పవన్- దీక్ష చేసే విధము తెలియండీ!

11 రోజులు దీక్ష, అదే టైమ్ లైన్ లో ఇంటి పక్కనే సెట్ వేసి షూట్.. ఇదంతా ప్లానింగ్ అనుకోవాలా? యాదృచ్ఛికం అనుకోవాలా?

ప్రైవేట్ బతుకులు వారి సొంతం, పబ్లిక్ లో వుంటే ఏమైనా అంటాం అంటాడు కవి శ్రీశ్రీ. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పబ్లిక్ మనిషి. ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు. ఇలాగే పలకాలి, ఇలాగే రాయాలి, జ‌నసేన జ‌నాలు అంతా మంత్రి పవన్ కళ్యాణ్ అనరు.. ఉపముఖ్యమంత్రి వర్యులు అనే రాస్తారు, పలుకుతారు. సరే, అ ముచ్చట అలా వుంచితే ఇప్పుడు పవన్ తనను తాను హిందూ ధర్మ పరిరక్షకుండ.. అన్నట్లు ప్రొజెక్ట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సౌత్ ఇండియా యోగీ అదిత్య నాధ్ అన్నట్లు కనిపించాలనుకుంటున్నారు. బాగానే వుంది, ఎవరి కోరిక వారిది. ఎవరి స్ట్రాటజీ వారిది.

తిరుపతి లడ్డూల విషయంలో ఏదో జ‌రిగింది..అందుకే ఇంత యాగీ చేస్తున్నారు. ఓ సంస్థ నుంచి కొన్ని టాంకర్లు వచ్చాయి. వాటిలో కొన్ని కల్తీవి. కొన్ని మంచివి. మంచివి లోపలకు పంపారు. కల్తీవి వెనక్కు పంపారు. ఈ విషయం అంతా జ‌రిగింది కూటమి నియమించిన కార్యనిర్వహణ అధికారి సారథ్యంలోనే జ‌రిగింది.

ఇప్పుడు చేస్తున్న యాగీ వెనుక గుట్టు అంతా ఇక్కడే వుంది. కల్తీ నెయ్యి వాడారు అని వీళ్లు అంటారు. కల్తీ అనుమానం వచ్చిన టాంకర్ల నెయ్యి వాడలేదని వారు నియమించిన ఈవో నే చెబుతారు. కానీ దాన్ని పక్కన పెట్టి, మతాన్ని, నమ్మకాన్ని వాడేసే ప్రయత్నం బలంగా జ‌రిగిపోతోంది. ఈ నేపథ్యంలో వేలాదిగా అందరూ కలిసి జ‌గన్ ఏదో చేసేసాడు అపరాధం అంటూ యాగీ మొదలుపెట్టారు.

అప్పుడు ఈవో ఎవరు.. పర్చేజ్ అధికారి ఎవరు. ఇలా అవన్నీ పక్కన పెట్టేసారు. జ‌గన్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. జ‌గన్ ను హిందూ ద్వేషిగా ముద్ర వేయాలి అన్నది కీలకంగా వుంది. జ‌గన్ దగ్గర నలభై శాతం ఓట్లు వున్నాయి. జ‌గన్ అనే వాడు వుంటే ఎప్పటికైనా కష్టమే, అందుకే ఇప్పటి నుంచీ జ‌గన్ ను జ‌నాల సింపతీకి దూరం చేయాలి. అదే టార్గెట్ గా నడుస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో పవన్ ఓ చిత్రమైన దీక్ష చేపట్టారు.

ప్రాయశ్చిత్త దీక్ష, అంటే ఏమిటి? దీని విధివిధానాలు ఏమిటి?

దీక్షాకంకణం కట్టినపుడు మంత్రాలు చదివిన పురోహితులు ఏ విధంగా సంకల్పం చెప్పారు. చేయించారు.

తిరుపతి అలయ సంప్రోక్షణ కర్మ కరిష్యే అంటూ మంగళగిరిలో సంకల్పం చేయించారా?

మరి ఇలా సంకల్పం చేసి, పవన్ ఏం చేస్తారు? దీక్ష తీసుకున్నారు, దీక్షా కంకణం ధరించారు.

మరి దీక్షకాలంలో ఏం చేస్తారు?

