సుజ‌న ఏపార్టీ చెప్పుకోండి చూద్దాం

భాజ‌పా ప్రభుత్వం కేంద్రంలో మళ్లీ అధికారంలొకి రాగానే తెలుగుదేశానికి బై బై చెప్పి జంప్ జిలానీ అన్నారు ఎంపీ సుజ‌న చౌదరి. అయితే జంప్ చేయలేదు…చంద్రబాబు నే భాజ‌పాతో లాబీయింగ్ కోసం పంపారు అని…

View More సుజ‌న ఏపార్టీ చెప్పుకోండి చూద్దాం

కాకుల లెక్కల్లో కమ్మలెక్కలు వేరయా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఏది ఉండాలి? అనే విషయం రాష్ట్ర అవసరాలు, ప్రజల అవసరాలు అనే అంశాలను దాటిపోయి కేవలం రాజకీయ వ్యవహారంగా మారిపోయిన పరిస్థితి నేడు ఉంది. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని…

View More కాకుల లెక్కల్లో కమ్మలెక్కలు వేరయా?

పవన్ కల్యాణ్.. చిలకజోస్యం దుకాణం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోయి ప్రజలకు సేవ చేసేయాలని తపన పడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్, కొత్తగా చిలకజోస్యం దుకాణం పెట్టుకున్నారు. 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో…

View More పవన్ కల్యాణ్.. చిలకజోస్యం దుకాణం!

సరైన సమయంలో కేసీఆర్ రాజకీయ వ్యూహం

రాజకీయ నాయకులు ఏ పని చేసినా సమయానుకూలంగా చేస్తారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటారు. వారు తీసుకునే నిర్ణయాల వెనుక ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో తెలంగాణా సీఎం కేసీఆర్ దిట్ట.…

View More సరైన సమయంలో కేసీఆర్ రాజకీయ వ్యూహం

సమర్థత మీకే సొంతమా?

ఘనత వహించిన సీనియర్ జ‌ర్నలిస్ట్ ఆర్కే ఈవారం జ‌గన్ సమర్థత గురించి వెరైటీగా రాయాలని చూసారు. ఓవర్ నైట్ ఎదిగిపోగల సమర్థత వున్న జ‌గన్ అమరావతి కట్టలేరా? ఆయనకు ఆ సమర్థత లేదా అన్నట్లుగా…

View More సమర్థత మీకే సొంతమా?

సినిమాలు పూర్తి చేశాక ప్రజల్లోనే ఉంటాడట

జనసేన అధినేత రాజకీయ పార్టీ అయితే పెట్టాడుగానీ దాన్ని ఏనాడూ సీరియస్ గా తీసుకోలేదనే విమర్శలున్నాయి. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి ప్రత్యర్థులు ఆయన్ని పార్టీ టైం పొలిటీషియన్ అనే అంటున్నారు. పవన్ రాజకీయాలపట్ల నాన్…

View More సినిమాలు పూర్తి చేశాక ప్రజల్లోనే ఉంటాడట

షర్మిల టార్గెట్ అయిందంటే రాజకీయంగా మైలేజీ వచ్చినట్లేనా?

తెలంగాణలో ఇంత కాలం కాంగ్రెస్ ను, బీజేపీని టార్గెట్ చేస్తున్న అధికార టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కొత్తగా వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఆమెకు రాజకీయంగా గుర్తింపు…

View More షర్మిల టార్గెట్ అయిందంటే రాజకీయంగా మైలేజీ వచ్చినట్లేనా?

జనరథం తయారీ…పవన్ యాత్ర ఎపుడో?

పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం చేస్తారో? ఎప్పుడు ఏం చేయాలనుకుంటారో ఆయనకే క్లారిటీ వుండదు అని ఎవరైనా అంటే అవాస్తవం అయితే కాదు. అతిశయోక్తి అంతకన్నా కాదు. ఆయన పని…

View More జనరథం తయారీ…పవన్ యాత్ర ఎపుడో?

కొత్త రాజధానికి నిధులంటే అమరావతికా? విశాఖకా?

కేంద్ర ప్రభుత్వం ఏపీకి సంబంధించి చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రజలలో ఒక చర్చనీయాంశమైంది. టీడీపీ, వైసీపీ పార్టీలు ఆ ప్రకటనపై తమకు తోచిన రీతిలో భాష్యం చెప్పుకుంటున్నాయి. కేంద్రం…

View More కొత్త రాజధానికి నిధులంటే అమరావతికా? విశాఖకా?

రూబీ దుర్ఘ‌ట‌న.. భ‌య‌పెడుతున్న ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్!

సికింద్రాబాద్ లో హోట‌ల్ ద‌గ్ధ‌మై ప‌లువురు మృతి చెందిన ఘ‌ట‌న వెనుక ఎల‌క్ట్రిక్ బైక్ ల బ్యాట‌రీల పేలుడే కార‌ణ‌మనే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో.. ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స కాస్త భ‌య‌పెడుతున్నాయి. ఇది వ‌ర‌కూ జ‌రిగిన…

View More రూబీ దుర్ఘ‌ట‌న.. భ‌య‌పెడుతున్న ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్!

