త్రివిక్రమ్ పై మంచు విష్ణు చర్యలు తీసుకుంటాడా?

‘మా’ పారదర్శకతను, అధ్యక్షుడిగా తన నిజాయితీని నిరూపించుకోవాలి

ఏమాటకామాట.. ఇంతకుముందు అధ్యక్షుల‌ కంటే, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, చురుగ్గా స్పందిస్తున్నాడు. కొన్ని అంశాలపై అసోసియేషన్ వైఖరిని స్పష్టంగా బయటపెడుతున్నాడు. ఒకప్పుడు ఏం జరిగినా నాలుగు గోడల మధ్య వ్యవహారం అన్నట్టుండేది, కానీ మంచు విష్ణు వచ్చిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవహారాలు ఓపెన్ బుక్ గా మారాయి. మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది ‘మా’.

మరి ఇంత యాక్టివ్ గా ఉన్న విష్ణు.. పూనమ్ కౌర్ విమర్శలపై స్పందిస్తాడా? ఈసారి తనకు సంబంధం లేదని ఊరుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై రాయి వేసింది. కంప్లయింట్ ఇచ్చినా స్పందించలేదని ఆరోపించింది. ఇప్పటికైనా తన ఫిర్యాదును స్వీకరిస్తారా అని సవాల్ చేసింది.

కాబట్టి మంచు విష్ణు స్పందించక తప్పని పరిస్థితి. ఆమె ఫిర్యాదు చేసినప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు.. ఆ ప్యానెల్ లో జనరల్ సెక్రటరీ ఎవరు.. ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆ కాగితం ఎక్కడుంది.. అసలు ఆ ఫిర్యాదులో ఏముంది.. పూనమ్ కౌర్ ఫిర్యాదులో పరిగణలోకి తీసుకునేంత మేటర్ ఉందా..

ఇవన్నీ తేల్చాల్సిన అవసరం ఉంది. మీడియా ముందు పెట్టాల్సిన అవసరం ఇంకా ఉంది. ఎందుకంటే, ఆమె పబ్లిక్ డొమైన్ లో అసోసియేషన్ పై విమర్శ చేసింది. పైగా ఆ విమర్శ చేసింది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి స్టార్ డైరక్టర్ పై. కాబట్టి దీన్ని ఆషామాషీగా తీసుకోవడానికి లేదు.

చూస్తుంటే, ఈసారి మంచు విష్ణు ముందు పెద్ద సమస్యే వచ్చి పడింది. ఎందుకంటే, ఇది కేవలం పూనమ్-త్రివిక్రమ్ కు ముడిపడిన వ్యవహారం మాత్రమే కాదు.. పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కూడా ముడిపడిన వివాదం. డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్ ప‌వ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడుగా ఉన్నారు.

కాబట్టి మంచు విష్ణు తక్షణం చేయాల్సిన పని ఏంటంటే.. గతంలో పూనమ్ కౌర్ ఫిర్యాదు చేసిన మేటర్ ఏంటనేది తెలుసుకోవాలి.. ఆ ఫిర్యాదు పత్రం ఎక్కడుందో వెలికితీయాలి. దాన్ని వెంటనే మీడియా ముందుంచాలి. అలా ‘మా’ పారదర్శకతను, అధ్యక్షుడిగా తన నిజాయితీని నిరూపించుకోవాలి. మరి ఇవన్నీ మంచు విష్ణు చేస్తాడా.. కన్నప్ప పనుల్లో మునిగిపోతాడా..?

56 Replies to “త్రివిక్రమ్ పై మంచు విష్ణు చర్యలు తీసుకుంటాడా?”

      1. గోరంట్ల మాధవ్, అనంత బాబు, విజయ సాయి రెడ్డి, దువ్వాడ శ్రీను, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్, అంబటి రాంబాబు,. rativinasanam

  1. అది కాదు సర్.. ప్రపంచం లో అందరి ఆడోళ్ళ గురించి తెగ ఫీల్ అయిపోయి .. ఆక్షన్ తీసుకుంటారా లేదా అని ఫీల్ అయిపోతున్న మీకు.. జగన్ రెడ్డి పార్టీ లో కామాంధులు కనపడడం లేదెందుకో..

    గోరంట్ల మాధవ్, అనంత బాబు, విజయ సాయి రెడ్డి, దువ్వాడ శ్రీను, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్, అంబటి రాంబాబు,.. ఒకరా ఇద్దరా.. పార్టీ మొత్తం కామాంధుల కొడుకులే..

    అయినా ఏ రోజు నువ్వు గాని, నీ జగన్ రెడ్డి గాని ఎటువంటి ఆక్షన్ తీసుకున్న పాపాన పోలేదు..

      1. జగన్ రెడ్డి చేసిన పరిపాలన మీ రాతల్లో కనిపిస్తోంది..

        నేను తిట్టలేనా నీ పెళ్ళాన్ని..? నాకు అనవసరం.. ఎందుకంటే.. నేను నీలాగా జగన్ రెడ్డి గొర్రె ని కాదు..

        నా కామెంట్స్ లో అబద్ధాలు ఉంటె.. చెప్పండి.. కరెక్ట్ చేసుకొంటాను..

        తిట్టడం మొదలెడితే.. నీకన్నా “గొప్పగా” నీ ఇంట్లో ఆడోళ్లను తిట్టగలను..

        1. Mee కామ రావు, బాలయ్య, పావలా, 10త్ లోన్ టీచర్ నీ లేపుకుని పోయిన పప్పుగాడు.. ఇంకా చాలా మంది ఉన్నారు..

          ఇప్పుడు బర్రె ఎవరు?

