ఆ రెండు పార్టీలకు సరైన అభ్యర్థులు దొరుకుతారా?

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం కేవలం పది నిమిషాల్లోనే తేలిపోవడంతో ఉత్కంఠభరితంగా సాగుతుందన్న ఈ ఎపిసోడ్ చప్పగా మిగిలిపోయిందని కొందరు పెదవి విరుస్తున్నారు. కేసీఆర్ కు ఉప ఎన్నిక తలనొప్పిగా మారుతుందని,…

View More ఆ రెండు పార్టీలకు సరైన అభ్యర్థులు దొరుకుతారా?

బీజేపీ పాలిట బాబు భ‌స్మాసుర హ‌స్తం!

తెలంగాణ‌లో కేసీఆర్ మ‌రోసారి అధికారానికి చంద్ర‌బాబు బాట వేస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. 2014లో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌, ఏడాది ముందుగానే ఎన్నిక‌ల‌కు వెళ్లారు. టీఆర్ఎస్ ఒక‌వైపు, కాంగ్రెస్‌, టీడీపీ, క‌మ్యూనిస్టులు మ‌రోవైపు,…

View More బీజేపీ పాలిట బాబు భ‌స్మాసుర హ‌స్తం!

ఆ బాబు…ఈ బాబు ఒక్క‌రేనా?

14 ఏళ్ల పాటు ఉమ్మ‌డి, విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన చంద్ర‌బాబునాయుడి ప‌రిస్థితి మూడేళ్ల‌లోనే ఇంత దిగ‌జారిందా? అనే అనుమానం క‌లుగుతోంది. సాధార‌ణంగా సినీ, పొలిటిక‌ల్ సెల‌బ్రిటీల‌ను ద‌గ్గ‌ర‌గా చూడ‌ని వ్య‌క్తులు, వారితో…

View More ఆ బాబు…ఈ బాబు ఒక్క‌రేనా?

తెలంగాణ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు!

మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్య‌క్షుడు, 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభవజ్ఞుడు అయిన చంద్ర‌బాబు మ‌ళ్లీ తెలంగాణ రాజ‌కీయాల్లో వేలు పెడుతున్నాడా అంటే తాజా రాజ‌కీయ ప‌రిస్ధితులు చూస్తుంటే నిజ‌మే అనుకునేలా ఉంది. తాజాగా…

View More తెలంగాణ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు!

భాజ‌పా అండ కావాలి…కానీ

ఇగో అనేది భలేగా వుంటుంది. సపోజ్ నరనరానా ఇగో నిండిన బిచ్చగాడు…బిచ్చం అడగడట..బిచ్చం వేసుకోండి అంటాడని పెద్దల మాట. తేదేపా నాయకుల వ్యవహారం అలాగే వుంది.  Advertisement భాజ‌పాతో స్నేహం కావాలి. కానీ అలా…

View More భాజ‌పా అండ కావాలి…కానీ

మోదీ కోసం త‌ప‌స్సు!

త‌ప‌స్సు గురించి పురాణాల క‌థ‌ల్లో చ‌దువుకున్నాం. అదేం ఖ‌ర్మో గానీ, ఏపీ రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కుల ప్రాప‌కం కోసం త‌ప‌స్సు చేస్తున్న ప్రాంతీయ పార్టీ అధినేత‌ను చూడాల్సి వ‌చ్చింది. కేంద్రంలో రెండోసారి బీజేపీ…

View More మోదీ కోసం త‌ప‌స్సు!

అరుకాషుడి ప‌క్క‌న కేసీఆర్‌

వైకుంఠ‌పాళి (పాము ప‌టం) ఆడిన వాళ్లంద‌రికీ అరుకాషుడు తెలుసు. అదో పెద్ద పాము. ఎన్ని నిచ్చెన‌లు ఎక్కినా టాప్‌లో మ‌న కోసం వేచి వుంటుంది. దాని నోట్లో ప‌డితే ఒకేసారి కింద‌కే. ఇప్పుడు అది…

View More అరుకాషుడి ప‌క్క‌న కేసీఆర్‌

ల‌క్ష్మిపార్వ‌తే లేక‌పోయి వుంటే…బాబు భ‌విష్య‌త్‌?