సంకల్పానికి అనుగుణంగా చేయాలి కదా, అంటే తిరుపతి వెళ్లి అక్కడ ఏదో ఒకటి చేయాలి లేదా, ఇంట్లోనే కూర్చుని జ‌పమో, హోమమో చేయాలి.

అలా కాకుండా షూటింగ్ చేయడం ఏమిటి?

దీక్ష ధరించిన తరవాత దీక్షా వస్త్రాలు కాకుండా వేరేవి ధరించకూడదు కదా.. మరి షూటింగ్ ఎలా చేస్తారు?

11 రోజులు దీక్ష, అదే టైమ్ లైన్ లో ఇంటి పక్కనే సెట్ వేసి షూట్.. ఇదంతా ప్లానింగ్ అనుకోవాలా? యాదృచ్ఛికం అనుకోవాలా?

మధ్యలో కనకదుర్గ గుడి మెట్లు కడగడం ఏమిటి? పబ్లిక్ స్టంట్ అనుకోవాలా?

మరి ఇలా గేమ్స్ అడితే వెంకన్న స్వామికి తెలియదా, తన పేరు చెప్పి గేమ్స్ అడితే అయన ఏం చేస్తాడు?

ఇవన్నీ ఇలా వుంచితే పవన్ వున్నది అధికారంలో, ఉప ముఖ్యమంత్రి వర్యులుగా.

ఇప్పుడు ఏం చేయాలి,‌ విచారణ జ‌రిపించాలి. అరెస్ట్ చేయాలి. బాధ్యులను శిక్షించాలి. భవిష్యత్ లో ఇలాంటివి జ‌రగకుండా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి.

అది మానేసి ఈ రకరకాల వ్యవహారాలు ఏమిటి? కేవలం జ‌గన్ మీద జ‌నాల్లో ద్వేషం నూరిపోయడానికి తప్ప మరి దేనికి పనికి వస్తుంది ఇది? లేదా పవన్ కు కావాల్సింది అదేనా?

జ‌గన్ ను ఎంత తొక్కాలో అంత తొక్కేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే పని చేస్తూ, అదే సమయంలో తాను చేస్తున్నదాని వెనుక వైనం జ‌నాలు గ్రహించినా, గ్రహించనట్లు ముందుకు సాగిపోతున్నారు పవన్.

పవన్ ఒక్క సంగతి మరిచిపోతున్నారు. తెలుగుదేశంతో పొత్తు లేకుండా పోటీకి వెళ్లి వుంటే, ఈ పాటికి హైదరాబాద్ లో కూర్చుని సినిమాలు చేయాల్సిన పరిస్థితి వుండేది. కానీ గెలిచిన బలం, కూటమి గెలుపు అంతా తనదే, కూటమి భవిష్యత్ నిర్మాత అనే అన్నట్లు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఇమేజ్‌ పెరుగుతోందని జ‌నసైనికులు, లేదా సామాజిక వర్గ జ‌నం అనుకుంటే అనుకోవచ్చు. కానీ పలచన అవుతోందన్నది వాస్తవం.

54 Replies to “పవన్- దీక్ష చేసే విధము తెలియండీ!”

  1. YS జగన్ తాత రాజా రెడ్డి. ఈయన స్వయం గా గొడ్దు మాంసం, పంది మాంసం బ్రిటీషు వారికి అమ్మిన డబ్బులు సంపాదించాడు.

    .

    గొడ్దు మాంసం, పంది మాంసం YS ఫ్యమిలిలొ ఎప్పటి నుంచొ ఉంది!

    1. అవును, అప్పుడే బాబు గారు ఆ తొలు కలెక్ట్ చేసి తొలు వ్యాపారం చేసారంట. మీకు పైన విషయం చెప్పినవారే మాకు ఆ విషయమూ చెప్పారు.

    1. Ok.. neeku vishyam bodapadatam ledu.. Laddu lo unda leda annadi matter kadu ikkada.. aa anumanam to Anniya ni kudipinchestunnaru.. adi matter. unna 40% lo 10% dobbesuntaru.. party sagam kaali aipoindi.. idi ante just 100 days ke..

  2. ఇప్పుడు నీకు కలిగిన ఇబ్బంది, జగన్ కోటరీ లడ్డు లో వదిన నెయ్యి లో గొడ్డు, మరియు పండి కొవ్వు కలిపారనా?

