జ‌గ‌న్‌, బాబు.. ప్ర‌చారంలో ఎంతో తేడా!

రూ.430 కోట్లు వృథా అయితే, మ‌రి రూ.40 వేలు కోట్ల అప్పు మాటేంటి?

విశాఖ‌లో రుషికొండ‌లో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడే ప్ర‌శంసించేలా అద్భుత భ‌వ‌నాల్ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్మించారు. రుషికొండలో నిర్మాణాల‌పై ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు అభ్యంత‌రం చెప్పినా, నాటి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. అయితే చంద్ర‌బాబునాయుడు మాత్రం త‌న మార్క్ రాజ‌కీయానికి తెర‌లేపారు. ప్ర‌జాధ‌నాన్ని ఇంత‌లా దుర్వినియోగం చేసే వ్య‌క్తి రాజ‌కీయాల‌కే ప‌నికి రార‌నే నినాదాన్ని ఆయ‌న భుజానికెత్తుకున్నారు. ఇంత‌లో పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

కానీ గొప్ప క‌ట్ట‌డాలు నిర్మిస్తేనే స‌రిపోదు. దాని గురించి గొప్ప‌గా ప్ర‌చారం చేసుకోవ‌డం కూడా తెలియాలి. రుషికొండ‌లో నిర్మించిన ప్యాలెస్ జ‌గ‌న్ సొంతానికి కాదు. కానీ ఇదేదో జ‌గ‌న్ సొంతానికి ప్యాలెస్ క‌ట్టార‌నే దుర‌భిప్రాయాన్ని జ‌నంలో క‌ల్పించేందుకు కూట‌మి నేత‌లు ప్ర‌య‌త్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

రుషికొండ‌లో ప్యాలెస్ నిర్మాణానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం రూ.430 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. ఇదంతా దుర్వినియోగం అయ్యింద‌ని ఆయ‌న ఆరోపించారు. “ప్రజాధనం అంటే బాధ్యత లేని, ప్రజలంటే లెక్కలేని, ప్రజాస్వామ్యమంటే భయంలేని పాలకులు కట్టిన నిర్మాణాలను మీడియా, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాను. ప్రభుత్వ సొమ్ము రూ.కోట్లు కుమ్మరించి, వ్యక్తిగత విలాసాల కోసం కట్టిన ఈ భవనాలను రాష్ట్రం కోసం ఎలా ఉపయోగించుకోవాలో చర్చిస్తున్నాం” అని ఎక్స్ వేదిక‌గా చంద్ర‌బాబు ఓ పోస్టు పెట్టారు.

అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్టాల‌నే చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని ప‌దేళ్ల క్రితం న‌గ‌ర నిర్మాణాల్లో అద్భుత నిపుణుడు, నాటి కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించిన రాజ‌ధాని ఎంపిక క‌మిటీలో కీల‌క అధికారి అయిన శివ‌రామ‌కృష్ణ‌న్ ఎలాంటి అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారో తెలుసుకుందాం.

“చంద్ర‌బాబునాయుడు కొత్త న‌గ‌రాన్ని నిర్మించ‌డం రాచ‌రిక పోక‌డు. ఇది ప్ర‌జాస్వామ్యం. ఏపీలో ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌హా న‌గ‌రాన్ని నిర్మించ‌డం కాదు, రాష్ట్రానికి కావాల్సింది ప్రాంతాల మ‌ధ్య స‌మ‌తుల్యత‌. అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఉన్న వ‌న‌రులు, శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను రాజ‌ధాని నిర్మాణం కోసం ఖ‌ర్చు చేయ‌డం అంటే ఆత్మ‌హ‌త్యా స‌దృశ్య‌మే అవుతుంది” అని నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు లేఖ రాశారు.

అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం మంచిది కాద‌ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నా, చంద్ర‌బాబు ప‌ట్టించుకోకుండా ముందుకెళుతున్నార‌నే విమర్శ ఉంది. ఇందుకోసం తాజాగా రూ.40 వేల కోట్లు అప్పు కూడా చేశారు. ఇదంతా ప్ర‌జాధ‌నం కాకుండా మ‌రెవ‌రిది? చంద్ర‌బాబు జేబులో నుంచి తీసుకొచ్చి రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్టారా? భారీ వ‌ర్షం కురిస్తే, రాజ‌ధాని ఏమ‌వుతుందో ఇటీవ‌ల ప్ర‌త్య‌క్షంగా అంద‌రూ చూశారు. అయిన‌ప్ప‌టికీ, త‌మ ఆస్తుల విలువ పెంచుకోడానికి రాజ‌ధానిలో వేల, ల‌క్ష‌ల కోట్లు దుర్వినియోగం చేయ‌డానికి వెనుకాడ‌క‌పోవ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

రుషికొండ‌లో ప్యాలెస్‌ను చూపి, జ‌గ‌న్ ల‌గ్జ‌రీ నాయ‌కుడ‌ని, రాజ‌కీయాల‌కు ప‌నికి రార‌ని ప్ర‌చారం చేస్తుంటే, వైసీపీ దాన్ని తిప్పి కొట్ట‌డంలో విఫ‌ల‌మ‌వుతోంది. రూ.430 కోట్లు వృథా అయితే, మ‌రి రూ.40 వేలు కోట్ల అప్పు మాటేంటి? అమ‌రావ‌తిలో నిర్మాణాల‌పై ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, నిర్మాణ రంగ నిపుణుల అభిప్రాయాల్ని లెక్క చేయ‌కుండా చంద్ర‌బాబు ముందుకెళుతున్నారా? లేదా? వాస్త‌వాల‌న్నీ చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఉన్నాయి.

అయిన‌ప్ప‌టికీ తిమ్మిని బ‌మ్మి, బ‌మ్మిని తిమ్మి చేయ‌డంలో చంద్ర‌బాబు దిట్ట అనే అభిప్రాయం వుంది. రుషికొండ‌పై భ‌వ‌నాల నిర్మాణాల్ని చూపి, జ‌గ‌న్‌పై వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌డానికి చంద్ర‌బాబు త‌ర‌పున మాట్లాడేందుకు వంద‌ల్లో ఉన్నారు. మ‌రి జ‌గ‌న్ త‌ర‌పున నిజాల్ని మాట్లాడేందుకు ఎవ‌రున్నారు? చంద్ర‌బాబు స‌ర్కార్ చేసే భారీ ప్ర‌జాధ‌నం దుర్వినియోగం గురించి సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి మాట్లాడితే త‌ప్ప‌, జ‌గ‌న్ పార్టీ గొప్ప‌త‌నం లేదు.

ఇప్ప‌టికైనా వైసీపీ త‌మ మంచి గురించి ప్ర‌చారం చేసుకోవ‌డంతో పాటు ప్ర‌త్య‌ర్థుల విప‌రీత పోక‌డ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొడితేనే, రాజ‌కీయంగా భ‌విష్య‌త్ వుంటుంది. లేదంటే చంద్ర‌బాబు , ఆయ‌న టీమ్ ఏం చెప్పినా నిజం అని న‌మ్మే ప‌రిస్థితి.

84 Replies to “జ‌గ‌న్‌, బాబు.. ప్ర‌చారంలో ఎంతో తేడా!”

  1. జనానికి ఒక క్లారిటీ ఇచ్చి అమరావతీ విషయంలో CBN ముందుకు వెళ్తున్నాడు… మీరు అదే చేసి వుంటే ఈ బాధలు ఉండవు కదా

  2. జగన్ రెడ్డి ఋషికొండ పాలస్ ని తన సొంతానికి కట్టుకోలేదు అంటున్నారు… మరి.. ఎందుకోసం కట్టారో మాత్రం చెప్పుకోలేకపోతున్నారు..

    ఈ రోజు సాక్షి లో ప్రభుత్వ అవసరాల కోసం అని చెప్పారు..

    ఏ ప్రభుత్వ అవసరాలకు 12 లక్ష విలువ చేసే కమోడ్లు వాడుతారు..?

    ఏ ప్రభుత్వ అవసరాలకు 36 లక్ష విలువ చేసే బాత్ టబ్ లు వాడుతారు..?

    ఏ ప్రభుత్వ అవసరాలకు ఒక్కో ఫ్యాన్ 3 లక్షలు విలువ చేసే ఫ్యాన్ లు వాడుతారు..?

    ఏ ప్రభుత్వ అవసరాలకు జపాన్, జర్మనీ నుండి ఇంటీరియర్ తెప్పించారు..?

