రివ్యూ: లవ్ యు బంగారమ్ రేటింగ్: 0.5/5 బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్, మారుతి టాకీస్ తారాగణం: రాహుల్, శ్రావ్య, రాజీవ్ తదితరులు సంగీతం: మహిత్ నారాయణ్ నేపథ్య సంగీతం: జెబి కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్…
View More సినిమా రివ్యూ: లవ్ యు బంగారమ్Movies
మెగా ఫ్యాన్స్ గోల చేశారా?
రామ్‌చరణ్ – కృష్ణవంశీ సినిమాకి గోవిందుడు అందరి వాడేలే అనే టైటిల్ పెడుతున్నట్టు నాలుగు రోజుల నుంచీ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హడావుడి చేసింది. ఈ టైటిల్‌పై చిన్నిపాటి చర్చ కూడా…
View More మెగా ఫ్యాన్స్ గోల చేశారా?రాజమౌళికి కండలు కావాలట
బాహుబని మరిన్ని ప్రత్యేకతలతో ముంచుదామని చూస్తున్నాడు ఎస్.ఎస్.రాజమౌళి. ముందు రానానీ, ఆ తరవాత తమన్నానీ రంగంలోకి దింపి అందరినీ షాక్ నిచ్చాడు. ఈ సినిమాలో మరిన్ని ప్రత్యేకతలున్నాయట. Advertisement సునీల్ కూడా ఓ పాత్రలో…
View More రాజమౌళికి కండలు కావాలటఒట్టు… మరోటి!
సాధారణంగా మంచు హీరోలతో ఎవరికోగానీ ట్యూన్ కాదు. ట్యూన్ అయితే మాత్రం అస్సలు వదులుకోరు. ప్రస్తుతం మంచు హీరోలకు రాంగోపాల్ వర్మ బాగా ట్యూన్ అయ్యాడు. మోహన్ బాబు, విష్ణులతో వర్మ ఓ సినిమా…
View More ఒట్టు… మరోటి!సుకుమార్‌కి ఎన్టీఆర్ సపోర్డ్
అందరిలా కమర్షియల్ ఫార్మెట్‌లోనే ఆలోచించి, సింపుల్ గా సినిమా చుట్టేసి, నాలుగు డబ్బులు వెనకేసుకొనే లౌక్యం తెలియని దర్శకుడు సుకుమార్. ఫ్లాపో, హిట్టో… కాస్త కొత్తగా ఆలోచిస్తాడు. వన్ విషయంలో ఆ కొత్తదనం మరీ…
View More సుకుమార్‌కి ఎన్టీఆర్ సపోర్డ్షారుక్ఖాన్కి ఏమైంది.?
బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్ షూటింగ్ సమయంలో గాయపడ్డాడన్న వార్తతో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలోనే ప్రమాదశాత్తూ షారుక్‌ఖాన్ గాయపడ్డట్లు తెలుస్తోంది. Advertisement ఇక, ఈ…
View More షారుక్‌ఖాన్‌కి ఏమైంది.?సుకుమార్ 1+1
ఆర్యతో తెలుగు చిత్రసీమకు ఓ సరికొత్త ప్రేమ ఫార్ములా పరిచయం చేశాడు సుకుమార్. ఆ సినిమాకి సీక్వెల్‌గా ఆర్య2 తీశాడు. పేరులో, కథానాయకుడి పాత్ర చిత్రణలో తప్ప ఆర్యకీ ఆర్య2కీ ఎలాంటి సంబంధం లేదు.…
View More సుకుమార్ 1+1రజనీకి కంప్లైంట్
80నాటి తారాతోరణం అంతా చెన్నైలో కలసి పండగ చేసుకొంది. దిగ్గజ కథానాయకులు, అలానాటి అందాల భామలూ అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. ఫొటోలకు పోజులిచ్చారు. అవి పత్రికల్లోనూ పెద్ద పెద్ద సైజుల్లో ప్రింటయ్యింది.…
View More రజనీకి కంప్లైంట్శివతో పోలుస్తారా?