నంద‌మూరి ల‌క్ష్మిపార్వ‌తి అనే క్యారెక్ట‌రే లేక‌పోయి వుంటే… నారా చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంటి? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా అధికార ద‌ర్పం ప్ర‌ద‌ర్శించినా, అలాగే టీడీపీకి అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారంటే అదంతా ల‌క్ష్మిపార్వ‌తి…

View More ల‌క్ష్మిపార్వ‌తే లేక‌పోయి వుంటే…బాబు భ‌విష్య‌త్‌?

సిగ్గు ప‌డ‌డం ప్రారంభిస్తే …!

గోరంట్ల మాధ‌వ్ న‌గ్న వీడియో రెండు మూడు రోజులు సంచ‌ల‌నం సృష్టించి చ‌ల్ల‌బ‌డింది. అంత‌కు ముందు కాసినోల్లో ప్ర‌జాప్ర‌తినిధులు వార్త జోరుగా తిరిగి, మాధ‌వ్ వ‌చ్చేస‌రికి త‌ప్పుకుంది. మాధ‌వ్‌ని మించి ఇంకోటి వ‌స్తే ఇదీ…

View More సిగ్గు ప‌డ‌డం ప్రారంభిస్తే …!

గొడవలతో బతికి బట్ట కడుతుందా …?

రాష్ట్ర విభజనవల్ల ఆంధ్రాలో కాంగ్రెస్ కనుమరుగైపోయింది. తిరిగి అక్కడ పునరుజ్జీవం పొందుతుందన్న నమ్మకం కూడా లేదు. తెలంగాణలో కాస్త చురుగ్గా ఉందనిపించిన పార్టీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో గొడవలు, కొట్లాటలు, ఫిరాయింపులతో గందరగోళంగా…

View More గొడవలతో బతికి బట్ట కడుతుందా …?

ఇష్టంలేని గర్భం: అమెరికా కంటె ఇండియా బెటర్!

ఇష్టంలేని గర్భం వస్తే ఎవరైనా ఏం చేస్తారు? వీలైనంత త్వరగా తీయించేసుకుంటారు. అబార్షన్ అనే నిర్ణయాన్ని ప్రతిసారీ ఒక హత్యతో సమానంగా చూడాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో మాత్రం రకరకాల అభిప్రాయాలు ఉంటాయి.…

View More ఇష్టంలేని గర్భం: అమెరికా కంటె ఇండియా బెటర్!

గోరంట్ల మాధవ్ జగన్ కు ఎలా నచ్చాడో

ఏ పార్టీ అయినా అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, పార్లమెంట్ ఎన్నికల్లో గానీ పార్టీ తరపున టిక్కెట్లు ఇచ్చేటపుడు అభ్యర్థుల గత చరిత్ర తెలుసుకోవాలి. మైనస్ పాయింట్లు ఏమున్నాయో ఆరా తీయాలి. అలా చేయకపోతే వారు…

View More గోరంట్ల మాధవ్ జగన్ కు ఎలా నచ్చాడో

‘ప్రధానిగా రాహుల్’ జోస్యం : ఆరుద్ర జోకు!

ప్రముఖ కవి ఆరుద్ర ఒక జోకు చెప్పేవారు.  Advertisement ఓ కుర్రాడు.. తను ప్రేమించిన అమ్మాయి వద్దకు వెళ్లి.. ‘నువ్వు గనుక నా ప్రేమను ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను’ అన్నాడు. ఆ అమ్మాయి ‘ఒప్పుకోను’…

View More ‘ప్రధానిగా రాహుల్’ జోస్యం : ఆరుద్ర జోకు!

మునుగోడు ఉప ఎన్నికలో అన్న పాత్ర ఉండదా?

