చిరంజీవి తర్వాత అల్లు అర్జున్ దే హుందాతనం

అల్లు అర్జున్- మెగా ఫ్యామిలీ గొడవ కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది.

అల్లు అర్జున్- మెగా ఫ్యామిలీ గొడవ కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది. అలా తీసుకునేలా చేస్తున్నారు కొందరు. అల్లు అర్జున్ చరిత్రని ఒక్కసారి పరికించి చూస్తే…తాను మెగస్టార్ చిరంజీవికి ఎప్పుడూ గౌరవభంగం కలిగించలేదు. మాటలతో కానీ, చేతలతో కానీ ఆయనని ఎప్పుడూ కించపరచలేదు.

అసలు చిరంజీవే లేకపోతే ఆ ఖాన్ దాన్ లో తనతో సహా ఎవరూ ఇప్పుడున్నంత స్థాయిలో హీరోలుగా చలామణీ కాగలిగేవారు కాదని చాలమందితో పాటూ తానూ నమ్ముతాడు.

అలాగని చిరంజీవితో పాటు అతని తమ్ముళ్లని, మేనల్లుళ్లని, తమ్ముడు పిల్లలని అందరినీ సమానంగా, అన్ కండిషనల్ గా గౌరవించాల్సిన అగత్యాన్ని అతను ఫీల్ కాడు.

పవన్ కళ్యాణ్ విషయంలో “చెప్పను బ్రదర్” అంటే అది చిరంజీవిని అవమానించినట్టు కాదు.

“నాకు ఇష్టమైతే వస్తా” అని అంటే అది కూడా చిరంజీవిని అవమానించినట్టు కాదు.

అల్లు అర్జున్ కి చాలా క్లారిటీ ఉంది. చిరంజీవిని గౌరవించడం, ఆయన గౌరవానికి మచ్చ తీసుకొచ్చేలా ప్రవర్తించే ఏ వ్యక్తులనైనా దూరం పెట్టడం తన పద్ధతి.

ఒక ఆడియో ఈవెంట్లో అల్లు అర్జున్ చాలా క్లియర్ గా చెప్పాడు- ఇతర హీరోల ఆడియో ఫంక్షన్ల లో కూడా తమ ఫ్యాన్స్ “జై పవన్ కల్యాణ్” అంటుంటే వాళ్లు ఇబ్బంది పడుతున్నారని…నేరుగా తన ముందే ఆ బాధని వ్యక్తపరుస్తున్నారని… అలా తలవంపులు తెచ్చే పని చేయొద్దని కోరాడు.

అప్పట్లో ఇది కాస్త చర్చకి దారి తీసి తర్వాత సమసిపోయింది. కానీ సమసిపోయిన ఆ సమస్య మళ్లీ 2024 ఎన్నికల వేళ తెరలేపింది.

నంద్యాల నుంచి వైకాపా అభ్యర్థిగా తన మిత్రుడు రవి పోటీ చేస్తున్నాడంటే ప్రచారానికి వెళ్లాడు అల్లు అర్జున్. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కి ట్విటర్ ద్వరా మాత్రమే మద్దతు తెలిపాడు. కానీ అది మెగా సోదరుడు నాగబాబుకి సరిపోలేదు.

తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైన పరాయివాడేనని, తమతో నిలబడేవాడు పరాయివాడైన తమ వాడేనంటూ పోస్ట్ పెట్టారు.

దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ దుమారం లేపారు. ఆ ధాటికి తట్టుకోలేక నాగబాబు కొన్ని రోజులు తన అకౌంట్ ని డీ-యాక్టివేట్ చేసి అజ్ఞాతంలో ఉన్నారు. తర్వాత మళీ రీ-యాక్టివేట్ చేసి ఆ ట్వీట్ తొలగించినట్టు వెల్లడించారు.

