈ పదవీకాలం పూర్తి అయ్యేదాకా అందులో కొనసాగదలుచుకున్నారా? అనేది తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు…

View More ఎందుకొచ్చిన ఖర్చు.. జాగ్రత్త పడుతున్న జగ్గన్న!

పూన‌మ్ ను కావాలని పట్టుకోలేదు – కొండా సురేఖ

ఇటీవ‌ల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సిని న‌టి, పూన‌మ్ కౌర్ పాల్గొన‌డంపై బీజేపీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొండా సురేఖ కౌంట‌ర్ ఇచ్చారు. ఇంత వ‌ర‌కు…

View More పూన‌మ్ ను కావాలని పట్టుకోలేదు – కొండా సురేఖ

మునుగోడు ముచ్చ‌ట‌… ప్ర‌జ‌ల‌కు మాత్రం ఫుల్ వినోదం!

కేఏ పాల్ చేస్తున్న డ్యాన్సులు , కాంగ్రెస్ నేత‌ల అల‌క‌లు, టీఆర్ఎస్ -బీజేపీ నేత‌ల మాట‌ల యుద్ధాలు.. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ అంశాలివి! ఓవ‌రాల్ గా ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో మునుగోడు ఉప…

View More మునుగోడు ముచ్చ‌ట‌… ప్ర‌జ‌ల‌కు మాత్రం ఫుల్ వినోదం!

సీబీఐకి కేసీఆర్ స‌ర్కార్ షాక్‌!

దేశ అత్యున్న‌త ద‌ర్యాప్తు సంస్థ సీబీఐకి కేసీఆర్ స‌ర్కార్ షాక్ ఇచ్చింది. ఇక మీద‌ట తెలంగాణ‌లో సీబీఐకి నో ఎంట్రీ అంటూ తెలంగాణ ప్ర‌భుత్వం బోర్డు పెట్టింది. తెలంగాణ అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు, ముఖ్య…

View More సీబీఐకి కేసీఆర్ స‌ర్కార్ షాక్‌!

మునుగోడుకు కేసీఆర్.. టార్గెట్ బీజేపీ!

తెలంగాణ‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌ర‌గ‌బోతున్న మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం కీల‌క ద‌శ‌కు చేరుకుంది. అన్ని ప్ర‌ధాన పార్టీలు ప్ర‌చారంలో దూసుకువెళ్తున్నాయి. ఇవాళ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి…

View More మునుగోడుకు కేసీఆర్.. టార్గెట్ బీజేపీ!

రాహుల్ పాద‌యాత్ర‌లో వివాదాస్ప‌ద న‌టి

ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ భార‌త్ జోడో యాత్ర ప్ర‌స్తుతం తెలంగాణ‌లో సాగుతోంది. ఈ యాత్ర‌కు చెప్పుకో త‌గిన ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని వార్త‌లొస్తున్నాయి. జాతీయ స్థాయిలో 8 ఏళ్ల‌కు పైగా అధికారానికి దూరంగా కాంగ్రెస్ పార్టీ…

View More రాహుల్ పాద‌యాత్ర‌లో వివాదాస్ప‌ద న‌టి

మునుగోడుపై ‘ఎమ్మెల్యేల బేరం’ ప్రభావం ఎంత?

టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి భారతీయ జనతా పార్టీ తరఫున కొందరు నిజంగానే ప్రయత్నించారా? లేదా, కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వయంగా కొందరిని పురమాయించి, తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే బేరగాళ్ల…

View More మునుగోడుపై ‘ఎమ్మెల్యేల బేరం’ ప్రభావం ఎంత?