ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 సినిమా ఈరోజు రాత్రి సెకండ్ షో నుంచి చిన్నా చితక టౌన్ ల నుంచి పెద్ద పట్టణాల వరకు వందల సంఖ్యలో షోలను వేస్తూ డబ్బు పిండుకోవడానికి నిర్మాతలు మాస్టర్ స్కెచ్ సిద్ధం చేసేసారు. ఇందులో భాగంగా నేరుగా టికెట్ బుకింగ్ యాప్ లలోనే 1000 రూపాయలకు పుష్ప-2 టికెట్ రేట్లు అమ్మకానికి పెట్టేయడంతో అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది.
గతంలో అభిమానుల కోసం బెన్ఫిట్ షోలు అంటే హైదరాబాద్, విజయవాడ లాంటి సిటీలలో ఏదో ఒక థియేటర్ లో వేసి అందరి కంటే అభిమానులకు ముందుగా చూపించి ఉత్సాహపరుస్తుండేవారు. కానీ ఈరోజు బెన్ఫిట్ షో ల పేరుతో గత మూడేళ్ళుగా పుష్ప-2 కోసం ఎదురు చూస్తున్న అభిమానులను అడ్డంపెట్టుకొని వందల కోట్ల రూపాయలు దండుకోవడానికి సామాన్య సినీ ప్రేమకుడు నడ్డి విరగకొట్టడానికి నిర్మాతలు ముందు వెనుక ఆలోచించే పరిస్థితి అస్సలు కనపడటం లేదు. ఇక బెన్ఫిట్ షో ల సంగతి పక్కన పెడితే రేపటి నుంచి ఏ థియేటర్ లో చూసినా టికెట్ రేటు 300 రూపాయల తక్కువకు ఏ బుకింగ్ యాప్ లో కనిపించే పరిస్థితి లేదు.
ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు తన కుటుంబం మొత్తంతో సినిమా చూడాలంటే అయ్యే ఖర్చు దాదాపుగా 1500 రూపాయలు. ఊర్లలో కాయ కష్టం చేసుకుంటూ బతికే కుటుంబాల దగ్గర కూడా మీరు ఇలా దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇదంతా ప్రభుత్వాలు ఇస్తున్న అలుసుగా భావించవచ్చు. హైదరాబాద్ లాంటి నగరంలో టికెట్ రేటు ఎక్కువ పెట్టినా, అభివృద్ధి చెందిన నగరంలో తాను సంపాదించే దానితో పోల్చుకుంటే ఈ రేట్లు పెట్టి సినిమా చూడటం పెద్ద కష్టం కాదని సినీ ప్రేమికుడు ఆలోచించవచ్చు. కానీ చిన్న టౌన్ లలో కూడా సినిమాపై ఉన్న బజ్… క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ తప్పే.
సినిమా రిలీజ్ కు ముందు హీరోలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లలో ఎన్నెన్నో కథలు చెబుతారు. అభిమానులే దేవుళ్ళు… వారే లేకపోతే మేము లేమని సొల్లు చెప్పేటప్పుడు వినడానికి బాగానే ఉంటుంది, మరి అభిమానులే దేవుళ్లయినప్పుడు, మధ్యతరగతి అభిమాని వేల రూపాయల ఖర్చు పెట్టి సినిమాకు ఎలా వెళ్లగలడు అని ఆలోచించరా? అంటే చెప్పటానికే సూక్తులు, పాటించడానికి మాత్రం అవేవి అవసరం లేనట్లు వందల కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ ల పేరుతో జేబులో వేసుకోవడమే పరమావధి.
పెద్ద హీరో సినిమా విడుదల సమయంలో ఇష్టానుసారం రేట్లు పెంచుకుంటూ సామాన్య ప్రజలపై భారం వేస్తున్నారనే, గతంలో వైయస్ జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంటే, అభిమానుల పేరుతో అప్పట్లో జగన్ ప్రభుత్వాన్ని బండ బూతులు తిడుతూ, మా అభిమాన హీరో సినిమా మా ఇష్టం… మా ఇష్టం వచ్చినంత రేటుకి కొనుకుంటాం, మాపై మీ పెత్తనం ఏమిటంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు పుష్ప-2 సినిమా రేట్లు చూసి అప్పట్లో వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని, లేకపోతే రేపోమాపో మనకున్న సినిమా పిచ్చిని ఆసరాగా చేసుకొని జేబులు గుల్ల చేయడానికి నిర్మాతలు ముందు వెనుక ఆలోచించే పరిస్థితి ఉండదని సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజు వారి నిత్యావసరాలే పెరిగి సామాన్యుడు ఎంతో ఇబ్బందులు పడుతున్న వేళ ఇలా ఇష్టానుసారంగా సినిమా టికెట్ రేట్లు కూడా పెంచుకోవడానికి ప్రభుత్వాలు గేట్లు తెరిచేయడంతో ప్రేక్షకుడికి థియేటర్ లో సినిమా చూసే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు ఓటిటి బాట పట్టేసారు. ఇక ఇప్పుడు పుష్ప-2 రేట్లను చూస్తుంటే.. చెప్పుకోవడానికి ఏముందు ఓటిటి అభిమానులను ఫాలో అవ్వడం ఒక్కటే మార్గం.