ఎన్నికలయ్యాయి. పవన్ గెలుపొందారు. అంతే కాదు జనసేన నిలబడిన 21 స్థానాలూ గెలిచింది. దాంతో అత్యుత్సాహం, వీరావేశం పొంగెత్తాయి మెగా హీరోల్లో. ఫలితంగా సాయిధరం తేజ్ ఇన్స్టాలో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేసాడు.

తర్వాత “కమిటీ కుర్రోళ్లు” సినిమా ప్రమోషన్ సమయంలో అందరి హీరోల మద్దతు కోరిన నాగబాబు కుమార్తె నీహారిక అల్లు అర్జున్ ని మాత్రం అడగలేదు.

అక్కడితో ఆగకుండా పవన్ కళ్యాణ్…ఈ మధ్యన హీరోలు స్మగ్లర్ వంటి పాత్రలు వేసి రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు..అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పరోక్షంగా “పుష్ప” ని దృష్టిలో పెట్టుకుని అన్నట్టుగా అర్ధమవుతూనే ఉంది.

దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ మీద విరుచుకుపడి..మరి నువ్వు చేసిన గుడుంబా శంకర్, చేస్తున్న ఓజీ ల సంగతేంటని ప్రశ్నించారు. పవన్ కూడా కాం అయ్యారు.

ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ప్రదీప్ చింతా అనే ఒక వైకాపా యాక్టివిస్ట్ ట్విటర్లో పవన్ ని ఉద్దేశిస్తూ ఒక విమర్శ పెడితే, దానికి సాయిధరం తేజ్ రెస్పాండ్ అయ్యి డిస్కషన్లోకి దిగాడు. అందులో భాగంగా ప్రదీప్ “ఉప్పెన”లో మైనర్ బాలిక వయసుకి చెందిన హీరోయిన్ చేత అలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలో వైష్ణవ్ తేజ్ ఎలా నటించాడని ఏదో అడగడంతో సాయి సైలంటయిపోయాడు.

ఈ నేపథ్యమంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, రియాక్ట్ అయ్యేది..తిట్లు తినేది..మళ్లీ మాట్లాడలేక సైలంటయిపోయేది…అన్నీ మెగా క్యాంప్ సభ్యులే చేస్తున్నారు. అల్లు అర్జున్ ఎక్కడా చర్చకి దిగలేదు.

మొన్న “మారుతీనగర్ సుబ్రమణ్యం” ఈవెంటులో మాత్రం, “నాకు ఇష్టమైతే వస్తా. నా మనసుకు నచ్చితే వస్తా” అని అన్యాపదేశంగా తన స్టాండ్ చెప్పాడు తప్ప ఎవర్నీ విమర్శించలేదు, పరోక్షంగా పోక్ చేయలేదు.

హీరోలనబడే వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా రోల్ మోడల్స్ లా ఉండాలి. బయట ఫ్యాన్స్ మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు కూడా తమకి సామంతులుగానో, బానిసలుగానో బతకాలనుకునే నైజాన్ని ప్రదర్శించకూడదు.

సామాన్యుల ఇళ్లల్లో కూడా నాలుగు ఓట్లుంటే అందరూ ఒక పార్టీకే విధేయంగా ఉంటారని కాదు. ఎవరి చాయిస్ లు వాళ్లకుంటాయి. అలాంటి స్వేచ్ఛ అల్లు అర్జున్ కి ఎందుకు ఉండకూడదు? తన తండ్రి బావగారి తమ్ముడు ఎన్నికల్లో నిబడ్డాడని అతని కోసం మాత్రమే ప్రచారం చేయాలని అనుకోవడం హుందాతనం అనిపించుకోదు. ఆ హుందాతనం లేకపోవడం నాగబాబులోనూ, సాయిధరం లోనూ, పవన్ కళ్యాణ్ లోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అది వాళ్ల గౌరవానికి మంచిది కాదు.

పోనీ అంత ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ప్రదర్శించేంత విధంగా వీళ్ల ప్రస్థానం ఉందా అంటే లేనేలేదు.