        2. Mee—కామ—రావు, బాలయ్య, పావలా, 10త్ లోన్ టీచర్ నీ—లేపుకుని—పోయిన —పప్పుగాడు—ఇంకా చాలా మంది ఉన్నారు..

          ఇప్పుడు—బర్రె—ఎవరు?

          1. అయ్యా కార్తీక దీపం.. గత మూడేళ్ళుగా సాక్షి కథలనే నమ్ముకుని బతికేస్తున్నావు.. అందుకేగా మీకు 11 ముష్టి పడేసారు.. ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా..?

            4 నెలల క్రితం .. ఎలా ఉండేవాడివి.. ఇప్పుడు చూడు.. ఎలా అయిపోయావో..

            నీ జనాలందరూ పారిపోయారు.. నువ్వు కూడా ఇలా కథలను రాసుకుంటూ దిగజారిపోతున్నావు..

            నేను చెప్పిన వైసీపీ నాయకులందరూ.. వాళ్ళే వీడియోలు వేసి మరీ చూపించారు.. అయినా సిగ్గు లేకుండా వాళ్ళని వెనకేసుకొస్తున్నావు చూడు.. ఏమి బతుకు నీది .. థూ ..

      2. avunu ra l/k గోరంట్ల మాధవ్, అనంత బాబు, విజయ సాయి రెడ్డి, దువ్వాడ శ్రీను, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్, అంబటి రాంబాబు,. veelu emiti ra l/k .pedda sudda poosalu kada. anthe le entha aina rativinasanam – netizens talk about langa leven l/k

      3. గోరంట్ల మాధవ్, అనంత బాబు, విజయ సాయి రెడ్డి, దువ్వాడ శ్రీను, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్, అంబటి రాంబాబు,.

  2. A tupanu in tea cup. Nothing will happen. పెద్ద పెద్ద కేసు లే.. గాలికి కొట్టుకుపోయాయి. ఇక ఇదెంత?

  3. మానవ జాతి ఇంకా చాలా వెనకబడి పోతోందో రోజురోజుకీ.. ఎప్పుడైతే పెళ్లి.. కుటుంబం.. నేను.. నాది.. నావారు.. అన్నది పోదో.. అప్పటివరకు ఈ స్వార్ధం ద్వేషం ఈర్ష్య అసూయ అన్నీ రగులుతూనే ఉంటాయి.. మానవ సంబంధాలు అన్నీ ఇచ్చి పుచ్చుకునేవే.. బలవంతం చేస్తే తప్ప తప్పు లేదు.. ఏదో దక్క లేదు అన్న క్రోధం క్షోభ కి వినాశనం కి దారితీస్తుంది…

  4. ముందు గ్రేసీ సింగ్ ఎందుకు తెలుగు ఇండస్ట్రీ నుంచి పారిపోయిందో క్లారిటీ ఇచ్చి తర్వాత ఏమైన చర్యలు తీసుకోమాను…

    గ్రేసీ సింగ్ ఎవరో తెలుసు కదా … సంతొషం అండ్ తప్పుచేసి పప్పుకూడు సినిమాల్లో హీరోయిన్.. రెండో సినిమా తర్వాత తెలుగులో మూవీ ఛస్తే చేయను అని పారిపోయింది …

    1. Is that so? The actress who performed the role played by Gracy Singh in original Malayalam movie also didn’t appear in any other films. So you mean Mohanlal did something wrong?

      Why Geethanjali movie actress left from movies? People think those are very versatile actors and even do any kind of roles.

      1. Orey covering tagalleyya.. Gracy Singh specifically mentioned that she won’t do any other film in south India after release of TCPK… seriously IDK about Geetanjali heroine.. did she completely left movie industry or she is active in other states ..

        1. I tried to search, even found some movies she acted 7 years ago. In TCPK, the girl who paired with Brahmanandam is more beautiful and it seems Brahmi enjoyed more romance on screen than two heroes combined. If you’ve search query, share.

        2. I tried to search, even found some movies she acted 7 years ago. In TCPK, the girl who paired with Brahmanandam is more beautiful and it seems Brahmi enjoyed more romance on screen than two heroes combined. If you’ve search query, share.

        3. I tried to search, even found some movies she acted 7 years ago. In TCPK, the girl who paired with Brahmanandam is more beautiful and it seems Brahmi enjoyed more romancee on screen than two heroes combined. If you’ve searchh queryy, sharee.

        4. I tried to searchh, even found some movies she acted 7 years ago. In TCPK, the girl who paired with Brahmanandam is more beautifull and it seems Brahmi enjoyed more romancee on screenn than two heroes combined. If you’ve searchh queryy, sharee.

  5. త్రివిక్రమ్ పై చర్యలు MAA ప్రెసిడెంట్ ఎలా తీసుకుంటాడు GA? MAA అనేది నటుల సంఘం, త్రివిక్రం MAA సభ్యుడు కాదు! సభ్యులు కానివారి పై చర్యలు అంటే నోటితో నవ్వరు…

    నీ వెబ్సైట్ బతికేది సినిమా & రాజకీయాలపై, కనీస విషయ పరిజ్ఞానం ఉండాలి కదా!

    1. త్రివిక్రమ్ MAA సభ్యుడు కాకపోయినా, కంప్లైంట్ చేసిన పూనమ్ MAA సభ్యురాలే..

      సభ్యులు ఫిర్యాదు చేస్తే ఏదో ఒక విచారణ చేయాలి కదా ..

  6. నవరత్నాల కాన్సెప్ట్ తో 9 మంది రేపిస్ట్ లా తో వైచీపి అనే బ్రోతల్ హౌజ్ నడుపుతున్న జల గా డూ

Comments are closed.