శ్రీకాంత్ రెడ్డి గుదిబండి
Call boy works 7997531004
ఎందుకు GA ఇంత కడుపుమంట అసలు…ఇష్టం వుంటే చూస్తారు…లేకపోతే wait చేస్తారు…అంతేగా…కష్టపడే సామాన్య కూలీల దగ్గర, చీప్ లిక్కర్ నుంచే బలవంతం గా వేల కోట్లు లాక్కున్న మన అన్నయ్య గురించి ఈ రుద్దుడు అవసరమా GA…😂😂
True
మరి అన్న సారా బుడ్ది 250 కి ఎలా అమ్మాడు???
నాలుగు రొజు ఆగితె సినిమా రెటు తాగుతుంది, కాని సారా బుడ్డి మత్రం చచ్చినట్టు అదె రెటుకి కొనాలి కదా?
ee rendu manaku food taruvaate.
Cinema kuda anthe ga, ledha food ki munde antaava
పవన్ గారి సినిమాలు 5 రూపీస్ కె చూపించి ప్రజలకు డబ్బు ఆదా చేసిన కరుణామయుడు మా అన్న — PAYTM !!
అయినా ఎదొ ఒక వంకతొ రొజుకి 4 ఆర్టికల్స్ పుష్పా గురించి వదులుతున్నవు ఎమిటి?
ఫస్ట్ day ఎవడు చూడమన్నాడు. Ticket రేట్ తగ్గినా తరువాత చూడు.
are gabbe. evadu entha petti cinema choosthe aa jaffa gaadiki neeku enduku ra.
What is your problem. If demand is less they will reduce prices. Why are you crying about ticket rates.
If farmer raises their price we will cry
Farmer enduku raise chesthadu ra boka.
Force Ami undi natchithe chustaru leka pothe one day wait chestaru valla kastaniki dabbu teesukontaru Manam a kastam lekunda sampadistunnam
Rate hike is injustice to pushpa-2 especially allu arjun movies only….🤣🤣🤣
అయినా మనం స్ట్రిక్ట్ గా రూల్స్ అప్లై చేసింది పవన్ గారి movies కి ఇంకా భోళా శంకర్ మూవీ కే కదా… మిగతా వారికి గేట్లు ఎత్తేశాం కదా
pichhi
Now only we are happy bcz from now we watch movies only on OTT
ఎంకటన్నా! టికెట్ ధర మరీ 5 రూపాయలు కరెక్ట్ కాదన్నా.
Anna andariki thaggiste correcte ane vallu kani okkari cinema ki matrame thaggisthene thittaru ani netizens musugulo unna abhimanula uvacha
అవసరం కాని వాటి రేట్ తగ్గించి, నిత్యావసరాల రేట్లు పెంచడమే మా లెవెన్ ల0గాగాడు చేసిన కరెక్టు.. అంతేనా గ్యాసు గుదిబండ చెడ్డీ??
5 rs cinema ticket pettali pedhala kosam…. 5 rs bharathi cement ammochu gaa adhe pedhala kosam…. appudu nenu kooda oppukuntaa aayana decision correct ani
నాకు ఇప్పటకీ అర్థం కాలేదు…మూవీ టికెట్ తగ్గించడం వల్ల జనాలకి ఏమి లాభం…మూవీ చూడాలి అనుకుంటే చూస్తాడు…ఒక్క వీక్ ఆగితే రేట్స్ తగ్గితే చూస్తాడు లేకపోతే ott వచ్చాక చూస్తాడు…
price is of demand…. wait for 2 weeks…. ticket price will be 100 or less…. wait for 50 days to watch in ott…. wait for 3 months can watch in tv for free….. now same poor people has to decide when to watch…. Pushpa 2 has all prices for different timelines….
మద్యము రేటు పెంచేసి, ఊరుపేరు లేని బ్రాండ్స్ లు అమ్మిన్నపుడు మీరు ఎక్కడ ఉన్నారు స్వాములు ..
Movie budget batti rate increase chestaru. Choosthe choodu leka pothe ledu. It’s up to audience. Rate decrease cheyalisindi hospitals lo patients ki.
