అలీ టాక్ షో.. సినిమా ప్రమోషన్‌కి పెర్‌ఫెక్ట్ షో.. అని ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది అనుకుంటున్నారు. కారణం, అలీ టాక్ షో అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీని సంపాదించడమే. ఆద్యంతం…
View More సినిమా ప్రమోషన్‌కి పెర్‌ఫెక్ట్ ‘షో’Movies
ముదిమి మీదపడ్డాక ముద్దా?
శ్రీదేవి..సౌత్ సినిమానే కాదు, బాలీవుడ్ ను కూడా ఓ ఊపు ఊపేసిన నటి. మొన్నటికి మొన్న కూడా ఇంగ్లీష్-వింగ్లీష్ తో తన స్టామినా చాటింది. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే, దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల…
View More ముదిమి మీదపడ్డాక ముద్దా?ఆపరేషన్ లింగ
దర్శకులు తమ స్క్రిప్ట్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో సినిమాను తమ చిత్తానికి చుట్టేయడం, తీరా జనాలు దాన్ని చూసి, అబ్బే…అనేసాక..అప్పుడు కత్తెర్లు, బ్లేడ్లు పట్టకుని ఆపరేషన్ కు బయల్దేరడం మామూలైపోయింది. ఈ స్పీడ్…
View More ఆపరేషన్ లింగఇద్దరూ తగ్గట్లేదు
ముకుంద..చినదాన నీకోసం..2014 టాలీవుడ్ సినిమాల జాబితాకు ముగింపు పలికే సినిమాలు. ఒకటి 25 రెండవది 24 విడుదలకు రెడీ అయిపోతున్నాయి. ఒకరైనా వెనక్కో, ముందుకో వెళ్తారనుకుంటే, అలా జరిగేలా కనిపించడం లేదు. నిజానికి చినదాన…
View More ఇద్దరూ తగ్గట్లేదుడేట్లు మారిపోతున్నాయ్
జనవరి, ఫిబ్రవరి సీజన్లో ఏ సినిమా వస్తుందో, రాదో తెలియడం లేదు. సినిమాల డేట్లు అన్నీ అయోమయంలో పడ్టాయి.తొమ్మిదికి వస్తుందనుకున్న ఎన్టీఆర్-పూరి టెంపర్ వాయిదా దాదాపు ఖరారైపోయింది. ఆ సినిమా ఫిబ్రవరిలో రావాలనుకుంటోంది. Advertisement…
View More డేట్లు మారిపోతున్నాయ్‘ముకుంద’కి నాగ్ ఆశీస్సులు
‘ముకుంద’ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు సినీ నటుడు, నిర్మాత నాగార్జున. నాగ్ బుల్లితెర షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి ‘ముకుంద’ చిత్ర దర్శకుడు, హీరోతోపాటు హీరో తండ్రి కూడా హాజరయ్యారు.…
View More ‘ముకుంద’కి నాగ్ ఆశీస్సులు‘అతడే’…ముకుంద?
ముకుంద…మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వరుణ్ తేజ తొలి సినిమా. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత శ్రీకాంత్ అడ్డాల తీస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ సినిమా 25న విడుదలకు…
View More ‘అతడే’…ముకుంద?ఏమి సేతుర ‘లింగా’
లింగా..రజనీ-రవికుమార్ మాస్ మ్యాజిక్ అవుతుందని అందరూ అనుకున్న సినిమా. ఎందుకంటే వాళ్ల ట్రాక్ రికార్డు అలాంటిది. కానీ ఇప్పుడా సినిమా కాస్తా బాక్సాఫీసు దగ్గర ‘డామ్’ అంది. రజనీ-రవికుమార్ కాంబినేషన్ అని నమ్మకం పెట్టుకుని,…
View More ఏమి సేతుర ‘లింగా’మహేష్ మరో మైలురాయి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మైలు రాయి చేరుకున్నాడు. 'ఫోర్బ్స్ ఇండియా' లేటెస్ట్ టాప్ 100 మంది సెలబ్రిటీల లిస్ట్ లో మహేష్ 30వ స్థానంలో నిలిచాడు. అయితే మన సెలబ్రిటీల…
View More మహేష్ మరో మైలురాయిగబ్బర్ సింగ్ 2కు మళ్లీ గండం?
