తేదేపా ఎత్తుగడకు.. వైకాపా విరుగుడు

పార్టీ హ్యాండిల్ అంటే అది ఒక విధంగా వైఎస్ జగన్ దే. లేదా పార్టీ అధికార ప్రతినిధి ఎవరన్నా వుంటే వారిది అనుకోవచ్చు. కానీ వాళ్ల మీద యాక్షన్ కు దిగడం అంత వెంటనే జరిగేది కాదు.

ఆంధ్రలో ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్లో కాకుండానే విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా, నిత్యం పత్రికల్లో ఎన్ని అక్షరాల గంతలు కడుతున్నా జనంలో అసంతృప్తి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇసుక రేటు విషయంలో జనానికి క్లారిటీ వచ్చేసింది. ఇంతకన్నా తగ్గదు అని అర్థం అయిపోయింది. మరో పక్కన లిక్కర్ షాపుల వ్యవహారం కూడా అర్థం అయింది. మద్య నిషేదం చేయలేదని జగన్ ను నిత్యం ఆడిపోసుకున్నారు. ఇప్పుడు లిక్కర్ అన్నది సందు సందులో దొరికేస్తోంది. పైగా ఎన్ని కబుర్లు చెప్పినా కరెంట్ రేట్లు పెరిగిపోయాయి. జగన్ పెంచాడు అంటూ పత్రికల్లో కథనాలు రాయిస్తున్నారు. జగన్ నిర్ణయాలు అనేకం తిరగతోడుతున్న వారు కరెంట్ రేట్లు ఎందుకు తగ్గించకూడదు అనే ప్రశ్నకు సమాధానం లేదు.

మరోపక్క తేదేపా సోషల్ మీడియా వత్తిడి పెరిగిపోయింది. అర్జంట్ గా వాళ్లని లోపల వేసేయండి. వీళ్లని కుమ్మేయండి.. వాళ్లను బదిలీ చేయండి, వీళ్లను పనికి రాని పోస్ట్ ల్లో వేసేయండి అంటూ మొత్తం తేదేపా అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ నే ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వ అను కుల మీడియా కూడా ఇదే తరహా రాతలు నేరుగా పేరు పెట్టి మరీ రాస్తోంది. ఫలానా వాడిని ఇంకా పక్కన పెట్టలేదు. ఫలానా వాడికి పోస్టింగ్ ఇచ్చారు అంటూ.

ఇవన్నీ జనం గమనిస్తున్నారు. బాధితులు గమనిస్తున్నారు. ఇక తమను తేదేపా దగ్గర తీయదు, తాము అయిదేళ్ల పాటు బాధితులమే అని డిసైడ్ అవుతున్నారు. అంటే వైకాపా నలభై శాతం ఓట్లు అలాగే వుంచే పని తప్ప తగ్గించే పని చేయడం లేదు. ప్రజల కోరికలు పెరిగిపోయాయి. ఏళ్ల తరబడి వేచి వుండే ఓపిక లేదు. పైగా అసంతృప్తి వెల్లడించడానికి చేతిలో స్మార్ట్ ఫోన్ లు, రకరకాల ప్లాట్ ఫారమ్ లు రెడీగా వున్నాయి. అందుకే అసంతృప్తి బయటకు వస్తోంది.

ఇప్పుడు దీనికి బలమైన ప్లాన్ వేసారు. పవన్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల మీద గొంత విప్పితే దాన్ని వైకాపా సోషల్ మీడియా హ్యాండిల్స్ వైపు మళ్లించారు. పైగా అనేకానేక తప్పుడు పోస్ట్ లు పెట్టి, పనిష్మెంట్ కు రెడీగా వున్నారు పలువురు వైకాపా మద్దతు దారులు. లటుక్కున దొరికేసారు. అయితే ఎక్కడ జనం అపార్థం చేసుకుంటారో అని మొత్తం దారుణాలన్నీ వైకాపా సోషల్ మీడియానే చేస్తోంది అన్నట్లుగా తమ మాట వినే మీడియాల్లో బ్యానర్ కథనాలు వండి వార్పించారు.