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు చాలా ప్రాధాన్యం ఉంది. నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఈ అన్నదమ్ముల పాత్ర చాలా కీలకం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మునుగోడు హాట్…

View More మునుగోడు ఉప ఎన్నికలో అన్న పాత్ర ఉండదా?

రాజకీయ అవసరాలే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా..?

ఎమ్మెల్యేల, ఎంపీలపరంగా దేశంలో పెద్ద రాష్ట్రం.. ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయితే యూపీలో కంటే ఏపీలోనే బీజేపీ బలంగా ఉందని ప్రజలు వెటకారంగా చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో…

View More రాజకీయ అవసరాలే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా..?

చంద్రబాబు నీరసమే.. జగన్‌కు ప్రేరణ!

పార్టీల అధినేతలు నియోజకవర్గాల స్థాయిలో కార్యకర్తలతో సమావేశం అవుతుండడం చాలా మంచి పరిణామం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. స్థానికంగా పార్టీని బలోపేతం చేయడానికి.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి.. వారిని చైతన్యవంతం చేయడానికి అధినేత నిర్వహించే…

View More చంద్రబాబు నీరసమే.. జగన్‌కు ప్రేరణ!

జ‌గ‌న్‌లో భయాన్ని కోరుకుంటున్న వైసీపీ

త‌మ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో భ‌యాన్ని వైసీపీ నేత‌లు కోరుకుంటున్నారు. క్షేత్ర‌స్థాయిలో ఇబ్బందులున్నాయని, మ‌రోసారి అధికారంలోకి త‌ప్ప‌క వ‌స్తామ‌నే న‌మ్మ‌కానికి బ‌దులు, ఏమ‌వుతుందోన‌నే భ‌యం జ‌గ‌న్‌లో వుంటే మంచి జ‌రుగుతుంద‌ని వైసీపీ…

View More జ‌గ‌న్‌లో భయాన్ని కోరుకుంటున్న వైసీపీ

జ‌గ‌న్‌ను గ‌ద్దె దింప‌డం బాబుకు చేత‌కాదా?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను అధికారం నుంచి దించేందుకు ఎల్లో గ్యాంగ్‌కు అస్త్రాలు కావాలి. జ‌గ‌న్‌పై వివిధ రూపాల్లో సంధిస్తున్న అస్త్రాల‌ను గ‌మ‌నిస్తే …మ‌రీ ఇంత ఛీప్‌ట్రిక్సా అనే అభిప్రాయం క‌లుగుతోంది. ప్ర‌ధాని మోదీ త‌ల‌చుకుంటే…

View More జ‌గ‌న్‌ను గ‌ద్దె దింప‌డం బాబుకు చేత‌కాదా?

ఆ సిగ్గు ఆమెకేనా..? అతడికి వుండదా..!?

ఒంటి మీద ఏ దుస్తులున్నాయి? ఎంత వరకూ వున్నాయి? అసలు దుస్తులున్నాయా? లేదా? ఈ ఆరాలు ఆడవాళ్ళ విషయంలోనే జరగుతాయి. ఇంకా చెప్పాలంటే ఆడ తారల విషయంలోనే జరుగుతాయి. కానీ మగతారల విషయంలో జరగవు.…

View More ఆ సిగ్గు ఆమెకేనా..? అతడికి వుండదా..!?

ఖమ్మంపై కన్నేసిన ‘తెలుగు’..’సేన’

చూస్తుంటే తెలుగుదేశం పార్టీ పునాదుల్లో దాగిన సామాజిక వర్గం మరోసారి తెలంగాణలో పాగా వేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కనుసన్నలలో వుంటూ సైలంట్ గా వుంటూ వస్తున్నారు తెలుగుదేశం…

View More ఖమ్మంపై కన్నేసిన ‘తెలుగు’..’సేన’

సెప్టెంబర్ నుంచి జగన్ కు తిరుగులేదు

భారతదేశం కర్మ భూమి. ఇక్కడ నూటికి తొంభై శాతం మంది గ్రహగతులను, జాతకాలను, ముహుర్తాలను నమ్ముతారు. వాటి ప్రకారం నడుచుకుంటారు. గ్రహశాంతలు చేయించుకుంటారు. ముహుర్తాల ప్రకారం ముందుకు వెళ్తారు. అందులోనూ రాజకీయ నాయకులు, సినిమా…

View More సెప్టెంబర్ నుంచి జగన్ కు తిరుగులేదు

ఎటాక్ కేసీఆర్‌ : మైలేజీకి అదే మార్గం!