“అలగాజనం”, “బురదజాతి” అని ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాలకృష్ణ చేత అనిపించుకున్నప్పుడు కోపంతో ఊగిపోయిన పక్షం ఈ రోజు ఎవరితో ఉంది? అదే బాలకృష్ణ పిలిస్తే పరుగెట్టుకెళ్లేలా ఉంది.

చంద్రబాబు మీద 2018లో నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ అదే బాబు నీడన ఉపముఖ్యమంత్రి సీటులో ఉన్నారు.

తమ ఆనందం కోసం శత్రువుతో కూడా చేతులు కలిపే స్వేచ్ఛ వీళ్లకి ఉన్నప్పుడు, మిత్రధర్మంగా ఒకరికి మద్దతుపలికే స్వేచ్ఛ కూడా అల్లు అర్జున్ కి ఉండకూడదా? ఇదేం న్యాయం?

అయినా మెగా అభిమానులు కూడా ఆలోచించాలి. ఎన్ని సందర్భాల్లో నాగబాబుని తన సినిమాలకి కో ప్రొడ్యూసర్ గా పెట్టి ఆదాయాన్ని సమకూర్చి పెట్టలేదు?! అయినా సరే “పరాయివాడు” అంటూ ట్వీట్ పెట్టడం ఎంతవరకు సమంజసం? మళ్లీ దానిని డిలీట్ చేయడం దేనికి? ఒక మాట అనే ముందు ఆలోచించాలి. అనేసాక వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడదని అనుకున్నాకనే మాట్లాడాలి. అలాంటి కేలిక్యులేషన్ అల్లు అర్జున్ లో ఉంది కానీ నాగబాబు అండ్ కో లో లేదు.

ఇదంతా విని “మా కుటుంబం గొడవ..మీకెందుకు” అని అంటే కుదరదు. అలాంటి స్వేచ్ఛ కావాలనుకుంటే ట్విటర్లలో పోస్ట్ పెట్టి రచ్చకెక్కకూడదు. నాలుగు గోడల మధ్య తేల్చుకోవాలి.

మెగా క్యాంపులో చిరంజీవి ఎంత హుందాగా ఉంటారో తక్కినవాళ్లంతా ఆయనకి విరుద్ధంగా ఉంటున్నారు. అలాంటి హుందాతనం మళ్లీ అల్లు అర్జున్ లోనే కనిపిస్తోంది.

అగ్గి రాస్తే భగ్గుమనేంత వైరంలో ఉన్న రెండు సామాజికవర్గాలు కలిసిపోయి ఆంధ్ర రాజకీయాల్ని ఏలుతున్న తరుణంలో సొంత కుటుంబంలో అనవసరపు చిచ్చు రాజేసుకుని చీలడం దేనికి? ఎవరితో ఒకరితో గొడవలుంటే తప్ప మనసు ఊరుకోదా?

ఇప్పటికైనా అసలీ గొడవకి మూలమైన నాగబాబు పెద్దరికం వహించి అల్లు అర్జున్ ని దగ్గరకి తీసుకుంటే ఆయనికి, మొత్తం మెగా క్యాంపుకి గౌరవం పెరుగుతుంది. అలా కాకుండా ఇలాగే ఉంటామంటే అసహ్యంగా ఉంటుంది.

హరగోపాల్ సూరపనేని

120 Replies to “చిరంజీవి తర్వాత అల్లు అర్జున్ దే హుందాతనం”

  1. నువ్వు ఎన్నైనా చెప్పు GA, YSR తరువాత షర్మిల దే ఆ హుందాతనం, ఆ ఇంట్లో ఇంకెవరికి ఆ హుందాతనం రాలేదు సుమీ!!

  2. నువ్వు ఎన్నైనా చెప్పు GA, Y-S-R తరువాత ష-ర్మి-లదే ఆ హుందాతనం, ఆ ఇంట్లో ఇంకెవరికి ఆ హుందాతనం రాలేదు సుమీ!!

