ఆశ్చర్యం.. శోభితకు కూడా అదే నచ్చింది

ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తాడని, బాగా ప్రేమిస్తాడని.. ఈ లక్షణాలు చూసే అతడితో ప్రేమలో పడిపోయానని వెల్లడించింది శోభిత. నాగచైతన్యలో సమంతాకు నచ్చిన అంశాలు కూడా ఇవే.

“నాగచైతన్యలో మంచితనం నాకిష్టం. ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టాలని అనుకోడు. అందర్నీ సమానంగా చూస్తాడు. చాలా గౌరవం ఇస్తాడు. అతడిలో ఈ క్వాలిటీ అంటే నాకిష్టం.”

కలిసి కాపురం చేసిన టైమ్ లో నాగచైతన్యపై సమంత అభిప్రాయం ఇది. అతడిలో తనకు నచ్చిన క్వాలిటీ ఇవేనంటూ ఆమె వెల్లడించింది. ఆశ్చర్యంగా నాగచైతన్య రెండో భార్య శోభిత కూడా దాదాపు ఇవే విషయాలు చెబుతోంది.

పెళ్లి తర్వాత తొలిసారి నాగచైతన్యతో డేటింగ్, పెళ్లిపై స్పందించింది శోభిత. నాగచైతన్యలో నచ్చిన విషయాలు గురించి మాట్లాడుతూ.. అతడి సింప్లిసిటీ అంటే చాలా ఇష్టమని, అందరిపట్ల చాలా దయతో ఉంటాడని, అందరితో మర్యాదగా నడుకుంటాడని చెప్పుకొచ్చింది.

ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తాడని, బాగా ప్రేమిస్తాడని.. ఈ లక్షణాలు చూసే అతడితో ప్రేమలో పడిపోయానని వెల్లడించింది శోభిత. నాగచైతన్యలో సమంతాకు నచ్చిన అంశాలు కూడా ఇవే.

నాగచైతన్యతో వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు సమంతా ఇంకాస్త బోల్డ్ స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చింది. మంచంపై నాగచైతన్య మగాడిలా ప్రవర్తిస్తాడని, కొన్నిసార్లు అంతకుమించి అంటూ స్పందించింది. శోభిత నుంచి ఇంకా అలాంటి స్టేట్ మెంట్స్ రాలేదు.

9 Replies to “ఆశ్చర్యం.. శోభితకు కూడా అదే నచ్చింది”

  1. రెండో భార్య ఏందయ్యా? అప్పటికే ఒక భార్య ఉండి, ఇంకో పెళ్ళాన్ని తెచ్చుకున్నాడా ఏందీ?

  2. నాగచైతన్య ఏమో కానీ, మా A1 లెవెన్ రెడ్డి మాత్రం మంచం మీద మాడాగాడిలా ఉంటాడట.. అందుకే సజ్జలు,సాయి లు, సుబ్బులు & చెవ్వులు and గడ్డం గాళ్ళకి అంతిష్టం అని టాక్

  3. సమ్ము అక్క ఇన్ని ఆంతరంగిక విషయాలు చెప్పాక ఇంక శోభిత సంసారం మూడు పూలు ఆరు కాయలుగా సాగిపోతుంది…

  4. సమంత బోల్డ్ లో మొదటి రకం

    ఎక్సపోసింగ్ వెబ్ సెరీస్ లు ఐటమ్ సాంగ్ లు తీసి

    అక్కినేని పరువు తీసింది. మజిలీ లాంటి పద్దతి గల సినిమా లు తీసుకుంటుంది లే అని పెళ్లి తరువాత కూడా సినిమా ల్లో నటించడానికి అనుమతి ఇచ్చి చైతు పొరపాటు చేసాడు. అతడి మంచి తనమే

    అతనికి సెత్రువు ఐయ్యింది. విడాకులు తీసుకుని ఎవరి దారి న వాళ్ళు ఉంటున్న ఇప్పటికి చైతూని ఎదో ఒకటి అంటూ చెడ్డ పేరు మూట కట్టుకుంటుంది

    1. శోభితమ్మ చేసిన "Made in Heaven" - "Raman Raghav" - "The Night Manager" .వీటీ సంగతేంటి?? నటీమణులకు ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయాలి

Comments are closed.