చంద్ర‌బాబు, లోకేష్ ల‌దే హ‌డావుడి!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు రోజుకో సారి జూమ్ మీటింగులు, త‌మ పార్టీ నేత‌ల‌తో కాన్ఫ‌రెన్స్ లు కొన‌సాగిస్తూ ఉన్నారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న చేసే వ్యాఖ్య‌ల‌న్నీ అనుకూల మీడియాలో వార్త‌లుగా వ‌స్తూ ఉంటాయి.…

View More చంద్ర‌బాబు, లోకేష్ ల‌దే హ‌డావుడి!

ఆంధ్ర జ‌నాలకు అదే వీక్ నెస్

ఎక్కడయినా బావే కానీ వంగ తోట దగ్గర కాదు అన్నట్లే వుంది ఆంధ్ర జ‌నాల వ్యవహారం. ఆంధ్ర జ‌నాలకు హైదరాబాద్ తో బంధం ఈనాటిది కాదు, ఏనాటికీ తెగిపోదు. ఆస్తుల బంధం, వ్యాపార బంధం,…

View More ఆంధ్ర జ‌నాలకు అదే వీక్ నెస్

కేటీఆర్ ఆవేశం అనర్ధమా?

ఇప్పటి వరకు కేసీఆర్/కేటీఆర్‌ కు వైఎస్ జ‌గన్ కు నడుమ ఎటువంటి పొరపచ్చాలు లేవు. వస్తాయని అనుకోవడానికి కూడా లేదు. గత ఎన్నికల నుంచి మంచి సయోధ్య నడుస్తోంది. కానీ వున్నట్లుండి కేటీఆర్ కొన్ని…

View More కేటీఆర్ ఆవేశం అనర్ధమా?

వైసీపీలో పాస్ మార్కులు రాని ఎమ్మెల్యేలెవరు..?

ఇటీవల మంత్రులు, ఇన్ చార్జ్ లతో జరిగిన మీటింగ్ లో ఇంటర్నల్ సర్వే వివరాలు బయటపెట్టారు సీఎం జగన్. ఆ సర్వేలో కొందరి పరిస్థితి దారుణంగా ఉందని హెచ్చరించారు. అయితే ఆ లిస్ట్ మాత్రం…

View More వైసీపీలో పాస్ మార్కులు రాని ఎమ్మెల్యేలెవరు..?

సీఎంగా కంటే పార్టీ నేత‌గా జ‌గ‌న్ బెస్ట్‌!

సీఎంగా కంటే వైసీపీ అధినేత‌గా వైఎస్ జ‌గ‌న్ బెస్ట్ అనిపించుకుంటారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌యంలో బుధ‌వారం మంత్రులు, పార్టీ ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, జిల్లా అధ్య‌క్షులతో సీఎం జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు.…

View More సీఎంగా కంటే పార్టీ నేత‌గా జ‌గ‌న్ బెస్ట్‌!

మాఫియా చెక్ ర‌జ‌నీకి సాధ్య‌మా?

రుయా ఆస్ప‌త్రి పాపం ఈనాటిది కాదు. ఇప్పుడు బ‌య‌ట ప‌డింది కాబ‌ట్టి డిబేట్లు, చ‌ర్చ‌లు జ‌రుగుతాయి. ప‌త్రిక‌ల‌కు, టీవీల‌కి రెండు రోజులు వార్త‌లు దొరుకుతాయి. ఒక‌రిద్ద‌రిపై వేటు ప‌డుతుంది. నాలుగు రోజుల‌కి అంతా మామూలే.…

View More మాఫియా చెక్ ర‌జ‌నీకి సాధ్య‌మా?

ప్రశాంత్ కిషోర్ – కాంగ్రెస్ విడాకులకి ఐదు కారణాలు

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీతో నిశ్చితార్థానికి ముందే విడాకులు తీసున్నట్టయ్యింది.  Advertisement ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడంటూ గత కొద్ది కాలంగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్త నిజమేనా…

View More ప్రశాంత్ కిషోర్ – కాంగ్రెస్ విడాకులకి ఐదు కారణాలు

ఎల్లో బ్యాచ్ నోటికి తాళం.. మళ్లీ జగన్ కోసం షర్మిల?

కన్న తల్లి, సొంత చెల్లెలినే జగన్ మోసం చేశారంటూ టీడీపీ జనాలు, ఎల్లో మీడియా విమర్శలు గుప్పిస్తోంది. ఈ విమర్శలకు సరిగ్గా ఎన్నికల ముందు చెక్ పెట్టాలని భావిస్తున్నారట జగన్. ఎన్నికల ప్రచారంలో మరోసారి…

View More ఎల్లో బ్యాచ్ నోటికి తాళం.. మళ్లీ జగన్ కోసం షర్మిల?