  3. అయ్యో GA….నువ్వు కూడా వాళ్ళ ట్రాప్ లో పడిపోయావా….మన బుర్ర తక్కువ గొర్రెలను, PAYTM కుక్కల్ని AA FANS గా మార్చేసి 2029 లో మన అన్నీయ్య ను దెబ్బ తియ్యడానికి జరుగుతున్న మెగా కుట్ర GA ఇది…..జాగ్రత్త GA 😂😂😂

  4. “కొంతమంది హీరోలు అయ్యాక ఫాన్స్ వస్తారు, నేను నా ఫాన్స్ ని చూసి, హీరో అయ్యాను” అన్నాడు. ఇది చిరు ని ఉద్దేశించే అన్నాడని ట్రేడ్ పండితుల ఉవాచ. అసలు బన్నీ హీరో అవ్వకముందు ఫాన్స్ ఏంటి? ఇదేదో కామెడీ కాకపోతే.

    టీడీపీ మీటింగ్స్ లో జూనియర్ అని గోల చేసినట్టు, ఇప్పుడు మెగా మీటింగ్స్ లో అర్జున్ అని మీరే వెళ్లి గోల చేసేలా స్కెచ్ వేసారా?

    1. అలా అనలేదు..

      కొంతమంది హీరోలు అయ్యాక ఫాన్స్ వస్తారు, నేను ఫాన్స్ ని చూసి, నేను హీరో అయ్యాను. అంటే.. చిరంజీవి ని చూసి నటులకున్న ఫాలోయింగ్ చూసి.. నేను హీరో అవ్వాలనుకున్నాను అని అర్ధం.

      1. అసలు చిరు, మెగా ఫాన్స్ పేరు ఎత్తలేదు. మీరన్నట్టు అలా చెప్పి ఉంటే ఈ కాంట్రవర్సీ రాదు కదా? చిరు ఇండస్ట్రీ లో ఉండగా తన కన్నా పైకి ఎదగాలన్న తాపత్రయం లో కొన్ని తప్పులు చేస్తున్నాడనేది నా అభిప్రాయం. దాన్ని కూడా ప్రజలు తప్పు పట్టలేదు, ఎప్పుడైతే దానికోసం రాజకీయం స్టార్ట్ చేసాడో, అప్పుడే ఫాన్స్ తో పాటు ప్రజలకి కూడా మండింది.

  5. గు…. మయ్యరా గ్రెటు …ఈ అల్లు గాడి overaction ఎక్కువ అయ్యింది .. …

    అ మాజి MLA పిలవకపొయినా లింగు లింగు మనిఎందుకెల్లాడు ..

    YCPఎలాను గెలుస్తుంది .winning .తన ఖాతా లొ వెసుకున్నాము అనా ?..

    PKఎలాను మల్లి వొడిపొతాడు ..చూసారా మెగా కంటె నాకె క్రెజ్ ఎక్కువ అని చెప్పుకొవడానికా ?

  6. Allu Arjun కూడా varun tej లానొ లెక sai daram tej లానొ below mid range hero అయ్యి వుంటె YCP Side వెళ్ళె వాడా ?

    ..అప్పుడు mega support కావలి కాబట్టి వెల్లెవాడొ కాదెమొ ..

    .ఇప్పుదు తన రెంజె పెరిగింది HITS లు తన కాతాలొ వున్నాయి కాబట్టి అతి ఎక్కువ చెస్తున్నాడు

  7. Allu Arjun కూడా varun tej లానొ లెక sai daram tej లానొ below mid range hero అయ్యి వుంటె YCP Side వెళ్ళె వాడా ?

    ..అప్పుడు mega support కావలి కాబట్టి he would be in Janasena camp ..

    Now తన Range పెరిగింది HITS లు తన కాతాలొ వున్నాయి కాబట్టి overaction ఎక్కువ చెస్తున్నాడు

  8. Allu Arjun కూడా varun tej లానొ లెక sai daram tej లానొ below mid range hero అయ్యి వుంటె YCP Side వెళ్ళె వాడా ?

    ..అప్పుడు mega support కావలి కాబట్టి he would be in Janasena camp ..