Kalki ki matram rayav emi. Mega ki ayite matram 1st
Mega family antey ruchi valaki
Boku na kodakaa andarini okela చూడు రా
nuvvu chaduvukunnodiva gaddimopuva aa messege emitra ardam
Babu big evana pochukovadaniki untadi ikada ni hero na hero kadu jagan gadu evari movie penchado evari movie daginchado andari ki thelusu
Jagu gadu kalyan gari movie vasthe chalu notlo petukuntaru ucha
re-Great Andhra doesn’t have any content to publish. Gine are the days of theatre, watch at your own comfort at home on OTT if you get a good feed back about movie. Else xan save your 200mins.
Dabbulu unnavadu movie ni theatre lo chustadu, lenodu chudadu, movie ni theatre lo chudamani evaru balavantha pettaru…..
Petrol rate litre 1000 chestadu.. Dabbulu unnodu teskuntadu.. Lenodu muskoni untadu.. Neku okay na..
Ok DONE
Anna chala బాగా చెప్పారు కానీ.. పెట్రోల్ ధర ఏవరు నిర్ణయిస్తారు మనకి వొచ్చే రేట్ ని బట్టి అంటే మనకి అమ్మే వాళ్ళ పరిస్తుతులను బట్టి అమ్ముతారు దానికి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వేసి ఆ టాక్స్ లు ఈ టాక్స్ లు వేసి అమ్ముతారు. మీ లెక్కప్రకారం సినిమా తీసిన నిర్మాతే గా ప్రైస్ కూడా నిర్ణజంచేది మరి ఈ జగన్ గారు చేసే పనేంటి పవన్ కళ్యాణ్ టికెట్ రేట్స్ తగ్గించడం తప్ప. పవన్ movie టికెట్ 10రా వ్యూహం movie టికెట్ 200 అది సార్ మీ ప్రభుత్వం పనికిమాలినతనం.
పెట్రోల్ అవసరం, cinema ఆనందం
ఇంటర్నెట్ ఆర్ డేటా ప్లాన్ లేనోడు ఈ వెబ్సైట్ చదవలేడు కదా పాపం, ప్రింట్స్ తీసి పంచరాదు అందరికీ ఫ్రీ గా చదువుకుంటారు..?
.
అన్నయ్య సిమెంట్ 5 కో పదికో ఇచ్చెయ్యొచ్చుగా అందారు ఇల్లు కట్టేసుకుంటారు.…
.
మింగినదంతా జనాలకి ఇచ్చెయ్యొచ్చుగ్క..
Premiere shows ke aa rates untayi chudagaliginodu chusthadu chudalenodu normal shows vesinappudu chusthadu ikkada evadu balavantham cheyatledu ga mee jala kukka gadu Pawan ante bayapadi cinemalaki ekkuva collection vacchesthe tanaki remuniration ekkuva icchesthe adi janalaki panchesthe vallu adi gurthunchukoni Pawan ni devudani mokkesthe aa devudiki prasadam ga votlu vesi vala bakthi chupisthe appudu veedu emaouthado ani bayapadi ticket rates tagginchesadu Mari darunam ga bheemla nayak ki 20 rs and 30 rs tickets aa anduke prajalu kuda vadi party ki 11 seatlu biccham vesaru Inka vadiki vadi chemchagalaki buddhi raledu
మీరు బ్రోతల్ ఛానల్ అయినప్పటికీ ఒక్క విషయం అడుగుతా ఏంటంటే ఇలాగే అన్నీ విషయాల గురించి మీరు మాట్లాడితే బాగుంటది. ఒక్క టికెట్స్ విషయంలో మీరు గొంతు బాదుకుంటూ మాట్లాడుతున్నారు. మరి పెంచిన వాటి సంగతి కూడా మాట్లాడితే మిమ్మల్ని బ్రోకర్ ఆంధ్ర అని పిలవం.
Anni free tdp government lo 😁😁😁😁😁😁😁😁
మీకు ఇంగువ ఫ్రీ గా కావలి అంతేనా ?
Maaku avasaram ledhu prajalu ki ivvandi
మీరు ప్రజలు కాదా? మీరు ప్రభువులా?
Ne not lo na |A|
మీ తండ్రి గారు “అప్పుడు” ఆపి ఉంటే ఈ కుక్క గారు పుట్టేవారూ కాదు, ఈ పేరు పెట్టుకునేవారూ కాదు..
మీ_తండ్రి_గారు_”అప్పుడు”_ఆపి _ఉంటే_ఈ_కుక్క_గారు_పుట్టేవారూ_కాదు, ఈ_పేరు_పెట్టుకునేవారూ_కాదు..
మీ_తండ్రి_గారు_”అప్పుడు”_ఆపి _ఉంటే_ఈ_కు..క్క_గారు_పుట్టేవారూ_కాదు, ఈ_పేరు_పెట్టుకునేవారూ_కాదు..
@మీ_@తండ్రి_గారు_”@అప్పుడు”_@ఆపి _@ఉంటే_@ఈ_@కు..క్క_గారు_@పుట్టేవారూ_@కాదు, @ఈ_@పేరు_@పెట్టుకునేవారూ_@కాదు..
