‘‘ఎక్కడో అమీర్ పేటలో మైకు పెడితే.. మరెక్కడో బేగంపేటలో ఉన్న వాళ్లకు ఎలా వినిపిస్తుంది?’’ అని తనదైన శైలిలో సందేహం వ్యక్తం చేస్తాడు ధర్మవరపు సుబ్రమణ్యం మన్మధుడు సినిమాలో. వినిపిస్తుంది. ఎందుకంటే.. అమీర్ పేటలో…
View More లిక్కర్ స్కామ్ … మైలేజీ ఎవరికి?Analysis
జూ.ఎన్టీఆర్ వచ్చే సరికి పరిస్థితి ఎలా ఉంటుందో!
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వయసు దాదాపు 40. రాజకీయాల్లో ఈ సినీ హీరో పేరు మార్మోగడం కొత్త కాదు. 2009 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం…
View More జూ.ఎన్టీఆర్ వచ్చే సరికి పరిస్థితి ఎలా ఉంటుందో!ఆ రెండింటిపై ఆయనకు అనాసక్తి ఎందుకో ..?
సాధారణంగా పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. రాజకీయ నాయకులకు పదవులు (పార్టీ పదవి కావొచ్చు, ప్రభుత్వ పదవి కావొచ్చు) అలంకరించాలనే ఆసక్తీ ఉంటుంది. దీనికి వయసుతో సంబంధం ఉండదు. కొద్దిమంది మాత్రం పెళ్లి,…
View More ఆ రెండింటిపై ఆయనకు అనాసక్తి ఎందుకో ..?మరోసారి అంతర్జాతీయ వివాదం
భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ మతతత్వ పార్టీగా పేరుంది. వచ్చిన పేరు చచ్చినా పోదంటారు. ఆ విధంగా దానికా పేరు పోవడంలేదు. వాళ్ళు తమది మతతత్వ పార్టీ కాదని లౌకిక పార్టీ అని చెప్పుకుంటారు.…
View More మరోసారి అంతర్జాతీయ వివాదంపీకే పేరుతో ‘పచ్చ’కలకలం!
తాము చెబితే నమ్మరు.. ఏం రాసినా ఎవ్వరూ పట్టించుకోరు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల విషయంలో పచ్చపత్రికలకు ఉన్న విశ్వసనీయత ఆ స్థాయిది! ఇది ఇన్నేళ్లలో సంపాదించుకున్న ఇమేజ్. ఇలాంటి నేపథ్యంలో.. ఏదోలా తాము…
View More పీకే పేరుతో ‘పచ్చ’కలకలం!కుప్పంలో మారాల్సిన వైసీపీ వ్యూహం!
ఇల్లలకనే పండుగ కాదనే సామెత చందాన కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగానే వైసీపీ ఏదో సాధించిందనే భ్రమ నుంచి బయటపడాలి. చంద్రబాబు పని అయిపోయిందనే ప్రచారాన్ని వైసీపీ ఊదరగొడుతోంది. కుప్పం…
View More కుప్పంలో మారాల్సిన వైసీపీ వ్యూహం!విముక్త పార్టీ అధినేత ..విడ్డూర వ్యాఖ్యలు!
దేశ వ్యాప్తంగా రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ అతీతం కాదు. సంస్కారవంతమైన రాజకీయాలను అందరూ కోరుకుంటున్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీలంటే మొహమెత్తుతున్న పరిస్థితి. రెండు పార్టీలూ దొందు దొందే అనే అభిప్రాయాలే ఎక్కువ.…
View More విముక్త పార్టీ అధినేత ..విడ్డూర వ్యాఖ్యలు!విషం కక్కే అతివాదులకు సస్పెన్షన్లు చాలవు!
వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుమోసిన రాజాసింగ్ రేపిన కలకలానికి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా ఒక్కసారిగా కలవరపడింది. ఇప్పటికే నూపుర్ శర్మ వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలతో దేశంలో మతకలహాలు సృష్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్న…
View More విషం కక్కే అతివాదులకు సస్పెన్షన్లు చాలవు!కుప్పం ఓటర్లను బాబు ఎలా ఆకట్టుకుంటారు?