జగన్ ను వాడు వీడు అంటూ నానా రకాలుగా తేదేపా అనుకూల జనం పెట్టిన పోస్ట్ లు, వాళ్లు చేసిన మార్పింగ్ లు అలాగే వున్నాయి. కానీ వాటిని పట్టించుకోలేదు. వైకాపా పోస్ట్ ల లెక్కలు తీయడం మొదలైంది. ఇంక ఎవ్వరూ నోరు ఎత్తరు. పోస్ట్ లు పెట్టరు, ఫార్వార్డ్ లు కొట్టరు అనేది ఆలోచన కావచ్చు.

ఇప్పుడు వైకాపా మేలుకొంది. విరుగుడు మంత్రం పఠించడం మొదలు పెట్టింది. అరెస్ట్ అయిన వాళ్లు ఎలాగూ అయ్యారు. తన్నులు తింటారు. లాఠీ దెబ్బలు రుచి చూస్తారు. కొన్నాళ్ల తరువాత బెయిల్ మీద వస్తారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు పార్టీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ లోగా గాయబ్ అయిన వారు అవుతున్నారు. ఈ దేశంలో ఎవరినైనా లోపల వేయించాలి అంటే మూడు రకాల కేసులు రెడీగా వుంటాయి. గంజాయి, అమ్మాయిల మీద దాడి, లేదా అట్రాసిటీ. వైకాపా ఇలాంటి విద్యలు చాలా వాడింది. అందుకే తేదేపా కూడా వాడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద విమర్శల పోస్ట్ లు పెట్టడానికి ఎవరు ధైర్యం చేస్తారు? ఎవరు ముందుకు వస్తారు. అందుకే వైకాపా తన స్వంత సోషల్ మీడియా హ్యాండిల్ నే ఇందుకు వాడుతోంది. అందులోనే చకచకా పోస్ట్ లు పెడుతోంది. తానులను తానులు వార్తలు రాయించి, విమర్శనాత్మక కథనాలు వండి పోస్ట్ చేస్తోంది.

ఇప్పుడు ఎవరిని బాధ్యులను చేస్తారు. ఎవరిని రాత్రికి రాత్రి లిఫ్ట్ చేస్తారు? అనేది వైకాపా ఆలోచన కావచ్చు. పార్టీ హ్యాండిల్ అంటే అది ఒక విధంగా వైఎస్ జగన్ దే. లేదా పార్టీ అధికార ప్రతినిధి ఎవరన్నా వుంటే వారిది అనుకోవచ్చు. కానీ వాళ్ల మీద యాక్షన్ కు దిగడం అంత వెంటనే జరిగేది కాదు. టైమ్ పడుతుంది.

కావాలంటే వైకాపా అనుకూలరు వాటిని రీపోస్ట్ చేస్తారు. దానికి ఏ కామెంట్ జోడించరు. అప్పుడు అంత సులువుగా దొరకరు కదా చట్టానికి. ఇదీ వైకాపా ఎత్తుగడగా కనిపిస్తోంది గత రెండు రోజులుగా వైకాపా సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తుంటే.

దీనికి తేదేపా ఏం ప్రతి వ్యూహం పన్నుతుందో చూడాలి.

60 Replies to “తేదేపా ఎత్తుగడకు.. వైకాపా విరుగుడు”

  1. సద్విమర్శ లు కి ఎవరూ ఏమీ చేయరు అనరు.సమస్యల్లా పంచ్ వర్రా శ్రీ రెడ్డి కళ్లెం , బోరుగడ్డ ..ఇలాంటి వాళ్ళు వాడే భాష, ఆడవాళ్ళ మీద పెట్టె పోస్టులు….

