సినిమాలు, రాజకీయాలంటూ పవన్ కల్యాణ్ ఇంతకాలం రెండు పడవల పైనే ప్రయాణం చేస్తున్నారని అనుకుంటున్నారు జనం. కానీ ఆయన రెండు పార్టీలపై కూడా అటో కాలు, ఇటో కాలు వేశారు. ఆయనకి అవ్వా కావాలి,…
View More పవన్ దృష్టిలో బాబు అవ్వ.. వీర్రాజు బువ్వ..!Analysis
పవన్..పగడం..పరమార్థం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలాగైనా పవర్ అందుకోవాలని చూస్తున్నారు. గిట్టని వాళ్లు చంద్రబాబుకు పవర్ అందించాలని చూస్తున్నారు అని కూడా అంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ తన చేతికి పెద్ద సైజు…
View More పవన్..పగడం..పరమార్థంఏపీ పై తెలంగాణ ఫలితాల ప్రభావం ఉంటుందా..?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. తెలంగాణలో ఏడాదిలోనే ఎన్నికలొస్తున్నాయి. మరి తెలంగాణ ఫలితాల ప్రభావం ఏపీలో ఉంటుందా..? లేదా..? సెంటిమెంట్స్ ఏమైనా కలిసొస్తాయా? Advertisement 2014లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి…
View More ఏపీ పై తెలంగాణ ఫలితాల ప్రభావం ఉంటుందా..?పవన్ కల్యాణ్ ఫాలోయర్ రాహుల్
కాంగ్రెస్ అప్రకటిత అధినేత రాహుల్ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. తెరాస మీద నిప్పులు కురిపించారు. వారితో పొత్తు ఉండబోదని కూడా తెగేసి చెప్పారు. టీఆర్ఎస్ పతనానికే కాంగ్రెస్ పనిచేస్తుందని స్పష్టత ఇచ్చారు.…
View More పవన్ కల్యాణ్ ఫాలోయర్ రాహుల్నగ్నంగా నర్తిస్తున్న పచ్చ మీడియా!
సాధారణంగా మీడియా రాతలకు ఒక అందమైన ముసుగు ఉంటుంది. ఎంతటి నాణ్యమైన పాత్రికేయులు పనిచేస్తోంటే ఆ ముసుగు అంత అందంగా ఉంటుంది. ఎవరిమీదనైనా బురద చల్లాలని మీడియా అనుకుంటే కూడా.. అది చూపరులకు బురదలాగా…
View More నగ్నంగా నర్తిస్తున్న పచ్చ మీడియా!బాబు త్యాగాలు ఆ ఇద్దరికీ తెలుసు
జగన్ ను అధికారం నుంచి కిందకు లాగేసి, తాను అధికారంలో కూర్చోవడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్దం అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు. దాంతో జనసేన జనాలు ఉబ్బి తబ్బిబ్బై పోతున్నారు. అక్కడితే సిఎమ్ కుర్చీ…
View More బాబు త్యాగాలు ఆ ఇద్దరికీ తెలుసుఅదిరిందయ్యా చంద్రం.. ప్రపంచ పోటుగాడి దీనగాధ
“అందరూ నాతో కలిసిరావాలి. జగన్ ను గద్దె దించాలి.” చంద్రబాబు తాజా స్టేట్ మెంట్ ఇది. దీనికి కొనసాగింపుగా త్యాగాలకు కూడా సిద్ధం అంటున్నారాయన. కానీ ఆ వెంటనే తనను సీఏం చేయాలనే అర్థం…
View More అదిరిందయ్యా చంద్రం.. ప్రపంచ పోటుగాడి దీనగాధపవన్ కాదు, నేనే త్యాగరాజుని.. బాబు మాటల గారడీ
ఏపీలో వైసీపీ పాలన అంతం చేసేందుకు ఏ త్యాగానికైనా నేను సిద్ధం అని చంద్రబాబు అనగానే.. ఓ వర్గం మీడియా రెచ్చిపోయింది. బాబు సీఎం సీటుని పవన్ కి త్యాగం చేస్తున్నారంటూ ప్రచారం చేసింది.…
View More పవన్ కాదు, నేనే త్యాగరాజుని.. బాబు మాటల గారడీమోటర్లకు మీటర్లు.. లాభమెంత? నష్టమెంత?
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికే ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించేశారు. ఈ ఏర్పాటు వలన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మిలియన్ యూనిట్ల…
View More మోటర్లకు మీటర్లు.. లాభమెంత? నష్టమెంత?వైసీపీలో దుష్టచతుష్టయంతో జాగ్రత్త!
