బన్నీపై పరోక్షంగా కామెంట్ చేసిన పవన్

పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మధ్య అభిప్రాయబేధాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎప్పుడైతే “చెప్పను బ్రదర్” అంటూ బన్నీ స్టేట్ మెంట్ ఇచ్చాడో అప్పట్నుంచి పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీ మధ్య…

పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మధ్య అభిప్రాయబేధాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎప్పుడైతే “చెప్పను బ్రదర్” అంటూ బన్నీ స్టేట్ మెంట్ ఇచ్చాడో అప్పట్నుంచి పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీ మధ్య సోషల్ మీడియాలో ఎడతెగని యుద్ధం జరుగుతూనే ఉంది.

సరిగ్గా ఎన్నికల టైమ్ లో టీడీపీ-జనసేన కూటమి ఓవైపు ముమ్మరంగా ప్రచారం చేస్తుంటే, మరోవైపు బన్నీ నేరుగా వెళ్లి ఓ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపాడు. దీంతో పవన్-బన్నీ ఫ్యాన్స్ మధ్య చిచ్చు తారాస్థాయికి చేరింది.

ఒక దశలో నాగబాబు కూడా బన్నీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత ట్విట్టర్ నుంచి వాటిని తొలగించారు. ఇప్పటికీ ఆ గ్యాప్ అలానే ఉంది. ఏదైనా మంచి సందర్భం వస్తే అంతా కలిసిపోతారంటూ బన్నీ వాసు లాంటివాళ్లు సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పటికీ గ్యాప్ ఈసారి స్పష్టంగా కనిపిస్తోంది.

ఇలాంటి టైమ్ లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఓ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్.. పుష్ప సినిమాపై, బన్నీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

“కల్చర్ ఎలా మారిందో నా కొలీగ్స్ తో నేను ఈమధ్య షేర్ చేసుకున్నాను. 40 ఏళ్ల కిందట సినిమాల్లో హీరో అడవిని కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోయిజం ఎలా ఉందంటే, హీరో అడవిలో చెట్లు నరికి, స్మగ్లింగ్ చేస్తాడు. అదే హీరోయిజం అయిపోయింది. నేను కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినే. అలాంటి సినిమాలు చేయడాన్ని నేను ద్వేషిస్తాను. నేను సరైన సందేశమే ఇస్తున్నానా అనే స్ట్రగుల్ నాలో ఎప్పుడూ ఉండేది. నా సంగతి పక్కనపెడితే, సినిమాల్లో కల్చరల్ షిఫ్టింగ్ ఎలా జరుగుతోందనేది ఆసక్తికరం.”

పవన్ మాట్లాడిన ఈ ఒక్క క్లిప్ ను అతడి ఫ్యాన్స్, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వందలాది మంది ఈ క్లిప్ ను అల్లు అర్జున్ కు ట్యాగ్ చేస్తున్నారు. నిజానికి పవన్ ఈ వ్యాఖ్యలు కావాలని చేయలేదు. పర్యావరణం-అడవుల శాఖ మంత్రిగా ఆయన అడవుల పరిరక్షణపై మాట్లాడుతూ.. ఫ్లోలో ఈ కామెంట్స్ చేశారు. పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు మెగా కాంపౌండ్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి.

76 Replies to “బన్నీపై పరోక్షంగా కామెంట్ చేసిన పవన్”

  1. Pawan చెప్పింది నూటికి నూరు శాతం నిజం. సినిమా అనేది సమాజం మీద, మరీ ముఖ్యంగా యువత మీద ఎంతో ప్రభావం చూపే మాధ్యమం. అందుకే film makers ఎంతో బాధ్యతతో ఉండాలి. ఇక్కడ సమస్య పుష్ప ఒక్కటే కాదు.

      1. 2019..lo..voting..ki..counting..ki..48..lakh..votes..defference..levu..raa..mindless. 2024..aa..difference..enduku..vacchindi? ade..kadaa..national..media..roju..mothukuntunnadi. Modi..EC..dongallagaa..matladadamuledu.