  2. వారిని…ఇంత బ్లఫ్ గా ఉన్నావ్ ఏందిరా బాబు…అలా తనకు వచ్చిన మెసేజ్ రెపొస్త్ చేసింది అనేగా రంగనాయికి గారిని అరెస్ట్ చేసింది…ఇప్పుడు రెపొస్త్ చేస్తే వేళ్ళని చేయరా?🎂

    1. ఇక్కడ అది కాదు మేటర్.. వీడి చెప్పేది ఏందీ అంటే.. మేము లేకి న కొడుకులం ఎవరెన్ని అన్న మేము మారము..మీరు ఒక దారి మూసేస్తే మేము ఇంకో పది వెతుకుతాం.. సిగ్గులేని బ్రతుకులు మావి అంటున్నాడు.. మీరు అర్ధమవుతుందా??

  3. ఎంకటి..మురుగుడు అని రాయబోయి విరుగుడు అని రాసినట్టున్నావు.. చూసుకోబడ్లా..

  4. ప్రభుత్వం తప్పులు చేస్తే విమర్శించాలి.. దాన్ని ఎవరూ కాదనరు .. తప్పు పట్టరు .. అది ప్రజాస్వామ్యం లో హక్కు కూడా..

    కానీ విమర్శ పేరుతో జగన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పప్పు, మూడు పెళ్లిళ్లు, నిత్య పెళ్ళికొడుకు అనే పదాలు వాడటం.. బొల్లిగాడు అంటూ పోస్ట్లు పెట్టడం చేస్తే.. విమర్శ స్థానం లో అహంకారం కనపడుతుంది.. అప్పుడే మీ గుద్దలు పగలదెంగుతాం..

    మీరు రాయకూడని బూతులన్నీ రాసేసి ..ప్రభుత్వం అరెస్టులు చేస్తే.. మళ్ళీ అధికారంలోకి వస్తాం అనే పలుకులు పలికితే.. మీ పంగ చాపి.. సెంటర్ లో కొడతాం..

    మీరు వైసీపీ హ్యాండిల్స్ వాడుకుని.. అసత్యాలు ప్రచారం చేస్తే.. జగన్ రెడ్డి ఆంధ్ర కి రావడానికి కూడా వీసా అడుక్కోవాల్సి వస్తుంది..

      1. చేసిన పనులను బట్టే పిలుస్తారు..

        అబద్దాలే ప్రచారం చేస్తే ఎవరికైనా శిక్ష వేయాల్సిందే..

  5. Vadi, veedu ante nee GA gadiki rosham vashindi …Mee govt lo buthala sakha mantri…ni Amma mogudu, chetha na koduku ani vagadu. Vadini emi cheddam? Nuvvu aa interview clips upload chesi CBN adukunna Kodali ani rasavu…ninnu kuda muyala?

  6. Vadi, veedu ante ne GA gadiki rosham vachindi …Mee govt lo boothula sakha mantri…ni Amma mogudu, chetha na koduku ani vagadu. Vadini emi cheddam? Nuvvu aa interview clips upload chesi CBN ni aadukunna Kodali ani rasavu…ninnu kuda muyala?

    1. టీడీపీ వాళ్ళు నాలుగున్నరేళ్ల తర్వాత రెడీ గా ఉంటారు.. మీరు వస్తారో ఊడతారో అనేది ఒక ఊహ మాత్రమే..

      మరి మీరు ఇప్పుడు “కర్మానుసారం” డైలీ కోటింగ్ కి “సిద్ధం”మేనా…!

      మీకు మర్యాదలు చేయడం లో మాత్రం ఏ మాత్రం తక్కువ చేయం.. “సిద్ధం”మేనా…!

      1. జమిలి ఎన్నికలున్నాయి ర.. B0 G@ M L@ Nజ్ K 0D @ K@ హ్హాహ్హాహ్హాహ్హా

        మీ ఆవిడ గారి నుండి… అమ్మగారి.. వరకు.. చివరాఖరుకి.. నీ కూతురు దాకా నేను ఎక్కే టప్పటికి.. మైండ్ దొబ్బినట్లుంది.. హహ్హాహ్హాహ్

        1. జమిలి ఎన్నికలు.. హహ్హాహ్హాహ్.. ఎందుకు.. జగన్ రెడ్డి కి 11 సీట్లు ముష్టి మింగడానికి.. హహ్హాహ్హాహ్

          వాడికి ఈసారి 4 కూడా రావు.. ఎత్తిపోయిన పార్టీ కి నీ భజన ఏందిరా .. వట్టకాయమొఖంమొడా..

