నితిన్ లవ్ ఎఫైర్ పై, అతడి తాజా హీరోయిన్ రష్మిక స్పందించింది. ఈ విషయంలో నితిన్ ను పెద్ద దొంగ అంటోంది రష్మిక. తన లవ్ మేటర్, నిశ్చితార్థం గురించి తనకు కూడా తెలియదంటోంది.…
View More నితిన్ పెద్ద దొంగ.. నాక్కూడా చెప్పలేదుMovie News
ఆ హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం: రష్మిక
తను చిన్నప్పటి నుంచి తమిళ స్టార్ హీరో విజయ్ కు అభిమానిని అంటోంది రష్మిక. విజయ్ తన చైల్డ్ హుడ్ క్రష్ అని కూడా రష్మిక చెప్పడం గమనార్హం. ఇప్పటికీ విజయ్ అంతే ఆ…
View More ఆ హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం: రష్మికసురేఖతో పెళ్లి…చిరును బలి పశువు చేసిందా!
మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ఆదర్శ దంపతులు. సరదాలో ఇద్దరూ ఇద్దరే. వాళ్లిద్దరి వైవాహిక జీవితానికి 40 ఏళ్లు. ఈ నెల 18న సురేఖ పుట్టినరోజు, 20న వారిద్దరి పెళ్లి రోజు. ఈ రెండు సందర్భాలను…
View More సురేఖతో పెళ్లి…చిరును బలి పశువు చేసిందా!భీష్మ.. ఇది పూర్తిగా ప్రేమకథ కాదు
సింగిల్స్ ఏంథెమ్ లోనే భీష్మ స్టోరీ అర్థమైపోతుంది. టీనేజ్ నుంచి సింగిల్ ఉన్న నితిన్ మింగిల్ అవ్వడానికి తెగ ట్రై చేస్తుంటాడు. కానీ ఏ పిల్ల పడదు. ఫైనల్ గా ఆఫీస్ లో రష్మిక…
View More భీష్మ.. ఇది పూర్తిగా ప్రేమకథ కాదుమెగా కాంపౌండ్ లో ‘తెనాలి’ బ్యాచ్
మీది తెనాలి.. మాది తెనాలి అంటే మనం మనం ఒకటే అని అర్థం. సినిమాలైనా, వ్యాపారమైనా అన్నీ వాళ్లలో వాళ్లే అన్నమాట. అంటే డబ్బులు వాళ్లే పెడతారు, లాభాలు వాళ్లే తీసుకుంటారు. రామ్ చరణ్…
View More మెగా కాంపౌండ్ లో ‘తెనాలి’ బ్యాచ్జాను రిజల్ట్‌తో పింక్ భయం
దిల్ రాజు ఇన్నేళ్లలో తొలిసారిగా రీమేక్ చేసిన చిత్రం ‘జాను’. ఎమోషనల్ వ్‌స్టోరీ కావడంతో దిల్ రాజు ఈ చిత్రం ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని అనుకున్నాడు. సమంత, శర్వానంద్ లాంటి పేరున్న నటీనటులు వుండడం…
View More జాను రిజల్ట్‌తో పింక్ భయంపవన్, బన్నీ కాంబినేషన్ లో మూవీ
వినడానికి చాలా క్రేజీగా ఉంది కదా. నిజంగా వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే అంతే క్రేజీగా ఉంటుంది. వాస్తవంగా చూస్తే ఇది కార్యరూపం దాల్చే అవకాశం లేదు. అయితే ఇలాంటి ఫాంటసీ కాంబినేషన్ పై…
View More పవన్, బన్నీ కాంబినేషన్ లో మూవీనితిన్ పెళ్లి పనులు ప్రారంభం
త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని నితిన్ ఈమధ్య అధికారికంగా ప్రకటించాడు. అమ్మాయి డీటెయిల్స్ కూడా బయటపెట్టాడు. 8 ఏళ్లుగా షాలినీ అనే అమ్మాయి తనకు పరిచయమని, ఐదేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని స్పష్టంచేశాడు. ఇప్పుడా అమ్మాయితో…
View More నితిన్ పెళ్లి పనులు ప్రారంభంరాజశేఖర్ తొమ్మిదేళ్ల కిందటి సినిమా ఇప్పుడు విడుదల?
సరిగ్గా గత ఏడాది మార్చిలో రాజశేఖర్ సినిమా 'అర్జున' విడుదల కాబోతోందని ఒక ప్రకటన వచ్చింది. లాస్ట్ ఇయర్ లో మార్చి 15ని దాని విడుదల తేదీగా ప్రకటించారు. కన్మణి దర్శకత్వంలో రూపొందిన ఈ…
View More రాజశేఖర్ తొమ్మిదేళ్ల కిందటి సినిమా ఇప్పుడు విడుదల?భవ్య నుంచి ఈస్ట్ కోస్ట్ కి..