ఏపీ సీన్ తెలంగాణ‌లో రిపీట్!

తెలంగాణ అసెంబ్లీ ముట్ట‌డికి వేలాదిగా త‌ర‌లి వ‌చ్చారు. వీరిలో వీఆర్ఏలు, కొంద‌రు ఉపాధ్యాయులు, మ‌త్స్య‌కారులు, రెడ్డి కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ చేసేవాళ్లు ఉన్నారు. దీంతో అసెంబ్లీ ప‌రిస‌రాల్లో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కుంది. హైద‌రాబాద్…

View More ఏపీ సీన్ తెలంగాణ‌లో రిపీట్!

కాస్సేపు ఆ భాషలో మాట్లాడుకుంటే..?

మొన్నటికి మొన్న ఓ చానెల్ న్యూస్ ప్రెజెంటర్..విశ్లేషకుడు చాలా బాధపడి పోయారు. వైకాపా కు కౌంటర్ గా తేదేపా నాయకులు మాట్లాడడం లేదు అనే బాధను వెలిబుచ్చడానికి ఆయన వాడిన భాష భలేగా వుంది.…

View More కాస్సేపు ఆ భాషలో మాట్లాడుకుంటే..?

అపార్ట్ మెంట్ లో శున‌కాలు.. ఏది రాంగు ఏది రైటు?

గ‌త కొన్ని ద‌శాబ్దాల్లో భార‌తీయుల్లో పెరిగిన అభిరుచి శున‌కాల పెంప‌కం. మ‌నిషికి అత్యంత విశ్వాస పాత్ర‌మైన‌వి శున‌కాలు. మ‌నిషి తో పాటు శ‌తాబ్దాల నుంచి పెరుగుతున్నాయి శున‌కాలు. గ్రామీణ భార‌తంలో శున‌కాలు వీధివీధికీ వేటిక‌వే…

View More అపార్ట్ మెంట్ లో శున‌కాలు.. ఏది రాంగు ఏది రైటు?

వీళ్ల‌ను నిద్ర‌లేప‌డం చంద్ర‌బాబుకు సాధ్య‌మా!

ఒక‌వైపు అదిగో అధికారం అంటోంది తెలుగుదేశం పార్టీ. వైఎస్ జ‌గ‌న్ పార్టీ అయిపోయింద‌ని, త‌దుప‌రి అధికారం త‌మ‌దేనంటూ తెలుగుదేశం పార్టీ స్వ‌యంగా ప్ర‌క‌టించుకుంటూనే ఉంది. సోష‌ల్ మీడియాను చూసినా, తెలుగు త‌మ్ముళ్ల‌ను క‌దిలించినా ఇదే…

View More వీళ్ల‌ను నిద్ర‌లేప‌డం చంద్ర‌బాబుకు సాధ్య‌మా!

పురందేశ్వరి టీడీపీకి దగ్గరవుతోందా?

ఈమధ్య కాలంలో ఏపీ బీజేపీ నాయకురాలు, దివంగత ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి హాట్ టాపిక్ గా మారారు. లోక్ సభ ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి 2024 లో జరుగుతాయి.…

View More పురందేశ్వరి టీడీపీకి దగ్గరవుతోందా?

మంత్రులు జగన్ కు అండగా ఉండటంలేదా?

రాజకీయాలంటేనే విమర్శలు ప్రతివిమర్శలు, భజన కీర్తనలు, పొగడ్తలు. సాధారణంగా మంత్రులు తమ శాఖలను ఎంత సమర్ధంగా నిర్వహిస్తారో తెలియదుగానీ ముఖ్యమంత్రిని పొగుడుతూ భజన కీర్తనలు పాడటం, విమర్శలు చేసే ప్రతిపక్షాలను చీల్చి చెండాటం వీరి…

View More మంత్రులు జగన్ కు అండగా ఉండటంలేదా?

కాషాయం పార్టీలో ఆమె వైభవం అంతరిస్తోందా?

రాజకీయ పార్టీలో ఏ నాయకుడి లేదా నాయకురాలి వైభవం, ప్రాధాన్యం ఎంతకాలం ఉంటాయో, కొనసాగుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఒక పార్టీలో కీలక నేతలుగా చెలామణి అయినవారు ఏదో ఆశించో లేదా ఇతర కారణాలవల్ల వేరే…

View More కాషాయం పార్టీలో ఆమె వైభవం అంతరిస్తోందా?

టీడీపీలో ఆమె జ‌య‌ప్ర‌ద‌-2!

టీడీపీ లేదా చంద్ర‌బాబు అంటే వాడుకుని వ‌దిలేయ‌డంలో పేటెంట్ క‌లిగి ఉన్నార‌నే ప్రచారం ఏనాటి నుంచో జ‌రుగుతోంది. ఇందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లు కూడా ఉన్నాయి. త‌ర‌చూ వినిపించే పేరు సినీ న‌టి జ‌య‌ప్ర‌ద‌. పార్టీ…

View More టీడీపీలో ఆమె జ‌య‌ప్ర‌ద‌-2!

