తంగలాన్ సినిమాపై కొందరిలో కొన్ని అనుమానాలున్నాయి. వాటన్నింటినీ హీరో విక్రమ్ క్లియర్ చేశాడు. మరీ ముఖ్యంగా టైటిల్ వెనక ఉన్న సస్పెన్స్ ను రివీల్ చేశాడు.
తంగలాన్ అనేది ఒక తెగ పేరు. అది చాలా పురాతనమైన తెగ అంట. ఆ తెగకు చెందిన వ్యక్తిగా విక్రమ్ సినిమాలో కనిపిస్తాడు. అంతేకాదు, సినిమాలో ఒక దశలో ఆ తెగకు నాయకుడిగా అవతరిస్తాడు. అందుకే దీనికి తంగలాన్ అనే టైటిల్ పెట్టారు.
ఇక తంగలాన్ సినిమా బంగారం త్రవ్వకం చుట్టూ తిరుగుతుందనే విషయం తెలిసిందే. ఇక్కడే చాలామంది సినిమాను కేజీఎఫ్ తో పోలుస్తున్నారు. అలాంటి పోలికలేం పెట్టుకోవద్దంటున్నాడు విక్రమ్.
“సినిమాలో బంగారం వేట అనేది హైలెట్ అవుతుంది. కానీ అదే కాదు, ఇందులో స్వేచ్ఛ కోసం పోరాటం ఉంది. జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక టైమ్ లో అసమానతకు గురవుతారు. అలాంటి వాళ్లందరి కోసం ఈ కథ. అలా అని ఇది ఏదో ఒక వర్గానికి చెందిన కథ కాదు.”
తంగలాన్ తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా కాదంటున్నాడు విక్రమ్. ఇది ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కథ అని చెబుతున్నాడు. ఇందులో అతడు 2 గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఆకలితో మాడే పాత్ర కోసం నిజంగానే బక్కపల్చగా మారాడంట
wat is the use of these kind of movies?
అంతా కాసులకోసమే ర.. కాసు బ్రహ్మానందం!
😀😀😀
వాడి పుట్టుక వాడికేనా….అందుకే వాడి పేరుతో బతికేస్తున్నాడు….
కాసుల కోసం కక్కుసు తినే కమల జలం.
11 seats
Vc estanu 9380537747
Call boy jobs available 8341510897
జనం పట్టించుకోరు
అయినా థియేటర్లో చూడం
Kamal hassan movie prayogam chese Movie okkati copy