మరీ ఇంతగా రెచ్చగొట్టాలా నాగబాబూ!

నాగశ్రీను కుటుంబానికి నాగబాబు సాయం మంచిదే, అనారోగ్యంతో ఉన్న ఆ యువకుడి తల్లికి అపోలోలో వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇవ్వడం, 50వేలు రూపాయలు ఆర్థిక సాయం చేయడం అన్నీ.. నాగబాబు పెద్ద మనసుకి…

View More మరీ ఇంతగా రెచ్చగొట్టాలా నాగబాబూ!

మంచు ఫ్యామిలీని కెలకడమే మెగా లక్ష్యమా?

నాగశ్రీను అనే తన పర్సనల్ హెయిర్ డ్రస్సర్.. తన ఆఫీసు నుంచి అయిదు లక్షల రూపాయల విలువైన మేకప్ వస్తువులతో సహా పారిపోయాడని, మా అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయం నుంచి పోలీసులకు ఫిర్యాదు…

View More మంచు ఫ్యామిలీని కెలకడమే మెగా లక్ష్యమా?

పాన్ ఇండియా అప్పీల్ కోసం నన్ను తీసుకోలేదు: భాగ్యశ్రీ

రాధేశ్యామ్ సినిమాతో సౌత్ లోకి ఎంటరవుతోంది సీనియర్ నటి భాగ్యశ్రీ. ఇంతకీ ఈ సినిమాలో ఈమెను ఎందుకు తీసుకున్నారు? ప్రభాస్ తల్లి పాత్ర కోసం భాగ్యశ్రీని మాత్రమే తీసుకోవడానికి కారణం ఏంటి? కేవలం పాన్…

View More పాన్ ఇండియా అప్పీల్ కోసం నన్ను తీసుకోలేదు: భాగ్యశ్రీ

ఈ నెల్లోనే రాకీ భాయ్ ఎంట్రీ..

రాకీ భాయ్ ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన పంచ్ పవర్ ను కొద్దిగా రుచి చూపించబోతున్నాడు. అవును.. కేజీఎఫ్ 2 సినిమాకు సంబంధించి ఈనెల 27న ట్రయిలర్ రాబోతోంది. అందులో రాకీ…

View More ఈ నెల్లోనే రాకీ భాయ్ ఎంట్రీ..

పవన్..20 రోఙులు..50 కోట్లు..లాభంలో వాటా

ఇమేఙ్ అంటే అలా వుండాలి. క్రేఙ్ అంటే అలా వుండాలి. ఙనసేన అధిపతి పవన్ కళ్యాణ్ క్రేఙ్ అలా వుంది మరి. Advertisement భీమ్లా నాయక్ సినిమా ఫుల్ రన్ లో ఆంధ్రలో 30…

View More పవన్..20 రోఙులు..50 కోట్లు..లాభంలో వాటా

ఈ వారం రిలీజయ్యే సినిమాలేంటి?

ఈ వారం 3 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఒక సినిమా ఈరోజే రిలీజ్ అవుతోంది. అదే “హే సినామిక”. దుల్కర్ సల్మాన్, అదితిరావు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లవ్ స్టోరీ ఇది. కొరియోగ్రాఫర్ బృంద…

View More ఈ వారం రిలీజయ్యే సినిమాలేంటి?

రాధేశ్యామ్ లో అతి కష్టమైన పార్ట్ అదేనంట

రాధేశ్యామ్ షూటింగ్ టైమ్ లో యూనిట్ అంతా చాలా కష్టాలు పడింది. రెండు దశల కరోనాను దాటుకొని షూటింగ్ చేసింది. కరోనా టైమ్ లో విదేశాల్లో చిక్కుకుపోయింది. ఇన్ని కష్టాల మధ్య షూటింగ్ పూర్తిచేసుకున్న…

View More రాధేశ్యామ్ లో అతి కష్టమైన పార్ట్ అదేనంట

రాజమౌళితో సినిమా ఉంది: ప్రభాస్

బాహుబలి.. దేశాన్ని షేక్ చేసిన సినిమా. ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన ఎపిక్ మూవీ. మరి ఈ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు రిపీట్ అవుతుంది. దీనిపై ప్రభాస్ స్పందించాడు. రాజమౌళితో కచ్చితంగా సినిమా ఉంటుందని ప్రకటించిన…

View More రాజమౌళితో సినిమా ఉంది: ప్రభాస్

త్రివిక్రమ్ పై పవన్ ఫ్యాన్స్ కోపం

దర్శకుడు త్రివిక్రమ్ మీద సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ కోపం మామూలుగా లేదు. ముఖ్యంగా ట్విట్టర్ వంటి మాద్యమాల్లో త్రివిక్రమ్ మీద పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.  Advertisement పవన్ ను త్రివిక్రమ్ తప్పు దారి…