  9. “అగ్గి రాస్తే భగ్గుమనేంత వైరంలో ఉన్న రెండు సామాజికవర్గాలు కలిసిపోయి ఆంధ్ర రాజకీయాల్ని ఏలుతున్న తరుణంలో”

    అగ్గి ఎవరు రాజేస్తారు? ఎవరు బుగ్గి అవుతారు?

  10. దూల బాబాయ్ చాల రోజులకి ఇలాంటి ఆర్టికల్ అన్న కుటుంబం లో గొడవల మీద ఎప్పుడు ఐన రాశావా ???యదాలాపం గ అన్న మాటలని కూడా పట్టుకుని తెగ వండి వారుస్తున్నావ్ ఆర్టికల్స్ …చూడపోతే అన్న ని వదిలి అల్లు అర్జున్ కి సేవ చేసేదానికి రెడీ అయిపోయినట్టు ఉన్నారు కదా మన ga లో అందరు ..ఇంకా నీ తర్వాత మిగిలింది చీనివాసం మహర్షి తాత ఎంబీస్ ….ఇలా konasaaagutunee ఉంటుందా ఇంకా

  11. ఇంతకీ మన Y.-.C.-.P నాయకులు వెదించిన ఆ ముంబై నటి ఎవరు? అదె TDP చెస్తె ఇప్పటికె 10 ఆర్టికల్స్ రాసెవడిని, మరి Y.-.C.-.P అయిపొయె, ఎమి చెస్తాం అంటవా?

    అయినా దొం.-గ కె.-.సులొ ఎకం గా జైల్ కి కూడా పంపించటం ఎమిటి అయ్యా!

  12. ఇంతకీ మన Y.-.C.-.P నాయకులు వెదించిన ఆ ముంబై నటి ఎవరు? అదె TDP చెస్తె ఇప్పటికె 10 ఆర్టికల్స్ రాసెవడిని, మరి Y.-.C.-.P అయిపొయె, ఎమి చెస్తాం అంటవా?

    అయినా దొం.-గ కె.-.సులొ ఎకం గా జై.-.ల్ కి కూడా పంపించటం ఎమిటి అయ్యా!

  13. ఇందulo చిన్న కరెక్షన్ సార్. పవన్ ఎక్కడా ఈ విషయం లో స్పందించని లేదు . .మాటడలేదు కనీసం మరి మీరు పవన్.పేరు ఎందుకు లాగుతున్నారు ఇక మనింట్లో అందరు తిన్నగా ఉనందా . షర్మిల చీర రంగు గురించి ఆమె పుట్టుక గురించి ఇక వివేకా ను అయితే సాక్షి లో ఎన్ని బ్య్యాద్ ఆర్టికల్స్ రాయాలి రాశారు .మరి ఈ సుద్దులు వాళ్ళకి ఎందుకు చెప్పలేదో హరగోపాల్

  14. ఒరేయి ga, నువ్వు jr ఎన్టీఆర్ ఫ్యాన్ వి కదా నిన్నటి దాకా. సడెన్ గా అల్లు అర్జున్ ఫ్యాన్ ఎప్పుడు అయ్యావురా?

  15. Next elections ki. Kapulu kammalo madhyalo chicchu pettalani appude plan chesav unna fans lone ne chicchu pettalani undhi nee baadha antha enthala split cheyali chistunnav .. ippudu intha pedha saramsam pettadaniki ardham enti avasaram enti ippudu?

      1. Inka nayam, industry hits ayina Magadhera, Rangastalam, RRR kuda AA chesi dance, acting Baga chesindu anale🙀. Dance andaru chestaru, But, Grace, only Megastar & RR.

        Magadhera Vs Badrinath

        Rangastalam Vs Pushpa

        RRR Vs ???

