బాబు హ్యాండ్స‌ప్ స‌రే.. ప‌వ‌న్‌కు బాధ్య‌త లేదా?

చంద్ర‌బాబు హ్యాండ్స‌ప్ అన్న‌ట్టుగానే, ప‌వ‌న్ కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తారా? లేక మ‌రేదైనా మార్గం చూసుకుంటారా?

సూప‌ర్‌సిక్స్ సంక్షేమ ప‌థ‌కాల‌పై ఎట్ట‌కేల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మ‌న‌సులో మాట చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా వుండ‌డం వ‌ల్ల సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌లేక‌పోతున్నామ‌ని, త‌మ అపార్థం చేసుకుంటార‌ని ఉద్దేశంతో నిజాలు చెబుతున్నాన‌ని చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

ఎన్నిక‌ల ప్ర‌చార సంద‌ర్భంలో మ్యానిఫెస్టో బుక్‌లెట్‌పై చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫొటోలు ముద్రించారు. మ్యానిఫెస్టో అమ‌లు బాధ్య‌త త‌మ ఇద్ద‌రిదీ అని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌మ్మ‌బ‌లికారు. జ‌నం ఎగ‌బ‌డి కూట‌మికి ఓట్లు వేశారు. కూట‌మి అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకుంది. కూట‌మి పాల‌న ఏడు నెల‌లు పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో హామీల అమ‌లుపై.. తూచ్ తూచ్ అని చంద్ర‌బాబు అన్నారు.

హామీలు అమ‌లు చేయ‌లేన‌ని చంద్ర‌బాబు మాత్ర‌మే అంటే స‌రిపోతుందా? జ‌న‌సేన అధ్య‌క్షుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించాల్సిన అవ‌స‌రం లేదా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఎందుకంటే అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో అధికారం అనేది చాలా బాధ్య‌త‌తో కూడుకున్న‌ద‌ని, త‌మ‌పై ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే భారం వుంద‌ని ప‌వ‌న్ అన్నారు. ప్ర‌తిదానికీ జ‌నం త‌మ‌ను తిడుతున్నార‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవ‌ల కాలంలో అంటున్నారు.

కూట‌మికి అఖండ మెజార్టీ క‌ట్ట‌బెట్ట‌డం వెనుక‌… ప్ర‌ధానంగా సూప‌ర్ సిక్స్ హామీలున్నాయి. క‌రోనా లాంటి విప‌త్క‌ర స‌మ‌యాల్లోనూ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లును వైఎస్ జ‌గ‌న్ నిలుపుద‌ల చేయ‌లేదు. త‌న ఆర్థిక ఇబ్బందుల గురించి ఏనాడూ చెప్ప‌లేదు. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునేందుకు త‌న తంటాలేవో ప‌డ్డారు. జ‌గ‌న్ కంటే రెండింత‌లు ల‌బ్ధి క‌లిగిస్తామ‌ని చంద్ర‌బాబుతో క‌లిసి ప‌వ‌న్ హామీ ఇవ్వ‌డం వ‌ల్లే క‌దా జ‌నం ఆశ‌ప‌డి ఓట్లు వేసింది.

అందుకే ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌ప్ప‌కుండా స్పందించాలి. మాట నిల‌బెట్టుకోక‌పోవ‌డం అంటే, ప్ర‌జ‌ల్ని వంచించ‌డ‌మే అని ప‌వ‌న్‌కు తెలియంది కాదు. ప‌వ‌న్ నోరు తెర‌వాలి. చంద్ర‌బాబు హ్యాండ్స‌ప్ అన్న‌ట్టుగానే, ప‌వ‌న్ కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తారా? లేక మ‌రేదైనా మార్గం చూసుకుంటారా? అనేది తేలాల్సి వుంది.

41 Replies to “బాబు హ్యాండ్స‌ప్ స‌రే.. ప‌వ‌న్‌కు బాధ్య‌త లేదా?”

  1. ఇది నిజంగా మంచి పని .నిజంగా ప్రజలకి కావాల్సింది మంచి పాలన అంతే .మిగతా సంక్షేమం కేవలం ఒక 30 శాతం ఓటింగ్ తెస్తుంది అంతే

  2. 99.99% హామీలు నెరవేర్చేసాం.. వెళ్లి నువ్వు, నీ జగన్ రెడ్డి కలిసి ధర్నాలు చేసుకోండి..

