గేమ్ ఛేంజర్ సినిమాలో ‘జరగండి..జరగండి’ అనే సాంగ్ ఉంది. ఇప్పుడా పాటను మరోసారి మిగతా ఫిలిం మేకర్స్ కు వినిపించాల్సిన సందర్భం వచ్చింది. అవును.. ఓ నెల రోజుల పాటు ఇటు రామ్ చరణ్, అటు అల్లు అర్జున్ తమ సినిమాల ప్రచారాలతో దుమ్ముదులపబోతున్నారు. వీళ్ల సినిమాల ప్రచారం ముందు, మరో సినిమా తేలిపోవడం ఖాయం. అందుకే మిగతా సినిమాలన్నీ ప్రమోషన్స్ విషయంలో పక్కకు జరగాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.
ముందుగా ‘గేమ్ ఛేంజర్’ విషయానికొద్దాం.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ నుంచి వస్తున్న మూవీ. దీని కోసం మూడేళ్ల నుంచి మెగాభిమానులు వెయిటింగ్. అటు నిర్మాత కూడా వరుసగా రిలీజ్ డేట్స్ మార్చి మార్చి ఎట్టకేలకు సంక్రాంతి డేట్ లాక్ చేశాడు. ఈరోజు కౌంట్ డౌన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇంకా 75 రోజులు అంటూ పోస్టర్ వదిలారు. త్వరలోనే టీజర్ అంటూ ఊరించారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ రాగా, నవంబర్ లో మిగతా 3 సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇక డిసెంబర్ లో పూర్తిస్థాయిలో గ్రౌండ్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. దీంతో పాటు ట్రయిలర్ కూడా లిస్ట్ లో ఉంది.
గేమ్ ఛేంజర్ కంటే ముందు రిలీజ్ అవుతున్న ‘పుష్ప-2’ విషయంలో కూడా పక్కా ప్రమోషనల్ ప్లాన్ రెడీ అయింది. నవంబర్ నెల ‘పుష్ప-2’కు చాలా కీలకం. వచ్చే నెల ఈ సినిమా నుంచి 2 సాంగ్స్ రిలీజ్ అవుతాయి. వీటితో పాటు ట్రయిలర్ కూడా రాబోతోంది.
ఇలా రాబోయే నెల రోజుల్లో ఇటు ‘పుష్ప-2’, అటు ‘గేమ్ ఛేంజర్’ తమ ప్రచారంతో హోరెత్తించబోతున్నాయి.
I support Game Changer
Call boy works 9989793850
vc available 9380537747
vc estanu 9380537747
ఎంత ప్రచారం చేసినా థియేటర్ లో చూడం
మీరు థియేటర్ లో చూడక పోయన ఎవరికి నష్టం లేదు…అది పూర్తిగా మీ ఇష్టం…మూవ్ టికెట్స్ పెంచండం తగ్గించడం వల్ల మనకి ఎప్పుడు నష్టం కాదు చూడాలి అనుకున్ వాలు చూస్తారు లేకప్తే లేదు..
మంచి నిర్ణయం మీరు థియేటర్ లో చూడక పోయన ఎవరికి నష్టం లేదు…అది పూర్తిగా మీ ఇష్టం…మూవ్ టికెట్స్ పెంచండం తగ్గించడం వల్ల మనకి ఎప్పుడు నష్టం కాదు చూడాలి అనుకున్ వాలు చూస్తారు లేకప్తే లేదు
ఆ పొట్టిగాడిని థియేటర్ లో చూసే ఉద్దేశం లేదు. Ott lo మాత్రమే అది కూడా సుకుమార్ మీద అభిమానం తో.
ఈ సారి పుష్ప అంటే ఫ్లవరే.
ఆడియో రిలీజ్ నంద్యాల లో ఉంటుందేమో
Cunning star bunny