రాజకీయ నాయకుల మాటలు.. చాలా సందర్భాల్లో చిత్రంగా ధ్వనిస్తుంటాయి! ‘నువ్వు అవినీతికి పాల్పడ్డావు’ అని ఎవరైనా విమర్శిస్తే, వారి సమాధానం దానికి సూటిగా ఉండనే ఉండదు. ‘మీరు అవినీతికి పాల్పడలేదా’ అనే జవాబు మాత్రమే…
View More బాబు సంగతెందుకు? మాధవ్ చేసేస్తే సరి!Analysis
చంద్రబాబు ముందున్న అతిపెద్ద శీలపరీక్ష
చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాజకీయప్రస్థానాన్ని మొదలుపెట్టిన చంద్రబాబునాయుడు 1989లో తొలిసారిగా కుప్పం నుంచి పోటీ చేసారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అదే నియోజకవర్గానికి పాతినిధ్యం వహిస్తూ ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. Advertisement…
View More చంద్రబాబు ముందున్న అతిపెద్ద శీలపరీక్షకోమటిరెడ్డికి అసలు సవాల్.. ఒక్కరోజులో ఎంత?
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, భారతీయ జనతా పార్టీలోనే తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశపడుతున్నారు! అందుకోసం బిజెపి అధినాయకత్వం దృష్టిలో తన ప్రాబల్యాన్ని, బలాన్ని చాలా ఘనంగా…
View More కోమటిరెడ్డికి అసలు సవాల్.. ఒక్కరోజులో ఎంత?బండి సంజయ్ …నీ నోరు మంచిది కాదు
ఏపీ రాజకీయాల్లోగాని, తెలంగాణా రాజకీయాల్లోగాని ఏ నాయకుడి నోరూ మంచిది కాదు. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చిన్నాచితకా పదవులు ఉన్న నేతలు, ప్రతిపక్ష నాయకులు …ఇలా ఎవరిని తీసుకున్నా అందరివీ కంపు…
View More బండి సంజయ్ …నీ నోరు మంచిది కాదువంచనకు గురైన ప్రియురాలిలా…ఆయన రాజకీయం!
జనసేనాని పవన్‌కల్యాణ్‌కు వెన్నుపోటు పొడిచేందుకు రంగం సిద్ధమైంది. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందల్లా పవన్‌కల్యాణ్‌తో ప్రేమాయణం అంటూ చంద్రబాబు కన్నుగీటుతూ వచ్చారు. తీరా పవన్‌కల్యాణ్ మనసులో ప్రేమకు బీజం…
View More వంచనకు గురైన ప్రియురాలిలా…ఆయన రాజకీయం!ఈ పార్టీలకు.. ముందు నుయ్యి వెనుక గొయ్యి!
ఉప ఎన్నికలు అరుదుగా వస్తుంటాయి. సిటింగ్ ప్రజాప్రతినిధి మరణం వలన ఉపఎన్నిక వచ్చినట్లయితే.. ఇతర పార్టీలకు మనసు నిమ్మళం. మరణం వల్ల జరుగుతున్న ఉపఎన్నిక కాబట్టి.. ఆయన కుటుంబానికి సానుభూతిగా తాము బరిలో నిలబడడం…
View More ఈ పార్టీలకు.. ముందు నుయ్యి వెనుక గొయ్యి!‘ఉచితా’లలో విచక్షణ అక్కర్లేదా?
‘రేవడీ కల్చర్’.. మిఠాయిలు పంచిపెట్టే సంస్కృతి సమాజానికి చేటు చేస్తుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నప్పటినుంచి.. రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల గురించి దేశవ్యాప్తంగా తరచుగా చర్చ జరుగుతోంది. మోడీ ఆ మాట అన్నాడు…
View More ‘ఉచితా’లలో విచక్షణ అక్కర్లేదా?టీడీపీ ఆశలు అడియాసలేనా…?
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. ప్రజల్లో కూడా అదే ప్రచారం చేస్తోంది. టీడీపీ ఆశలను ఎల్లో మీడియా మరింతగా పెంచుతోంది. జగన్ పరిపాలనలో లోపాలు లేవని కాదు.…
View More టీడీపీ ఆశలు అడియాసలేనా…?గవర్నర్ వెళ్ళిపోవాలి …అప్పుడే కేసీఆర్ పగ చల్లారేది
తెలుగు టీవీ సీరియళ్లు ఏళ్ళ తరబడి జీడిపాకంలా సాగుతుంటాయి. కథ ఉన్న చోటనే ఉంటుంది. ఏ మాత్రం ముందుకు సాగదు. అలాంటి జీడిపాకం సీరియల్స్ రాజకీయాల్లోనూ ఉంటాయి. అలాంటిదే తెలంగాణలోనూ నడుస్తోంది. దానికి చల్లారని…
View More గవర్నర్ వెళ్ళిపోవాలి …అప్పుడే కేసీఆర్ పగ చల్లారేదిమునుగోడు బరిలో షర్మిల అదృష్ట పరీక్ష!