ఇటీవల కాలంలో తన ప్రభుత్వంపై కక్ష కట్టి వ్యతిరేకత పెంచాలని తపిస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, ఎల్లో మీడియా అధిపతులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విరుచుకుపడుతున్నారు. తమ ప్రభుత్వం మంచి చేస్తున్నా జీర్ణించుకోలేక…
View More వైసీపీలో దుష్టచతుష్టయంతో జాగ్రత్త!జనాలొస్తున్నారట.. బాబులో ఆనందం ఆగట్లేదుగా!
చంద్రబాబు యాత్రకి జనాలు భారీగా వస్తున్నారట. టీడీపీ సర్కిల్స్ వినిపిస్తున్న మాట. టీడీపీ అనుకూల మీడియాలో కూడా జరుగుతున్న చర్చ. బాదుడే బాదుడికి ఊహించని స్పందన వచ్చిందని.. ప్రభుత్వ వ్యతిరేకత ఇలా బయటపడుతుందని టీడీపీ…
View More జనాలొస్తున్నారట.. బాబులో ఆనందం ఆగట్లేదుగా!టీవీ9 Vs విశ్వక్.. ఆ అతి ముందు ఇది చాలా తక్కువ
టీవీ9 యాంకర్ కు హీరో విశ్వక్ సేన్ కు మధ్య మొదలైన వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంది. అటు ఆ ఛానెల్ లో, ఇటు సోషల్ మీడియాలో ఈ వివాదాన్ని ఇంకా ఎగదోస్తూనే ఉన్నారు.…
View More టీవీ9 Vs విశ్వక్.. ఆ అతి ముందు ఇది చాలా తక్కువహైకోర్టు వెంటపడితే.. పనులు జరుగుతాయా?
ఒక ఊర్లో ఒక సుబ్బారావు ఉన్నాడు. సదరు సుబ్బారావు కొడుకు ఒక బాగా సంపన్నురాలైన అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లికి ఆ అమ్మాయి ఓకే అన్నది గానీ.. మీ ఇంట్లో ఏసీ లేకపోతే నేను ఉండలేను…
View More హైకోర్టు వెంటపడితే.. పనులు జరుగుతాయా?చంద్రబాబు.. మతిచలించి మాట్లాడుతున్నారా?
ప్రజా సంక్షేమానికి ఒకరూపాయి కూడా ఇవ్వకూడదని అనుకుంటున్నాడా? రాష్ట్రాన్ని తాను సర్వనాశనం చేసి అప్పగిస్తే.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా.. నిరాటంకంగా అన్ని సంక్షేమ పథకాలూ అమలవుతుండడం చూసి ఓర్వలేకపోతున్నాడా? అప్పోసొప్పో చేసి పథకాలు…
View More చంద్రబాబు.. మతిచలించి మాట్లాడుతున్నారా?పవన్ Vs పాల్.. మేధావి ఎవరంటే..?
పవన్ కల్యాణ్ జనసేన అధ్యక్షుడు. కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు. ఇద్దరికీ రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలలో ఎంట్రీ లేదు. పవన్ పార్టీ తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచినా ఆయన…
View More పవన్ Vs పాల్.. మేధావి ఎవరంటే..?రేవంత్ రెడ్డి మాటలు నిజమౌతాయా?
కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను మరో ఎంజీఆర్ తో పోల్చారు. ఎంజీఆర్ మరణించిన తర్వాత ఆయన స్థాపించిన పార్టీ ముక్కలైంది. తలో పార్టీ పెట్టుకున్నారు.…
View More రేవంత్ రెడ్డి మాటలు నిజమౌతాయా?బాదుడుపై పోరాటం.. నిజాలు చెప్పే దమ్ముందా?
చంద్రబాబునాయుడు ట్విటర్ ను వదలి ప్రజల్లోకి వెళుతున్నారు. లేఖాస్త్రాలకు పరిమితం కాకుండా జనంలో తిరిగి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఆయన సన్నద్ధం అవుతున్నారు. ప్రభుత్వం పన్నులు పెంచేసిందని, అన్నీధరలు పెరిగిపోయాయని తెలుగుదేశం చాలా…
View More బాదుడుపై పోరాటం.. నిజాలు చెప్పే దమ్ముందా?వాస్తవాలు గ్రహించకుండా రచ్చ చేస్తే ఎలా?
సీపీఎస్ ఉద్యోగులు రకరకాల రూపాల్లో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సీపీఎస్ విధానం ద్వారా.. ఉద్యోగులు నష్టపోతుంటే గనుక.. వారికి ఆ నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం పరంగా ఏం చేయగలమో చాలా విపులంగా వివరిస్తూ ప్రభుత్వం…
View More వాస్తవాలు గ్రహించకుండా రచ్చ చేస్తే ఎలా?అంతులేని అధర్మ యుద్ధం
పత్రికలంటే ఎంతో గౌరవం ఉంటుంది. అవి వాస్తవాలే రాయాలని కోరుకుంటాం. అందులోను సంపాదకీయాలు విజ్ఞానాత్మకంగాను, విమర్శనాత్మకంగాను, హేతుబద్ధం గాను, వాస్తవాలకు దగ్గరగాను ఉండాలని భావిస్తాం. కాని దురదృష్టవశాత్తు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పగపట్టిన…
View More అంతులేని అధర్మ యుద్ధంజగన్ టార్గెట్ ఫిక్స్ అయింది.. మరి పవన్ టార్గెట్..?