పాపం… అక్కడ రేవంత్.. ఇక్కడ వీర్రాజు

ఏపీ, తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. విమర్శలు ప్రతివిమర్శలు జోరందుకున్నాయి. అధికార పార్టీలపై ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలపై అధికారంలో ఉన్న పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుస్తున్నారు. కానీ రోజులు మారేకొద్దీ…

View More పాపం… అక్కడ రేవంత్.. ఇక్కడ వీర్రాజు

జ‌గ‌న్‌కు స‌వాలే!

మ‌రో రెండేళ్ల‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం కావాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే ఎమ్మెల్యేల‌కు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా మ‌రోసారి జ‌గ‌న్ కీల‌క…

View More జ‌గ‌న్‌కు స‌వాలే!

కుల స‌మీక‌ర‌ణాలే ఈ రెడ్ల‌కు మైన‌స్!

అనంత‌పురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ద‌గ్గ‌ర నుంచి జ‌గ‌న్ వెంట నిలిచిన వారిలో ముఖ్యుడు కాపు రామ‌చంద్రారెడ్డి. జ‌గ‌న్ వెంట ఆది నుంచి నిలిచిన ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి. అనంత‌పురం…

View More కుల స‌మీక‌ర‌ణాలే ఈ రెడ్ల‌కు మైన‌స్!

బాబు సెటైర్లకు బలైన ఆ సీనియర్లు ఎవరు?

“సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తాం. కానీ సిన్సియారిటీ లేకపోతే ఎలా? Advertisement సీనియారిటీ ఉన్నప్పటికీ జనాలతో ఓట్లు వేయించలేని సీనియారిటీతో ఏం లాభం? ఓట్లు వేయించలేని సీనియర్లు కూడా పార్టీలో తమకే ప్రాధాన్యం కావాలని కోరితే…

View More బాబు సెటైర్లకు బలైన ఆ సీనియర్లు ఎవరు?

రాబోయే రెండేళ్లు జగన్ కు కత్తిమీద సామే..!

“ఒంగోలులో కారు లాక్కున్న ఘటన.. జగన్ కి సంక్షేమ పథకాలు అండగా ఉన్నాయి కదా..! Advertisement విజయవాడ  ఆస్పత్రిలో దుర్ఘటన.. జగన్ సంక్షేమ పథకాలు పేదలకి ఆర్థిక సాయం అందిస్తున్నాయి కదా..! ఆర్ఐ పై…

View More రాబోయే రెండేళ్లు జగన్ కు కత్తిమీద సామే..!

జ‌గ‌న్‌ను ప్ర‌శాంత్ కిశోర్ అర్థం చేసుకోలేదా?

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ అంటే దేశ వ్యాప్తంగా కింగ్ మేక‌ర్ అనే పేరుంది. ప్ర‌శాంత్ కిశోర్‌ను వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకుంటే విజ‌యం సాధించి పెడ‌తార‌నే న‌మ్మ‌కం రాజ‌కీయ పార్టీల్లో బ‌లంగా ఉంది. వైఎస్ జ‌గ‌న్‌కు…

View More జ‌గ‌న్‌ను ప్ర‌శాంత్ కిశోర్ అర్థం చేసుకోలేదా?

కాంగ్రెస్ జట్టులోకి జగన్.. పీకేకు సాధ్యమేనా?

ఎన్నికల వ్యూహకర్తలు ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలు చేస్తేనే వారికి విలువ ఉంటుంది. ఎన్నో పార్టీలను అధికారంలోకి తెచ్చిన దేశంలో తిరుగులేని వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించే పనిలో ఉన్నారు.…

View More కాంగ్రెస్ జట్టులోకి జగన్.. పీకేకు సాధ్యమేనా?

బలగం పొట్టి సీతయ్య మీడియా

అమ్మ పుట్టిన రోజు నాడు వైఎస్ జగన్ శుభాకాంక్షల ట్వీట్ వేయలేదు. అదే మహాపరాధం. దాన్ని పట్టుకుని బాబుగారి 'సామాజిక' మీడియా కిందా మీదా అయిపోతోంది.  Advertisement అమ్మకు కోక కొనని వాడు ఊరికి…

View More బలగం పొట్టి సీతయ్య మీడియా

అయ్యోపాపం.. మంత్రిహోదా లేదు.. మన్నూలేదు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన నియామకాలు తాజాగా జరిగాయి. మంత్రివర్గం నుంచి తొలగించిన వారికి ఏదో ఒక పని కల్పించాల్సిన అవసరం నేపథ్యంలో.. పార్టీ సంస్థాగత హోదాలు, బాధ్యతలు పంచే అవకాశాన్ని…

View More అయ్యోపాపం.. మంత్రిహోదా లేదు.. మన్నూలేదు!