కొన్నాళ్ల క్రితం భవ్య ప్రొడక్షన్స్ లో ఓ సినిమా ఫిక్స అయింది హీరో నాగశౌర్యకు. డైరక్టర్ హరీష్ శంకర్ దగ్గర పనిచేసిన రాజా అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ ఓకె అయింది. కానీ…
View More భవ్య నుంచి ఈస్ట్ కోస్ట్ కి..హీరోయిన్-దర్శకుడి ప్రేమకథకు ఐదేళ్లు..గ్రేట్!
తమ ప్రేమ కథ ఐదేళ్లను పూర్తి చేసుకుందని ప్రకటించాడు విఘ్నేష్ శివన్. వేలంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేమ విషయం గురించి ఇతడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. నయనతారతో సన్నిహితంగా ఉన్న ఫొటోను…
View More హీరోయిన్-దర్శకుడి ప్రేమకథకు ఐదేళ్లు..గ్రేట్!ఆ ఇల్లు నా సొంతం, పవన్ కొనివ్వలేదు
తన మాజీ భార్య రేణుదేశాయ్ కోసం, పిల్లల కోసం పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో ఓ పెద్ద ఇల్లు కొనుగోలు చేశారనే వార్త 2 రోజులుగా నలుగుతూనే ఉంది. పిల్లల భవిష్యత్ కోసం, వాళ్లకు…
View More ఆ ఇల్లు నా సొంతం, పవన్ కొనివ్వలేదుసోషల్ మీడియాలో అర్థాలు వెతక్కు అమ్మడు!
నిప్పు లేకుండా పొగ సృష్టించే రంగమే సినిమా రంగం. గ్లామర్ రంగంలోని సానుకూల, ప్రతికూల అంశాలు అవే. ఏమీ లేకున్నా…ఏదో జరిగిపోతోందనే ప్రచారం నిమిషాల్లో వ్యాప్తి చెందడం సినిమా ప్రత్యేకత. అబద్ధానికి ఉన్న ప్రచారం,…
View More సోషల్ మీడియాలో అర్థాలు వెతక్కు అమ్మడు!గుడ్డిగా నమ్మి…మోసపోయానంటే ఎలా సనా?
నమ్మితేనే మోసపోతారని చెబుతారు. ఒక వ్యక్తితో స్నేహం చేయడానికి ముందు చాలా ఆలోచించాలి. ఆ తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. స్నేహం చేసి లేదా ప్రేమించి…ఆ తర్వాత అలా అనుకున్నాం, ఇలా అనుకున్నాం…మోసపోయాం కుయ్యోమొర్రో…
View More గుడ్డిగా నమ్మి…మోసపోయానంటే ఎలా సనా?ఉపాసన ‘ప్రేమ’ సూక్తులు
హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక అంశాలపై ఆమె స్ఫూర్తిదాయక కామెంట్స్ చేస్తుంటారు. అవసరమైతే ఏ స్థాయి వ్యక్తులనైనా ఆమె ప్రశ్నిస్తారు. మహాత్మా గాంధీ 150వ జయంతి…
View More ఉపాసన ‘ప్రేమ’ సూక్తులునితిన్ వాలంటైన్స్ డే గిఫ్ట్
ప్రేమికుల కోసం ప్రేమికుల రోజున తన ప్రేమపాటను విడుదల చేశాడు నితిన్. చాలామంది ఎదరుచూస్తున్న భీష్మ సినిమా నుంచి సింగిల్స్ ఏంథెమ్ కొద్దిసేపటి కిందట విడుదలైంది. ఆడియో ఇప్పటికే విడుదలకాగా.. ఇప్పుడు వీడియోతో కూడా…
View More నితిన్ వాలంటైన్స్ డే గిఫ్ట్టైటిల్ కు తగ్గట్టు ఆకాశంలో రిలీజ్
సూర్య చేస్తున్న కొత్త సినిమా ఆకాశం నీ హద్దురా. ఈ టైటిల్ కు తగ్గట్టే సినిమా పాటను ఆకాశంలో రిలీజ్ చేశారు. పిల్ల పులి అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను గాల్లో…
View More టైటిల్ కు తగ్గట్టు ఆకాశంలో రిలీజ్బన్నీ Vs మహేష్.. మళ్లీ పోటీ తప్పదా
సంక్రాంతికి మహేష్, బన్నీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకరు సంక్రాంతి విన్నర్ అని పోస్టర్ వేసుకుంటే, మరొకరు రియల్ సంక్రాంతి విన్నర్ అంటూ పోస్టర్ వేసుకున్నారు. వసూళ్లలో కూడా అల వైకుంఠపురములో,…
View More బన్నీ Vs మహేష్.. మళ్లీ పోటీ తప్పదామరో ‘సామజవరగమన’ వస్తుందా?