చిత్తూరు జిల్లాల్లో తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కుప్పం నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబు కోట. 1983 నుంచి అది టీడీపీకి కంచు కోటగా ఉంది. 1983 , 85 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి…
View More కుప్పం ఓటర్లను బాబు ఎలా ఆకట్టుకుంటారు?రామారావు..రామ్ చరణ్..రామోజీ..రాధాకృష్ణ
నిన్న మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి..రామారావు..రామ్ చరణ్ కావచ్చు. కానీ ఇప్పుడు అది కాదు. రామోజీ, రామారావు, రాధాకృష్ణ, రామ్ చరణ్. ఇదే కేంద్ర మంత్రి, భాజపా నేత అమిత్ షా వ్యవహారశైలి.…
View More రామారావు..రామ్ చరణ్..రామోజీ..రాధాకృష్ణటీడీపీ విముక్త జనసేన!
జనసేన ఆవిర్భవించి 9 సంవత్సరాలైంది. ఇంత వరకూ కనీసం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను కూడా నియమించుకోలేని దుస్థితి. దీనికి ప్రధాన కారణం జనసేనాని పవన్‌కల్యాణే అని సొంత పార్టీ కార్యకర్తలు కూడా అంటున్న మాట. టీడీపీ…
View More టీడీపీ విముక్త జనసేన!జగన్ ఆత్మ అతనే!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ అని చెప్పుకునే వారు. వైఎస్సార్‌కు కేవీపీలా జగన్‌కు ఎవరు? అనే చర్చ లేకపోలేదు. అలాంటి నమ్మకమైన, ఆత్మీయమైన నాయకులు జగన్‌కు లేకపోలేదు. అలాంటి వారిలో మొట్టమొదటగా…
View More జగన్ ఆత్మ అతనే!రాజుగారి సర్వేలో జనసేన గల్లంతు
రఘురామ కృష్ణం రాజు ఇప్పుడు ఫుల్ బిజీ. నిత్యం యాంటీ వైకాపా న్యూస్ లను క్రియేట్ చేయడంలో ఆయన ఫుల్ బిజీ. అంతకన్నా ఘనమైన పనేమీ లేదు ఆయనకు. ఇందులో భాగంగా తన స్వంత…
View More రాజుగారి సర్వేలో జనసేన గల్లంతుఅన్నయ్యను ఎందుకు విమర్శిస్తారో అర్థంకాని తమ్ముడు
తన అన్నయ్యను ఎందుకు విమర్శిస్తారో ఒక తమ్ముడికి అర్థం కావడంలేదు. చాలా బాధపడ్డాడు. ఆవేదన చెందాడు. తన ఆన్నయ్య ఎంత గొప్పవాడో చెప్పాడు. ఆన్నయ్యనే కాదు తన తమ్ముడిని కూడా ఎవరైనా ఏదైనా అంటే…
View More అన్నయ్యను ఎందుకు విమర్శిస్తారో అర్థంకాని తమ్ముడుజనసేన పార్టీకి ఎన్ని స్థానాల్లో బలముంది?
పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు -బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తు ఉందా? కేవలం ఏపీలోనే ఉందా? తెలియడంలేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎవరికీ వారే ప్రకటనలు…
View More జనసేన పార్టీకి ఎన్ని స్థానాల్లో బలముంది?కమ్మవాళ్లేనా? కాపులు వద్దా?
బీజేపీకి నాలుగైదు శాతం ఉన్న కమ్మ వాళ్లేనా? దాదాపు 14% శాతం ఓటు బ్యాంక్ కలిగిన కాపులు వద్దా? అనే చర్చకు తెరలేచింది. జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా భేటీ నేపథ్యంలో…
View More కమ్మవాళ్లేనా? కాపులు వద్దా?ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీపై సినిమా కథలు!
చంద్రబాబుతో బీజేపీ ఒఠ్ఠి మాటలే. జూనియర్ ఎన్టీఆర్‌తో మాత్రం చెట్టపట్టాల్. జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా భేటీ కావడం టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో ప్రధాని మోదీ పలకరింపునకు…
View More ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీపై సినిమా కథలు!పవన్‌ను జనసేన అలా వదిలేస్తే….ఎలా?
