పైత్యం ప్రకోపిస్తే ఇలాంటి పిచ్చి వితండవాదాలే పుట్టుకొస్తాయి. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ వ్యవహారశైలి ఇలానే ఉంది. మా రామ్ చరణ్ లీకులకు కూడా పనికిరాడా అంటూ ప్రశ్నిస్తున్నారు అతడి ఫ్యాన్స్. దీంతో అంతా అవాక్కవుతున్నారు.…
View More మా రామ్ చరణ్ లీకులకు కూడా పనికిరాడా!Movie News
కరీనాకు కలల రాకుమారుడినిచ్చిన సినిమా అదే
‘తషాన్’ సినిమా కెరీర్‌తో పాటు నా జీవితాన్ని కూడా మారుస్తుందని భావించాను. నిజం చెప్పాలంటే ‘జబ్ వి మెట్’ నా కెరీర్‌ని మారిస్తే ….తషాన్ నా జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే ఆ సినిమాలో నేను…
View More కరీనాకు కలల రాకుమారుడినిచ్చిన సినిమా అదేఅయ్యో.. ఎంత పని చేశావ్ ‘లవర్’
డియర్ కామ్రేడ్ ఫెయిల్ అయినప్పుడు కూడా విజయ్ దేవరకొండ ఇంత టెన్షన్ పడలేదు. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ ఫెయిల్యూర్ మాత్రం ఇతడి కెరీర్ ను పూర్తిగా షేక్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ…
View More అయ్యో.. ఎంత పని చేశావ్ ‘లవర్’విమర్శలను ఆస్వాదిస్తానంటున్న ముద్దుగుమ్మ
ఏంటో ప్రేక్షకుల అభిప్రాయాలు…నీరసంగా నటిస్తే లేజీ అని, అన్‌ఫిట్ అని విమర్శిస్తారు. కాస్త చలాకీగా నటిస్తే ఓవర్ యాక్షన్ అని ట్రోల్ చేస్తారు. మరి ప్రేక్షకులను, అభిమానులను మెప్పించాలంటే ఎలా నటించాలి? ఇప్పుడిది పెద్ద…
View More విమర్శలను ఆస్వాదిస్తానంటున్న ముద్దుగుమ్మబూతులు పెడితే అప్ డేట్ అయినట్టేనా!
బోల్డ్ అనే పదానికి ఎప్పుడో అర్థం మార్చేశారు టాలీవుడ్ మేకర్స్. 2 బూతులు, 3 సెక్స్ సీన్లు పెడితే అదే బోల్డ్ అని ఫీల్ అయిపోతున్నారు. హీరో విశ్వక్ సేన్ కూడా ఇదే మాట…
View More బూతులు పెడితే అప్ డేట్ అయినట్టేనా!అల్లుడి కోసం తెగ కష్టపడుతున్న చిరంజీవి
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు చిరంజీవి. దీంతో పాటు లూసిఫర్ రీమేక్ పై కూడా కసరత్తు చేస్తున్నట్టున్నారు. అయితే ఈ సినిమాలతో పాటు ఆయన పైకి కనిపించని మరో…
View More అల్లుడి కోసం తెగ కష్టపడుతున్న చిరంజీవివివాదం గురించి అడిగితే చిరంజీవి డైలాగ్ చెప్పాడు
దర్శకుడు వెంకీ కుడుములను హీరో నాగశౌర్య ఏకంగా నమ్మకద్రోహి అన్నాడు. అతడు తన ఫ్రెండే కాదన్నాడు. తనను మోసం చేసినా భరించేవాడినని, కానీ అమ్మను వెంకీ మోసం చేశాడని, అమ్మ ఇచ్చిన కారును కూడా…
View More వివాదం గురించి అడిగితే చిరంజీవి డైలాగ్ చెప్పాడువిజయ్ సరసన అనన్య పాండే
పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ ల క్రేజీ ప్రాజెక్టు హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. ఈ రోజు అధికారికంగా ప్రకటించబోతున్నారు. బాలీవుడ్ లో జస్ట్ మూడు సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకున్న అనన్య పాండే ను హీరోయిన్…
View More విజయ్ సరసన అనన్య పాండేభారతీయుడు 2 ప్రమాదం ముగ్గురు మృతి, శంకర్ కూ గాయాలు
భారతీయుడు 2 సినిమా సెట్స్ పై పెద్ద ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక భారీ క్రేన్ కింద పడటంతో దాని కింద పడి పలువురు గాయపడగా, ముగ్గురు మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. చెన్నైలోని ఒక…
View More భారతీయుడు 2 ప్రమాదం ముగ్గురు మృతి, శంకర్ కూ గాయాలుపెళ్లి పుకార్లు వస్తే అంత ఆనందమా అమ్మడు…
జీవితాన్ని ఒకొక్కరు ఒక్కో రకంగా ఆస్వాదిస్తారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎవరెలా ఎంజాయ్ చేస్తారో చెప్పడం కష్టం. కొందరు విదేశాలకు తమకిష్టమైన వారితో వెళ్లి హాయిగా ఎంజాయ్ చేస్తారు. మరికొందరేమో స్వదేశంలోనే కశ్మీర్…
View More పెళ్లి పుకార్లు వస్తే అంత ఆనందమా అమ్మడు…హ్హహ్హహ్హ…లవ్ చేయడం బుర్రతక్కువ పనా!
