విడాకులు ఎవ్వరూ కోరుకోరు. దురదృష్టంకొద్దీ కొంతమంది ఆ దశను చూస్తారు. సెలబ్రిటీలకు ఇది మరింత బాధాకరం. ఎందుకంటే మీడియా అంతా అటువైపు చూస్తుంది. అయితే కొన్నాళ్లకు అంతా మరిచిపోతారు. ఎవరి జీవితాలు వాళ్లు బతికేస్తారు.
సమంత కూడా అలానే అనుకుంది. చాన్నాళ్ల పాటు ఓపిగ్గా ఎదురుచూసింది. కానీ ఆమె విడాకుల వ్యవహారం మీడియాకు ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. మినిమం గ్యాప్స్ లో ఎప్పటికప్పుడు ఆమెకు ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేస్తూనే ఉంది. జరుగుతున్న ఘటనలు అలా ఉన్నాయి మరి.
నాగచైతన్య ప్రేమలో పడ్డాడంటూ గతంలో పుకార్లు వచ్చాయి. ఆ టైమ్ లో సమంతతో విడాకులు మళ్లీ తెరపైకొచ్చాయి. ఇక హీరోయిన్ శోభితాతో అతడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వేణుస్వామి నోరు పారేసుకున్నాడు. ఇలా ప్రతి సందర్భంలో ఆ ఎఫెక్ట్ సమంతపై పడింది.
ఇది చాలదన్నట్టు తాజాగా రాజకీయ నాయకులు కూడా సమంత గురించి మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదేమో.
సమంత-చై విడిపోయి మూడేళ్లు అవుతోంది. ఇన్నేళ్లయినా వీళ్లి విడాకుల వ్యవహారం మినిమం గ్యాప్స్ లో ఇలా తెరపైకి వస్తూనే ఉంది. జీవితంలో జరిగిన బాధాకరమైన ఘటన గుర్తొచ్చిన ప్రతిసారి ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ ఇబ్బందిని ఎప్పటికప్పుడు చవిచూస్తూనే ఉంది సమంత.
త్వరలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మరోసారి విడాకుల అంశం కచ్చితంగా తెరపైకొస్తుంది. సమంతాకు ఈ విడాకుల బాధలు ఇంకొన్నాళ్లు తప్పవు.
vc estanu 9380537747
Vc means?
Videocall
Vc means?
Call boy jobs available 9989793850
సమంత విడాకులకు కారణమైన డ్రామా రావు గాడు ఫోన్ టాప్ చేసి ఫార్మ్ హౌస్ లో సమంత ని ఏమి చేసాడో చెప్పాలి , తప్పు ఒప్పుకుని తగిన శిక్ష డ్రామా రావు కి పడితేనే సమంత కి ఉపశమనం
Ladies illanti vishayalu yendhuku chebutaaru avamaanam kadha kukaaa
kukaaa johny vishayamlo chepparu kadaa ante adi abaddama …
Adhi veru idhi celebrities problems nakaaa
Nuvvu jhony dhagara bagaaa vangi natlunav kadha
g…muskora…l/k…nuvvu vonginattu evaru vongaru kukaaa
Kulam gajii dhagara nuvvu vangi nattu
Kukaaaaa
కడుపుకు కూడె తింటున్నావా ఏదిపడితే అది వాగుతున్నావు. పెంట గాని తినటం లేదుకదా? నాకు అనుమానమే
కడుపు కు కూడె తింటు న్నావా ఏది పడితే అది వాగు తున్నావు. పెంట గాని తినటం లేదుకదా ? నాకు అనుమానమే
అందరు నీకు లాగ పెంట తినరు
Yemmo naaku nee medha doubt thinaa vemo
Nuvvu vunnav kadha andhari badhulu nuvee thinu mee cbn, nbk, pappu dhi thinu
Kasuu brahmam medha naaku kuda adhe doubt
prathi vishayam negative mind meedi. Emanukoka pothe oka vishayam adugutha meeru asalu manishena.
g…muskora…l/k
Brahmananda gaaru, Meeru bad words vaadadam manchidi kaadu.
avathali vyakthi entha age anedi meeku the list, alaage Mee age entha anedi naaku the list. So manam madtladuthunna vallu manakanna chinna/pedda kaani hi.
so don’t use bad words. Oka saari naa paatha posts chudandi intha varaku Nenu bad words use cheyaledu.
Bad words use chesi cheppinantha maathrana Meeru cheope content strong Abbasi.
Mind your words while typing.
Brahmananda Garu, N convention issue ayyindhi 2014 lo and Samantha and Chaitu marriage ayyindhi 2017 lo and divorce ayyindhi 2021 lo ….KTR involvement Akkada emi kanipinchtam ledhu andi…adhi political Kosam Allina story
డ్రామా రావు , సమంత ని చేనేత వస్త్రాలకి అంబాసిడర్ అని ఫార్మ్ హౌస్ కి తీసుకెళ్లాడు అనేది అప్పట్లో పెద్ద గొడవ అయ్యింది
డ్రామా రావు , సమంత ని చేనేత వస్త్రాలకి అం!బా!సిడర్ అని ఫార్మ్ హౌస్ కి తీసుకెళ్లాడు అనేది అప్పట్లో పెద్ద వార్త అయ్యింది
Every big wig in tollywood and politics of Hyderabad is aware of what drama rao did to sammantha
Samantha garu inkko marriage chesukondi life baguntundhi
sanyasam teesukunTe sari…
vc estanu 9380537747
vc available 9380537747
Nagarjuna good family
తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్, పదవులు ఊరికే రావు.
Samantha akka nuvvu sachipo akka enduku inni kastalu neeku