          1. వీలెమ్మో.. వేరే లెవెల్ ఎలేవేషన్స్ ఇన్స్టారు.. అక్కడ వాడేమో.. అసెంబ్లీ రావడానికి కూడా ప్యాంటు తడుపుకుంటాడు.. వేల ఎక్సపెకటషన్స్ కి అక్కడ రియాల్టీ కి సంబంధం ఈ లేదు.. ఎలేచ్షన్స్ బహిష్కరణ అంట.. పోటీ చేస్తే ఒక్కటి కూడా గెలవారు..వీలు వేల బిల్డ్ అప్.

        2. Era, ontininda madam ekkinattundi. Roadla meeda adukkudenge erripooka, neelantollaki society lo bathike arhata Ledura! Nee amma babulu ninnu kalchidengadame better Raa! Dengey!

        1. అందుకే క్లియర్ గా రాసాను..

          మీరు వస్తారో ఊడతారో అనేది ఒక ఊహ మాత్రమే..

          మళ్ళీ మీరు గెలిస్తే.. అప్పుడు వచ్చి కనపడండి.. ఇప్పుడు మా చేత వాయించుకోండి..

    1. ఏదీ.. మన జగన్ రెడ్డి నవరత్నాలు జగన్ రెడ్డి నవ రంధ్రాల్లో సీసం పోసినట్టా..

      1. మీ ఆవిడ గారి నుండి… అమ్మగారి.. వరకు.. చివరాఖరుకి.. నీ కూతురు దాకా.. .. మీ Lad!ఎస్ అందరికి … నా.. M0 DD@ పెట్టినట్టు..

        1. గుడ్.. ఇందుకేగా మిమ్మల్ని వరసపెట్టి దెంగుతున్నారు.. తప్పేమీ లేదు..

      2. veedu… casual news reader kadu

        5 rupees post gadu,, I request please all readers to block him,,

        veedu elections ayina first 1-2 weeks, TDP ki against post lu chesdu… post ki rate increment vachindhemo… Mali , plate pirayinchudu… pls don’t entertain him like do not respond his comments

      3. veedu… casual news reader kadu

        5 rupees post gadu,, I request please all readers to bl@ck him,,

        veedu elections ayina first 1-2 weeks, TDP ki against post lu chesdu… post ki rate increment vachindhemo… Mali , plate pirayinchudu… pls don’t entertain him like do not respond his comments

    1. సైకోయిజం లో జగన్ రెడ్డి ని కొట్టేవాడు లేదు ఈ పెపంచికం లో.. కాబట్టి.. చిన్ని.. నువ్వు గుద్దమూసుకో..

      1. పెపంచికం ఏంది ర… B0 G@ M L@ Nజ్ K 0D @ K@ హ్హాహ్హాహ్హాహ్హా

        మీ ఆవిడా నుండి…. అమ్మగారి దాకా.. అందరి.. గుద్దlo నా మొగ్గ పెట్టి మూసేసానులే..

        బొల్లి గాడు చేతులు అడ్డం పెట్టుకుని.. నేషనల్ మీడియాను పిలిచి… చిన్నపిల్లాడిలా.. వెక్కి వెక్కి.. ఏడ్చినప్పుడు ….బొల్లి గాడిని 55 రోజులు.. రాజమండ్రి లో .. లోపలకేసినప్పుడు.. నువ్వు… పక్కోడి గుద్దలో వాడు. ఇంకొకడి గుద్దలో అలా ఒకరి…గుద్దలో.. ఇంకొకడు… తల కయ పెట్టుకుని… మూసేసుకున్నారు గా ఏం చెయ్యాలో అర్ధం కాక.. .. ఇప్పుడు అలానే.. చేసుకోండి..కొత్తేమి కాదు గ? హ్హాహ్హా హ్హాహ్హా

