దొరికిన నిందితుడిని మాట్లాడనివ్వరా?

అసలు నిందితుడు పోలీసు విచారణలో ఏమీ చెప్పకుండానే.. కొత్త నిందితుల పేర్లను యాడ్ చేయాలని అడగడం.. పోలీసులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.

కొన్ని సంవత్సరాల కిందట జరిగిన ఒక దాడికి సంబంధించి.. ప్రధాన నిందితుడు ఇప్పుడు అరెస్టు కూడా అయ్యారు. ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. అయితే ఆ అరెస్టుకు తెరవెనుక ఉన్న అసలు సూత్రధారులు వేరే ఉన్నారని, వారిని ఇప్పుడు నిందితులుగా చేర్చాలని తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్న తాజాగా డిమాండ్ చేస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల సమయంలో.. తమ వాహనం మీద తురకా కిషోర్ అనే వ్యక్తి దాడిచేశారనేది వారి ఆరోపణ. అప్పట్లో బుద్ధా వెంకన్న, దేవినేని ఉమా ప్రయాణిస్తున్న కారుపై వెదురు బొంగుతో దాడి చేసి అద్దాలు పగలగొట్టడం జరిగింది. అయితే దీనిని హత్యాయత్నంగా చిత్రీకరించడానికి అప్పటినుంచి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ కేసును కూడా తిరగతోడారు. కీలక నిందితుడు అయిన తురకా కిషోర్ ను ఇటీవలే అరెస్టు చేసి రిమాండుకు పంపారు.

అయితే ఇప్పుడు బద్ధా వెంకన్న తాజాగా మీడియా ముందుకు వచ్చి.. తమ మీద దాడి జరిగిన కేసులో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి సోదరులను కూడా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమను చంపడానికి వారు వేలం పాట పెట్టారనేది తాజా ఆరోపణ. చంపిన వారికి లైఫ్ సెటిల్మెంట్ చేస్తామని చెప్పినట్టుగా తాజాగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఒకవేళ ఆయన ఆరోపణలు నిజమే అనుకున్నప్పటికీ.. లైఫ్ సెటిల్మెంటు మీద ఆశతో ఎవరైనా చంపాలని అనుకున్నప్పటికీ.. వెదురుబొంగుతో కారులో వెళుతున్న ఇద్దరు నాయకుల్ని చంపేయవచ్చునని ఎలా అనుకుని ఉంటారో ఊహించడం కష్టం.

తాను ఒక్కడినే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, దమ్ముంటే ఇప్పుడు వచ్చి తన మీద దాడి చేయాలని కూడా బుద్ధా వెంకన్న సవాలు విసురుతున్నారు. ఈ సవాలు చాలా తమాషాగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం తమ చేతిలో ఉంది గనుక.. బెదిరిస్తున్నట్టుగా కూడా ఉంది. ఇంతకాలం తర్వాత.. ఇప్పుడు తురకా కిషోర్ కూడా దొరికిన తర్వాత.. పిన్నెల్లి సోదరులను కూడా నిందితులుగా చేర్చాలని, రామక్రిష్ణారెడ్డిని ఏ1గా చేర్చాలని డిమాండ్ చేయడం అతిశయంగా ఉంది.

రాజకీయ ఆరోపణలు ఓకే గానీ.. ఇప్పుడు అధికారంలో తాము ఉన్నాం గనుక.. తమకు కిట్టని వారి మీద ఎలా కావలిస్తే అలా కేసులు పెట్టించగలం అని చాటుకోవడానికి బుద్ధా వెంకన్న ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. రిమాండులో ఉన్న తురకా కిషోర్.. తాను చేసిన దాడి వెనుక పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉన్నట్టు చెబితే.. అప్పుడు బుద్ధా వెంకన్న డిమాండుకు కొంత విలువ ఉంటుంది.

అసలు నిందితుడు పోలీసు విచారణలో ఏమీ చెప్పకుండానే.. కొత్త నిందితుల పేర్లను యాడ్ చేయాలని అడగడం.. పోలీసులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.

11 Replies to “దొరికిన నిందితుడిని మాట్లాడనివ్వరా?”

  1. అంతేగా మరి..

    కోడికత్తి తో చేయి మీద గుచ్చి.. చంపేయొచ్చునని ఎలా అనుకుని ఉంటారో ఊహించడమే కష్టం..

    గులకరాయి తో కొట్టి చంపేయొచ్చునని ఎలా అనుకుని ఉంటారో ఊహించడమే కష్టం..

    ..

    ఐదేళ్లు కోడికత్తి విషయం లో సాక్ష్యం చెప్పడానికి కూడా భయపడ్డాడు..

    గులకరాయి హత్యాయత్నం కూడా మన జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడే జరిగింది.. తమకి కిట్టని వాళ్ళ మీద తోసేసి అభాసుపాలైన జగన్ రెడ్డి కి ఈ విషయం తెలుసో లేదో మరి..

    ..

    మన ఊర్లో.. మన సొంత ఇంట్లో .. సొంత బాబాయ్ ని చంపేస్తే.. సిట్ ని ప్రభావితం చేసేలా నారాసురరక్తచరిత్ర అని రాశారు.. మరి ఎవరూ జగన్ రెడ్డి మాటలను అంత సీరియస్ గా తీసుకున్నట్టు లేదు మరి..

      1. ప్రతి ఆర్టికల్ లో నా కామెంట్స్ వెతుక్కుని నా మొడ్డచీకడానికి నువ్వు “సిద్ధం” అయిపోవడం లేదా…?

        1. I don’t know how many times Jagan went to blow job since he was became adult.. but you virtually did blow job to Jagan as higher than he physically directly did.

          you cross the milestone Bro..

  2. మరి జగన్ మీద కేసులు పెట్టినా చాన్నాళ్లకి మన సుధా సుప్రీం కోర్ట్ దాక డేకి వైస్సార్ పేరు జొప్పించినప్పుడు ఏమైంది ఈ లాజిక్?

  3. కోడి కత్తి తో, గులక రాయి తో ఒక బచ్చ గాడు హత్య యత్నం చెయ్యగలిగినప్పుడు, ప్రభుత్వ సహకారం ఉన్న ఒక రౌడీ షీటర్ వెదురు బొంగు తో హత్యాయత్నం చెయ్యలేదా?

  4. ఒరేయ్ గూట్లే …ఆర్టికల్ రాసే ముందు చూసుకోవాలిగా…అప్పుడు కార్ లో ఉన్నది దేవినేని ఉమ కాదు బొండా ఉమ

  5. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.