పవన్ చేసిన అతిపై సీపీఐ నేతల సూటి ప్రశ్నలు!

పవన్ కల్యాణ్ కు ఏ విషయంలోనైనా సరే పట్టరానంత అత్యుత్సాహం ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే.. ఊగిపోయి మాట్లాడడం తగ్గించారు గానీ.. సముద్రం మీదకు విజిట్ వెళ్లివచ్చిన తర్వాత.. రెట్టించిన అత్యుత్సాహంతో ఆయన…

పవన్ కల్యాణ్ కు ఏ విషయంలోనైనా సరే పట్టరానంత అత్యుత్సాహం ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే.. ఊగిపోయి మాట్లాడడం తగ్గించారు గానీ.. సముద్రం మీదకు విజిట్ వెళ్లివచ్చిన తర్వాత.. రెట్టించిన అత్యుత్సాహంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ అత్యుత్సాహంలో ఒకింత అక్కసు, అసహనం కూడా కలగలిసిపోయి ఉన్నాయి.

అందుకే.. తనను షిప్ మీదకు వెళ్లడానికి అనుమతించలేదనే కోపంతో.. ఏకంగా పోర్టు అధికారుల మీద, పోర్టు నిర్వహణ మీద.. అనేకానేక అనుచితమైన విమర్శలకు కూడా దిగారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలో కాకినాడ పోర్టు అనేది భారత దేశ సమగ్రతను దెబ్బతీసే, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచే, డ్రగ్స్ దందాలకు అండగా నిలిచే వ్యవహారం అన్నట్టుగా తెగ దూకుడుగా పవన్ ప్రసంగం సాగిపోయింది.

అయితే ఆయన కాకినాడ పోర్టు మీద చేసిన విమర్శలను సీపీఐ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్ కు పాల్పడిన వారిని పట్టుకోగలిగితే ఎలాగైనా శిక్షించండి.. అంతే తప్ప పోర్టు మీద అనుమానాలు పుట్టించే కుటిల ప్రయత్నాలు మానండి అన్నట్లుగా సీపీఐ నాయకులు పవన్ కు ఘాటుగా లేఖ రాయడం గమనార్హం.

1995 నుంచి కాకినాడ పోర్టునుంచి బియ్యం ఎగుమతులు జరుగుతూనే ఉన్నాయని, ఈ పోర్టును నమ్ముకుని 30 వేల మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారని వారు తెలియజేశారు. పోర్టు గురించి పవన్ సాగిస్తున్న దుష్ప్రచారం.. ఈ కార్మికుల పొట్ట కొట్టేలా ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పోర్టు గురించి సినిమా స్టయిల్లో తప్పుడు ప్రచారాలు చేయడం తగదని అంటున్నారు.

కేంద్రంలోను, రాష్ట్రంలోను తమ ప్రభుత్వాలే ఉన్నాయి కదా.. అవసరమైతే పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు గురించి సీబీఐతో విచారణ చేయించండి. దోషుల్ని నిగ్గు తేల్చండి. అనేవాళ్లు, కొనేవాళ్లు, బ్రోకర్లు అందరినీ శిక్షించండి.. అంతే తప్ప.. కాకినాడ పోర్టు వలన ఉగ్రవాదులు, చొరబాటు దారులు మన దేశంలోకి వస్తారు.. స్మగ్లింగ్ లో గంజాయి దొరుకుతుంది అనే మాటలు వెనక్కు తీసుకోండి అని సీపీఐ నాయకులు తాటిపాక మధు తదితరులు పవన్ కు లేఖ రాశారు.

రాష్ట్రంలోని వ్యక్తిగత రాజకీయ వైషమ్యాలు మనసులో ఉంచుకుని కాకినాడ పోర్టు మీద బురద చల్లడం, ప్రజల్లో భయాలను రేకెత్తించడం కరెక్టు కాదంటున్నారు. ఇలాంటి ప్రచారం వల్ల.. పోర్టు మూత పడే పరిస్థితి వస్తే.. 30 వే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతాయని అంటున్నారు.