@మీ_@తండ్రి_గారు_”@అప్పుడు”_@ఆపి _@ఉంటే_@ఈ_@కు@క్క_@గారు_@పుట్టేవారూ_@కాదు, @ఈ_@పేరు_@పెట్టుకునేవారూ_@కాదు..
-మీ-తండ్రి-గారు-“@అప్పుడు”-ఆపి-ఉంటే-ఈ-కు@క్క_-గారు-పుట్టే.-వారూ-కాదు,-ఈ-పేరు-పెట్టుకునేవారూ-కాదు..
మీ నాన్న “అప్పుడు” వాడుండాల్సింది..లుంగీ భాష బ్యాచ్
మీ నాన్న నోట్లో పెట్రా..నీ పేరుకి అదే కరెక్ట్
Arey Jagan Petrol and Diesel rates India lo ye state lo neni vidham ga penchinappudu, appudu samanya janam neeku gurthu raaleda. Enduku ra eee yedava edupulu. Istam vunnodu movie chusthadu lekapothe chudadu anthe kada. Andarini force chesi tickets konandi ani yevaru cheppaledu kada.
Bochu em kadu chuse vallu chustharu leka pothe ledu ala ayithe madyapanam roju thagutaru enduku penchadu movie epudo okasari chustharu adi kakunda special show mathrame 1000 tharvatha show entha adi kuda chepali fans ki leni durada jagan gadi ki enduko vadu janala kosam alochinche vadu ayithe ani thagunchali movies meda ticket s memu amutham ante
Producer 500cr pedathadu movie flop hit sambandam lekunda money jagan gadu isthada ikada flop entha nashtam avuthundo thelusa antha enduku jagan gadu sambandinchina asthulu lo nunchi jagan gadu emana isthada karma kakapothe vadin cm chesaru sare antha gopavade ayithe thalli ki Chelli ki asthi ivachuga asthe ivakunda gentesadu vadu cm ayi janalaki em chesthadu inka dochukovadanike chusthadu 500cr petti movie thisthe vadu 10 ticket amithe jagan gadi amma ni denginodu isthada danikante jagan gadu tickets price kante lopala food price ekkuva em pikuthunadu bochu gadu
పోనీలే అన్నయ్య. సరదా ఉన్నదౌ చూస్తాడు లేక పోతే ఇంట్లో చూస్తాడు . నిన్న చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్న . స్టార్ హోటల్ లో. 320 రూప్యులు తీసుకున్నాడు .ఏమి చేస్తాం దేని రెట్ దానిది మా ఇంటి దగ్గర బండి మీద 60 .ఎలా మరి .
హహa. కాకినాడ పోర్ట్ ను. అరబ్8ందో ఫార్మా వాడు బాగానే లాక్కున్నాడు ఆ లెక్కలన్నీ తెస్తున్నాడు . డిప్యూటీ సిఎం. ఎవరో సుబ్బ రెడ్డి. కొడుకు vikranth reddi అంత వాడికి చెప్తారు
కఅకినాడ sez nu లక్కొన్నారు. Aurbindho pharama. మరియు vikranth రెడ్డి కలిసి .ఏమి మనుష్యులు రా
Nagarjuna gari Cinema ki టికెట్ రేట్లు పెంచినప్పుడు…. ఈ ఆర్టికల్ రాయలేదేమి గురివిందా ..
ఐనా మీవోడికే ప్రచారానికి వెళ్లి లేని పోని కొత్త పితలతకలు తెచ్చుకొన్నాడు…
రేట్లు ఇక్కడేనా పెంచింది… ప్రతీ ఊళ్ళో పెంచారు..
Govt పెంచింది… కోర్టు కూడా ఏమన లేదు..
జనాలు కి లేని బాధ నీకెందుకు గోవిందా..
చూడాలని అన్పించినోళ్ళు ఇప్పుడు చూస్తారు..
నాలుగు రోజులు పొతే టికెట్ రేట్లు తగ్గిన తరువాత కుదిరిన వాళ్లు చూస్తారు..
ఇంకా కొన్ని రోజుల తర్వాత OTT లో చూస్తారు..
మూసుకొని వుండు మహాశయా…
సినిమా చూడమని ఎవరు చెప్పలేదు కదా , నీకు నచ్చితే చూడు లేకపోతే మూసుకుని ఉండు.