    1. ఇదే మానుకొమ్మనేది … ఇలా చెయ్యనివి కూడా చేశాము అని దబాయించడం వల్లే 2019లో జనం ఒళ్ళుమండి ఓడగొట్టారు .. అందుకే చంద్రబాబు బుద్ధితెచ్చుకుని చెయ్యగలిగింది చేసి లేనిది నావల్లకాదు అని ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాడు .. జనం అర్థం చేసుకొంటారు.. తలపోగరుగా మాట్లాడితే 23 లో సగంలోపు 11 దాంట్లో సగం లోపు 5 అవ్వుద్ది

      1. ఛా .. మరి జగన్ రెడ్డి 99.99% హామీలు నెరవేర్చేశానని చెప్పుకొన్నాడు.. అప్పుడు తమరు ఎవరి ఐస్ ఫ్రూట్ చీకుతున్నారో కదా..

        మరి 99% హామీలు నెరవేర్చేసిన జగన్ రెడ్డి కి 2024 లో 11 ముష్టి ఎందుకు వేశారు.. మల్లేశం..?

          1. వాడు… ఐటీడీపీ Paytm గాడు.. మనము… ఒక రెండు మూడు కామెంట్లు పెట్టి వెళ్ళిపోతాం వాడి పని.. అన్ని పేజీలలో రోజు పెడుతూనే ఉండటం..! వాడిక్కడే ఉంటాడు..

          2. నీయమ్మమొగుడు గారు ఎంత బిజీ నో పాపం..

            జగన్ రెడ్డి పడేసే ముష్టి కోసం .. రెండు కామెంట్లు రాసేసి వెళ్ళిపోతాడు..

          3. మీ బాధ చూస్తుంటే హాయిగా ఉంటుంది..

            2024 ఎన్నికలకు ముందు కూడా ఇలానే ఏడ్చారు.. పీకిందేమీ లేదు..

            నీకు పే చేసేదానికన్నా ఎక్కువే పే చేస్తారు నాకు.. మీలాగా జగన్ రెడ్డి ముష్టి కోసం కుక్కల్లాగా బతకాల్సిన పని లేదు నాకు..

        1. నాత్తి గాడికి ఇప్పుడు కోసి కారం పెట్టారు, ఈసారి కోయటాని ఏమి ఉండదు కారం ఇక్కడ పెట్టాలో నువ్వే చెప్పు రవి

          1. మందబుద్ధి ఎవరిదో అందరికీ తెలిసిందే, 5 సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేని దద్దమ్మ మీ నత్తిగాడు, వాడికి వీడికి పోలికే లేదు

          2. నువ్వు ఇక్కడి నుంచి వచ్చావు? దేవలోకం నుంచి వూడిపడ్డావా? కుసంస్కారి

        2. mosam chestaadu ani telisi votes vesaaru ante Andhra public is …..xxxxx . Ippudu adige arhata ledu veellaki. Next elections ki PK BJP plan to vanish YCP and make Andhra public no choice . Good planning .

      1. మీ బాధ వర్ణనాతీతం..

        ఇలా ఎన్నో సార్లు నా కామెంట్స్ చదివి ఏడుస్తున్నావు..

        మిమ్మల్ని చితక్కొట్టడమే .. ఇరగదెంగడం నా పని..

    2. 14 లక్షలకోట్లప్పు ఉందని చెప్పినప్పుడే(ఎన్నికలలో) సూపర్ సిక్స్ ఇస్తా అని మీ అమ్మగారి.. పువ్వు పంచేస్తా అని చివరకు గవర్నర్ ప్రసంగం లో.. 10లక్షలకోట్లప్పు మాత్రమే ఉందని ఒప్పుకుని, చివరకి మొన్నటికి మొన్న కేవలం రాష్ట్ర అప్పు 7లక్షలకోట్లప్పు అని తెలిసినప్పుడు మరి హామీలు అమాలెందుకు చెయ్యలేక పోతున్నాడు ర L@ nj @ K0 D@ K@?

