విశ్వంభర.. డ్యామేజ్‌ కంట్రోల్ ఎలా?

ఎప్పుడయితే క్వాలిటీ మీద ట్రోలింగ్ జ‌రిగిందో, అప్పుడు బాల్ మెగాస్టార్ కోర్టులోకి వచ్చేసింది.

యువి సంస్థ ఎంతగానో అశలు పెట్టుకున్న విశ్వంభర సినిమా టీజ‌ర్ కు జ‌రిగిన ట్రోలింగ్ ఇంతా అంతా కాదు. రెండు విధాల ట్రోలింగ్ జ‌రిగింది. ఒకటి క్వాలిటీ అఫ్ విఎఫ్ఎక్స్ వర్క్స్. రెండవది.. వివిధ హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టి, సారీ.. ఇన్ స్పయిరై సీన్ టు సీన్ ఎలా కట్ చేసారో దాని మీద ట్రోలింగ్.

టీజ‌ర్ ఇంతలా బౌన్స్ బ్యాక్ అవుతుందని అనుకోలేదు నిర్మాతలు, కానీ ఇప్పుడు మెగాస్టార్ డ్యామేజ్‌ కంట్రోల్ మీద దృష్టి పెట్టారు. చికెన్ గునియా కారణంగా విపరీతమైన బాడీ పెయిన్స్ తో బాధపడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు మెగాస్టార్. అందుకోసమే కాస్త విశ్రాంతిలో వున్నారు. టీజ‌ర్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ తెలుసుకుని, విఎఫ్ఎక్స్ పనుల గురించి రివ్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు మొదటి నుంచీ విఎఫ్ఎక్స్ పనుల మీద మెగాస్టార్ కు యూనిట్ కు మధ్య కాస్త డిస్కషన్ నడుస్తూనే వుందని తెలుస్తోంది. ఎప్పుడయితే క్వాలిటీ మీద ట్రోలింగ్ జ‌రిగిందో, అప్పుడు బాల్ మెగాస్టార్ కోర్టులోకి వచ్చేసింది. ఇప్పుడు అయన చెప్పినట్లు వినక తప్పదు, ఎంతయినా మెగాస్టార్ ది అనుభవం.

ఇక హాలీవుడ్ సీన్ల నుంచి ఇన్ స్పయిర్ కావడం అన్నది దానికి చేసిది ఏమీ వుండదు. జ‌నానికి నచ్చితే ఎక్కడ నుంచి ఎత్తుకువచ్చినా పెద్దగా పట్టించుకోరు. విడుదల టైమ్ లో కూడా ఇలా ఇదే విషయం మీద ట్రోలింగ్ జ‌రిగినా పెద్దగా పట్టించుకోరు. అందువల్ల అదేమీ పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇప్పుడు ఎలాగూ సినిమా విడుదల వెనక్కు వెళ్లిపోయింది కనుక, టైమ్ తీసుకుని కరెక్షన్స్ చేసుకుంటారేమో?

21 Replies to “విశ్వంభర.. డ్యామేజ్‌ కంట్రోల్ ఎలా?”

  1. 27 మిలియన్ వ్యూస్ ఎందుకు వచ్చాయ్ అబ్బా…అది కూడా you tube లో నెంబర్ వన్ trend అవుతోంది…ఓహో pavan Kalyan మీద కోపం చిరంజీవి గారి మీద చూపిస్తున్నావా…అర్తం అయ్యింది

  2. అన్నయ్యను తెర మీద చూసుకోవడమే మా భాగ్యం. సినిమా ఎలా ఉన్నా మాకనవసరం.

    చిరు అన్నయ్య కోసం వెయిటింగ్ ఇక్కడ..!!

  3. జగన్ గాడు ఈ కుక్కకి బిస్కెట్లు వేసాడు ఇపుడు ఈ కుక్క మొరుగుతుంది, ఇంతకంటే ఈ కుక్క పికేపని చేసేపని ఏమి లేదు 😆😄

    1. ఏ విషయం రాసారు నీవు మధ్యలో సైకో డామేజ్ అంటావ్ నా కొడకా జగన్ ఏమైనా నీది ఇంట్లో వాళ్ళది కారం పెట్టి కొట్టాడా నా కొడకా

Comments are closed.