టెంపర్ కు మణిశర్మ ఆర్ ఆర్

ఈ నెల 23తో టెంపర్ సినిమా షూటంగ్ పూర్తయిపోతుంది. సంక్రాంతి పండుగ దినాల్లో కూడా షూటింగ్ ఆపకుండా చేసేయాలని డిసైడ్ అయిపోయారట. 18నాటికి టాకీ పార్ట్ పూర్తి అయిపోతుంది. ఆపై నాలుగు రొజుల్లో బ్యాలెన్స్…

ఈ నెల 23తో టెంపర్ సినిమా షూటంగ్ పూర్తయిపోతుంది. సంక్రాంతి పండుగ దినాల్లో కూడా షూటింగ్ ఆపకుండా చేసేయాలని డిసైడ్ అయిపోయారట. 18నాటికి టాకీ పార్ట్ పూర్తి అయిపోతుంది. ఆపై నాలుగు రొజుల్లో బ్యాలెన్స్ పాట(లు)చిత్రీకరించి ఫినిష్ చేస్తారట. 

సినిమా పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు మరోపక్క జరిగిపోతున్నాయి. అనూప్ బిజీగా వుండడంతో మణిశర్మతో రీరికార్డింగ్ చేయించేస్తున్నారట. సినిమాకు రీరికార్డింగ్ చాలా కీలకం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఫిబ్రవరి 6న విడుదల చేసి తీరాలని నిర్మాత బండ్ల గణేష్ పట్టుదలతో వున్నాడు.