భలే తమాషాగా ఉంది బాసూ! ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సినిమా రచయితలు, దర్శకులు ఎన్నెన్నో పాట్లు పడాల్సి వస్తోంది. ఈ తరం ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని మాత్రమే ఆస్వాదిస్తోంది. పాత రోత…కొత్త వింత అని ఊరికే చెప్పడం…
View More హ్హహ్హహ్హ…లవ్ చేయడం బుర్రతక్కువ పనా!రాహు మ్యూజికల్ సెలబ్రేషన్
కృతి గార్గ్, అభిరామ్ వర్మ కాంబినేషన్ లో సుబ్బు వేదుల అందిస్తున్న సినిమా రాహు. ఓ డిఫరెంట్ పాయింట్ తో తయారవుతున్న థ్రిల్లర్ ఇది. ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో…
View More రాహు మ్యూజికల్ సెలబ్రేషన్‘హిట్’ ఆన్ రింగ్ రోడ్
ప్రస్తుతం థ్రిల్లర్ల టైమ్ నడుస్తోంది. ఇంట్రస్టింగ్ గా వున్న చిన్న పాయింట్ తీసుకుని, రీజనబుల్ బడ్జెట్ లో సినిమా తీసి వదిల్తే సేఫ్ జోన్ కు వస్తోంది. ఇటీవలే నాగశౌర్య అశ్వద్దామ సినిమా విడుదలై,…
View More ‘హిట్’ ఆన్ రింగ్ రోడ్దిల్ రాజు కు లక్ష్మణ్ బై
దిల్ రాజు-లక్ష్మణ్-శిరీష్ అనే ఈ మూడు పేర్లు ఎస్ వి సి బ్యానర్ మీద వచ్చే సినిమాల్లో కనిపించడం సినిమా అభిమానులకు తెలిసిందే. ఇప్పడు ఇక ఈ మూడు పేర్లలో ఒకటి కనిపించదు. లక్ష్మణ్…
View More దిల్ రాజు కు లక్ష్మణ్ బైనేడే ఎన్టీఆర్ 30 ప్రకటన
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నది ఈ ప్రకటన కోసమే. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వుంటుందని తెలుసు. అయితే అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. పైగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మీద…
View More నేడే ఎన్టీఆర్ 30 ప్రకటనమొత్తానికి అరవింద్ ‘అల’
అల వైకుంఠపురం హిందీ వ్యవహారం తెగింది. రైట్స్ అమ్మేద్దాం, ఏడు కోట్ల పైచిలుకు మొత్తం అంటే మంచి రేటు అనుకున్న త్రివిక్రమ్-హారిక హాసిని రాధాకృష్ణను గీతా అరవింద్ ఒప్పించగలిగారు. అందరం కలిసి హిందీలో రీమేక్…
View More మొత్తానికి అరవింద్ ‘అల’రౌడీరాణిగా రంగమ్మత్త
జీవితమైనా, సినిమా అయినా వైవిధ్యం ఉండాలి. రొటీన్ పాత్రలే అంటే కాసింత బోర్‌గా ఫీల్ అవుతారు. బుల్లి తెరపై తన మాటలతో, అల్లరితో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన యాంకర్ అనసూయ భరద్వాజ్ వెండితెరపై కూడా…
View More రౌడీరాణిగా రంగమ్మత్తశ్రీరెడ్డి VS కరాటే కల్యాణి
సోషల్ మీడియా వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సినీ నటి కరాటే కల్యాణి ఫిర్యాదు మేరకు హీరోయిన్ శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదానికి సోషల్ మీడియా వేదికైంది. సోషల్ మీడియాలో…
View More శ్రీరెడ్డి VS కరాటే కల్యాణిఅమ్మకు ప్రేమతో…రాంచరణ్
అమ్మంటే కనిపించే దైవమంటారు. అందుకే మాతృదేవో భవ అని తల్లికి దైవం కంటే మొదటి స్థానం కల్పించారు. అలాంటి అమ్మ పుట్టిన రోజంటే బిడ్డలు ఎలా ఫీల్ అవుతారు? ఈ ప్రశ్నకు మెగా పవర్…
View More అమ్మకు ప్రేమతో…రాంచరణ్మళ్లీ ప్రేమలో పడ్డ అమలాపాల్!