జనసేనాని పవన్‌కల్యాణ్‌ను అలా సమాజంపై వదిలేస్తారా? పవన్‌కల్యాణ్ అపార అజ్ఞానంపై చివరికి జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇతర పార్టీలు ఖుషీ అవుతున్నాయి. ఇలాంటి అజ్ఞాని మనకు ప్రత్యర్థి కావడమే…
View More పవన్‌ను జనసేన అలా వదిలేస్తే….ఎలా?ఎన్టీఆర్ ను షా అవమానించారా!.. పవన్
వినడానికి కాస్తా వింతగా ఉన్నా టాలీవుడ్ హీరో కమ్ పోలిటిషన్ బాషలో చెప్పలంటే ఎన్టీఆర్ ను అమిత్ షా అవమానించారు అని అనుకోవాలి. ఎందుకంటే అమిత్ షా ముందు ఎన్టీఆర్ చేతులు కట్టుకొని చాల…
View More ఎన్టీఆర్ ను షా అవమానించారా!.. పవన్మార్పుః రామోజీలోనా? రాజకీయంలోనా?
తెలంగాణలో భవిష్యత్ రాజకీయ మార్పునకు వాళ్లిద్దరి కలయిక సంకేతమా? అనే చర్చకు దారి తీసింది. మునుగోడు సభ అనంతరం రామోజీగ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కలుసుకున్నారు. రెండు…
View More మార్పుః రామోజీలోనా? రాజకీయంలోనా?పవన్ కుల విష సంస్కృతి తెస్తున్నారా?
జనసేనాని పవన్‌కల్యాణ్ తన రాజకీయ స్వార్థానికి రాయలసీమ ప్రాంతానికి కుల విష సంస్కృతిని తీసుకొస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటంలో పవన్‌కల్యాణ్ కులాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.…
View More పవన్ కుల విష సంస్కృతి తెస్తున్నారా?పవన్, బాబులపై జూనియర్ ఎన్టీఆర్ అస్త్రం!
ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా బీజేపీ వ్యూహానికి టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ గిలగిలా తన్నుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాను టాలీవుడ్ ప్రముఖ హీరో, దివంగత ఎన్టీఆర్ వారసుడు…
View More పవన్, బాబులపై జూనియర్ ఎన్టీఆర్ అస్త్రం!పవన్‌లో పతాకస్థాయికి కులపిచ్చి!
జనసేనాని పవన్‌కల్యాణ్ మాటలకు, ఆచరణకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఏది చెబుతారో, దానికి పూర్తి వ్యతిరేకంగా నడుచుకోవడం ఆయన ప్రత్యేకత. ఆయన షూటింగ్‌లకే పరిమితమై వుంటే అజ్ఞానం లోకానికి తెలిసేది కాదు. రాజకీయ పార్టీ…
View More పవన్‌లో పతాకస్థాయికి కులపిచ్చి!చిరంజీవిపై అక్కసుతోనే పవన్!
మనసులో అన్న చిరంజీవిపై అక్కసు, పైకి మాత్రం ప్రేమ ప్రదర్శన…జనసేనాని పవన్‌కల్యాణ్ రియల్ లైఫ్‌లోనూ తన అద్భుత నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అన్నను అవమానించింది తను, ఆ మచ్చను…
View More చిరంజీవిపై అక్కసుతోనే పవన్!ఫ్యాన్స్ కలుస్తారట..ఇలాగేనా?
రాష్ట్రంలో జగన్, తెలంగాణలో భాజపా కలిసి రెడ్డి-బిసి మిక్స్ డ్ రాజకీయం చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ కు కూడా కమ్మ-కాపు కలిపి రాజకీయం చేయాలని కోరిక. Advertisement ఎప్పటి నుంచో ఈ మైండ్ సెట్…
View More ఫ్యాన్స్ కలుస్తారట..ఇలాగేనా?మునుగోడులోనే కాదు …భవిష్యత్తులోనూ దాసోహమే
ఒకానొక కాలంలో కమ్యూనిస్టు పార్టీలు ఎంత వైభవంగా బతికాయి? తాము కమ్యూనిస్టులమని చెప్పుకోవడానికి యూత్ గర్వపడేవారు. పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ వామపక్ష సభ్యులు అత్యధికంగా ఉండేవారు. ఒకప్పుడు వామపక్షాల వెంట ప్రజలు నడిచారు. కానీ ఇప్పుడు…
View More మునుగోడులోనే కాదు …భవిష్యత్తులోనూ దాసోహమేప్రియాంక బాగుచేయగలదా..?
తెలంగాణా కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మునుగోడు ఉప ఎన్నికలోనూ గెలిచే పరిస్థితి కనబడటంలేదు. ఉప ఎన్నికల్లో పార్టీ పోరాడటం కంటే పార్టీలో నాయకుల పోరాటం ఎక్కువగా ఉంది. మునుగోడులో కాంగ్రెస్ గెలవడం…
View More ప్రియాంక బాగుచేయగలదా..?