మన డైరెక్టర్‌ని ఆడేసుకుంటున్నారు

తెలుగు సినిమాతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా… ఒక్కసారి డైరెక్షన్‌ మొదలెట్టాక నటన కూడా తగ్గించేసాడు. సరాసరి బాలీవుడ్‌కి ఎదిగిపోయిన ప్రభుదేవా అక్కడ రీమేక్‌ సినిమాల్తో మొదట్లో సక్సెస్‌ అయ్యాడు. అతని సినిమాలు సక్సెస్‌ అయినా…

View More మన డైరెక్టర్‌ని ఆడేసుకుంటున్నారు

అమ్మడి ఫీజు జస్టు కోటి

అంజలికి పెద్ద సంఖ్యలో ఆఫర్లు వచ్చి పడిపోవడం లేదు కానీ వచ్చిన ఆఫర్ల నుంచే బలంగా బాదేస్తోంది. ఈమధ్యే వచ్చిన ఆమె చిత్రం ‘గీతాంజలి’ చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ…

View More అమ్మడి ఫీజు జస్టు కోటి

అమ్మో…అవిక.!

అవిక గౌర్..ముద్దు ముద్దుమాటలతో, మన పక్కింటి అమ్మాయిలా కనిపించి తెగ పాపులర్ అయిపోయింది చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో,. దానికి తోడు ఉయ్యాల జంపాల సినిమా మరింత చేరువచేసింది. కానీ స్క్రీన్ మీద కనిపించేంత…

View More అమ్మో…అవిక.!

మళ్లీ స్క్రీన్ మీదకు రేణు దేశాయ్

రేణు దేశాయ్..జనం మర్చిపోదామన్నా ఆమె మరిచిపోనివ్వని పేరు. ఇటీవల కాలంలో ట్విట్టర్ లు, యూ ట్యూబ్ ల్లో కాస్త మారుమోగింది. ఆ సంగతి ఎలా వున్నా, యూ ట్యూబ్ లో ఆమె ఇంటర్వూ చూసిన…

View More మళ్లీ స్క్రీన్ మీదకు రేణు దేశాయ్

చైతన్య దోచేస్తాడా?

సినిమాకు పేర్లు కరువైపోతున్నాయి..కాస్త నెగిటివ్ టచ్ లేదా మాస్ టచ్ వుండాలని చూస్తున్నారు. అందుకోసమే  రఫ్, టెంపర్, జులాయి..ఇలా ట్రయ్ చేస్తున్నారు. ఇప్పుడు నాగ్ చైతన్య కూడా ఆ బాటలో పడ్డట్లు కనిపిస్తోంది.  Advertisement…

View More చైతన్య దోచేస్తాడా?

చిరంజీవికి కథే దొరకడంలేదా.?

టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్స్‌కి కొదవే లేదు. కానీ, మెగాస్టార్‌ చిరంజీవికి కథ దొరకడంలేదు. వినాయక్‌తో చిరంజీవి చేస్తారంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇది ఇప్పటి మాట కాదు.. ఆరేళ్ళ క్రితం నాటి మాట.…

View More చిరంజీవికి కథే దొరకడంలేదా.?

సోనాక్షి తెలుగు సినిమాల్లో నటిస్తుందా.?

బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్‌ సినిమాల్లోకి ‘లింగా’ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. సినిమా ప్రమోషన్‌ కోసం సోనాక్షి హైద్రాబాద్‌ కూడా వచ్చింది. ‘దబాంగ్‌’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి, ఇప్పుడు బాలీవుడ్‌లో…

View More సోనాక్షి తెలుగు సినిమాల్లో నటిస్తుందా.?

రజనీకాంత్‌ స్టామినాకి టెస్ట్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘శివాజీ’, ‘రోబో’లాంటి ఘన విజయాలతో తెలుగునాట కూడా తనకి ఎంత మార్కెట్‌ ఉందనేది చూపించారు. అయితే ఆ విజయాల తాలూకు క్రెడిట్‌ మొత్తం రజనీకే ఇవ్వడం కరెక్ట్‌ కాదు. ఒకవేళ దీంతో…

View More రజనీకాంత్‌ స్టామినాకి టెస్ట్‌

అరవింద్ వచ్చింది అందుకేనా?

అల్లు అరవింద్ తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కీలకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి రజనీ కాంత్ సినిమా అడియో ఫంక్షన్ కు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ వచ్చిన అసలు కనెక్షన్ వేరే…

View More అరవింద్ వచ్చింది అందుకేనా?