Janala weakness ni cash cheskubtunbru ra gorre
Ayyo ante 5k salary jobs echi
175 /175 laga ne kada
మీ లెక్కప్రకారం ఒక సినిమా ticket rate meeru samanyulakosam alochisthey adhe samanyulu nithyavasaralaki vupayoginche varini yendhuku thagginchamanaru. Petrol dhara janalaki ibbandhi avuthundhi ani aa dabbu jebulo vesukuntunna nayakulanu yendhuku adagaru. Meeku pushpa cinema trending lo vundhi yedho okati vagesthe adsense nundi money vosthayi idhe ga mee brathukulu. నిర్మాతే గా ప్రైస్ కూడా నిర్ణజంచేది మరి ఈ జగన్ గారు చేసే పనేంటి పవన్ కళ్యాణ్ టికెట్ రేట్స్ తగ్గించడం తప్ప. పవన్ movie టికెట్ 10రా వ్యూహం movie టికెట్ 200 అది సార్ మీ ప్రభుత్వం పనికిమాలినతనం.
అప్పుడు జగన్ గారు… పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ టిక్కెట్ల పెంపు తగ్గించాడు. ఆ ఒక్కరినే టార్గెట్ చేస్తే తెలిసిపోతుందని మొత్తం ఇండస్ట్రీకీ అదే ఫాలో అయ్యాడు. అయితే టిక్కెట్లు రేట్లు అందుబాటులో ఉంచడం తప్పు కాదు. కానీ మరీ 10, 20 అంటేనే విమర్శలొచ్చాయి. ఇప్పుడు 300లు, 400లు అన్నా కష్టమే. మధ్యే మార్గంగా ఉండాల్సి ఉంటుంది.
Shut
Vallu chala poor mari
ఉచ్చ ఆపుకొండి 4 రోజులు
ఈ వెథ..వకి ఇప్పుడే తెల్లారింది..లెవ్..1 టికెట్స్ తగ్గాలి అని ఏడ్చినప్పుడు అమయ్యిందో ఈ బుద్ధి.…
.
https://www.ap7am.com/tn/816301/ram-gopal-varma-sensational-tweet-on-pushpa-2-movie-ticket-rates
Iam also OTT
టికెట్ ప్రైస్ గురుంచి నీకెందుకు, ముందు అదాని కరెంటు ప్రైస్ గురించి మాట్లాడు
Musthava noru
Annnitiki Mee mama gurthu vasthada
nchi price ke techaadu gaa
nee noppenti
భవిష్యత్తూ లో సినిమా ఉన్నవాళ్లు మాత్రమే చూసేలా అవుతుందేమో
I request chief ministers of Telugu states to increase liquor rates also before new year..samebligic ..gudda lo dammu unna vaadu tagutadu ..dammu unda ra nara ga nee chamcha gadu telangana Li unnadu ga .kojja na sons
Increase the rates of liquor before new year…same logic .gudda la dammu unda nara fa .nee follower gadu telangana Li unnadu ga..unda g li dammu lavde saale
Manchide kada janaalki dabbulu migultay .ott lo ki vachaka happy ga kalisi chudachu andaru
Nuvvu enta negative cheddamanna kutami orabhutvam present manchi position lo undi
అప్పుడు ప్రేక్షకుల రక్తాన్ని పిండేస్తున్నాడూ అని విమర్శలు చేయించుకున్న పవన్ కల్యాణ్ ఇప్పటికి 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.
కానీ ప్రభాస్ 100 కోట్ల, అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకుంటున్నారు. మహేష్ 100 కోట్ల పై మాటే.
తన సంపాదనలో 30-40 శాతం చారిటీకి, 50% పార్టీకి వాడేసే పవన్ మీద మాత్రం ఏడుపు.
Vadi adangi action ki, remake ki 100000 ekkuva
Vadi adangi action ki 1l ekkuva
Middle class family thi first day endhuku veltharu ra. Velthe okkade velthadu. Velle vaadinistam vaadi kastam, vadi doola.
seems for his acting talent and looks AA will be taking 300 crores. so blame the brainless and nincompoop telugu audience and public
జగనన్న ఏ నిర్ణయం తీసుకున్నా మా GA కి మంచి నిర్ణయాలే కదా
ఒరేయ్ వెర్రి పుష్పం కమ్మని మాటలు వద్దురా చక్కని మాటలు మాట్లాడరా
ఒరేయ్ వెర్రి… పుష్పం…. కమ్మ…. మాటలు వద్దురా… నిజాయితీగా… చెప్పు…రా
మీరే వెర్రి పుష్పం లా ఉన్నారు? 15 రోజులు ఆగితే సినిమా టికెట్ల ధరలు అవే తగ్గుతాయి. నెల రోజులు ఆగితే OTT లో వస్తుంది. రెండు నెలలు ఆగితే టివి లో వచ్చేస్తుంది.
ఈ లోపు చూడకపోతే చచ్చిపోతారా? సినిమాని ఎగబడి చూసే గొర్రెలు ఉన్నప్పుడు టికెట్లు ఎంతకైనా అమ్ముకుంటారు. చూడటానికి ఎవరో రాకపోతే వాళ్ళే తగ్గించుకుంటారు.