        RR song got Oscar, he is Global star now & also RR is an Indian Film’s Ambassador in Australia.

        AA is so jealous of RR. That’s why he is playing cunning games.

        1. RRR got for best foreign song(music). RC is a singer? music composer? if for dance, then he got 50% share from Jr.NTR. no one knows him outside india, and he is a global star. nice joke

  16. Allu arjun doesn’t have any fans association…so it’s look like allu arjun maintaining a paid social media ..only because of him entire family got bad name. He never supported his own brothers to grow..he is selffish. It’s good he moving away from mega family…

    1. whats wrong with creating a allu brand. After all he is not a konidela. His grandfather has a big part in chirus success. I am not a fan but its ridiculous to say arjun has no fans association.

    2. You are mistaken. Becoz of his brother’s only chiru is getting bad name. Before 1996 chiru or his family were never in to controversy, only after debut of pawan controversy’s started for multiple reason’s. Post bifurcation pawan and babu set a deal, from then people started giving hype to pawan. Before that people in TFI, especially tdp fans used to criticize pawan as an psycho….. You can check previous newspaper’s before 2013 and ascertain the tdp comments about pawan

  17. Ee author ki zero maturity

    Epudu jagan ki usrcp ki udigam cheyatam

    Evo mantallo chali kasukovatam tappa em telidu

    Pavan kalyan cheppindi just trend in movoes ane tappa inkem kadu even thats a satire on himself also

    Inka mana ysrcp social media janalaki ipac lekapovatam valla em cheyalo telika mega family godava ni cash cheskuntunafu ante

    Ee haragopal raisna oka genuine article chudale. Epudu evari meedano edupu tappa.

    Bunny vasu ne chepparu ga okasari kaliste anta set ani.

    Ekuva edavakunda ENO tagu

    1. Magadhera chusi, Badrinath thesi comedy ayipoyaru evaru, enduku? Acting evariki raledu? Lover boy ga tappa, ye character AA perform chesadu? Sodhi muchatatlu endukura Bhai.

  18. Seriously now its looking like a paid article. why because when same thing has been done by Sharmila(when she chooses to join in congress party). Did you write same kind of article ? by the PK has never responded and being a rural dev minister he has given a statement and it is not at all pointing to arjun. Media made that thing.

      1. Why will pawan has to give response when he did not comit any thing. if he keep on giving explanation then he will become response minister not reural or deputy

  19. Manaki support chesadu kabatti edo rastavule … Mari ade roju Allu Aravind pitapuram pracharani ki enduku vellinatlo.. pakka rupay manushulu evadu gelichina cinema tickets rates pechukotani ki vesina ethugada …manam vella trap lo padavaddu

    1. correct brother….. gabbar singh cinema lo thammudiki anna meedha kopam vasthe villian batch anthaa thammudu venakala unnatlu, allu arjun ki pawan meedha kopam raagane ykaapa batch anthaa allu arjun venake…. allu arjun athi thwaralo malli MEGA family lo kalisipothadu…..

  20. Mega family yedho twitter lo anukunnaru, mana intlo kathalu racha ki yekkaina kadha bhayya, mana chelli amma yenduku anna ki vote veyyodhu ani mic lu pattukoni chepparu, mundhu mana intlo sangathi chusukundham, leka pothe y not 11 kuda raavu

  21. Asalu janalu inta Khali ga unnara anipistundi okkosari. Aa yeppudu pk ni vimrsinchaledu. Aayana Peru to functions lo chese ati gurinchi matladaru. Monna kuda friend ni support chesadu ycp party ni kaadu. Alage janasena ni kuda yem analedu. Panileni mangalodu pilli bochhu goriginattu kondaru fans Peru kavalani godavalu srustistunnaru. Okkati aalochinchinchadi fans. Pk sir Audio functions chiru sir gurinchi yennisarlu matladutunnaru. Chala takkuva avasaram untene matladutaru. Mari pk sir ki respect lenatta? Mana yeduguudala ki support chesina valla meeda respect undali. Alage manakantiu oka own identity undela mana work undali. Chettu Peru cheppukuni kaayalu ammukunte tarakaratna, Sai dharma tej laane undipotaru.