    లేక ప్రభుత్వం ద్వారా ఈ తప్పు జరిగింది (అది వైసీపీ ప్రభుత్వం) కాబట్టి, ప్రభుత్వం తరపున తాను స్వయం గా పాప పరిహారం గా దీక్ష చేస్తున్నాడు నా? నేను ఒక హిందువుగా చేస్తున్నాను, హిందువులందరు చెయ్యండి అని కూడా హిందూ గురువులు చెప్తున్నారు.

    11 రోజుల దీక్ష లో దైవ కార్యాలు చెయ్యాలి, దానిలో భాగంగా దుర్గ గుడి మెట్లు శుభ్రం చేస్తే తప్పేంటి?

    హిందువుల మనసులు గాయాలైతే, వేరే మతం వాళ్ళు జోకులేసి, హాస్యాస్పదంగా మాట్లాడటం ఏంటి? దానికి పవన్ మాట్లాడకపోతే ఎవరో ఒకరు మాట్లాడుతారు.

  3. పొరబాటున పాలస్తీనా వాళ్ళు తినే దానిలో పంది మాంసం కలిస్తే , ఇక్కడి మన వాళ్ళు ఎంత రెచ్చి పోయేవల్లో?

    1. కలిస్తే కదా, కలవనప్పుడు రేచగొట్టడం అనేది కూడా మహా పాపం. మనం వేచి చూద్దాం. అన్ని విషయాలు స్వామి వారికే వదిలేద్దాం, సమయం సరిగ్గా తీర్పు చెప్తుంది. జై హింద్

      1. ఓరయ్యా, కలిసిందని రిపోర్ట్ ఉంది. చెక్ చేసిన 16 ట్యాంకర్లు వెనక్కి పంపాను అని వైసిపి వాళ్ళు చెప్తున్నారు, లోపల వంటవాళ్ళు, పూజారులు కూడా కల్తీ నెయ్యి వచ్చింది అంటున్నారు. నువ్వు ఇంకా భ్రమలో ఉన్నవంటే కచ్చితంగా పాపిష్టి మతంలోకి కన్వర్ట్ అవ్వటానికి అర్హుడివి

  4. అప్పుడు నువ్వు happy గా feel అవుతావు గాని…ఇలా కడుపుమంట తో విషం కక్కవు గా GA….😂😂…..ఆలోచించు….ఇంకా ఐపోలేదు GA …మీ విచ్చలవిడి తనానికీ, అంతులేని నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించే రోజులు వస్తున్నాయ్ GA….READY గా వుండండి…

  5. బహిరంగంగా ఉంచాల్సిన జి.ఓ లను గోప్యతగా ఉంచారు, గోప్యత పాటించాల్సిన వ్యక్తిగత విషయాలను (పెళ్లిళ్లు, పెళ్ళాలు అని ) బహిరంగముగా మాట్లాడారు. ఇది వైసీపీ పరిపాలనా సామర్ధ్యం.

  6. అభినవ జీసస్ గా, బైబిళ్లు పట్టుకొని అభినవ మరియమ్మలు లాగా బిల్డ్ అప్ ఇచ్చింది ఎవరో చెప్పు GA ?

  7. “మదం ఎక్కింది “,కొవ్వు దించుతా “…అనేవి దీక్ష మంత్రాలు..తెలియకపోతే తెలియనట్టు ఉండాలి..ఎవరి మనోభావాలు దెబ్బతింటే ఎవరు ఊరుకుంటారు.. నాకైతే తిక్క లేస్తుంది..

  8. guru swamy super swamy garini adagandi deekshalu elaa cheyyalo chepthaaru…. cinema set veyyadam ante overnight pani kaadhu… 45 days mundhe dates fix ayyayi….appatiki laddu issue bayataki raledhu…

  9. సనాతన ధర్మం ఆ సాంప్రదాయాలు నీకు, నీచుడు జగన్ రెడ్డి కి తెలియవు , వాటి గురుంచి నీకెందుకు పోయి ఏదైనా పనికొచ్చేది చేయి

  10. అనంతపురం జిల్లా హనకనహాళ్‌లో రాములోరి రథానికి నిప్పంటించిన తెలుగుదేశం పార్టీ నేతలు

    అర్ధరాత్రి పెట్రోల్‌ పోసి తగలబెట్టిన వైనం.. గ్రామస్థులు గమనించి ఆర్పేలోపు సగం కాలిపోయిన రథం

    వ్యవహారం సర్దుమనిగేలా చేయడానికి గ్రామస్థులతో టీడీపీ పెద్దల మంతనాలు

    ఇలా గుళ్లు, రథాల్ని మీరే ధ్వంసం చేస్తారు.. తప్పుడు ప్రచారంతో అపచారాలు చేస్తారు. కానీ నిందలు మాత్రం వైయస్‌ఆర్‌సీపీపై వేస్తారు.. ఇదెక్కడి న్యాయం ??