కేసీఆర్ లా జగన్ మారితే ఎల్లో మీడియా పరిస్థితేంటి?

“అసమర్థులకు కీలక శాఖలు అప్పగించారు. కనీస అవగాహన లేని వాళ్లు మంత్రులయ్యారు. టేబుల్ పైకి ఓ ఫైల్ వస్తే చదవగలరా? అసలు జగన్ కు బుద్ధి లేదు. పరిపాలన మొత్తం పనికిమాలిన వ్యక్తుల చేతిలోకి…

View More కేసీఆర్ లా జగన్ మారితే ఎల్లో మీడియా పరిస్థితేంటి?

ఆ విధంగా చంద్రబాబు గ్రేట్

కొందరి ఎదుగుదల ఇన్ స్పయిరింగ్ గా వుంటుంది. కొందరి ఎదుగుదల ఆశ్చర్యంగా వుంటుంది. కొందరి విషయంలో అదృష్టం సాయం చేసింది అనుకుంటాం. కానీ నిచ్చెన వేసుకుని, తొక్కిన, ఎక్కిన ప్రతి మెట్టును మళ్లీ ఎవరికీ…

View More ఆ విధంగా చంద్రబాబు గ్రేట్

ప్రతిసారి ‘చంద్రబాబు’ మంత్రం పనిచేస్తుందా?

“అన్నింటికీ చంద్రబాబే కారణం. రాష్ట్రం అధోగతి పాలవ్వడానికి అతడి నిర్ణయాలే ప్రధాన కారణం. చంద్రబాబు చేసిన అరాచకం ఇదంతా. చంద్రబాబు చేసిన తప్పులకు ఏపీ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు.” ఏ వైసీపీ నేతను కదిలించినా…

View More ప్రతిసారి ‘చంద్రబాబు’ మంత్రం పనిచేస్తుందా?

బిసిల్లో ‘కొత్త’ ఊపొచ్చింది

రాష్ట్రంలో కాపుల్లో రాజకీయ చైతన్యం కనిపిస్తుంది. బిసిల్లో కనిపించదు. కానీ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి బిసి ఓటు చీలడం తక్కువ. కాపు ఓటు చీలడం ఎక్కువ. ఈ సూత్రాన్నిగమనించి ఎన్టీఆర్, ఆ తరువాత చంద్రబాబు…

View More బిసిల్లో ‘కొత్త’ ఊపొచ్చింది

ఒంట‌రి అవుతున్న బాబు సామాజిక వ‌ర్గం

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌మ్మ సామాజిక వ‌ర్గం ఒంట‌రి అవుతోంది. ఇందుకు ఆ సామాజిక వ‌ర్గం స్వీయ‌త‌ప్పిదాలే కార‌ణం. మంచి చేస్తే ఆ సామాజిక‌వ‌ర్గం మొత్తానికి వ‌ర్తించ‌దు. అదే చెడు చేస్తే మాత్రం వెంట‌నే…

View More ఒంట‌రి అవుతున్న బాబు సామాజిక వ‌ర్గం

బ్రాహ్మణ వ్యతిరేకత పెంచుకుంటున్నారా?

జ‌గన్ అధికారంలోకి రాకముందు…డాలర్ శేషాద్రి, ఐవిఆర్ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇలా చాలా మంది నోటెడ్ బ్రాహ్మణులు అంతా జ‌గన్ కు మద్దతుగా నిలిచారు. జ‌గన్ అధికారంలోకి వచ్చాక ఏమైందో తెలియదు. మెలమెల్లగా బ్రాహ్మణులు…

View More బ్రాహ్మణ వ్యతిరేకత పెంచుకుంటున్నారా?

కమ్మ…కాపు..ఓట్లు కలిసే వ్యవహారమేనా?

చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ కు వీరాభిమానం వుంటే వుండొచ్చు. కమ్మ-కాపు కలిసి రాజకీయాలే లక్ష్యంగా ఆయన శ్రమిస్తే శ్రమించవచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్ లో కమ్మ..కాపు ఓట్లు కలిసే వ్యవహారమేనా? దశాబ్దాల కాలంగా…

View More కమ్మ…కాపు..ఓట్లు కలిసే వ్యవహారమేనా?