గబ్బర్ సింగ్ 2 మొదలు పెట్టిన కొత్తలో జనసేన పార్టీ పుట్టుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇతరత్రా బిజీ అయిపోయి, ఆ సినిమా అలా పక్కనపడిపోయింది. ఇంతలో ఇప్పుడు గోపాల గోపాల పూర్తయింది. మళ్లీ…
View More గబ్బర్ సింగ్ 2కు మళ్లీ గండం?సినిమా రివ్యూ: లింగ
రివ్యూ: లింగ రేటింగ్: 2.5/5 బ్యానర్: రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. తారాగణం: రజనీకాంత్, సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి, జగపతిబాబు, కె. విశ్వనాధ్, సంతానం, రాధా రవి తదితరులు రచన: పొన్ కుమరన్, కె.ఎస్.…
View More సినిమా రివ్యూ: లింగబాబి ఫ్యూచర్ ఏసి-డిసి
దర్శకుడు బాబి (రవీంద్ర) తంతే బూరెల గంపలో పడ్డారు. పవర్ సినిమాలో చూపించిన పవర్ కు ఏకంగా పవర్ స్టార్ సినిమానే బహుమతిగా వచ్చేసింది. అంతవరకు బాగానే వుంది. కానీ అలాంటి ఇలాంటి స్టార్…
View More బాబి ఫ్యూచర్ ఏసి-డిసిసినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ డాన్‌లా వుండేవాడు
సినిమాల్లోకి అప్పుడప్పుడూ నిజమైన విలన్లు రంగ ప్రవేశం చేసిన చరిత్ర కూడా వుంది. ముక్కా నరసింగరావు, రాంరెడ్డి, నర్సింగ్ యాదవ్ లాంటివాళ్ళకు కొంత విలన్ చరిత్ర వుంది. అలాగే విలన్ కమ్ హీరో శ్రీహరి…
View More సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ డాన్‌లా వుండేవాడుపేరున్న పెద్ద దేవుళ్ళు మేలు చేస్తారని ఆశట
గ్లామర్ హీరోయిన్స్‌కి స్కిన్‌షోతోపాటు, భక్తి భావం కూడా ఎక్కువే వుంటుందని వయ్యారి భామ శ్రియను చూస్తే అర్థం అవుతుంది. ఈమెకు చిన్నతనం నుండీ భక్తి ఎక్కువేనట. అమమ్మ తులసి పూజలు చేస్తుంటే దగ్గరుండి గమనించేదట.…
View More పేరున్న పెద్ద దేవుళ్ళు మేలు చేస్తారని ఆశటలింగా టేబుల్ ప్రాఫిట్ 50 కోట్లు?
కాస్త ఆశ్చర్యకమైన సంగతి ఇది. సూపర్ స్టార్ రజనీతో రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన లింగా సినిమా టేబుల్ ప్రాఫిట్ 50 కోట్లు అట. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు నుంచి అయిదు వేల స్క్రీన్లలో…
View More లింగా టేబుల్ ప్రాఫిట్ 50 కోట్లు?అవును 2 వెనక్కి?
ఈ నెల మూడు లేదా నాలుగో వారంలో వస్తుందనుకున్న అవును 2 సినిమా చాలా వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది. రవిబాబు దర్శకత్వంలో సురేష్ మూవీస్ పతాకంపై దగ్గుబాటి సురేష్ నిర్మించిన సినిమా ఇది. అవును…
View More అవును 2 వెనక్కి?గ్యాప్ లేకుండా వాయిస్తాడట
మీడియం రేంజ్ హీరోగా ఎదిగిన రామ్ సడన్‌గా ఫ్లాపుల బారిన పడి తన రేంజ్‌ని తగ్గించేసుకున్నాడు. వరుసగా వచ్చిన మూడు ఫ్లాప్‌లు రామ్‌ని డిఫెన్స్‌లోకి నెట్టాయి. దాంతో అతని డెసిషన్ మేకింగ్‌పై ఎఫెక్ట్ పడుతోంది.…
View More గ్యాప్ లేకుండా వాయిస్తాడటమన హీరోలు పారిపోతున్నారు
గతంలో వేరే భాషలో ఒక సినిమా హిట్ అయిందంటే దానిని రీమేక్ చేసేయడానికి చాలా మంది హీరోలు పోటీ పడిపోయేవారు. కానీ ఇప్పుడు రీమేక్ చేయండర్రా అంటూ వెంట పడుతున్నా కానీ హీరోలు ఏదో…
View More మన హీరోలు పారిపోతున్నారుగోపాలుడికి ఎన్నిపాటలు?
గోపాల గోపాల…సంక్రాంతికి మళ్లీ మరో మల్టీస్టారర్. వెంకటేష్, పవన్ కళ్యాణ్. బాలీవుడ్ హిట్ మూవీ ఓ మై గాడ్ కు తెలుగు అనువాదం.అన్నీ తెలిసిన సంగతులే.అయితే ఇంతకీ ఈ సినిమాలో పాటలు ఎన్ని వుండొచ్చు?…
View More గోపాలుడికి ఎన్నిపాటలు?‘ఐ’ దీపావళి..సంక్రాంతి..ఉగాది?