ఎట్టకేలకు ఆటోనగర్ సూర్యకు మోక్షం లభించింది. వాయిదాల మీద వాయిదాలు పడినా ఈ సినిమాకి అంతో కొంత క్రేజ్ ఉంది. ట్రైలర్, దేవాకట్టాపై ఉన్న నమ్మకం ఈ ఆటోనగర్‌కి కాస్త హైప్ తీసుకొచ్చాయి. అయితే…
View More శివతో పోలుస్తారా?ఆ ఒక్కటీ అడక్కు – 2
పిసికావులే పేడ – అంటూ అటుకుల చిట్టిబాబుగా రాజేంద్ర ప్రసాద్ ఓ రేంజులో నవ్వించాడు.. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో. రాజేంద్ర ప్రసాద్ అల్లరి, రంభ అందాలు, రావుగోపాలరావు మేనరిజం – ఇవన్నీ ఆ…
View More ఆ ఒక్కటీ అడక్కు – 2అందుకే నాగ్ రాలేదు
ఆటోనగర్ సూర్య ఆడియో రిలీజ్ వేడుకకు అక్కినేని కుటుంబ సభ్యులు చాలామంది డుమ్మా కొట్టారు. అయితే నాగార్జున ఈ వేడుకకు రాకపోవడం కాస్త సంచలనం సృష్టించింది. తనయుడి సినిమా పండక్కి తండ్రి రాకపోవడం ఏమిటి??…
View More అందుకే నాగ్ రాలేదుక్యూ కడుతున్న టాలీవుడ్ సీక్వెల్స్
సీక్వెల్ సాంప్రదాయాన్ని మన తెలుగు చిత్ర పరిశ్రమ అంతగా ఫాలో కాదు. ఇంతవరకు వచ్చిన సీక్వెల్స్‌లో చాలా వరకు ఫెయిల్ కావడంతో ఆ దిశగా ఎక్కువ మంది దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు సీక్వెల్…
View More క్యూ కడుతున్న టాలీవుడ్ సీక్వెల్స్నాగ్ ఎందుకు రాలేదు?
సాధారణంగా అక్కినేని వారసుల కార్యక్రమం అంటే ఆ కుటుంబంలోని హీరోలంతా అక్కడ ప్రత్యక్ష్యమైపోతారు. నాగచైతన్య హీరో అయ్యాక.. ఏ ఆడియో ఫంక్షన్‌కీ నాగార్జున డుమ్మా కొట్టలేదు. సందడంతా ఆయనిదే. కానీ ఆటోనగర్ సూర్య ఫంక్షన్‌కి…
View More నాగ్ ఎందుకు రాలేదు?హోటల్ లో సమంత, సిద్దూ రచ్చ రచ్చ
ప్రేమ పక్షులు సిద్దార్థ్, సమంత ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నారు. ఇద్దరూ చట్టాపట్టాలేసుకొని జాయింటుగా తిరిగేస్తున్నారు. భార్యాభర్తల కంటే అన్యోన్యంగా, క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని పెద్దమ్మ టెంపుల్ దగ్గర…
View More హోటల్ లో సమంత, సిద్దూ రచ్చ రచ్చఆ హీరోయిన్‌కీ డబ్బు కష్టాలు
సినీ నటుడు ఉదయ్‌కిరణ్ ఆర్థిక ఇబ్బందులతో ప్రాణం తీసుకున్న విషయం విదితమే. అయితే ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య వెనుక అసలు కారణమేంటన్నది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. చెప్పుకోదగ్గ ఆర్థిక ఇబ్బందులేమీ ఉదయ్‌కిరణ్‌కి లేవని ఆయన సన్నిహితులు…
View More ఆ హీరోయిన్‌కీ డబ్బు కష్టాలుపోకిరి 2.. ఎప్పుడు?
పూరి జగన్నాథ్ స్టామినానీ, మహేష్ బాబు కెపాసిటీనీ చాటిచెప్పిన చిత్రం పోకిరి. తెలుగు సినిమా వసూళ్ల సత్తా.. ఈ సినిమాతోనే తెలిసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కథ రాసే పనిలో పూరి ఉన్నాడా??…
View More పోకిరి 2.. ఎప్పుడు?మహేష్ సినిమాలో నాగ్ లేడట!
టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ ఆశలు పూర్తిగా చిగురించకుండానే… తొలి అవరోధం వచ్చేసింది. మణిరత్నం త్వరలోనే నాగార్జున, మహేష్ బాబులతో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడని, కథ కూడా రెడీ అయ్యిందని రెండ్రోజుల నుంచీ మీడియాలో…
View More మహేష్ సినిమాలో నాగ్ లేడట!ఆటో వచ్చే వరకూ చెప్పలేం!
ఆటో నగర్ సూర్య సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మొన్నటి వరకూ ఫైనాన్స్ సమస్యతో ఆగిపోయిన ఆటో…. ఎట్టకేలకు కదిలింది. నాగ్ ఫ్యాన్స్ లోనూ హుషారొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ ఆటోకు సమస్యలు మొదలయ్యాయి.…
View More ఆటో వచ్చే వరకూ చెప్పలేం!ఆగడు కోసం వీరా?