        1. నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటె పోయే కేసు ఏసుకో మీ “సుధా”మము .. ఎలాగా ఖాళీగానే ఉన్నాడుకదా .. మీ పార్టీ లో పైన ఉన్న నాయకుడి నుంచి మీవరకు ఎవరికీ బుర్రలు లేవు అని నిరూపణ అయిపోతాది ..

          1. 48..lakhs..difference…EC..icchina..numbers, inkemi..proof..kaavaali? EC..samadhanamu..cheppamani..adigithe..okkaru..noru..vuppdamu..ledu. Twaralone..anni..bayataku..vastaayi. Oka..burra..takkavodiki..130.., Oka..drug..edict..ki..21..ela..vacchaayi? anni..bayataku..vastaayi. Yellow..mafia..AP..nundi..twaralone..paraaru..avuntundi

  2. మరి అలాంటి సినీమా చూడడం కోసం మీ 🐍 బాబు ఆసక్తి తో ఎదురు చూస్తున్నా అన్నాడు.

  3. వృద్ధ నారి పతివ్రత.

    సినిమాల్లో యే పాత్రనైనా వేయొచ్చు, నిజ జీవితంలో మనం ఎలా ఉన్నాం, మీ మ్యారీడ్ లైఫ్ ఒక ఎక్సంపుల్. అనవసరంగా కెలకడం ఎందుకు?

  4. Pawan ఆ శాఖామంత్రి గా సందర్భానుసారం అలా మాట్లాడటం చాలా apt. బన్నీ అనే కాదు Hero’s ని negative shades లో project చెయ్యడం ద్వారా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు??

  5. Pawan, అడవుల్లో చెట్లు గురించి మళ్లీ చూద్దాం కానీ,

    నీ నాలుగో పెళ్లాం A1 Jeggulu ఊర్లులో కొట్టేయి0చిన చెట్లు సంగతి చూడు.

  6. Pawan ఆ శాఖామంత్రి గా సందర్భానుసారం అలా మాట్లాడటం చాలా apt. ‘బన్నీ అనే కాదు Hero’s ని ‘negative shades లో project చెయ్యడం ద్వారా సమాజానికి ఎలాంటి మె’సేజ్ ఇస్తున్నారు??

  7. టీడీపీ క్యాడర్/ఎమ్మెల్యే కోట్లు విలువేన cars కొనుగోలు చేస్తున్నారు.

    ఫారిన్ టూర్స్.

    ఇంకా అబ్బో చాల . చాల

    2 నెలల్లో ఎలా సాధ్యం.

  8. టీడీపీ క్యాడర్/ఎమ్మెల్యే కోట్లు విలువేన cars కొనుగోలు చేస్తున్నారు.

    ఫారిన్ టూర్స్.

    ఇంకా అబ్బో చాల . చాల

    2 నెలల్లో ఎలా సాధ్యం.

    1) టీడీపీ వాళ్ళు ప్రతి నెల 2000 కోట్ల రూపాయ ఇసుకా దోపిడీ

    జగన్ ప్రభుత్వంలో ఇసుక ని ఆన్‌లైన్‌లో అమ్మీ దాదాపు ఎడాడికి 2800 కోట్ల కాజానకు జామచేస్తే . అదే మన బాబు ఇసుక ఉచితం అంటూ, టన్ను ఇసుక రూ.1,394 పార్టీ కార్యకర్తల వాసులు చేసుకునే వెలుచు బాటూ ఇచ్ణి . ప్రతి సంవత్సరం 2800 కోట్ల పార్టీ కార్యకర్తలకి దోచి పెట్టుచున్నాడు . 

    2) కోట్ల విలువైన కాంట్రాక్ట్స్ లు టీడీపీ వాలుకి ఇచ్చారు ఇ 2 నెలల్లో.

    1. జగన్, రోజా, వంశీ, గుడ్డూ… ఇలా అందరికీ రీసెంట్ గా కోట్ల విలువైన కార్స్ ఎలా వచ్చాయి, foreign టూర్స్ ఎలా వెళ్లారు. ఇంకా చాల చాల్లా

  9. Losing his ability to judge between good and bad, he has lost respect a long time ago and words from such people don’t have any value for sensible people.