కేసీఆర్ అంటేనే మాటల మాంత్రికుడు! మాటలను ఎలా ప్రయోగించాలో.. మాటలతో ఎలా ఎదుటివారిని సమ్మోహితుల్ని చేయాలో.. మాటలతో ఎలా మంటలను పుట్టించాలో.. మాటలతో ఎలా కోటలను కూల్చేయవచ్చో.. రాష్ట్రాలను చీల్చేయవచ్చో.. అవన్నీ కూడా కేసీఆర్…

View More ఎటాక్ కేసీఆర్‌ : మైలేజీకి అదే మార్గం!

ఐదారు సీట్లు గెలిచినా టీడీపీకి ఉపయోగమేనట

ఇది ఏపీలో కాదండోయ్. అక్కడ అధికారంలోకి రావాలని చంద్రబాబు కలలు కంటుంటే ఐదారు సీట్లు ఏం సరిపోతాయి? ఈ కలలు కంటున్నది తెలంగాణాకు సంబంధించి. తెలంగాణలో టీడీపీకి మంచి భవిష్యత్తు ఉందని బాబు ఏపీ…

View More ఐదారు సీట్లు గెలిచినా టీడీపీకి ఉపయోగమేనట

అశ్వినీద‌త్ క‌డుపు మంట…అస‌లు క‌థ‌!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై సినీ నిర్మాత అశ్వినీద‌త్ త‌న క‌డుపు మంట‌ను మ‌రోసారి బ‌య‌ట పెట్టుకున్నారు. ఈ సారి ఆయ‌న జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌కు తిరుప‌తిని ఆయుధంగా ఎంచుకున్నారు. అంటే మ‌తప‌ర‌మైన విద్వేషాన్ని చిమ్మ‌డానికి…

View More అశ్వినీద‌త్ క‌డుపు మంట…అస‌లు క‌థ‌!

ఎంపీ కాగల యోధులకే కమలదళం ఎర!

కమలదళం తమ శక్తియుక్తులు యావత్తూ.. ఎంపీగా నెగ్గగల యోధుల మీదనే పెడుతూ ఉంటుందని జనంలో ఒక అభిప్రాయం ఉంది. రాష్ట్రాల్లో పార్టీ ఎలా తగలబడిపోయినా, రాష్ట్రప్రభుత్వాలు తమకు దక్కినా దక్కకపోయినా.. వారికి పెద్దగా ఫరక్…

View More ఎంపీ కాగల యోధులకే కమలదళం ఎర!

చంద్రబాబు.. దింపుడు కళ్లెం ఆశకంటె జాస్తి!

తనను మించిన అత్యద్భుతమైన నాయకుడు ఇలలో లేనేలేడని, తన పార్టీని మించిన అతి గొప్ప పార్టీ భవిష్యత్తులో కూడా ఉండబోదని సొంత డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబును మించిన వారు ఉండకపోవచ్చు. Advertisement చంద్రబాబు రాజకీయ…

View More చంద్రబాబు.. దింపుడు కళ్లెం ఆశకంటె జాస్తి!

మహా నగరంలో మాయగాళ్లు : మహా ప్రముఖులను ఇరికించారు..!

హైదరాబాద్ లో మరో చీకటి వ్యవహారం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. పత్తాలాటతో కోట్లు సంపాదిస్తున్న చీకోటి ప్రవీణ్‌ క్యాసినో వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్‌లో 8 చోట్ల ఈడీ సోదాలు…

View More మహా నగరంలో మాయగాళ్లు : మహా ప్రముఖులను ఇరికించారు..!