కూట‌మి సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల్లారా… జాగ్ర‌త్త‌!

సుదీర్ఘ రాజ‌కీయ‌, ప‌రిపాల‌నానుభ‌వం వుంద‌ని చెప్పుకునే చంద్ర‌బాబు, అందుకు త‌గ్గ‌ట్టు హుందాగా ప్ర‌వ‌ర్తించే అవ‌కాశం లేదా?

సోష‌ల్ మీడియాలో అస‌భ్య పోస్టుల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని చెల‌రేగిపోయేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్య‌ర్థుల‌పై అస‌భ్య పోస్టులు పెడుతూ, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు నీచ‌మైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో టీడీపీ, జ‌న‌సేన పెద్ద‌ల కుటుంబ స‌భ్యుల‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టిన వాళ్లంతా, ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు.

త‌ప్పుడు ప‌ని చేసిన వాళ్లు ఖ‌చ్చితంగా శిక్ష అనుభ‌వించాల్సిందే. అయితే ఆ సాకుతో ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల్ని త‌ప్పు ప‌ట్టేవాళ్ల‌పై కూడా కేసులు పెట్ట‌డం అభ్యంత‌ర‌క‌రం. అలాంటి చ‌ర్య‌ల్ని ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంటే మంచిది. లేదంటే ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తుంది.

ఇదిలా వుండ‌గా ప్ర‌స్తుతం కూట‌మి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్ జ‌గ‌న్‌తో పాటు కొంద‌రు వైసీపీ నేత‌ల కుటుంబాల్లోని మ‌హిళ‌ల‌పై నీచ‌మైన పోస్టుల‌ను పెడుతున్నారు. యూట్యూబ్ డిబేట్స్‌లో వైఎస్ జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు వైసీపీ నేత‌ల కుటుంబాల‌పై స‌భ్య స‌మాజం సిగ్గుప‌డేలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని బాధితులు వాపోతున్నారు.

ఇలాంటి వ్య‌క్తుల‌ను ప్ర‌భుత్వ‌మే ప‌రోక్షంగా ప్రోత్స‌హిస్తోంద‌న్న అభిప్రాయం వుంది. వైసీపీ నాయ‌కుల కుటుంబాల్లోని మ‌హిళ‌ల‌పై అస‌భ్య పోస్టులు పెట్టినా కేసులు న‌మోదు చేసి, శిక్షిస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించారు. అయినా అమ‌లుకు నోచుకోవ‌డం లేదు. ఇవ‌న్నీ ప్ర‌చారానికి మాత్ర‌మే ప‌నికొస్తున్నాయి.

గ‌తంలో ప్ర‌త్య‌ర్థుల‌పై అస‌భ్య పోస్టులు పెట్టే వాళ్ల‌పై ప్ర‌భుత్వ పెద్ద‌లు చ‌ర్య‌లు తీసుకోకుండా, త‌ప్పు చేశారు. ఇప్పుడు అంత‌కు మించి కూట‌మి పెద్ద‌లు త‌ప్పు చేస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అధికారంలో ఎవ‌రున్నా అస‌భ్య‌త‌, అనాగ‌రిక చ‌ర్య‌ల‌పై త‌ప్ప‌క చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంది. ఎందుకంటే మంచి స‌మాజాన్ని ఏర్పాటు చేసుకుంటే, అందులో జీవించే ప్ర‌తి ఒక్క‌రూ రాజ‌కీయాలు, అధికారంతో సంబంధం లేకుండా సంతోషంగా వుంటారు. ఇప్పుడా ప‌రిస్థితులు లేవు.

పాల‌కులు మారినా, విధానాలు మాత్రం అవే కొన‌సాగుతున్నాయి. ప్ర‌స్తుత పరిపాల‌నా విధానాలు ఎలా ఉన్నాయంటే, అధికారంలో వ‌స్తే త‌ప్ప‌, త‌మ‌పై అస‌భ్య పోస్టులు పెట్టిన వాళ్లపై చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితి లేదు. సుదీర్ఘ రాజ‌కీయ‌, ప‌రిపాల‌నానుభ‌వం వుంద‌ని చెప్పుకునే చంద్ర‌బాబు, అందుకు త‌గ్గ‌ట్టు హుందాగా ప్ర‌వ‌ర్తించే అవ‌కాశం లేదా? అనే ప్ర‌శ్న పౌర స‌మాజం నుంచి వ‌స్తోంది.