  10. అదేంటో గాని GA…. బాబాయ్ గుండెపోటు తప్ప అన్నీ ప్రకంపనలు సృష్టిస్తాయి మీకు….ఎందుకు GA..

        1. ఒకసారి అంతా EV’M లే చేశాయి అంటావు.. ఇంకోసారి చంద్రబాబు హామీలు అంటావు.. ఇంకోసారి ఏదో జరిగింది కానీ సాక్ష్యం లేదు అంటావు..మరోసారి తాగుబోతులు అంటావు.. ఇంకో వైపు LAND TITLING ACT అంటావు.. ఎమై0ది రా నీకు ల0గా leven??

  11. అడవుల్లో చెట్లు గురించి మళ్లీ చూద్దాం కానీ,

    నీ నాలుగో పెళ్లాం A1 Jeggulu ఊర్లులో కొట్టేయి0చిన చెట్లు సంగతి చూడు.

  12. Chetlakiche viluva intlo kanna pillalu manasika vyadha ki, bharya ki ichi vunte ilaanti statements ki value yekkuva vuntundi – sardhuku povatam kuda oka lakshanam andariki vundali and you should be example for it when millions of fans follows you Pavan garu – Pelli anedi mana sanathana dharam lo chala importance vundi. No offence.

  13. నీ యెర్రిపూకు నటన కన్నా బన్నీ 1౦౦౦ రేట్లు బెటర్. నీ గుడ్డ కడుక్కో పక్కనోళ్ళ మీద మాట్లాడేముందు.

  14. ఒకప్పుడు హీరో అంటే ఒకే పెళ్లి చేసుకొనేవాడు.. ఇప్పుడు ప్రతి వెధవ మూడు పెళ్లిళ్లు నాలుగు లాపాకి లు మైంటైన్ చేస్తున్నారు.. మల్లి శ్రీరంగ నీతులు. ఆ వెన్నుపోటు గాడికి .. ఈ కామాంధుడికి బాగా కుదిరింది.

          1. బజార్ లో కెళ్ళి ఏ పిల్లగాన్ని అడిగిన చెప్తాడు.. వెన్నుపోటు అంటే ఎవడు అని. పిచ్చి కుక్క అంటే ఎవడు అని.. పండి పిర్రలోడు అంటే ఎవరు ani

  15. వీడు సినిమాలో గుడుంబా పాకెట్స్ మెడలో వేసుకొని నీతులు బోధిస్తే తప్పు కానప్పుడు వేరే హీరో చెట్లు స్మగ్లింగ్ చేస్తే తప్పు అనడం చూస్తే….ప్రతివత పరమాన్నం వండితే ఒక్క పూటకే పురుగులు పట్టినట్టు ఉంది….

    1. త ను చెప్పింది కూడా అదే, తనని కూడా కలుపుకునే చెప్పాడు.

      ఒకప్పుడు హీరో కేవలం మంచి మాత్రమే చేసా వారు.

      ఇప్పుడు హీరో విలన్ లాంటి పనులు కూడా చేసిన కూడా,

      వొప్పుకునే స్థితి కి సమాజం మారింది అని అన్నాడు.

  16. అడవుల్లో చెట్లు kotteyadam గురించి మళ్లీ చూద్దాం కానీ,

    ముందు నాలుగో పెళ్లాం A1 Jeggulu Andra ఊర్లులో కొట్టేయి0చిన చెట్లు సంగతి సూసేది ఏమైనా ఉందా??

  17. ఆ కధ మీద ఎందరొ కామెంట్స్ చెసారు. గరికపాటి వారు కూడా లొగడ విమర్సించ్చారు.

  18. వాళ్ళ ఫ్యామిలీ గొడవలు వాళ్ళు చూసుకుంటారు లే .

    మన సంగతేంటి

    ప్రతిపక్షం ఇస్తారా

    సెక్యూరిటీ ఆడుకుంటున్నారంట

    శె వం దొరికేవరకు మనోడు ap రావట్లేదంట

    ముందు ముందు cid లు అని ED లు అని అబ్బో చాలా వుంది లే..

Comments are closed.