ఆచితూచి అడుగులు… జోగికి గడ్డు రోజులేనా!

తెలుగుదేశం పెద్దలు కక్షతో స్పందించి ఉండాల్సిన తీరును అంచనా వేస్తే.. ప్రజల అనుమానాలు రకరకాల ఇతర నేతల మీదకు మళ్లుతాయి

అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నది. మాజీ మంత్రి జోగి రమేష్ కు నోటీసులు పంపడం ఆయన కొడుకు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు అరెస్టు చేయడం జరిగాయి. జోగి రమేష్ ఇంటి మీద అధికారులు దాడి చేసి తనిఖీలు చేపడుతుండడం, ఆయన తమ్ముడు కూడా అగ్రిగోల్డ్ భూముల స్వాహా వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్నారని వెలుగులోకి రావడం.. ఇవన్నీ కలిసి జోగి రమేష్ కు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందనే సంకేతాలు ఇస్తున్నాయి.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయనే విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానమూ లేదు. కాకపోతే అవి ఎప్పుడు? ఎలా? మొదలవుతాయనే విషయంలోనే సందేహాలు ఉంటూ వచ్చాయి.

చంద్రబాబు నాయుడు సర్కారు తొలుత శ్వేతపత్రాల రూపంలో గత ప్రభుత్వం మీద ప్రజల్లో ద్వేషం ఏర్పరచడానికి తమ వంతు ప్రయత్నం పూర్తిచేసింది. ఆ తరువాత నాయకులు ఒక్కరొక్కరుగా ఎవరిని టార్గెట్ చేయాలో గమనిస్తూ వస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం తొందరపాటు లేకుండా చాలా ఆచితూచి వ్యవహరిస్తుండడం గమనించాలి.

పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే.. న్యాయపరంగా కూడా ఎలాగూ తప్పించుకోలేని విధంగా దిగ్బంధనం చేసిన తర్వాత మాత్రమే అరెస్టుల జోలికి వెళుతున్నారని జోగి రమేష్ ఉదంతాన్ని గమనిస్తే అర్థమవుతుంది.

తెలుగుదేశం పెద్దలు కక్షతో స్పందించి ఉండాల్సిన తీరును అంచనా వేస్తే.. ప్రజల అనుమానాలు రకరకాల ఇతర నేతల మీదకు మళ్లుతాయి. ముందు వాళ్లను జైల్లో పెట్టేస్తారు- అని ప్రజలు అనుకోవడం సహజం. అయితే ప్రభుత్వం మాత్రం.. చాలా జాగ్రత్తగా ప్రజల నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా ఆధారాలు పక్కాగా దొరికిన వారినే తొలుత టార్గెట్ చేస్తున్నట్లున్నారు. తర్వాత్తర్వాత ఆధారాలు కొంచెం అటుఇటుగా ఉన్నా.. ఈ అరెస్టులకు ప్రజలు అలవాటు పడిపోతారనేది బహుశా వారి వ్యూహం కావొచ్చు.

మొత్తానికి చాలా జాగ్రత్తగా వేస్తున్న పోలీసు అడుగులను గమనిస్తే జోగి రమేష్ కు గడ్డు రోజులు తప్పవని ప్రజలు అనుకుంటున్నారు.

60 Replies to “ఆచితూచి అడుగులు… జోగికి గడ్డు రోజులేనా!”

  1. ఎంకీ, అందరూ మంచి వాళ్ళైతే రొయ్యముళ్ళు ఎటుపోయింది?? తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాలి, ఆ శిక్ష మిగిలిన తప్పు చేసినవాళ్లకు భయం కలిగేలా ఉండాలి !!

  2. చంద్ర బాబు రాజకీయం అంటేనే అంత .. తెలియకుండా కొట్టడం.. కొట్టించుకునేవాడికి కూడా తెలియకుండా పాతాళానికిపోయేలా చేస్తాడు.

  3. తప్పు చేసినట్టు కన్ఫర్మ్ అయి అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు అవుంతుందా

  4. లింక్ డాక్యుమెంట్ లో ఓక సర్వే నంబర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఓక సర్వే నంబర్ తో ఉంటె అరెస్ట్ చెయ్యక సోకు చెయ్యాలా..
    ఒకప్పుడు ఆడవులు కొట్టుకు సంపాదించినా, గనులు దొబ్బిన అందరికి తెలిసేది కాదు ఇప్పుడు కదా వేరు.
  5. ఒకప్పుడు ఆడవులు కొట్టుకు సంపాదించినా, గనులు దొబ్బిన అందరికి తెలిసేది కాదు ఇప్పుడు కదా వేరు.
  6. ఎమి మాట్లాడుతున్నావు రా మైదా పిండి!