    పోనీ.. మళ్ళీ జగన్ రెడ్డి గెలిచి ఉంటె.. అప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కి ఈ పాలస్ ఇచ్చేవాడా..? అది కూడా ప్రభుత్వ అవసరమే కదా..

    అంటే.. నిజాలు మింగేస్తే.. ప్రజలకు ఏమీ తెలియవు అనుకొన్నారు కాబట్టే.. మిమ్మల్ని ఆ ప్రజలే 11 కి పండబెట్టేసారు..

    ఇకనైనా నిజాలు మాట్లాడితే 2029 కి వైసీపీ బతికే ఉంటె.. ప్రతిపక్ష హోదా అయినా సాధించొచ్చు..

  3. జగన్ రెడ్డి ఋషికొండ పాలస్ ని తన సొంతానికి కట్టుకోలేదు అంటున్నారు… మరి.. ఎందుకోసం కట్టారో మాత్రం చెప్పుకోలేకపోతున్నారు..

    ఈ రోజు సాక్షి లో ప్రభుత్వ అవసరాల కోసం అని చెప్పారు..

    ఏ ప్రభుత్వ అవసరాలకు 12 లక్షలు విలువ చేసే కమోడ్లు వాడుతారు..?

    ఏ ప్రభుత్వ అవసరాలకు 36 లక్షలు విలువ చేసే బాత్ టబ్ లు వాడుతారు..?

    ఏ ప్రభుత్వ అవసరాలకు ఒక్కో ఫ్యాన్ 3 లక్షలు విలువ చేసే ఫ్యాన్ లు వాడుతారు..?

    ఏ ప్రభుత్వ అవసరాలకు జపాన్, జర్మనీ నుండి ఇంటీరియర్ తెప్పించారు..?

    పోనీ.. మళ్ళీ జగన్ రెడ్డి గెలిచి ఉంటె.. అప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కి ఈ పాలస్ ఇచ్చేవాడా..? అది కూడా ప్రభుత్వ అవసరమే కదా..

    అంటే.. నిజాలు మింగేస్తే.. ప్రజలకు ఏమీ తెలియవు అనుకొన్నారు కాబట్టే.. మిమ్మల్ని ఆ ప్రజలే 11 కి పండబెట్టేసారు..

    ఇకనైనా నిజాలు మాట్లాడితే 2029 కి వైసీపీ బతికే ఉంటె.. ప్రతిపక్ష హోదా అయినా సాధించొచ్చు..

  4. మిమ్మల్ని చెప్పులతో కొట్టి.. మొహాలు మీద ఉమ్మువేసి 11 కి పరిమితం చేసినా కూడా… అవే రాతలు.. వికృత చేష్టలు…

    అసలు అక్కడ కోర్ట్ అధికారులని కూడా రానీయకుండా… అనుమతులు లేకుండా అంత విలాసవంతమైన భవనం కట్టడం అవసరమా?

    అసలు అది ఎందుకు కడుతున్నారో తెలియకుండా కట్టారా?

    అన్నియ రాజ సౌదాలు జనం చూసాక అర్ధం అయింది ఆయన కోసం కట్టిందే అని.. నువ్వు ఎంత కవరింగ్ చేసినా.

    పోనీ టూరిజం కోసం కడితే.. సింగిల్ ఫ్యామిలీ ప్లాన్ ఎందుకు…

    మీరు ఎంత గుక్కపెట్టినా అమరావతి నగరం రావడం ఖాయం

    ఇంక అమరావతి మునిగిపోతుంది అంటే ప్రకృతి వికృత రూపం దాల్చితే… అమరావతి అయినా అమెరికా లో నగరం అయినా మునగాల్సిందే..

    బెంగుళూరు చూసాము

    ముంబై చూసాము

    చెన్నై చూసాం

    అమెరికా లో ఈ మధ్య విధ్వంసం చూసాము కదా

  5. మిమ్మల్ని చె.ప్పులతో కొట్టి.. మొ.హాలు మీద ఉ.మ్మువేసి 11 కి పరిమితం చేసినా కూడా… అవే రాతలు.. వికృత చేష్టలు…

    అసలు అక్కడ కోర్ట్ అధికారులని కూడా రానీయకుండా… అనుమతులు లేకుండా అంత విలాసవంతమైన భవనం కట్టడం అవసరమా?

    అసలు అది ఎందుకు కడుతున్నారో తెలియకుండా కట్టారా?