కూతురు కోసం సినిమా!

తన కోసం చేస్తారు..తన వాళ్ల కోసం సినిమా చేస్తారు..కానీ కూతురు కోసం సినిమా చేయాల్సి వస్తే… Advertisement సరే, ఆ సంగతి అలా వుంచండి. రజనీ లాంటి స్టార్ సినిమా చేస్తానంటే, నిర్మించడానికి తమిళనాట…

View More కూతురు కోసం సినిమా!

ఈ హీరోయిన్‌కి టెక్కెక్కువ

హిందీ టీవీ సీరియల్స్‌లో నటించే అవికా గోర్‌ వాటి అనువాదాలతో తెలుగు వారికి కూడా దగ్గరైంది. ఆ పాపులారిటీతోనే ఆమె తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ కూడా అయిపోయింది. బాలీవుడ్‌ అవికని అస్సలు పట్టించుకోకపోయినా కానీ…

View More ఈ హీరోయిన్‌కి టెక్కెక్కువ

స్పోర్ట్స్ విన్నర్-ప్రేమలో రన్నర్

శర్వానంద్ సెలెక్టెడ్ గానే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నిత్యామీనన్ సంగతి చెప్పక్కరలేదు. ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్నసినిమా మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. ప్రేమను, క్రీడను కలిపి, దర్శకుడు క్రాంతిమాధవ్ చేస్తున్న…

View More స్పోర్ట్స్ విన్నర్-ప్రేమలో రన్నర్

లక్ష్మీనరసింహా+పోకిరి?

పూరి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో బండ్ల గణేష్ నిర్మిస్తున్నటెంపర్ స్టోరీ లైన్ పై గ్యాసిప్స్ రావడంతోనే  ఆ సినిమా బాలకృష్ణ లక్ష్మీ నరసింహా, పూరి పోకిరి లకు దగ్గరగా వుందని టాక్ మొదలైంది. కరెప్ట్ పోలీస్…

View More లక్ష్మీనరసింహా+పోకిరి?

ఇరవై కోట్లు ఆఫర్..బట్ నో?

ఓ అప్ కమింగ్ అనాలో, కొత్త అనాలో తెలియని హీరో వున్నారు. డబ్బులు బాగా వున్నాయి. అందుకే ఇటీవల హిట్ కొట్టిన కార్తికేయ డైరక్టర్ చందును పిలిచి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. ఇరవై…

View More ఇరవై కోట్లు ఆఫర్..బట్ నో?

ఆది బ్యాక్ టు లవ్

మ..మ..మాస్ సినిమాలు చేయాలని కిందా మీదా పడని యువ హీరో ఆదికి జ్ఞానోదయం అయిందా? మళ్లీ లవ్ అండ్ ఫన్ జోనర్ లోనే సినిమా చేయాలనుకుంటున్నాడట. తనకు తొలి రెండుహిట్ లు ఇచ్చిన  జోనర్…

View More ఆది బ్యాక్ టు లవ్

అనుష్క అంటే ఎంత అభిమానమో?

అనుష్క అంతే..ఒకసారి ఓ సినిమా అవకాశం ఇస్తే, మళ్లీ తమ తమ సినిమాలకు ఆమే కావాలనుకుంటారు. ఆమె చరిష్మా అలాంటిది. ఇప్పుడు తాజాగా పివిపి సంస్థ కు అనుష్క అంటే అభిమానం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. …

View More అనుష్క అంటే ఎంత అభిమానమో?

‘బాహుబలి’ అలిసిపోతున్నాడా?

బాహుబలి లాంటి బృహత్తర ప్రాజెక్టు తలకెత్తుకున్నాడు రాజమౌళి.  శోభు యార్లగడ్డ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ ప్రాజెక్టుకు నిర్మాతలు. రాజమౌళి వాటా సంగతి సరేసరి. అయితే భారీ తారాగణం, భారీ నిర్మాణ వ్యయం కావడంతో ఇప్పుడు…

View More ‘బాహుబలి’ అలిసిపోతున్నాడా?

తట్టుకోలేని కష్టమిది…

సినీ నటుడు, టీడీపీ నేత హరికృష్ణ తనయుడు, సినీ నిర్మాత జానకీరామ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య జానకీరామ్‌ అంత్యక్రియలు జరిగాయి. పెద్ద కుమారుడి…

View More తట్టుకోలేని కష్టమిది…

‘లింగా’ అమ్ముడయిందా లేదా?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా లింగా. అందునా కేఎస్ రవికుమార్ డైరక్టర్. దాంతో మరింత క్రేజీ ప్రాజెక్టుగా మారింది. ఈ సినిమా మీద నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ చాలా ధీమాగా వున్నారు.…

View More ‘లింగా’ అమ్ముడయిందా లేదా?

