జ‌గ‌న్ త‌ప‌న‌!

రాబోయేది జ‌గ‌న్ 2.0 పాల‌న అని కేడ‌ర్‌లో ధీమా క‌ల్పించారు. రానున్న పాల‌న‌లో ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు అండ‌గా నిలుస్తా అని ఆయ‌న హామీ ఇచ్చారు.

వైసీపీ ఘోర ప‌రాజ‌యం చెంద‌డంతో వైఎస్ జ‌గ‌న్‌కు జ్ఞానోద‌యం అయ్యింది. అధికారంలో ఉన్న‌ప్పుడు స‌చివాల‌య ఉద్యోగులు, వాలంటీర్లే త‌న స‌ర్వ‌స్వ‌మ‌ని జ‌గ‌న్ భావించారు. అందుకే ఆయ‌న కార్య‌కర్త‌ల గురించి ప‌ట్టించుకోలేదు. కానీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ న‌మ్ముకున్నోళ్లు, అలాగే ఆయ‌న్ను అంత‌కాలం న‌మ్ముకున్నోళ్లు ఒకేసారి విడిచిపెట్టారు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్‌కు 40 శాతం ఓట్లు వ‌చ్చాయి. 11 అసెంబ్లీ సీట్ల‌కే వైసీపీ ప‌రిమితం అయిన‌ప్ప‌టికీ, ప్ర‌త్య‌ర్థుల్ని 40 శాతం ఓటు బ్యాంక్ భ‌య‌పెడుతోంద‌న్న‌ది నిజం.

ఎన్నిక‌ల్లో కోలుకోలేని దెబ్బ‌తిన్న వైసీపీని తిరిగి యాక్టీవ్ చేయాలంటే, ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నే నిర్ణ‌యానికి జ‌గ‌న్ వ‌చ్చారు. అందుకే కార్య‌క‌ర్త‌ల మ‌న‌సు చూర‌గొనేందుకు ఆయ‌న త‌ప‌న ప‌డుతున్నారు. పార్టీకి కార్య‌క‌ర్త‌లే ఆక్సిజ‌న్ అని ఆయ‌న గ్ర‌హించారు. ప్ర‌తి మీటింగ్‌లోనూ కార్య‌క‌ర్త‌ల గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. 2019-24 మ‌ధ్య ఐదేళ్ల పాల‌న‌లో కార్య‌క‌ర్త‌ల‌కు న్యాయం చేయ‌లేక‌పోయాన‌ని స్వ‌యంగా ఆయ‌నే అంగీకార ప్ర‌క‌ట‌న చేస్తుండ‌డం విశేషం.

ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి గుంటూరు జిల్లా వైసీపీ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో ఇవాళ నిర్వ‌హించిన స‌మావేశంలో జ‌గ‌న్ కీల‌క కామెంట్స్ చేశారు. మ‌న పాల‌న‌లో రెండున్న‌రేళ్ల‌లో కోవిడ్ ఉంద‌ని గుర్తు చేశారు. అందుకే కార్య‌క‌ర్త‌ల‌కు చేయాల్సినంత‌గా చేయ‌లేక‌పోయాన‌ని ఆయ‌న కాస్త త‌గ్గి మాట్లాడారు.

రాబోయేది జ‌గ‌న్ 2.0 పాల‌న అని కేడ‌ర్‌లో ధీమా క‌ల్పించారు. రానున్న పాల‌న‌లో ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు అండ‌గా నిలుస్తా అని ఆయ‌న హామీ ఇచ్చారు. ప్ర‌తి కార్య‌క‌ర్త ఇంటికి పెద్ద‌న్న‌గా తోడుగా నిలుస్తా అని వాళ్ల మ‌న‌సుల్ని చూర‌గొనే ప్ర‌య‌త్నం చేశారు. హామీల్ని అమ‌లు చేయ‌ని ప్ర‌భుత్వంగా కూట‌మి స‌ర్కార్ ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోంద‌న్నారు. ఇప్పుడు టీడీపీ నాయ‌కులు గ్రామాల్లోకి వెళ్లే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

45 Replies to “జ‌గ‌న్ త‌ప‌న‌!”

  1. ఎక్కడ వుంది తపన? పార్టీలకి కార్యకర్తలకంటే ప్రజలే ముఖ్యం. వాళ్ళ కోసం అసెంబ్లీకి వెళ్ళాలి.

  2. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న..

    ఈ సామెత జగన్ రెడ్డి కి పక్కాగా సరిపోతుంది..

    వాడి జనాలు గొర్రెలని వాడికి బాగా తెలుసు.. నమ్మించి గొంతు కోయడం.. వాడికి సరదా..

    ..

    అధికారం కోసం .. ఇల్లు, ఒళ్ళు అమ్ముకోమంటున్నాడు..

    అధికారం వచ్చాకా.. ఎకరాలు దోచి పెడతాను అంటున్నాడు..