20 Replies to “పవన్ చేసిన అతిపై సీపీఐ నేతల సూటి ప్రశ్నలు!”

  1. పవన్ చేసింది మీ దృష్టిలో అతి, ఆయనది అక్కసు.. సీపీఐ వాళ్ళు వేసినవి సూటి, ఘాటు ప్రశ్నలు..

    దేశ వ్యాప్తంగా సంచలనమైన సంఘటనపై

    ఇన్ని రోజుల తర్వాత, అది కూడా వాళ్ళెవరో వేసిన ప్రశ్నలపై వాళ్ళని పొగుడుతూ ఆర్టికల్ … బాగుందండీ.. చాలా బాగుంది.. మీరు కౌరవ సేనకు సహకరిస్తున్న శకుని వలె అనిపిస్తున్నారు.. వైసిపి ని పూర్తిగా ముంచడమే మీ ధ్యేయం లా ఉంది

  2. రాజకీయాల్లో..పెద్ద..బ్రహ్మానందం..లాగ..వున్నాడు, ముసలోడు..త్వరలో..పోతాడని..ఫిక్స్ ..అయినట్టు..వున్నాడు, అందుకే..బిల్డ్అప్ ..ఇస్తూ ..లోకేష్ ..చవట..అని..ప్రూవ్ ..చెయ్యాలనుకుంటున్నాడు , త్వరలో..టీడీపీ..కి..వెన్ను..పోటు ..పొడవడము..కూడా..ఖాయం. JSP..లో..వుండే..TDP..తొత్తులే.యెల్లో..మీడియా..త్వరలోనే..వీని..దుంప..తెంచడము..ఖాయం.

  3. Only because of Pawan,we are able to know many discrepancies in this PDS Sytem which will help improve the policy. Because he was self less, he could do it eventhough some Kootami leaders also in collison. He immediately met CBN as he is willing to learn from CBN as to the nuances of administration unlike FEKU jagu who acts like know all by depending on 3rd class reporter Sajjala

  4. CPI వాళ్ళది ఫొటో వేసి మరీ వార్త రాసావు.. అదే వాళ్ళు జగన్ ని తిడితే కనీసం CPI అనే పేరు అయినా ప్రస్తావిస్తావా?

  5. 8 నెలలయింది. డబల్ ఇంజిన్ అన్నారు…మట్ట కిడస పోయింది.

    ప్రజలని పీక్కు తింటున్నారు…రాబంధువుల్లాగా…మూడు జెండాలు మోసే ముప్పావలా కూలీగాళ్ళకి గంజాయి సప్లై చేసే పచ్చ సాని పుత్రులు ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారు…అడిగే గింజ పవలగాడికి లేదు….అదేమంటే కేంద్రం, మోడీ అంటాడు…

    అదేమంటే అడిగాము అంటాడు….వచ్చేదో సచ్చేదో దేవుడికే తెలియాలి.

    పెన్షన్లు…మట్ట కిడస…

    చెంగోబెట్టి వందనం…మట్ట కిడస…

    తొంగోబెట్టే సరాబుడ్డి…మట్ట కిడస…

    GST…మట్ట కిడస…

    వాలంటీర్లు…మట్ట కిడస…

    సచివాలయ ఉద్యోగులు …మట్ట కిడస…

    టోల్ రోడ్లు…మట్ట కిడస…

    అప్పులు…మట్ట కిడస…

    భ్రమరావతి…మట్ట కిడస…

    ఏమి చేసార్రా…అంటే ఒకడిది ఒకడు పిసుక్కోవడమే!

    డబల్ ఇంజిన్ వుండి పరిపాలన చేతకాని అసమర్ధులని గెలిపించారు…

    కళ్లారా 5 ఏళ్ళు ఏడవండి.

    మీరు ఏడవకపోయిన అలాగా జనం మిమ్మల్ని ఏడిపిస్తారు.

  6. You’re the only One who still there are two tail parties still exists and yes you have criticized them with caste biased party and also mention in your previous editorial that who will take them serious .

Comments are closed.