ఇప్పుడు ఎవ‌రైతే వైఎస్ జ‌గ‌న్, ఆయ‌న పార్టీకి చెందిన కుటుంబ స‌భ్యుల‌పై దుర్మార్గ‌మైన పోస్టుల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతున్నారో, భ‌విష్య‌త్‌లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని ఎందుకు గుర్తించ‌డం లేదు? క‌నీసం వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను చూసైనా గుణపాఠం నేర్చుకోవాల‌నే ఆలోచ‌న రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా వుంది. ఎప్పుడూ ఇదే కాలం వుండ‌దు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకునే ప‌రిస్థితి తెచ్చుకోకుండా వుంటే మంచిది.

37 Replies to “కూట‌మి సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల్లారా… జాగ్ర‌త్త‌!”

  1. అసభ్య పోస్టులు పెడుతూ ప్రభుత్వ పెద్దలకు దగ్గరయ్యేందుకు నీచమైన మార్గాన్ని ఎన్నుకున్న ఒక నలుగురి పేర్లు చెప్పు ఎంకటి..నీది dare to write కదా.. చెయ్ డేర్ చెయ్..

    1. Vallu boothulu tidithe miru tidatara bayya..state ki em chesimdi ledu kani X lo elevations oka range lo unnay..konni chepamanv ga shivazee(shiva4tdp) mrng ye chusa oka post,bezawada kurrodu,mahapatimeta,saranyapemmasani,mana Prakasam,swatitdp..villa kante darunamaina posts pette vallu unnaru

  2. అధినాయకుల మనస్తత్వం బట్టే కింద స్థాయి కార్యకర్తలు కానీ..అభిమానులు కానీ…టీడీపీ కానీ జనసేన కానీ వైసీపీ పే..tm లకి మల్లే హద్దులు మీరరు. అసలు సోషల్ మీడియా ని ఇంత నీ..చ స్థాయి లో వాడుకోవచ్చు అని చూపించింది వైసీపీ మాత్రమే..సునిశిత కామెంట్స్ కి విచ్చలవిడి..బరితెగింపు కి మధ్య ఉన్న తేడా మా తెలుగు తమ్ముళ్లు కి జనసేన తమ్ముళ్లకి బాగా తెలుసు.నీ లాంటి దరి…ధ్రులు తో చేప్పించు కొనే కర్మ ఎవడికి లేదు.

  3. ఈ టాపిక్ ప్రజలు మర్చిపోయి చాలా రోజులైంది …ఇప్పుడు ప్రజలు అంతా మహా మేత వారసత్వంగా ఒక్క చాన్సు అని వచ్చిన జగన్ రెడ్డి గత 5 ఏళ్లుగా చేసిన అంతులేని ఆర్థిక దోపిడీ గురుంచే చర్చించుకుంటున్నారు

  4. మీకు మల్లే కూ..లీలం కాదు రా…మా నాయకుల ఆశయం.. తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసే సైనుకులం.. .మా సీబీన్ పవన్ ల ఆశయాలు ..ఆశలు కి అనుగుణంగా ప్రవిర్తిస్తాం… మా హద్దులు మాకు తెలుసు..నీటి మీద బుడగ పార్టీలు కావి మావి…తెలుగు..ప్రజ..వున్నంత కాలం మా పార్టీ లు వుంటాయి.. మీ లాంటి రా..క్షసుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకొనే బాధ్యత మాది..నువ్వేం మా గురుంచి ఆలోచించి కుండా ముందు మీ గు..డ్డ తుడుచుకోండి.

    1. Comedy cheyaki bro..pk ni first ah 30k.girls ni,sugali Preethi case ni solve cheyanu.

      Already power Loki vacharu work cheyakumda andi maki sollu roju youtube,X,insta lo..mi pk chesina oka pani that helped to grow state GDP chepu bro

  5. ఉడత ఊపులు..

    కుక్కేడుపులు ..