అప్పుడు మాట..ఇప్పుడు చేత

విక్టరీ వెంకటేష్ తన స్థలంలో అక్రమ షెడ్ ను స్వయంగా దగ్గర వుండి కూల్చివేయించారు. బాగానే వుంది. అయితే అంతకు ముందు సీన్ వేరుగా వుంది. జిహెచ్ఎంసి నోటీస్ ఇచ్చినపుడు, తాను దాన్ని వేరేవాళ్లకు…

View More అప్పుడు మాట..ఇప్పుడు చేత

వాల్తేర్ వంశీ ప్రకాష్ రాజ్?

శివమణి సినిమాలో పూర్ణ మార్కెట్ దత్తు గుర్తున్నాడా? ఇప్పుడు మళ్లీ అలాంటి క్యారెక్టర్ వచ్చింది ప్రకాష్ రాజ్ కు. అది కూడా పూరి జగన్నాధ్ సినిమాలోనే..జూనియర్ ఎన్టీఆర్ తో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న…

View More వాల్తేర్ వంశీ ప్రకాష్ రాజ్?

రవితేజ ‘సుందర్ పాండ్యన్’?

సుందరపాండ్యన్ తమిళనాట హిట్ అయిన సినిమా. ఈ సినిమాను చాలా వరకు అక్కడి జనాలు మరిచిపోయే వుంటారు. కానీ పాపం బోలెడు డబ్బులు పెట్టి హక్కులు కొన్న తెలుగు నిర్మాతలు మాత్రం మరిచిపోవడం లేదు.…

View More రవితేజ ‘సుందర్ పాండ్యన్’?

సునీల్ ను మరిచిపోయినట్లేనా?

సునీల్..రెండు, మూడేళ్ల క్రితం వరకు ప్రతి సినిమాలో నవ్వులు పూయించిన పేరు. ఇప్పుడు దాదాపు జనం మరిచిపోయే స్థితికి వచ్చేసింది. గుమ్మడిపండులా వుండే సునీల్, కష్టపడి సిక్స్ ప్యాక్ చేసి, డ్యాన్స్ లు విరగదీసేలా…

View More సునీల్ ను మరిచిపోయినట్లేనా?

మేము సైతం లాటరీ తీసారా?

అయిదు వందలు పెట్టి టికెట్ కొనండి. అలా కొన్నవారిలోంచి 104 మందిని ఎంపిక చేసి, 12గంటల టెలీథాన్ కార్యక్రమం చూపించే అదృష్టం కలిగిస్తాం. మిగిలిన వారు హుద్ హుద్ కు విరాళం ఇచ్చారనుకోవడమే అని…

View More మేము సైతం లాటరీ తీసారా?

సమ్మె విరమణకు త్రివిక్రమ్ సైతం

టాలీవుడ్ లో సమ్మె విరమణకు చర్చలు హుషారుగా సాగుతున్నాయి. నిన్నటికి నిన్న చాలా వరకు ఫలప్రదం అయ్యాయని, విరమించారని అంటున్నారు. కానీ ఇంకా అధికారికంగా ఎక్కడా ఏ ప్రకటన రాలేదు. మరొపక్క ఇప్పుడు దాదాపు…

View More సమ్మె విరమణకు త్రివిక్రమ్ సైతం

శ్వేత క్లీన్

సంచలనం కలిగించిన వ్యభిచారం కేసు నుంచి నటి శ్వేత బసుకు క్లీన్ చిట్ లభించింది. ఆమె నిర్దోషి అని న్యాయ స్థానం ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆమెకు ఊరట లభించినట్లే. బాలీవుడ్ లో…

View More శ్వేత క్లీన్

రకుల్ క్రేజ్ పెరుగుతోంది

చేసినవి పట్టుమని పుంజీడు సినిమాలు లేవు కానీ, రకుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ బాగానే పెరుగుతోంది. యమలీల సినిమా అంత పబ్లిసిటీ చేసినా, రఫ్ చిత్రానికి ఓపెనింగ్స్ రావడానికి కారణం రకులే నట. కరెంటు…

View More రకుల్ క్రేజ్ పెరుగుతోంది