View More త్రివిక్రమ్ పై పవన్ ఫ్యాన్స్ కోపం

‘ఈ సినిమా మా అన్నకు అంకింతం’

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా సెబాస్టియన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మంగళవారం జ‌రిగింది. ఈ ఫంక్షన్ లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..నాకు ఇండస్ట్రీలో ఒక అవకాశం విలువ…

View More ‘ఈ సినిమా మా అన్నకు అంకింతం’

ఫ్యామిలీలు థియేటర్ కు వస్తాయనే నమ్ముతున్నాం

మహిళలు ఎక్కువగా వుండే ఉమ్మడి కుటుంబంలో వారసుడిగా ఒకే మగాడు వుంటే అతనిపై వారి ఆప్యాయతలు, అనురాగాలు ఎలా వుంటాయనే పాయింట్తో `ఆడవాళ్ళు మీకు జోహార్లు` చిత్రం రూపొందిందని చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి…

View More ఫ్యామిలీలు థియేటర్ కు వస్తాయనే నమ్ముతున్నాం

రాధేశ్యామ్..థ్రిల్లింగ్ ట్రయిలర్

బాహుబలి ప్రభాస్…నటించిన రాధేశ్యామ్ నుంచి రిలీజ్ ట్రయిలర్ వచ్చింది. ఇప్పటికే ఓ ట్రయిలర్, టీజ‌ర్, పాటలు ఇన్ని కట్ చేసారు కదా. మళ్లీ కంటెంట్ ఇంకేం వుంటుంది అనుకున్నారంతా. కానీ రిలీజ్ ట్రయిలర్ ఇప్పటికి…

View More రాధేశ్యామ్..థ్రిల్లింగ్ ట్రయిలర్

భీమ్లా బయ్యర్లు ఓకె..కానీ

భీమ్లా నాయక్ డ్రీమ్ రన్ నిన్నటితో అయిపోయినట్లే. ఇక వీకెండ్ లు మాత్రమే. కానీ ఈ వీకెండ్ నుంచి కొత్త సినిమాలు వరుసగా వస్తున్నాయి. అందువల్ల విడుదల డేట్ నుంచి శివరాత్రి వరకే డ్రీమ్…

View More భీమ్లా బయ్యర్లు ఓకె..కానీ

నాగచైతన్య సినిమా రీమేక్ కాదంట!

నాగచైతన్య-వెంకట్ ప్రభు కాంబినేషన్ లో సినిమా. ప్రాజెక్టు అయితే పక్కా అయింది కానీ పుకార్లు మాత్రం ఎక్కువయ్యాయి. దీనికి కారణం రీసెంట్ గా సదరు దర్శకుడు మానాడు అనే హిట్ సినిమా తీయడం. ఆ…

View More నాగచైతన్య సినిమా రీమేక్ కాదంట!

సెన్స్ వున్న హీరోలకే చాన్స్

రాను రాను ట్రెండ్ మారుతోందని, రైటర్లు మాత్రమే డైరక్టర్లు అవుతున్నట్లుగా కథను, సినిమా మేకింగ్ ను పక్కాగా జ‌డ్ఙ్ చేయగలిగిన వారే హీరోగా నిలదొక్కుకోగలుగుతారని మైత్రీ మూవీస్ భాగస్వామి రవి అన్నారు.  Advertisement సెబాస్టియన్…

View More సెన్స్ వున్న హీరోలకే చాన్స్

రెమ్యూనరేషన్ రెట్టింపు చేసిన హీరోయిన్?

అందానికి అదృష్టం తోడైతే ఎలా ఉంటుంది? హీరోయిన్ శ్రీలీల ను చూస్తే అర్థమౌతుంది. చేసింది ఒక్క సినిమా. కానీ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అదే ఊపులో ఇప్పుడీ అమ్మాయి తన పారితోషికాన్ని రెట్టింపు…

View More రెమ్యూనరేషన్ రెట్టింపు చేసిన హీరోయిన్?

అతిత్వరలో ‘భీమ్లా’ కాంబినేషన్ రిపీట్?

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాగర్ చంద్ర.. భీమ్లానాయక్ కాంబినేషన్ ఇది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ఉంది. ఇంతలోనే మరో వార్త తెరపైకొచ్చింది. అతి త్వరలోనే ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవ్వబోతోందనేది ఆ…

View More అతిత్వరలో ‘భీమ్లా’ కాంబినేషన్ రిపీట్?