    బల్లి అరుపులు..

    నల్ల పిల్లి అడ్డు తగలడాలు..

    నక్క తోక తొక్కడాలు..

    పెరట్లో కాకి గోలలు..

    ఇవే జగన్ రెడ్డి మళ్ళీ అధికారం లోకి వస్తాయనడానికి సాక్ష్యాలు..

  6. ఈ ఉడత ఊపులు సర్లే గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కలుసుకుని ఏమి చర్చించి వుంటారంటావు? అన్నయ్య G కింద ఏమన్నా బాంబ్ పెడుతున్నారంటావా!

  7. గ్రేట్ ఆంధ్రకు ఇప్పుడు తెలిసి వచ్చింది వ్యక్తిగత దూషణలు ఎవరు చేసినా తప్పే కానీ వైసిపి దీనిని మొదలుపెట్టి మరి రాక్షసంగా ప్రజల డబ్బుతో పంచి సోషల్ మీడియాలో దారుణంగా ప్రవర్తించారు అలవాటు చేసింది చివరకు తల్లిని చెల్లిని కూడా తిట్టించాడు ఒ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నీచంగా ప్రవర్తించాడు ఆలోచించు గ్రేట్ ఆంధ్ర

  8. అరికట్ల, వైసిపి వాళ్ళు పిచ్చి కూతలు కూస్తుంటే అప్పుడు ఇలాంటి రాట్లు లేవేమి? Couldnt dare to write??

    1. Mr పగిలిన చంద్రమా! ఎదుటివారికి చెప్పేముందు మనం ఏమి ఆచరిస్తున్నామో దాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే మంచిది. ఏమన్నారు ముసలోడు, 420, ఇంకా ఏమైనా ఉన్నయ్యా? సైకో లాగా ప్రవర్తిస్తే వాళ్ళని ఏమంటారు? మీ దగ్గరే నేర్చుకోవాలి బేసిక్ ఎథిక్స్.

  9. అరేయ్ g a గా నీ దగ్గర నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం మా టిడిపి లేదు

  10. ఒ రే య్ గ్యా స్ గా … తె లు గులో బూ తు కా మెం ట్స్ & బూ తు ఆ ర్టి క ల్స్

    క ని పిం చే తె లు గు వె బ్సై ట్. సై ట్ అం. టే. నీ పే రే చె పు తా రు. .

    అ లాం టి ది. ను వ్వు నీ తు లు. చె ప్పు తుం టే. న వ్వు వ స్తోం ది

  11. నేరస్తుల వేలి ముద్రలు భద్రపరిచే కంప్యూటర్ నీ, జగన్ టైమ్ లో అతని తొత్తు పోలి*సు ద్వారా కావాలి అని పని చెయ్యకుండా చేశారు.

    కనీసం ఇప్పుడైనా దాన్ని తిరిగి పని చేసే లా చేసి, జ*గన్ పా*ర్టీ లో నేర*స్తుల వే*లి ముద్రలు కూడా అందులో జాగ్రత్త పరిచి , ఎక్కడ హత్యలు జరిగిన కూడా వాళ్ళ వేలి*ముద్రల మ్యాచ్ అయ్యాయా లేదా చూడాలి. అప్పుడే అతని పార్టీ లో గం*జాయి ముఠా లు బయట పడతారు.

  12. వైసీపీ నాయకుల కుటుంబసభ్యుల మీద అసభ్య పదజాలం వాడిన ఆ కూటమి యూట్యూబర్స్ ఎవరో వారి పేర్లు కూడా రాయవచ్చుగా జియే భయ్యా?

  13. కూటమి అధికారాన్ని అడ్డపెట్టుకొని మాట్లాడిన ఒక్క పోస్ట్ లేక ఒక్క డిబేట్ పేరు చెప్పారా.. మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం రా . కన్న త ల్లి /చె ల్లి మీద పోస్ట్లు పెట్టించే అంత దుర్మార్గమైన పార్టీ కాదు రా మాది ..

    1. Mama meeda cheppuleyinchi, mamani vennupotu podiche alanti vidyalu nerpe party na …buthulu lekunda post lu pettadam nerchuko.. tharvatha megathavi matladadam…

Comments are closed.