      1. నేను నీలాగా నీ తల్లిని తిట్టలేను నీయమ్మమొగుడు గారు..

        ఆ అవసరం కూడా లేదు..

    3. మరి.. జగన్ గాడు… దిగిపోయేనాటికి 6.58 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడే.. వాడు.. 124 సార్లు బటన్ నొక్కినప్పుడు … 14 లక్షలకోట్లప్పు ఉందని అబద్దం చెప్పినప్పుడే (ఎన్నికలలో) సూపర్ సిక్స్ ఇస్తా నేను నొక్కేస్తా… బటన్ అని ప్రగల్భాలు చెప్పి ఈ రోజు.. జగన్ గాడి లాగ మొగతనం లేక.. 7లక్షలకోట్లప్పు కె… బటన్ నొక్కలేక పోతున్నాడా.. ర L@ nj @ K0 D@ K@?

      జగన్ గాడు మొగాడు మొనగాడు కదా ర?

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  4. టిడిపి వాగ్దానాలతో జనసేనకు కూడా సంబంధం లేదు. అవి నెరవేరే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం.

  5. టిడిపి వాగ్దానాలతో జనసేనకు కూడా సంబంధం లేదు. అవి నెరవేరే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. అంతే

  6. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  7. Vaadi package vaadiki dakkindi Siddappa..

    prasthuthaniki vaadi Anna ki emaina package dorukutundo chusthu unnadu..

    vaadi pedda Anna 700 crores package laagadu PRP ni ammesi..

    emi family raa needi..ap janala blood taage rakam raa bathiki undagane.

      1. మీ అమ్మగారు.. వదిలితే కానీ రాడు ర.. B0 G@ m పువ్వుకు B0 G@ m L@ nj @ K0 D@ K@… హహ్హాహ్హా హల్లెలుయ! హల్లెలుయ!

    1. మీకు అమ్మటానికి పార్టీ కూడా లేకుండా పోతున్నట్టు అనిపిస్తుంది, చివరికి నాత్తిగాడు తప్ప ఎవరూ మిగిలేలా లేరు పార్టీలో

  8. సాక్ష్యత్తు మహిళా అనబడే మన “లెవెన్మోహనచెడ్డీ” 2019 ఎలక్షన్స్ ముందు ఎవడి ‘మొడ్డ నోట్లో ఎట్టుకుని హామీలు ఇచ్చింది?? ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాడా తేడా గాడు?? లేక పబ్లిక్ లో చేతులు పిసుక్కుంటూ, ప్యాలెస్ లో ‘మొడ్డలు పిసికిందా??

  9. అబ్బో మావోడు 2019 మేనిఫెస్టో లో చెప్పినవి plus చెప్పనివి కూడా 99.8% అమలు చేసి, ప్రతీ ఇంటికి & ప్రతీ ఒంటికి మేలు చేశాడు, కానీ ఎందుకో ఈ పాడు ఓటర్లు ఉన్నారే, గుంపులు గా వచ్చి మరీ సింగల్ సింహానికి 11 ఇంచులు లోతు దించారు..కారణం ఏమై ఉంటుందంటావ్ వెంకీ??

    తెలిసీ కూడా చెప్పలేదో నీ సైట్ 11 ముక్కలు అవ్వగాక..

  10. మా పార్టీ కి ఎంపీ లను బాగా ఇవ్వండి ప్రత్యేక హోదా ఢిల్లీ నుంచి జేబులో పెట్టుకు తెచ్చేస్తానని గెలిచారు గెలిచిన మర్నాడే కేసు లు కు బైళ్ళు స్టే లు మాట్లాడుకొని ప్రత్యేక హోదా రాదు అది నా వల్ల కాదు అని తప్పించుకొన్నారు కానీ ఇందులో హోదా కోసమే చంద్రబాబు గారు బీజేపీ తో పోరాడి అపజయం పొందేడు అయన పోరాడుతుంటే జగన్ గారు గాలి జనార్దనా రెడ్డి ద్వారా బీజేపీ తో లాలూచి పడి బీజేపీ కి నైతిక స్తైర్యాన్ని ఇచ్చేడు దాని తో స్టేట్ నష్టపోయింది

Comments are closed.