    అన్నియ రాజ సౌదాలు జనం చూసాక అర్ధం అయింది ఆయన కోసం కట్టిందే అని.. నువ్వు ఎంత కవరింగ్ చేసినా.

    పోనీ టూరిజం కోసం కడితే.. సింగిల్ ఫ్యామిలీ ప్లాన్ ఎందుకు…

    మీరు ఎంత గుక్కపెట్టినా అమరావతి నగరం రావడం ఖాయం

    ఇంక అమరావతి మునిగిపోతుంది అంటే ప్రకృతి వికృత రూపం దాల్చితే… అమరావతి అయినా అమెరికా లో నగరం అయినా మునగాల్సిందే..

    బెంగుళూరు చూసాము

    ముంబై చూసాము

    చెన్నై చూసాం

    అమెరికా లో ఈ మధ్య విధ్వంసం చూసాము కదా

  6. ఎవరు అమరవతి వద్దు అన్న ఆ పర్యావరణ నిపుణులు, నిర్మాణ రంగ నిపుణులు? మన ఖ్శ్ ప్రసదా? సక్షి ఈశ్వరా?

    పర్యావరణనికి ముప్పు అయితె National Green Tribual ఎలా permission ఇచ్చింది రా గూట్లె!

  7. అయినా ఒక గ్రీన్ ఫీల్డ్ రాజదానికి అయ్యె కర్చు, ఒక కుటుంబం ఉండటానికి కట్టె భవంతి కర్చును ఎలా పొలుస్తావు రా అయ్యా! ఇలా రాయటానికి సిగ్గు ఇనిపించటం లా?

    1. ఎవరు అమరవతి వద్దు అన్న ఆ పర్యావరణ నిపుణులు, నిర్మాణ రంగ నిపుణులు? మన KS ప్రసాదా? సాక్షి ఈశ్వరా?

      పర్యావరణనికి ముప్పు అయితె National Green Tribual ఎలా permission ఇచ్చింది రా గూట్లె!

      .

      నిజానికి అనుమతులు లెనిది మన రిషికొండ ప్యాలెస్స్ కె!!

      పర్యటక అబిరుద్ది కొసం resort కటుతునట్తు అనుమతులు తెచ్చుకొని, కట్టింది మాత్రం జగన్ అయన ఇద్దరు కూ.-.తు.-.ల్ల కొసం రా.-.జ భవనాలు!

  8. GA నువ్వు మోకాలికి బోడిగుండు ముడిపెట్టి మాట్లాడుతున్నావ్….. జగన్ తరుపున నిజాల్ని మాట్లాడేందుకు నువ్వున్నావులేగాని ….సూటిగా చెప్పు ఋషికొండలో అది ఎందుకు కట్టాడు….?

    Cbn రాజధాని ఎందుకు ఎలా ఎమిటి అంతకుముందు చెప్పాడు ఇపుడుకుడా చెపుతున్నాడు…….CBN చెప్పింది జరగలెదనుకొ జరిగెది ఎలాగూ జరుగుతుంది…..

    1. I agree with you bro. First YCP and CO should answer “Why this palace is build? What is the purpose of this palace?”. Then CBN/A.P people will respect him and we can invest more on this.

    2. I agree with you bro. First YCP and CO should answer “Why this palace is build? What is the purpose of this palace?”. Then CBN/A.P people will respect him and we can invest more on this.

    3. I agree with you bro. First Y C P and CO should answer “Why this palace is built? What is the purpose of this palace?”. Then CBN/A.P people will respect him and we can invest more on this.

      1. BJP won 240 against 541 in 2024 elections including ayodhya…. Modi himself got less majority in varanasi….5 sitting cabinet ministers lost…. huge loss in U.P & Maharashtra…. If they had that magic wand of manipulating EVMs they would have used it for themselves, instead of compromising for 240….their target is 400…. why would they help TDP and not use the same for themselves….. during the last 5 years there are many states where in congress won including Telangana & Karnataka…. why couldnt BJP use their magic wand there….. sollu cheppandra ante mundhu untaaru….