ఆగడులో రాజేంద్రప్రసాద్?క్యరెక్టర్ నటుడిగా తన సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక, తొంబై తొమ్మిది శాతం ఫ్లాపులు తప్ప హిట్ తెలియని నటుడు రాజేంద్రప్రసాద్. ఒక్క జులాయి ఒక్కటే చావు తప్పి కన్ను లొట్టపోయింది. Advertisement మొగుడు,…
View More ఆగడు కోసం వీరా?‘1 నేనొక్కడినే’ హ్యూజ్ డిజాస్టర్
అధికారికంగా కాస్ట్‌లీయస్ట్ తెలుగు ఫిలిం అని, అనధికారికంగా 70 కోట్ల వరకు బడ్జెట్ అయిందని ‘1 నేనొక్కడినే’ గురించి చాలా విన్నాం. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటేనే యాభై అయిదు కోట్లకి పైగా షేర్ థియేటర్స్…
View More ‘1 నేనొక్కడినే’ హ్యూజ్ డిజాస్టర్సమంతతో రిపీట్
‘అత్తారింటికి దారేది’ చిత్రంలో సమంత చేసిన క్యారెక్టర్ సినిమాలో ఎక్కువ సేపు కనిపించకపోయినా కానీ ఉన్నంతలో ఆమె కామెడీ టైమింగ్ బాగా ఆకట్టుకుంది. ‘స్వామీ నదికి పోలేదా..’, ‘చెరిపెయ్‌నా మమ్మీ’లాంటి డైలాగ్స్‌ని ఆమె అద్భుతంగా…
View More సమంతతో రిపీట్పవన్ హ్యాండ్ కలిసొస్తుందా?
పవన్‌కళ్యాణ్ ‘రేయ్’ ఆడియో రిలీజ్‌కి వస్తున్నాడు. పవన్ ఈమధ్య మూడో పెళ్లితో వార్తల్లో నిలిచిన తర్వాత ఎటెండ్ అవుతున్న సినిమా ఈవెంట్ ఇదే. అత్తారింటికి దారేది సక్సెస్ మీట్‌లో పవన్ ప్రసంగం ఇప్పటికీ ఫాన్స్…
View More పవన్ హ్యాండ్ కలిసొస్తుందా?మారుతి మళ్లీ..?
వన్ సినిమా సెన్సారుకు సహకరించి వార్తలకెక్కిన మెగాక్యాంప్ మనిషి డైరక్టర్ మారుతి. ఇప్పుడు మళ్లీ తాజగా వార్తలకు ఎక్కాడు. తన లేటెస్ట్ సినిమా 'లవ్యూ బంగారమ్'ను ఈ నెల 24నవిడుదల చేయాలని డిసైడ్ చేసాడు. …
View More మారుతి మళ్లీ..?‘ఎవడు’పై కేసు నమోదు
ఈ మధ్యకాలంలో సినిమాలు – వివాదాలతో సావాసం చేస్తున్నాయి. టైటిల్ దగ్గర్నుంచి, సినిమాల్లో పాత్రధారుల విషయంలోనూ, వారి పేర్ల విషయంలో, కథ విషయంలో.. ఇలా ఒకటేమిటి అన్ని విషయాల్లోనూ వివాదాలు తలెత్తుతున్నాయి. వివాదాల్లేకుండా సినిమా…
View More ‘ఎవడు’పై కేసు నమోదు‘ఎవడు’ ఔనన్నా… కాదన్నా!
రామ్ చరణ్ ఇప్పటికే పలు సూపర్‌హిట్ సినిమాలు అందించి స్టార్‌గా తన సత్తా ఏమిటనేది చూపించాడు. మగధీర తర్వాత ‘ఆరెంజ్’ మినహా చరణ్ నటించిన ఏ సినిమా కూడా విడుదలకి ముందు అంచనాలు రేకెత్తించలేదు.…
View More ‘ఎవడు’ ఔనన్నా… కాదన్నా!భక్త కన్నప్ప కాదు..కన్నప్ప
తనికెళ్ల భరణి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తారని భావిస్తున్న భక్త కన్నప్ప జీవిత గాథ జూన్ నుంచి సెట్ పైకి వెళుతుందని తెలుస్తోంది. బాపు-రమణ-కృష్ణంరాజు కాంబినేషన్ లో భక్త కన్నప్ప ఒకసారి ఎవర్…
View More భక్త కన్నప్ప కాదు..కన్నప్పడైరెక్టర్స్ టేక్: ఎవడే ఎందుకు విన్నర్?
‘1 నేనొక్కడినే’ చిత్రానికి పర్సనల్‌గా ఓటేసిన రాజమౌళి ఈ చిత్రంలో ఫ్లాస్ కూడా ఉన్నాయని ఎత్తి చూపించాడు. అలాగే ఈ రెండు సినిమాల్లో ‘ఎవడు’ విన్నర్ అని కూడా రాజమౌళి ఒప్పుకున్నాడు. సినిమా ఎంత…
View More డైరెక్టర్స్ టేక్: ఎవడే ఎందుకు విన్నర్?