సినిమా ఏమీ నిత్యావసర వస్తువు కాదు. మధ్యలో ప్రభుత్వానికి బోడి పెత్తనం దేనికి?
Vadu jinna movie ki 2k petti chusina eriipoo
నువ్వు కన్వర్టెడ్ బ్యాచ్..
Ninnu fristday yevadu chudamannadu? It is demand and supply. You can watch same move after 1 week with regular price.
Vc estanu 9380537747
Pawan Kalyan spent lot of money on charity and helping people. Still he faces criticism. He never publicised his good deeds.
Cha.. sodi vaddu. Varma kallu pattukoni gelichadu. Womanizer
టికెట్ రేట్ల గురించి ఎందుకింత బాధ పడిపోతున్నారో అర్థంకావడం లేదు. సినిమా చూడకపోతే చచ్చిపోతారా!! బుద్ధి చెప్పాలనుకుంటే, సినిమాను OTT లో చూడొచ్చు. దానికింత బాధ పడి పోవడం ఎందుకు.
ఎవడు చూడమన్నాడు!! OTT లో వచ్చే వరకూ ఆగలేరా!!
యే సినిమా అయినా ఫస్ట్ రోజు థియేటర్ లో చూడకపోతే వచ్చిన నష్టం ఏమి వొచ్చింది..
యే సినిమా అయ్యేనా బడ్జెట్ బట్టి వాళ్ళు రేట్లు పెట్టుకున్నారు.
నువ్వు ఎంత ఏడిచిన ఆల్రెడీ సినిమా రిలీజ్ కి అన్ని ఫిక్స్ అయ్యాయి టికెట్స్ కూడా సోల్డ్ అయ్యాయి.
పుష్ప పైన నీ రెడ్ పు ఆపు ఇంకా ఏడుస్తే ఎర్రి పుష్పం అవుతావు..
కో ర్టు లు కూడా వీళ్ళు వీళ్ళ తీర్పులు
రోడ్స్ సరిగ్గా లేవు మరి ,వాటి గురించి అడగరా?
డబ్బులు ఎక్కువ అంటే సినిమా చూడ వద్దు
నిర్మాతలు బలవంతంగా ఏమి తీసుకు రావటం లేదు గా జనాలని?
ఇంకా పాత కాలం తీర్పులు ఎన్ని రోజులు ఇస్తారు
అల్లు అర్జున్ ఏమైనా ఫోర్స్ చేశాడా నా సినిమా చూడమని.. జగన్ గా డు బెదిరించి 2400 కోట్ల పోర్ట్ ని 416 కోట్లకి మింగేశాడే వాటి గురించి కొంచమైనా బాధ్యత లేదా జనాలకి గాని / ఈ కో ర్ట్ లకి . 11 ఇయర్స్ నుంచి బె యి ల్ మీద ఉన్న ఒక ఆ ర్ధి క ఉ గ్ర వా ది ని కే సు లు గురించి తీర్పు లు ఇవ్వడం రాదు కానీ .. పనికి మాలిన వాటి మీద కో ర్ట్ లు బెదిరింపు ధోరణిలో తీర్పులు వస్తాయి . గ్రేట్ ఇండియా ..!
వీళ్ళు వీళ్ళ తీర్పులు రోడ్స్ సరిగ్గా లేవు మరి ,వాటి గురించి అడగరా? డబ్బులు ఎక్కువ అంటే సినిమా చూడ వద్దు నిర్మాతలు బలవంతంగా ఏమి తీసుకు రావటం లేదు గా జనాలని? ఇంకా పాత కాలం తీర్పులు ఎన్ని రోజులు ఇస్తారు అల్లు అర్జున్ ఏమైనా ఫోర్స్ చేశాడా నా సినిమా చూడమని?
NUVVINKA JAGAN MEEDA PADI EDUSTHUNNAVU IPPUDU PAWALA GOVERNMENT 6 MONTHS emipeekuthunnaru
Ee 5 years lo mee jalaga em peekindhi ra
2014 ki mundhu cbn yemmi peekadu
2014 mundu cbn garu emi adhikaramlo leru .. dates correct rayandi ..
ఆయనకి ఇంగువ ఎక్కువైందిలే సర్ పప్పులో, క్షమించెయ్యండి
Pk cemchalu
నువ్వేంటి..భారతి సిమెంట్ ఫ్యాక్టరీ లో వాచ్ మాన్ వా..
Ne amma mogudini
mee amma mogodivi kaada
ippudemi peekuthunnadu
guddi edava nuvvu gaddimopuvaa
jagan pell tho padukunnadu mundu vadini lepu
సండే చర్చి లో కలిసినప్పుడు చెప్తాడు డాడీ కి, లాస్ట్ నేమ్ చూస్తే కొడుకేమో అని డౌట్ కొడుతోంది..