శంకర్ విజువల్ ట్రీట్ ఐ సినిమా సంక్రాంతి విడుదల కూడా సందేహంలో పడింది. ఇంకా గ్రాఫిక్ పనులు చాలా పెండింగ్ లో వున్నాయని వినికిడి. దర్శకుడు శంకర్ అస్సలు ఈ విషయంలో రాజీ పడడం…
View More ‘ఐ’ దీపావళి..సంక్రాంతి..ఉగాది?ఎన్టీఆర్ ఇరగదీసాడంట
ఎన్టీఆర్ చాలా మంచి డాన్సర్ అయినా కానీ ఈమధ్య ఎందుకో ఆకర్షణీయమైన డాన్సులు చేయకుండా… ఏవో తూ తూ మంత్రం డాన్సులేసి కానిచ్చేస్తున్నాడు. కానీ టెంపర్‌లో మాత్రం ఎన్టీఆర్ డాన్సులకి లోటుండదని అంటున్నారు. ఈ…
View More ఎన్టీఆర్ ఇరగదీసాడంటసూపర్స్టారా మజాకా!
రజనీకాంత్ ‘లింగ’ చిత్రాన్ని కొనేందుకు బయ్యర్లు వెనుకాడుతున్నారని, ఈ చిత్రానికి పెద్దగా హైప్ లేకపోవడంతో ‘లింగ’ని కొనేందుకు ఎవరూ ముందుకి రావడం లేదని గుసగుసలాడుకున్నారు. తాము అడిగినంత ఇవ్వకపోవడంతో లింగ చిత్రాన్ని నైజామ్, కృష్ణ,…
View More సూపర్‌స్టారా మజాకా!ఆయన పాటల్లో ఆల్కహాల్ వుండి, కిక్‌నిస్తాయి
పాటలు లేని తెలుగు సినిమాను ఊహించుకోలేం. అసలు పాటలెందుకు పెడతారో తెలుగు వారు అని.. హాలీవుడ్ వాళ్ళకు ఇంకా ఆశ్చర్యం. మంచి పాటలు అందించి ఎంతో పేరు తెచ్చుకున్న భాస్కరభట్ల రవికుమార్ ఇప్పుడు లీడింగ్…
View More ఆయన పాటల్లో ఆల్కహాల్ వుండి, కిక్నిస్తాయిఆ క్యారెక్టర్ డిజైనే అంత.. నేనేం చేయను?
ఆర్టిస్టులు ఒక్కోసారి వేశ్యలా నటించాల్సి వుంటుంది. అంతమాత్రాన వాళ్ళు వేశ్యలైపోరు కదా. గతంలో అనుష్క కూడా అలాంటి పాత్ర చేసింది. ఇప్పుడు నేను చేస్తున్న యాంకరింగ్ అలాంటిదే అంటుంది వేడి వేడి యాంకర్ అనసూయ.…
View More ఆ క్యారెక్టర్ డిజైనే అంత.. నేనేం చేయను?పవన్ కు డేట్లు లేవని చరణ్ కి ఇస్తుందా?
సోనాక్షి సిన్హా..ఎన్నాళ్ల నుంచో టాలీవుడ్ జనాలను ఊరిస్తున్న పేరు. గబ్బర్ సింగ్ 2 కోసం పాపం, సంతప్ నంది,పవన్ అండ్ కో తెగ ప్రయత్నించారు. ఆరంభంలో ఆ సినిమా ఆలస్యం కావడానికి అదో కారణం.…
View More పవన్ కు డేట్లు లేవని చరణ్ కి ఇస్తుందా?అభిమానుల రాజకీయాలకు రజనీ మద్దతిస్తాడా?!
ఒకవైపు భారతీయ జనతా పార్టీ వాళ్లు ఎంతగా ట్రై చేసినా ప్రయోజనం కనపడలేదు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదు. లింగా ఆడియో విడుదల వేడుక సందర్భంగా తను రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవని దాదాపుగా స్పష్టం…
View More అభిమానుల రాజకీయాలకు రజనీ మద్దతిస్తాడా?!తమన్నాకి పీడ కలే!
గత రెండేళ్లలో చెప్పుకోతగ్గ విజయాలు లేని తమన్నాకి ఈ ఏడాదిలో కూడా నిరాశే మిగిలింది. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఆగడు’ డిజాస్టర్ అవడంతో తమన్నాకి ఐరెన్‌లెగ్ అనే బ్రాండ్ పడిపోయింది. మహేష్‌తో భారీ…
View More తమన్నాకి పీడ కలే!