అమలాపాల్…నటన అంటే ప్రాణం. కళను కళగా చూసే గొప్ప గుణం ఆమె సొంతం. ‘ఆడై’ చిత్రంలో నగ్నంగా నటించిన అమలాపాల్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమెకు సంబంధం లేకుండానే ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా…
View More మళ్లీ ప్రేమలో పడ్డ అమలాపాల్!‘భీష్మ’ను అడ్డుకుంటామని హెచ్చరిక
‘భీష్మ’ చిత్రం రాజకీయ వివాదానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ చిత్రానికి మతం రంగు పులుముతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని బీజేపీ ధార్మిక సెల్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. Advertisement భీష్ముడి పేరుతో…
View More ‘భీష్మ’ను అడ్డుకుంటామని హెచ్చరికహీరోయిన్..క్యూట్ పిక్చర్స్.. తెస్తాయా ఆఫర్స్!
దక్షిణాదిన హీరోయిన్ గా ప్రయత్నాలు సాగిస్తున్న సినీ ఫ్యామిలీ అమ్మాయిల్లో ఒకరు కల్యాణి ప్రియదర్శన్. ఒక ప్రముఖ దర్శకుడి కూతురుగా, అదే సమయంలో తల్లి మాజీ హీరోయిన్ కావడం.. ఈమెకు మంచి గుర్తింపును తెచ్చాయి.…
View More హీరోయిన్..క్యూట్ పిక్చర్స్.. తెస్తాయా ఆఫర్స్!‘విడాకులు’పై బాలీవుడ్ హీరోయిన్ ఫైర్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ మాటలపై బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ఫైర్ అయ్యారు. విద్యావంతులే విడాకులు తీసుకుంటున్నారనే భగవత్ మాటలు…ఆమె ఆగ్రహానికి కారణమయ్యాయి. పెద్దాయన అయిన మోహన్ భగవత్‌ను ఉద్దేశించి…
View More ‘విడాకులు’పై బాలీవుడ్ హీరోయిన్ ఫైర్ఫుల్లీ ఆర్గానిక్ ‘భీష్మ’
నాన్ థ్రిల్లర్, ఎంటర్ టైన్ మెంట్ జోనర్ సినిమాలకు, 'ఇదీ వ్యవహారం' అని వివరంగా చెప్పేయడమే బెటర్. ప్రేక్షకులు కథ మొత్తం ఊహించేసుకుని, రెడీగా థియేటర్ కు వస్తారు. వారు ఊహించుకున్న కథనే, వీలయినంత…
View More ఫుల్లీ ఆర్గానిక్ ‘భీష్మ’వి..ఫర్ విజిల్స్
'న్యాయాన్ని ధర్మాన్ని కాపాడ్డానికి నువ్వు వస్తున్నావనగానే విజిల్స్ వేయడానికి నేనేం నీ ఫ్యాన్ ను కాదురా' Advertisement ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి డైరక్టర్ దగ్గర నుంచి ఇలాంటి మాస్ పవర్ ఫుల్ డైలాగ్ వస్తుందని…
View More వి..ఫర్ విజిల్స్3 రోజులకే బోల్తాకొట్టిన ఫేమస్ లవర్
సరిగ్గా 3 రోజులు తిరిగేసరికి ఫ్లాప్ అయిపోయింది వరల్డ్ ఫేమస్ లవర్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాపై క్రిటిక్స్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఈ రివ్యూలతో పాటు పబ్లిక్ టాక్…
View More 3 రోజులకే బోల్తాకొట్టిన ఫేమస్ లవర్చేస్తున్న, వదులుకున్న సినిమాల గురించి రష్మిక ఇలా!
తను మాట ఇస్తే తప్పను అంటోంది హీరోయిన్ రష్మిక. 'ఛలో' సినిమాలో నటిస్తున్నప్పుడే తన నెక్ట్స్ సినిమాలోనూ నటిస్తానంటూ దర్శకుడు వెంకీ కుడుములకు మాటిచ్చినట్టుగా రష్మిక చెబుతోంది. ఆ మాట మేరకు ఆ దర్శకుడి…
View More చేస్తున్న, వదులుకున్న సినిమాల గురించి రష్మిక ఇలా!