Don’t worry
orey fake mundu nuvvu pawalagadini leparaa
Aurbindho pharma వాళ్ళు కాకినాడ sez bagaane లాక్కున్నారు. Vikranth reddi next
adi pawalagadi friend di ra aviveki
5years jagan gadu pikende 6months lo pikaru
emi peekaruraa
గుల ఉన్నవాడే సినిమా గురించి ఆలోచిస్తాడు
ఈ ఆర్టికల్ రాసింది శ్రీకాంత రెడ్డి . అందుకే జగన్ తీసుకున్న నిర్ణయం.అంటున్నాడు.. బాబు మీ లంజగన్ సైకో గాడు ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే ఏం పీకలేక వ్యక్తిగత కక్ష తో చేశాడు, జానాల మేలు కోరి కాదు ఈ కామెంట్ చదివితే ఇంకోసారి మీ జలగ కి సోపు రాయాలని ట్రీ చెయ్యకు. 5 రూపాయాలకోసం కక్కుర్తి పడకు.
Mari yendhuku ra ycp vaallu pushpa cinema ki support chesthunnaru? Guddha pagalagottali ninnu
సినిమా నిర్మాణానికి కోట్లు వెచ్చించి బడ్జెట్ పెంచుకుంటున్నది నిర్మాతలు. అది వారి స్వయంకృతాపరాధం. టికెట్లకు ఎక్కువ ధరలు అనుమతిస్తే నష్టపోయేది ప్రేక్షకులు. సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చూడాలంటే ఒక సామాన్య కుటుంబానికి పదివేలు రూపాయలు బొక్క. బడ్జెట్ ఎక్కువ అని టికెట్ ధరలు పెంచకూడదు. టికెట్ ధర పెంపకానికి అనుమతి లేనిచో ఒకరిద్దరు నిర్మాతలు నష్టపోయి చేతులు కాల్చుకుంటే అప్పుడు కానీ నిర్మాతలకు తెలిసి రాదు. హీరోలకు వంద రెండు వందలు కోట్లు అంటున్నారు కదా, వారు ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లిస్తున్నారా. అలాగే లొకేషన్ ల కోరకు ఏ విదేశాలకో వెళ్లి షూటింగ్ లు చేయకుండా మన దేశంలోనే చేసుకోవచ్చు కదా.
ధరలు పెంపుదలలో రాజకీయం ఉంది.గతంలో ఒకసారి టికెట్ ధర 5 రూపాయలు నిర్ణయించిన విషయం మీకు తెలిసిందే. అప్పుడు కాని నిర్మాతలకు బుధ్ధి రాదు.నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, దర్శకులు వందలు వేల కోట్లకు పడగలెత్తుతున్నారంటే, అది ప్రజల సొమ్మే కదా.
Call boy works 7997531004
Kondharu uchitha Ration biyam ammukontaru..quality kavali ante dhara pettali andariki telusu kada… Inka cinema gurinchi Malli cheppala
సినిమా టిక్కట్లు పెంపుదల ఖచ్చితంగా ప్రూభుత్వం తప్పిదమే. టిక్కట్లు రేటు కంట్రోలు చేయాల్సిన భాద్యత ప్రభుత్వానిదే. టిక్కట్లు రేటు పెంచాము చూస్తే చూడు లేకపోతే లేదు అంటే చాలా తప్పు. మరి రైతు పండించిన పంటలకు గిట్టుబాటు రేటు ఎందుకు ఇవ్వటం లేదు. రైతులంతా ఏకమై బస్తా వడ్లు 5000/-Rs అయితేనే అమ్ముతామంటే పరిస్థితి ఏమిటో ప్రజలు ఒక్జాసారి ఆలోచించండి. అప్పుడు ఆకలిచావులు ఎక్కువవుతాయి. ఏదైనా ప్రభుత్యం కంట్రోల్ ఉండాలి. అంతేగాని కొన్ని వర్గాలు కోసేమే చేయకూడదు. సినిమా టిక్కట్లు పెంచినప్పుడు మనం 15 డేస్ తర్వాత చూస్తే అప్పుడు
నిర్మాతలకు నొప్పి. సో ప్రేక్షకలరా ఆలోచించండి. టిక్కట్లు రేట్లు తగ్గినాక చూడండి. మనకు పోయాదేమి లేదు. అప్పుడు బాగావుంది అంటే అప్పడు చూడవచ్చు. ఇప్పుడు చూసిన తర్వాత చూసిన సినిమా ఏమి మారదుకద. Ok ఫ్రిండ్స్.
Mee question lone answer vundi
Chudandi cenema chudadam chudakapovadam mana istam. Nenu chustha anukunna 900 ticket bokkaley ott loki vachidhi Appudu chustha ani vadhilesa. Maa intlo chaala pedha tv inka good sound system. 900 latho manchi biryani drinks order chesukuni mari chustha intlo.
babu gudibanda ninnu yevadu choodamannadu cinema yegesukuntu velli.