మాస్ లీడ‌ర్ కాబోయి… మ‌రేదో అవుతున్నాడే!

నారా చంద్ర‌బాబునాయుడు త‌ర్వాత టీడీపీకి లోకేశ్ మాత్ర‌మే దిక్కు. టీడీపీని లోకేశ్ కాపాడుకుంటారా? లేదా? అనేది ఆయ‌న నాయ‌క‌త్వ స‌మ‌ర్థ‌త‌పై ఆధార‌ప‌డి వుంటుంది. ఇది కాలం తేల్చాల్సిన అంశం. నాయ‌కుడిగా త‌న‌ను తాను నిరూపించుకోవాల‌ని…

View More మాస్ లీడ‌ర్ కాబోయి… మ‌రేదో అవుతున్నాడే!

పార్టీ స్టేటూ మారిస్తే ఫేటు మారుతుందా?

నటి దివ్యవాణి తెలుగుదేశానికి తిలోదకాలు ఇచ్చేసి చాలాకాలం అయింది. తెలుగుదేశం పార్టీ మీద రకరకాలుగా ఫైర్ అయి.. చివరికి ఆ పార్టీని ఆమె విడిచి పెట్టింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు…

View More పార్టీ స్టేటూ మారిస్తే ఫేటు మారుతుందా?

నారాలోకేష్ ఇల్లరికం ఉండాలనుకుంటున్నారా?

‘‘ఇల్లరికంలో ఉంది మజా.. అది అనుభవించితే తెలియునులే..’’ అంటూ సినీగీతం మనకు ఒక కొత్త అనుభూతిని గొప్పగా పరిచయం చేస్తుంది. ఇల్లరికం వెళ్లడాన్ని కొంచెం తక్కువతనంగా భావించేవారు కొందరుంటారు.. అదే సమయంలో, ఇల్లరికంలోని మజాను…

View More నారాలోకేష్ ఇల్లరికం ఉండాలనుకుంటున్నారా?

దేవినేని ఉమ‌కు దారేదీ?

ఒక‌వైపు ప్ర‌వాస క‌మ్మ వాళ్ల‌ను క‌లిసి తెలుగుదేశం పార్టీని ఏపీలో తిరిగి అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు విష‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్…

View More దేవినేని ఉమ‌కు దారేదీ?

జగన్ ఆప్త మిత్రుడు రాజకీయాల్లోకి వస్తాడా ?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ ప్రముఖుడే కాకుండా పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త, మీడియా అధినేత కూడా కాబట్టి ఆయన సర్కిల్ చాలా పెద్దగా ఉంటుంది. సహజంగా అనేకమంది మిత్రులుంటారు. వారిలో కొందరు ఆప్తమిత్రులు ఉంటారు.…

View More జగన్ ఆప్త మిత్రుడు రాజకీయాల్లోకి వస్తాడా ?

సవరించిన జిపిఎస్ చక్కగా ఉంది కదా

సిపిఎస్ రద్దు కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర మంత్రులు దఫదఫాలుగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. సిపిఎస్ కంటే మెరుగైన పెన్షన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతగానో నచ్చజెప్పడానికి…

View More సవరించిన జిపిఎస్ చక్కగా ఉంది కదా

జూనియర్ ఎన్టీయార్ ఆ పార్టీకి… రామ్ చరణ్ ఈ పార్టీకి…?

ఆ ఇద్దరు ఈ మధ్య కలసి నటించిన మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా లెవెల్ లో ఊపేసింది. రెండు పెద్ద టాలీవుడ్ కుటుంబాల నుంచి వచ్చిన ఈ హీరోలు కలసి నటించడం…

View More జూనియర్ ఎన్టీయార్ ఆ పార్టీకి… రామ్ చరణ్ ఈ పార్టీకి…?

ఉవ్వెత్తున ఎగసిన సంచలనం చప్పబడిదేం ..?

గత నెల చివరి వారంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఉవ్వెత్తున ఎగసిన సంచలనం చప్పబడిపోయిందేం ..? మళ్ళీ దాన్ని గురించి ఎలాంటి వార్తలు రావడంలేదు. ఇంతకూ ఆ సంచలనం ఏమిటంటారా? టీడీపీ…

View More ఉవ్వెత్తున ఎగసిన సంచలనం చప్పబడిదేం ..?

జగన్ ను ఫాలో అంటున్న కేసిఆర్

కేసిఆర్ మోస్ట్ సీనియర్ పోలిటీషియన్. అనేక రాజకీయ యుద్దాల్లో ఆరితేరిన నాయకుడు. కేసిఆర్ తో పోల్చుకుంటే జగన్ చాలా జూనియర్. అయితే సినిమాల మాదిరిగా రాజకీయాల్లో కూడా కొత్త తరం ఆలోచనలు అవసరం పడుతున్నాయి. …

View More జగన్ ను ఫాలో అంటున్న కేసిఆర్