తమన్ కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ గా నిలిచింది సామజవరగమన. సిద్ శ్రీరామ్ ఆలపించాడు ఈ పాటని. మరోసారి వీళ్లిద్దరూ కలిస్తే కచ్చితంగా సామజవరగమనతో కంపారిజన్ ఉంటుంది. అలాంటి కంపారిజన్ త్వరలోనే మొదలుకాబోతోంది. అవును……
View More మరో ‘సామజవరగమన’ వస్తుందా?సమ్మర్ స్పెషల్ ఇదేనా?
ప్రతి సమ్మర్ కు ఫ్యామిలీ ఫ్యామిలీ చూసే ఓ మూవీ కావాలి. ఈసారి సమ్మర్ కు బోల్డు సినిమాలు వస్తున్నాయి. వాటిల్లో అరణ్య ఒకటి. హాతీ మేరీ సాథీ పేరిట చాలా కాలంగా నిర్మాణంలో…
View More సమ్మర్ స్పెషల్ ఇదేనా?లవ్ సినిమా ఐతే మాత్రం…ఇంత బరితెగింపా?
ప్రేమ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా అంటే కాస్త ముద్దు, ముచ్చట్లు…మొత్తానికి మసాలా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. మరీ బరి తెగింపైతే ఎలా? సరసాలు ఎక్కువైతే…ఛా ఛా, ఛీ ఛీ తప్పవయ్యా అని ఏదో తెలుగు…
View More లవ్ సినిమా ఐతే మాత్రం…ఇంత బరితెగింపా?మార్చి 25న ఒరేయ్ బుజ్జిగా
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా కొండా విజయ్ కుమార్ డైరక్షన్ లో తయారైన సినిమా ఒరేయ్ బుజ్జిగా. ఈ సినిమాకు విడుదల డేట్ ఫిక్స్ చేసారు. మార్చి 25న…
View More మార్చి 25న ఒరేయ్ బుజ్జిగావిజయ్ దేవరకొండ పెళ్లికి అడ్డంకి ?
ప్రేమ కథాచిత్రాల హీరోగా యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మాటలు భలే వెరైటీగా ఉంటాయి. అతను ఏం మాట్లాడినా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘ప్రేమే ప్రధానాంశంగా ఉన్న ‘అర్జున్‌రెడ్డి’ (2017), ‘డియర్ కామ్రేడ్’ (2019)…
View More విజయ్ దేవరకొండ పెళ్లికి అడ్డంకి ?వితిక అవాక్కయ్యేలా వరుణ్ చేసిందేమిటి?
వరుణ్ సందేశ్, వితిక జంట చూడముచ్చటగా ఉంటుంది. వీరిలో వరుణ్ అమాయకత్వం, వితిక తెలివితేటలు అబ్బురపరుస్తాయి. బిగ్‌బాస్-3లో 90 రోజుల పాటు ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకొంది. ఆచితూచి మాట్లాడే వరుణ్, గళాగళా సెలయేటి…
View More వితిక అవాక్కయ్యేలా వరుణ్ చేసిందేమిటి?సీక్వెల్ రెడీ.. నిర్మాత కావాలి
హిట్ సినిమాకు సీక్వెల్ తీస్తానంటే ఏ నిర్మాతైనా ముందుకొస్తాడు. ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ తీస్తానంటే ఎవరు ముందుకొస్తారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు అదే ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. తను తీసిన “అ!” అనే సినిమాకు…
View More సీక్వెల్ రెడీ.. నిర్మాత కావాలిఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్: రాజమౌళిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్
రాజమౌళి ఇప్పుడేమైనా మాట్లాడాలనుకుంటే ఆర్ఆర్ఆర్ గురించి మాత్రమే మాట్లాడాలి. ఏదైనా ట్వీట్ చేయాలనుకుంటే ఆర్ఆర్ఆర్ గురించి మాత్రమే ట్వీట్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా ఇద్దరు పెద్ద హీరోలకు సంబంధించిన ప్రాజెక్టు. చరణ్, తారక్…
View More ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్: రాజమౌళిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్బుకింగ్స్ బాగున్నాయి.. టైటిల్ తో సంబంధం ఏంటి?
వరల్డ్ ఫేమస్ లవర్.. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన కొత్తలో చాలా కామెంట్స్ వినిపించాయి. టైటిల్ కొత్తగా ఉందని కొంతమంది అంటే, చెత్తగా ఉందని చాలామంది ట్రోల్ చేశారు. మేకర్స్ మాత్రం అదే టైటిల్…
View More బుకింగ్స్ బాగున్నాయి.. టైటిల్ తో సంబంధం ఏంటి?