సినిమా రెట్స్ పెంచుకోమనే ప్రభుత్వం రైతుల విషయంలో ఎందుకు ధరలు పెంచర అది అందరం ఒక్కసారి ఆలోచించాలి
Crop prices are decided by the central government
Sare government rates increase chesthundhi because govt ki buddhi ledhu… mari janalaki undali ga bhuddhi… vadiki nijanga antha karchu pette sthomatha lenappudu cinemaki vellodhu… book my show lo all tickets booked that means janalu dont care to spend money.. so wr cant blame govt .. its all we people giving chance to politicians and rich people to do like this..manam maarananni rojulu vaalu alane earn chestharu manam ilane spend chesthu untamu.. note: i stopped watching movies in theatres long time just ott lo ne chusthanu
Call boy jobs available 7997531zero zero4
cinima nityaavasaram kaadu. dhara yekkuva anukunte oka vaaram aagi choodandi ledaa OTT lo choodandi
Jannallaki Leni pukudula neekendukura nenu eppudo theatre lo movie chudam maanesa ina maalanti vallakosam movierulz ibomma vnnai so naaku ticket rates tho sambandam ledu daani kanna ade 1000 vnte oka full thagi beach ki velli enjoy chestam
srikanth reddo,
President medal mande scotch kanna bavudatunna mandu babulu !
సినిమా వినోదం మాత్రమే నిత్యావసరం కాదు. జనం తొందర పడి చూడాల్సిన అవసరం లేదు. అలాగే Rs.300 కోట్ల హీరో పారితోషికం అత్యంత హేయం అన్యాయం. అల్లు అర్జున్, పుష్ప నిర్మాతలు, దర్శక సుకుమారుల ధన దాహం, ప్రేక్షకుల నిలువు దోపిడీకి పాల్పడిన ప్రణాళిక సంగతి నిజం. అందులో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను కొట్టేయలేం. చెప్పాలంటే ప్రభుత్వం లోని సినిమా వాళ్ల దొంగచాటు ప్రమేయం లేదంటారా? అల్లు కుటుంబం బందిపోట్ల కుటుంబం అనిపించుట గమనార్హం. నాడు రాజకీయాలను దోపిడీకి వాడిన అరవింద్ నేడు సినిమా టికెట్లు దోపిడీకి వాడిన అర్జున్ తండ్రికొడుకులు.
సినిమా కన్నా కరెంట్ చాలా ముఖ్యం. మరి మీ జగ్ట్గక్ కరెంట్ ఛార్జీలు పెంచి నప్పుడు,ఎక్కడున్నావు .పెట్రోల్ ప్రక్క రాష్ట్రాల కన్నా ఎక్కువ చేసాడు. అప్పుడు ఏం ఈకుతున్నావు?
Lol, ippudu Baboru 30% pencharu. Velli Baborini adugu
Ippudu kuda rate lu pencharu. Dhaniki emantav mari?
Ippudu kuda current rate lu pencharu. Dhaniki emantav mari?
ఈ వెబ్ సైట్ వాడు,
వాడి కులానికి అండగా నిలిచినందుకు,
అల్లు అర్జున్ గురించి రోజుకి 100 ఆర్టికల్స్ రాసి లేపుతాడు.
మరి పిచ్చి జనాలు, ఫ్యామిలీ కి 1500 పెట్టి ఎందుకు వెళ్ళాలి?
మంచి డ్రెస్ ఒకటి కొనిపెడితే, మా నాన్న హీరో అని పిల్లాడు చెప్పుకుంటాడు.. ఎవడో బొక్క గాడి బానిస అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తే మీ ఇష్టం.
ఈ రికార్డు కొట్టడానికి రేపు ఇంకో బొక్క గాడి సినిమా కి 400 టికెట్ పెడతారు
yemi reddi jagan chesinde correstaa?
cinema first roju choodakapothe chacchi pothara ?
pani manukoni cinema choodalisindena?
ye mari dabbunna vallakena kottha carlu ?
pedavadu darjaga kottha car lo tiragodda?
avunu reddy
eemadhya biryani ratlu, carla retlu baga perigipoyayi
car ratlu kooda baga tagiicgali
Halwa gaa ticket price vunty ishtam vunty chuustaadu lekapoty ledu
Mee annedo ticket price tagginchi society ki Edo seva chesaadu annattu cheptunnaav
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ‘‘రాష్ట్రానికి గూగుల్‌ను తీసుకువచ్చేందుకు మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం. ప్రతిసారి మీరు మీ సామర్ధ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు’’ అంటూ సీఎంను పవన్ పొగడ్తలతో ముంచెత్తారు.