    2. మీరు ఇలాంటివి చెప్పే.. వాడిని M **** కుదిపించారు… ఇప్పటికన్నా ఆపండి.. ఇంకా కుడిసిపోవడనికి ఎం లేదు. అక్కడ

  7. దాన్ని ఎత్తుగడ , తలగడ అనరు రా రేయ్ , దాని అడ్డదారి/ wrong route అంటారు అని ఆ పార్టీ ని నడిపే బోకుగాడు / cheap ఎదవ కి చెప్పు!!

  8. దాన్ని ఎత్తుగడ , తలగడ అనరు రా రేయ్ , దాని అడ్డదారి/ wrong route అంటారు అని ఆ పా*ర్టీ ని నడిపే బో*కుగాడు / ch*eap ఎ*దవ కి చెప్పు!!

  9. దాన్ని ఎత్తుగడ , తలగడ అనరు రా రే*య్ , దాని అడ్డ*దారి/ wro*ng rou*te అంటారు అని ఆ పా*ర్టీ ని నడిపే బో*కుగాడు / ch*eap ఎ*దవ కి చెప్పు!!

  10. ఒక్కడు , ఒకే ఒక్కడు .. లా పోరాడాలి. ఎనకటికి ఎవ్వడో “చేతకాక మూయాలనున్న ముసలమ్మ పక్కకి పోయాడంట”. అదియే ఈ జగన్ గాడి దమ్ము. వీడి గురించి నీ ఎలేవేషన్స్. యాక్.

  11. మొత్తానికి వై సి P కి భయం మొదలైంది. ఎప్పుడో 4 ఏళ్ళ తరువాత వాగాల్సిన వాగుడు ఇప్పుడే మొదలెట్టేసాడు అన్న మాటా. కానీ బిడ్డా లాభం లేదు బిడ్డా. అంత అయిపొయింది. నెక్స్ట్ టైం ఆ ఒక్కటి కూడా రాదు బిడ్డ..

  12. ప్యాలస్ పులకేశి గారు, ఋషి కొండ లో ప్రభుత్వ ఫ్రిజ్, ఏసీ, ఫర్నీచర్ మాయం అంట కదా. మీ ప్యాలస్ లో ఒకసారి ఫ్రిజ్ లు, ఏసీ లు, ఫర్నీచర్ లు ఒకసారి యాక్ ఛి లో లైవ్ లో రుజువు చూపించండి, అప్పుడే అవి దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకున్నారు అనే అనుమానం నిజం నా కాదా అనేది తెలుస్తుంది.

    1. అసలే రోజూ కి లక్ష ఎ*గ్ ప*ఫ్ లు తిన్నాను అని ప్ర*జల డ*బ్బు కా*జేసిన దొం*గ వె*ధవ వి నువ్వు.

      ఇది కూడా నువ్వే చేసి వుంటావు అని ప్రజ*ల నమ్మ*కము.

      ఏది ఒకసారి ప్యా*లస్ మొత్తం లైవ్ లో ప్రభు*త్వ పో*లీసు కు*క్కలు తో సె*ర్చ్ చెపిం*చాలి, ఎక్కడ ఏ దొం*గ సా*మను కా*జేసి ఓ లేదో అని నిరూ*పణ చేయడానికి.

      మా ఊ*ర్లో అడు*క్కునే వాని స*త్తు బొ*చ్చ కూడా పోయిం*ది మీ ఇం*టి లో నో వింది ఏమో అని అతని అను*మానం.

  13. నీ చాన్తాడు బారెడు పోస్టులు చూసి జనాలు నవ్వుకుంటున్నారు నువ్వు ఒక ఎర్రి ప*** అని అనుకుంటున్నారు. నువ్వు ఎంత గుద్దలో కట్టిపెట్టి తిప్పుకున్నాను ఐదేళ్లు ఆతులు కూడా పీకలేవు.

Comments are closed.