మునుగోడు వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో ఒక స్థాయిలో రాజకీయ కాక పుట్టిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. పరస్పర విమర్శలతో ఇప్పటికే బాగా కాక పెంచాయి. అయితే మునుగోడు ఎన్నికల బరిలో..…
View More మునుగోడు బరిలో షర్మిల అదృష్ట పరీక్ష!క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకుంటున్న కరోనా
“దేశం అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది” అంటూ తనదైన శైలిలో డైలాగులు పలుకుతూ ఒక తరం ప్రేక్షకులను అలరించాడు.. దివంగత సీనియర్ నటుడు నూతన ప్రసాద్! 'క్లిష్ట పరిస్థితుల్లో' అనే పదాన్ని చాలా చాలా…
View More క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకుంటున్న కరోనామూడు శాతం కమ్మ వాళ్లు అక్కడ టీడీపీకి శాపమౌతున్నారా?
పూర్వ అనంతపురం జిల్లా పరిధిలో కమ్మ కులస్తుల జనాభా మూడు శాతాన్ని మించదు! అది కూడా వారి జనసాంద్రత ఉన్నది కొన్ని మండలాల పరిధిలోనే అధికం. కొన్ని మండలాలు, నియోకవర్గాల పరిధిలో వారి జాడ…
View More మూడు శాతం కమ్మ వాళ్లు అక్కడ టీడీపీకి శాపమౌతున్నారా?చంద్రబాబు మాటలు ఆయన ఫ్యామిలీకి వర్తించవా!
రాయలసీమలో తెలుగుదేశం పార్టీలో ఉన్న పొలిటికల్ ఫ్యామిలీలకు గట్టి వార్నింగే ఇచ్చారట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. తమ పార్టీ తరఫున ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో టికెట్టే దక్కుతుందంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు! ఒక్క…
View More చంద్రబాబు మాటలు ఆయన ఫ్యామిలీకి వర్తించవా!మీలో పాపం చేయని వారు…?
మీలో పాపం చేయని వారే ముందుగా రాయి వేయాలి అంటూ వెనకటికి ఓ మంచి కథ వుంది. గోరంట్ల మాధవ్ వ్యవహారం చూస్తుంటే ఈ కథ గుర్తుకు వస్తోంది. మొరాలిటీ వేరు. నిబంధనలు వేరు.…
View More మీలో పాపం చేయని వారు…?అనిత, గ్రీష్మే ఎందుకు… అగ్రవర్ణ మహిళలేరి?
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై టీడీపీ తరపున బలంగా మాట్లాడుతున్న వారిని ఒక్కసారి పరిశీలించండి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, అలాగే వంగలపూడి అనిత, కావలి గ్రీష్మ, అనురాధ …
View More అనిత, గ్రీష్మే ఎందుకు… అగ్రవర్ణ మహిళలేరి?ఫోరెన్సిక్ కొరివితో తలగోక్కున్న తెలుగుదేశం!
గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని ఎంత దూరం సాగదీస్తే అంత లాభం అనుకుంటోంది తెలుగుదేశం. పాపం.. ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ తనే భుజాల మీద వేసుకుని చేస్తోంది. కాకపోతే.. వారి కష్టాన్ని ప్రజలు నమ్ముతున్నారా లేదా…
View More ఫోరెన్సిక్ కొరివితో తలగోక్కున్న తెలుగుదేశం!జగన్ కు పెరిగిన ప్రజాదరణ
రాజకీయాల్లో ప్రతీ విషయం కొత్తగా ఉంటుంది. చిత్రవిచిత్రంగా ఉంటుంది. నిజమేదో, అబద్ధమేదో ఓ పట్టాన తేలదు. మీడియాలో జరిగే ప్రచారం ఒక విధంగా ఉంటే, సర్వేల్లో వెల్లడయ్యే విషయాలు మరో విధంగా ఉంటాయి. ప్రాంతీయ…
View More జగన్ కు పెరిగిన ప్రజాదరణజగన్ వైపు ఆశావహుల మొగ్గు!
2024 ఎన్నికలకు వైఎస్ జగన్, చంద్రబాబునాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్ మాత్రం అప్పుడప్పుడు మాత్రమే సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తారు. ఎక్కువ సార్లు ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్‌గా కనిపిస్తుంటారు. పవన్‌కల్యాణ్ సీరియస్…
View More జగన్ వైపు ఆశావహుల మొగ్గు!మనం ఎటు పోతున్నాం?