          1. so according to you BJP intentionally prepared for their own failure of 130 odd seats across the nation, so as to manipulate only in andhra… great brains… same evms were used in 2019 also

  9. 500 కోట్ల ప్రజల సొమ్ము తో మంచిగా కట్టిస్తే ఏం చెయ్యాలో చేతకానోడు సీబీఎన్, అని జగన్ బ్యాచ్ అనుకుంటే, ఒక రోజు 8 గంటలు జగన్ ను ముఖ్యమంత్రి పదవి సీబీఎన్ ఇస్తారు. జగన్ ఎందుకు కట్టాడో, ఏ విధముగా వాడొచో వివరించి వెళ్లి పోనీ, పరిష్కారం ఇట్టే అయిపోతుంది కదా? ఏం అంటావ్ జగన్?

      1. They were the ones who didn’t send a committee or even stay for one week. Also they are the ones who working hard in this society to have justice prevailed on everyone equally. So let them lie in the bathtub and massage table for recreation of better ideas.

  10. ఈ “భారతి మహల్” ని “అవినాభావ” ల ప్రేమకి చిహ్నంగా కట్టించాడు మావోడు. 10 ఎకరాల ప్యాలెస్ లో

    కోట్లు విలువ చేసే సువిశాలమైన bathtub లో ఇద్దరూ మిన్నాగుల్లా పెనవేసుకుని సముద్రం చూస్తూ స్నానం చేస్తుంటే ఆ కిక్కే వేరప్పా.. పోతే పోయింది 500 కోట్లు.. వెదవది ఒక సెంట్ ఇళ్లలో ఉండే ప్రజలు కస్టపడి సంపాదించిన టాక్స్ డబ్బే కదా.

      1. సాక్ష్యత్తు అసెంబ్లీ లో లేకి మాటలతో అత్యంత దారుణంగా అవమానించి గేలి చేయిస్తూ ముసి ముసి నవ్వులు నవ్వినప్పుడు అడ్డం రాని గీత ఇప్పుడు ఎలా వస్తుంది బ్రో??

        1. ఎదుటవాళ్ళు చేసిన తప్పు మనం కూడా చేస్తే వాళ్ళకి, మనకి తేడా ఉండదు కదా?! అయినా వాళ్ళని తొక్కి నార తీయడానికి పరిపాలన పరంగా బోలెడు అవకాశాలు వాళ్ళే ఇచ్చారు కదా?! ఇంక వాళ్ళ personal విషయాల జోలికి పోవక్కర్లేదేమో?

    1. neeku cheppada adhi sontham kosam kattinchukunnadani….CBN gadi house renovation vunte ap prajala dabbu tho five star hotel lo vunnadu choodu 4 months adhi racharikam ante

  11. Luxury suit రూమ్స్. మసాజ్ సెంటర్లు విలసమయిన ఫర్నిచర్ పనోళ్ళకి భవంతులు. ఇలా సకల సౌక్రయాలతో సిఎం గారు ఉండటానికి కట్టిన భవనం పైగా కొండలు తొలచి కట్టారు .దానికి అమర్వతి కి లింక్ పెడ్తున్నాడు. అమరావతి డెవలప్ అయితే పెరిగే లాండ్ విలువ ఎవరికి వస్తుంది బాబు స్వంతనకా లేక రస్త్రానికా. ఇక వైజాగ్ లో సీఎం ఉండేదానికి ఆల్రెడీ చాల భవంతులు ఉన్నాయి

    1. neeku cheppada adhi sontham kosam kattinchukunnadani….CBN gadi house renovation vunte ap prajala dabbu tho five star hotel lo vunnadu choodu 4 months adhi racharikam ante

    1. neeku cheppada adhi sontham kosam kattinchukunnadani….CBN gadi house renovation vunte ap prajala dabbu tho five star hotel lo vunnadu choodu 4 months adhi racharikam ante

  12. రాచరికం అంటే నగరాలు నిర్మించడం కాదు

    సొంతనికి ప్రజల సొమ్ముతో కోటలు కట్టించు కోవటం

    1. neeku cheppada adhi sontham kosam kattinchukunnadani….CBN gadi house renovation vunte ap prajala dabbu tho five star hotel lo vunnadu choodu 4 months adhi racharikam ante

  13. ప్రజల డబ్బుతో, ప్రజల కోసం ఈ విలాసవంతమైన రాజభవనాన్ని కడితే, దానిని కూడా రాజకీయం‌ చేయడం అమానుషం.