వారియర్ @ రూ. 35 కోట్లు

హీరో రామ్ సినిమా కళ్లుచెదిరే రేంజ్ లో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తోంది. యాక్షన్ మూవీ కావడం, ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. ఇప్పటికే…

View More వారియర్ @ రూ. 35 కోట్లు

ట్రోలింగ్‌బారిన బ్యూటీ

కొంద‌రికి వివాదాలు అంటే ఎంతో ఇష్టం. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ ఒక‌రు. కొంత కాలంగా న‌ట‌న కంటే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తోనే ఆమె త‌ర‌చూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. సుల‌భంగా ప‌బ్లిసిటీ…

View More ట్రోలింగ్‌బారిన బ్యూటీ

నితిన్ ‘జూనియర్’

హీరో నితిన్ ఓ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేయబోతున్నాడు. ఎక్కడెక్కడి కథల సారూప్యం వున్నా, మంచి కథలు వండుతారు అని పేరున్న దర్శకుడు వక్కంతం వంశీ అందిస్తున్న సినిమా ఇది.  Advertisement నా…

View More నితిన్ ‘జూనియర్’

‘వారియర్’లో విల‌న్‌ గా ఆది పినిశెట్టి

హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా డిఫరెంట్ స్టోరీలు, క్యారెక్టర్లు వస్తే చేసే యంగ్ హీరోల్లో ఆది పినిశెట్టి ఒకరు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరో వైపు విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు.…

View More ‘వారియర్’లో విల‌న్‌ గా ఆది పినిశెట్టి

పవన్ సినిమాల పరిస్థితి ఏమిటి?

రాజ‌కీయాల్లోంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక రెండో సినిమా బయటకు వచ్చింది హీరో పవన్ కళ్యాణ్ నుంచి. రెండు సినిమాలు చేయడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. 2024 ఎన్నికలకు ఇంకో రెండేళ్ల సమయం వుంది.…

View More పవన్ సినిమాల పరిస్థితి ఏమిటి?

2023 సంక్రాంతి-మహేష్ కు లేదా?

2023 సంక్రాంతి మీద రుమాళ్లు వేసే పని మొదలయిపోయింది. ఇప్పటికే పైకి చెప్పకపోయినా అదే టార్గెట్ గా రామ్ చరణ్-శంకర్ సినిమా రెడీ అవుతోంది. చకచకా షూటింగ్ జ‌రుగుతోంది. ఆ సినిమాను ఎలాగైనా 2023…

View More 2023 సంక్రాంతి-మహేష్ కు లేదా?

భీమ్లానాయక్.. పవన్ పై తీసిన ఫస్ట్ షాట్ ఇదే!

భీమ్లానాయక్ సక్సెస్ ను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు దర్శకుడు సాగర్ చంద్ర. తన కెరీర్ లో తొలి బిగ్గెస్ట్ హిట్ ఇదేనని, ఓ దర్శకుడిగా ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. ఈ…

View More భీమ్లానాయక్.. పవన్ పై తీసిన ఫస్ట్ షాట్ ఇదే!

భోళాశంకర్…వచ్చేసాడు

మెగాస్టార్ లేటెస్ట్ మూవీ భోళాశంకర్. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూట్ చకచకా జ‌రుగుతోంది. అటు గాడ్ ఫాదర్ (లూసిఫర్ రీమేక్) ఇటు భోళాశంకర్ సినిమాల షూటింగ్…

View More భోళాశంకర్…వచ్చేసాడు

నాగబాబు స్టేట్ మెంట్ వెనక అసలు రీజన్ ఇదేనా?

సినీ పెద్దలు పవన్ కి మద్దతివ్వలేదని వాపోయాడు నాగబాబు. మీరు మమ్మల్ని వదిలేసినా మా సహకారం మీకెప్పుడూ ఉంటుందని చురకలంటించారు. మరి ఆ పెద్దల్లో చిరంజీవి లేరా..? ఉంటే ఆయన పేరు ప్రస్తావించడానికి నాగబాబుకి…

View More నాగబాబు స్టేట్ మెంట్ వెనక అసలు రీజన్ ఇదేనా?

భీమ్లా మీద ఫేక్ ప్రాపగండా

పవన్ కళ్యాణ్..రానా కాంబినేషన్ లో సాగర్ చంద్ర డైరక్షన్ లో తయారైన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా విడుదలై మూడు రోజులు దాటింది. ఇంకా రన్ వుంది. కానీ అప్పుడే ఓ ఫేక్…

View More భీమ్లా మీద ఫేక్ ప్రాపగండా