  22. చూడగనే అనుకున్న ఇది శ్రీనివాసమూర్తి గానీ హరగోపాల్ గానీ అని … అట్టా ఉంటాయి అడ్డ గోలు రాతలు

  23. మొదటి సినిమాకి ఎంత హేళణ…కానీ పోను పోను తనదైన నటన…చెపోయాలంటే సీబీరంజీవి మీద కొందరి పోర్న్ ప్రచారాలు కూడా ఉన్నాయి..అలానే రాజకీయాల్లో స్వతహాగా సరిపోనోడు…ఇక దాతృత్వం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచుడి…3ంండుకంటే చెప్పుకోడానికేమి లేదు కాబట్టి..

  24. చిరంజీవి తర్వాతా ???? చిరంజీవి ఒక కుళ్ళుజీవి. వాడంత లత్కోరు గాడు సినిమా ఇండస్ట్రీలో ఎవడూ లేదు.

  25. ali garu pk kante munde hero cum comedian,but pavala fans ki matram pk tho natichadu kabate fame vachindi ani feeling..

    vadiki support chese vala ammani titina vadu aina manchodu,vadiki support cheyakunte entha help chesina vadu aina nasanam avali ani korukuntaru

  26. మరి జ ల గ రెడ్డి కి కూడా హుందాతనం నేర్పించవచ్చుగా , వైస్సార్ కి తలవంపులు తెచ్చే పనులు చెయ్యొద్దని చెప్పండి

  27. people may see his movies in Hindi ,they even saw hanuman , now karthikeya .. doesn’t mean they are fans .. in Andhra to run movie you need mass fan base which is far from achievement for AA .. even Pushpa is flop in AP.he dosnt have single day 1 record in 20 years career

  28. Mari ide pani sharmila vere party Loki vellinappudu ni hundatanam back pocket lo pettukunnava…ysr family lo unna vallantha ycp ki support cheyalani rule yemi ludu kada ga bujji ….ninnu chustunte muchatestundi ra… yedokati raasthu Inka ycp batike undi ani ni efforts ki hat’s off ra

  29. “సొంత కుటుంబం లో చిచ్చా “

    ఎవరిని అంటున్నావ్

    ఎం మాట్లాడు తున్నావో అర్ధం అవుతోందా

  30. అల్లు వారి అబ్బాయిని ఫంక్షన్ కి పిలిచి మైక్ ఇస్తే చాలు ఏదో ఒక కాంట్రవర్సీ మాట్లాడి కంపు చేసుకుంటాడు ..

  31. అసలు *మెగా క్యాంపు* లో నటుడుగా గాని సినీ పరిశ్రమలో ఏమాత్రం పసలేని పనిలేని నాగబాబు & కొందరు మేనళ్ళుల వలనే సమస్యలు వస్తుంటాయి. పని చేసుకు పోయే చిరంజీవి, చరణ్ లతో *నో న్యూసెన్స్*

  32. paapam, haragopal chaala try chestunnadu, AA ni support cheyyadaniki, kaani, nee plans and writings workout avvavu brother, jaragalsina damage already jarigipoindi, icon star ki chukkalu kanipistaayi future lo, choostun vundu, mee anna ki vanta paadadu kada ani, vaadiki dabba kottaku

  33. He is okay for Hero, he is unmatured candidate. Someone had to teach or give treatment for this fellow Allu Arjun. should take him to to psychiatrist.

    Number 2, edaina panikochedi rayandra. Panikimalina chetha makenduku ra valla illalo kampu sodhi.

    Neku panileka edo okati rastav, pani pata leni malanti vallu ehe chetha chusi comments pedatharu.

    Chetha na kodaka great andhra

Comments are closed.