    ఒక పక్క అగ్రిగొల్ద్ భూములు వాళ్ళె దొచ్చెసారు అంటున్నవ్, అన్ని సాక్షాలు దొరికాకె అర్రెస్త్ చెసారు అంటున్నవ్. మళ్ళి కక్ష సాదింపు అని అంటున్నావ్! ఎమి రాస్తున్నవ్ రా అయ్యా!

    మీరు లొ అన్ని రకాల నెరాలు చెస్తె చంద్రబాబు మిమ్మల్ని కాపాడాలా? అలా చెయపొతె కక్షా సాదింప్పులా?

  7. ఒ’రేయ్ గూర్ఖా రమేష్.. నువ్వు నిజంగా ఒక అబ్బ కే పుట్టింte మందిని ఏసుకుని చంద్రబాబు ఇంటి గేట్ తాకు చూద్దాం..

  8. ఏమి గ్రేట్ ఆంధ్ర,

    నేరం చేసినట్లు అదారాల్ వున్న కూడా అరెస్టు చేయకుండా వదిలేయాలి అంటావ్, అంతెగా!

    ఈ గూ*ర్ఖా కొ*జ్జా గాడి గురించేగా, అప్పట్లో నువ్వు మురిసిపోయి ఆ ఆనందములో పిసుక్కుంటూ రాసావు, టీడీపీ ఆఫెస్ డోర్ నీ జోగి స్వయంగా ఎగిరి తన్నాడు అని., అది చూసి ప్యాలస్ పులకేశి విజిల్ వేసాడు అని. మరి అంత చేసిన వాడికి రిటన్ గిఫ్ట్ ఇవ్వక పోతే ఎలా.

  9. అధికారం లొ ఉన్నాం అని ఎగిరెగిరి పడ్డాడు, పాపం ఇప్పుడు కరుసై పొయాడు.

  10. One of the news coming out now is that the case was filed stating that Agri gold lands were purchased using land titling act. When land titling act was not in place, how did the lands get registered under this act? Is this turning to be a politically motivated case?

      1. That is not the answer to the question. When Land titling act is not in effect, how were these lands registered using that act as it was document in case file?

  11. ఇంతకీ అవినీతి జరిగిందా లేదా? దోపిడీ జరిగిందా లేదా? ఆరోపణల్లో నిజం ఎంత?

    1. ఆ విషయం లో మాత్రం ఇద్దరు చాల పొత్తు గానే ఉంటారు …అంత తిన్నారు ఇంత మేసారు అనే ఆరోపణలే కానీ అంతకు మించి విషయం ఏమి ఉండదు …..మొహమాటానికి కేసులు నమోదు చేసిన ఎదో బెన్ఫిట్ అఫ్ డౌట్ లో బయటకి వచ్చేసేలా సెక్షన్స్ మెన్షన్ చేస్తారు అంతే….ఈ విషయం లో అద్భుతాలు ఆశించడం మన తప్పే అవుతుంది

  12. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రస్తుతానికి పూర్తి సాక్షాలున్నవాళ్లనే పట్టుకొంటున్నారు

    ఆల్రెడీ ముద్దికిందా 32 కేసులున్న మహిళకు లంగా తో సహా తడిచిపోతుంది ikkada

  13. యువజన శ వ రాజకీయ పార్టీ.. మరి మీ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు ఆ జోగి రమేష్ కి కొంచెమైనా సంస్కారం అనేది నేర్పించారా రా.. అది మీ నాయకుడు లెవన్ రెడ్డి కే లేదు ఇంక పార్టీ లో ఉన్న కు క్కలకి ఏమి నేర్పిస్తాడు

  14. వీడికి ఎంత గు*ద్ధ బలుపు లేకపోతె, వేరే వాళ్ళ ఆస్థుల నీ నాశనం చేస్తాడు. అందుకే వాడికి అర్ధం అయ్య్ భాష లోనే వాడి యొక్క కట్టడాలు కూడా వాడు చేసిన పద్ధతి లోనే చెయ్యాలి. అప్పుడు వాడికి అర్ధం అవుతుంది.

  15. వైసీపీ నాయకులు జగన్ మాటలు నమ్మి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను తిట్టి ఇప్పుడు తమ మీదకి తెచ్చుకున్నారు. తన మీద కేసులు ముందుకెళ్ళకుండా, వై యస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కేంద్ర పెద్దల దగ్గర మేనేజ్ చేసుకున్న జగన్ ఇప్పుడు జోగి రమేష్ కొడుకు విషయంలో మేనేజ్ చేస్తాడా?

Comments are closed.