ఏపీ రాజకీయాల్లో జగన్ ని, పవన్ ని పోల్చి చూడాల్సిన అవసరం లేదు కానీ.. జనసైనికులు మాత్రం పవన్ కి జగన్ తో మాత్రమే పోలిక పెడుతుంటారు. పోనీ వారి సంతోషం కోసం ఇలా…
View More జగన్ టార్గెట్ ఫిక్స్ అయింది.. మరి పవన్ టార్గెట్..?కేటీఆర్: తమలపాకుతో అన్నందుకు తలుపు చెక్క దెబ్బలు!
తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నేనొకటంటా.. అన్నదిట వెనకటికి ఓ సహధర్మచారిణి. మాట అంటే పడేది లేదని.. చాలా మంది చాలా సందర్భాల్లో నిరూపిస్తూనే ఉంటారు. కొన్ని రంగాల్లో పైపైన చక్కెరపూతలు పూస్తారు. రాజకీయాల్లో…
View More కేటీఆర్: తమలపాకుతో అన్నందుకు తలుపు చెక్క దెబ్బలు!చంద్రబాబు, లోకేష్ లదే హడావుడి!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రోజుకో సారి జూమ్ మీటింగులు, తమ పార్టీ నేతలతో కాన్ఫరెన్స్ లు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన చేసే వ్యాఖ్యలన్నీ అనుకూల మీడియాలో వార్తలుగా వస్తూ ఉంటాయి.…
View More చంద్రబాబు, లోకేష్ లదే హడావుడి!ఆంధ్ర జనాలకు అదే వీక్ నెస్
ఎక్కడయినా బావే కానీ వంగ తోట దగ్గర కాదు అన్నట్లే వుంది ఆంధ్ర జనాల వ్యవహారం. ఆంధ్ర జనాలకు హైదరాబాద్ తో బంధం ఈనాటిది కాదు, ఏనాటికీ తెగిపోదు. ఆస్తుల బంధం, వ్యాపార బంధం,…
View More ఆంధ్ర జనాలకు అదే వీక్ నెస్కేటీఆర్ ఆవేశం అనర్ధమా?
ఇప్పటి వరకు కేసీఆర్/కేటీఆర్ కు వైఎస్ జగన్ కు నడుమ ఎటువంటి పొరపచ్చాలు లేవు. వస్తాయని అనుకోవడానికి కూడా లేదు. గత ఎన్నికల నుంచి మంచి సయోధ్య నడుస్తోంది. కానీ వున్నట్లుండి కేటీఆర్ కొన్ని…
View More కేటీఆర్ ఆవేశం అనర్ధమా?వైసీపీలో పాస్ మార్కులు రాని ఎమ్మెల్యేలెవరు..?
ఇటీవల మంత్రులు, ఇన్ చార్జ్ లతో జరిగిన మీటింగ్ లో ఇంటర్నల్ సర్వే వివరాలు బయటపెట్టారు సీఎం జగన్. ఆ సర్వేలో కొందరి పరిస్థితి దారుణంగా ఉందని హెచ్చరించారు. అయితే ఆ లిస్ట్ మాత్రం…
View More వైసీపీలో పాస్ మార్కులు రాని ఎమ్మెల్యేలెవరు..?సీఎంగా కంటే పార్టీ నేతగా జగన్ బెస్ట్!
సీఎంగా కంటే వైసీపీ అధినేతగా వైఎస్ జగన్ బెస్ట్ అనిపించుకుంటారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బుధవారం మంత్రులు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో సీఎం జగన్ సమావేశమయ్యారు.…
View More సీఎంగా కంటే పార్టీ నేతగా జగన్ బెస్ట్!మాఫియా చెక్ రజనీకి సాధ్యమా?
రుయా ఆస్పత్రి పాపం ఈనాటిది కాదు. ఇప్పుడు బయట పడింది కాబట్టి డిబేట్లు, చర్చలు జరుగుతాయి. పత్రికలకు, టీవీలకి రెండు రోజులు వార్తలు దొరుకుతాయి. ఒకరిద్దరిపై వేటు పడుతుంది. నాలుగు రోజులకి అంతా మామూలే.…
View More మాఫియా చెక్ రజనీకి సాధ్యమా?