  14. రాష్ట్రం లో ఎన్నో అవసరాలుంటే ఈ బిల్డింగ్ మీదే ప్రత్యేక శ్రద్ద పెట్టి టూరిజం కోసమే ఒక కళా ఖండం కట్టాడు లెవెనోడు కానీ నమ్మించటానికి నువ్వు చేసే ప్రయత్నం చూస్తుంటే నవంబర్ పేమెంట్ వచ్చేసినట్టుంది

    .

    దీని ముసుగులో పర్యావరణాన్ని చేర బట్టిన విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నావా..

  15. Orey JAFFA, oka pakka state ki inni apullu vuntey, PRESIDENT or other DIGNITARIES ahapudapudu vochi vundataniki, 500 crores tho e PALACE kataada?. Roju janaalu thirigey roads repair cheyatanki maathram manasopadhu. Even the PAYTMs and this GA knows for whom this PALCE was built, but can’t speak the TRUTH (LOL) 🫣🤥🤫

  16. Oka pakka state ki inni apullu vuntey, PRESIDENT or other DIGNITARIES ahapudapudu vochi vundataniki, 500 crores tho e PALACE kataada?. Roju janaalu thirigey roads repair cheyatanki maathram manasopadhu. Even the PAYTMs and this GA knows for whom this PALCE was built, but can’t speak the TRUTH (LOL)

  17. పొట్టో*డు ప్రజల డబ్బు,

    సొంత పే*పర్ చందా*లు పే*రుతో డ*బ్బు కాజే*శాడు. పెద్ద లఫూ*ట్ గాడు.

    వా*డిది నువ్వు *. బాగా వుంది.

  18. What is the purpose of RUSHIKONDA Palace?. Why did Jagan Govt build it? Dear Great Andhra Writers, Could you please answer this? We support you and Jagan and give 175/175 in next 2029 elections. But Please answer to the the public.

    Expecting a valid reason.

  19. ప్యాలస్ పులకేశి వేసే తన అక్రమ మ*ద్యం వాటా ల సొమ్ము నుండి బి*చ్చం కోసం ఇంత దిగజారిపోయావ ?

    మీతో పాటు పద్మ అక్కయ్య, మహర్షి, మూర్తి గారు లని కూడా మీరి ఇచ్చే జీతం కోసం బానిస లాగ మార్చారే పాపం.

  20. ఒరేయి నువ్వు ఆడిని support చేస్తున్నా అనుకుంటున్నావా !! నువ్వు రాసిన ఆర్టికల్ చదువుతుంటే ఆడి మీద ఇంకా అసహ్యం పుడితోంది. Already వాడు వెధవని జనాలకి అర్థమయ్యింది. ఆడిని నువ్వు ఇంకా వెధవని చెయ్యకు. ఆడి పాపాన ఆడే పోతాడు.

  21. ఒక సెక్రటేరియట్ కడితే అందులో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తారు.

    అంటే ఆ వేలాది మంది ఆ సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న.

    ఆ వేలాది కుటుంబాలను ఆసరాగా చేసుకొని వందలాది వ్యాపారాలు మొదలు అవుతాయి.

    దీనికి తోడు ఆ సచివాలయనాకి వివిధ కారణాలతో వచ్చే ఇతర ప్రాంతాల ప్రజలు.

    అదే ఒక ప్యాలెస్ కడితే

    ఆ ప్రాంతానికి , ప్రజలకు మధ్య కనెక్షన్ పోతుంది.

    ఏ సామాన్య మానవుడికి ప్యాలెస్ తో సంబంధం ఉండదు.

    పైగా ఆ ప్రాంతాల్లో రాకపోకలు భద్రత కారణాల రీత్యా తగ్గిపోతుంది.

  22. ఏరా లు చ్చా పె ళ్ళాం కోసం ఋషి కొండ మీద 500 కోట్లతో రాజభవనం కట్టుకోవడంలో రాష్ట్ర రాజధాని కోసం అమరావతిలో భవనాలు కట్టడం రెండు ఒకటేనా ?

  23. అమరావతీ లో కడుతుంది మసాజ్ సెంటర్లు కాదు పాలనా రాజధాని, అందులో అసెంబ్లీ, సచివాలయం, ఉద్యోగులకి ఇళ్ళు, ఎంఎల్ఏ లకి ఇళ్ళు ఇలా చాలా ఉన్నాయి, కొవ్వెక్కి ప్రజల సొమ్ముతో మసాజ్ సెంటర్లు కడితే ఎలా రా!

Comments are closed.