ప్రభుత్వ సొమ్మును ప్రజలకు అప్పనంగా పంచడంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే రకమైన పంథాను అనుసరిస్తున్నాయి. అయితే ఉచితాలపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో పిటిషన్‌పై విచారణ…
View More మనం ఎటు పోతున్నాం?బిసి లు తిడితేనే పరువా?
ఎవరు ఎవర్ని తిట్టినా తప్పే..అకారణంగా తిడితే మరీ తప్పే. అక్కసుతో తిడితే ఇంకా పెద్ద తప్పే. ఎవరి లెవెల్ కు వాళ్లు పరువునష్టం దావా వేయడంలో ఎంత మాత్రం తప్పు లేదు. ఈ కోణంలో…
View More బిసి లు తిడితేనే పరువా?అమ్మను అడ్డుపెట్టుకుని కుటిలరాజకీయం! ఛీఛీ!
నారా లోకేష్ తల్లి గురించి అవమానకరంగా కొందరు వ్యక్తులు మాట్లాడారు. ఇది సభ్యసమాజం ఈసడించుకోవాల్సిన విషయం. శాసనసభలో కూడా అవమానకరమైన మాటలు మాట్లాడారు. వారిని కూడా అసహ్యించుకోవాల్సిందే. Advertisement ఆ విషయమై చంద్రబాబునాయుడు మనస్తాపానికి…
View More అమ్మను అడ్డుపెట్టుకుని కుటిలరాజకీయం! ఛీఛీ!శవంతో పెళ్లికి ఒప్పుకునేదెవరు రఘురామా?
రఘురామరాజుకు తనను ఎంపీని చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ తప్ప.. తతిమ్మా అన్ని పార్టీల మీద ప్రేమ వెల్లువెత్తుతూ ఉంటుంది. ఢిల్లీలో సమావేశానికి వెళ్లి.. ప్రధాని తనతో కాస్త ప్రెవేటుగా మాట్లాడగానే.. అక్కడికేదో ఇరు పార్టీల…
View More శవంతో పెళ్లికి ఒప్పుకునేదెవరు రఘురామా?బాలినేని: మంతనాలు నిజం.. లోలోన భయం!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మామయ్య అయ్యే సీనియర్ నాయకుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అల్లుడిమీద అలకపూనడానికి ప్రత్యేకమైన కారణాలేం అక్కర్లేదు. వైఎస్ కాలం నాటి నుంచి మంత్రిగా, సీనియర్ హోదాతో చెలామణీ అవుతున్న ఆయనను…
View More బాలినేని: మంతనాలు నిజం.. లోలోన భయం!ఇది పచ్చమీడియా వక్రభాష్యం కాదా?
జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కడానికి, ప్రజల్లో అనుమానాలు, దురభిప్రాయాలు పుట్టించడానికి పచ్చ మీడియా తమ శక్తివంచన లేకుండా ప్రతిరోజూ ప్రయత్నిస్తూనే ఉంటోంది. ఇందుకోసం వారు నిత్యం వెయ్యికళ్లతో రంధ్రాన్వేషణ చేస్తుంటారు. ఏ చిన్న…
View More ఇది పచ్చమీడియా వక్రభాష్యం కాదా?బాబులో నీతి నిజాయితీ.. పెద్ద జోక్
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతులు చెబుతుంటే బాబు గారు పెద్ద జోక్ వేశారు అనిపిస్తుంది.. ఎందుకంటే నేతీ బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబులో కూడా నీతి అంతే…
View More బాబులో నీతి నిజాయితీ.. పెద్ద జోక్నితీశ్ పోక.. మోడీకి ప్రమాద ఘంటిక!
మామూలుగా అయితే.. ఒక రాష్ట్రంలో పొత్తుల్లో ఉన్న అధికార వైభవాన్ని కోల్పోయినంత మాత్రాన భారతీయజనతా పార్టీకి వచ్చే నష్టం ఇసుమంతైనా లేదు. వారికి కేంద్రంలో అధికారంలో ఉండడం మాత్రమే కావాలి. అందుకనే కేంద్రంలో తమ…
View More నితీశ్ పోక.. మోడీకి ప్రమాద ఘంటిక!బీజేపీతో శత్రుత్వం ప్రమాదం, మితృత్వం ఇంకా డేంజర్!
ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా ది గాడ్ ఫాదర్ లో ఒక డైలాగ్ ఉంటుంది. 'keep your friends close and your enemies closer' అని! గాడ్ ఫాదర్ కోట్స్ లో ఇది బాగా…
View More బీజేపీతో శత్రుత్వం ప్రమాదం, మితృత్వం ఇంకా డేంజర్!