    #100DaysOfCBNSadistRule

  11. ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రుల్లా పని చేయండిరా అని అధికారం ఇస్తే ఒకడు వేదాంతి ఇంకొకడు సిద్దాంతిలా పని చేస్తున్నాడు…

    ఈ పనికి ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం ఎందుకు,ఆగమ శాస్త్రాలు చదువుకుని గుళ్ళో పూజారులు అయిపోవచ్చు కదా !!!

    ఖర్మ…ఖర్మ

  12. ప్రముఖ నటుడు నాజర్ తమిళ్ ఇండస్ట్రీకి లేఖ..

    కార్తీ పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పడం నచ్చలేదు. చేయని తప్పుకి పవన్ కళ్యాణ్ బెదిరించడం ఏమిటి??

    లడ్డు వ్యవహారంలో నిజాలు ఉంటే బయట పెట్టండి మేము అంతా నీ వెనకాల ఉంటాం అంతేకాని ఇలా మీ రాజకీయాల కోసం మమ్మల్ని మాట్లాడే హక్కు నీకు లేదు అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ నాజర్..

    1. Aado పంది…పందికి గొఱ్ఱె support….kaffirs అన్యులు ముందు ఆ పదాలు తీయండి మీ అపవిత్ర puttakaallo…

    2. ప్యాలస్ లో నీ కొవ్వెక్కిన పందులు తో తయారు చేసిన కేజీ 1400 వందల పంది కొవ్వు తో హలీం తయారు చేయు పెట్టీ ఆ నాజర్ కి పంపి చూడు, అప్పుడు ఏమి చేస్తారో నిన్ను.

  13. ఈ పిచ్చి ,.. పూకూ….. పావులగాడిని…….బొల్లి ……గాడు… బఫూను కంటే వెదవలా తయారు చేసాడు. ఈ వెదవ కు అర్ధం కాలేదు. చేగూ వీర ఎక్కడ … రష్యన్ పెళ్ళనిది…. ఏ cast..veddike…. పుట్టారు a…. అని వీడు ……anukuntunna …….పిల్లల …..పేర్లు ………ఇదే …..సనాతన ధర్మం. తూ నీ,…….బతుకు

  14. నెయ్యిలో అసలు పేరు చెప్పలేని పదార్ధాలు కలిశాయని బహిరంగంగా ప్రకటించి స్వామి వారిని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని, టీటీడీ ఉద్యోగుల కష్టాన్ని , హిందువుల నమ్మకాన్ని దెబ్బ తియ్యాలని చూసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. కర్మ వాళ్ళని వెంటాడుతుంది.

    మీకు రాజకీయాలు కావాలంటే మీరు ఒకరినొకరు ఎదుటపడి తిట్టుకోండి, తన్నుకోండి. అంతేకాని దేవదేవుని ప్రతిష్ఠతో, ప్రజల మనోభావాలతో ఆడుకోకండి.

  15. కర్తవ్యం ముఖ్యం అని కృష్ణుడు గీతలో చెప్పాడు.

    నటించడం వృత్తి. రాజకీయం సేవ.

    దీక్ష వెంకన్న కు జరిగిన అపరాధానికి ప్రాయశ్చిత్త దీక్ష.

    ఇది మండల దీక్ష వంటిది కాదు.

    ప్రాయశ్చిత్తం అన్ని కాలంలో చేయవచ్చు.

  16. With his new Hindutva mode.. Pawan Kalyan is deviating himself from the ideology of CheGuevara & Guntur Seshedra Sharma, and becoming nearer to Hindutva parties. In the process he may soon sideline Chandrababu Naidu, and can easily claim himself as next CM. When such ambitions are high there is such certainty in the near future politics…

Comments are closed.