    తీరా.. అధికారం వచ్చాక.. తాడేపల్లి పాలస్ లోకి అడుగు కూడా పెట్టనివ్వడు ..

          1. పాదయాత్ర చేసి పార్టీ ని నిలబెట్టిన షెళ్లమా ఎందుకు ఇప్పుడు వెతిరేకము అయిందో చెప్పండి చాలు .. ఏమిటో సొంత ఇంట్లో వాళ్ళకి ఉండవు అభిమానాలు .. ఏమి కానీ మీకు మాత్రం మస్తు ఉంటాయి ..

        1. అధికారం కోసం కుక్క పెంట తింటారు .. లేదంటే ఎవడి mad అయినా కుడుసస్టార్.. మీ జాతి అదే అని ఆంధ్రా మొత్తం తెలుసు

      1. నిజం గా అభిమానం తో బతికేవాళ్లు కూడా ఈ రేంజ్ భారీ డైలాగులు కొట్టలేరు.. కుక్కగారు ..

        కన్న తల్లి చేత కూడా తిట్టించుకుని బతికే.. మీకెక్కడ అభిమానం..

        సిగ్గులేని బతుకులు బతుకుతూ.. ప్రజలు చేత కూడా అసహ్యించుకోబడుతూ.. ఎందుకు ఈ బతుకు..

  3. కార్యకర్తల మీద తపనా??

    ఎందుకూ?? మనల్ని ఓడించింది EVM లు కదా?? వాటి మీద తపన పడుతూ 4 ఏళ్ళు అతి నిజాయితీ గా కళ్ళుమూసుకుంటే అధికారం తన్నుకుంటూ వస్తుంది అంతే కానీ అలగా నా’కొడుకుల మీద తపన పడడం ఏందీ లెవెనన్నాయ్??

  4. కార్యకర్తల మీద తపనా??

    ఎందుకూ?? మనల్ని ఓడించింది ‘EVM లు కదా?? వాటి మీద తపన పడుతూ 4 ఏళ్ళు అతి నిజాయితీ గా కళ్ళుమూసుకుంటే అధికారం తన్నుకుంటూ వస్తుంది అంతే కానీ అలగా నా’కొడుకుల మీద తపన పడడం ఏందీ లెవెనన్నాయ్??

  5. కొందరికి అమ్మాయిలంటే పిచ్చి…

    కొందరికి అధికారం అంటే పిచ్చి…

    కొందరికి మద్యం అంటే పిచ్చి… ..

    కొందరికి జూదం అంటే పిచ్చి…

    కొందరికి ఆటలంటే పిచ్చి…………

    కానీ జగన్ లాంటి సైకొలకి డబ్బు మాత్రమే పిచ్చి….

    కేవలం వీడు డబ్బు పిచ్చి వల్లే తల్లి చెల్లి నే దూరం చేసుకున్నాడు

    సో…వై సిపి కార్యకర్తలు బహుపరాక్…వాళ్ళింట్లో వాళ్ళనే పట్టించుకోడు…

    మిమ్మల్నెం పట్టించుకుంటాడు చెప్పండి…

    వీడి మాయలో పడకండి… జాగ్రత్త

  6. ఎలేచ్షన్స్ కి ముందర ౧౭౫/౧౭౫ గెలుస్తాం అని నమ్మరు .. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలకే ప్రజల్లో వ్యతిరేకత వొచ్చేసింది అని నమ్మేస్తున్నారు … వాస్తవం లో ఎప్పుడు ఉంటారో ఈయన ..

  7. జగన్ గాడిని సొంత తల్లి, చెల్లి నమ్మరు. ప్రజలు ఎందుకు నమ్ముతారు?

  8. 2.0 అనేది వైసిపి వునికి కోసం మాత్రమే పనికొస్తుంది వచ్చే ఎన్నికల నాటికి వైసిపి వుండటం అనుమానమే

  9. జగన్ అధికారంలో ఉన్నాన్నాళ్ళు సచివాలయం ఉద్యోగులు వాలంటీర్లు సర్వస్వం

    అంటే ఇది వరకు ఆర్టికల్స్ లో నువు రాసింది జగన్ కోటరీ నీ నమ్ముకొని బతికేస్తున్నాడు. అని రాసింది అబద్దమా? లేక ఇది అబద్ధమా?

    ఏదేమైనా ప్రజలు సర్వస్వం అని ఎక్కడా రాయలేదు. సంతోషం. నిజాలు ఒప్పుకున్నందుకు..

  10. జగన్ గారి 40 % ఓట్లు ఎవరు ఎక్కువ డబ్బిస్తే వాళ్లకు ఓట్లేసే బ్యాచ్ వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఓట్లు కొనాలనే ఈయన గారి ప్లాన్ cbn పవన్ గార్లు కూడా బాగానే ఇస్తున్నారు రోడ్స్ పోలవరం వంటివి చేస్తున్నారు అదీకాకుండా ఆ వోటింగ్ కాంగ్రెస్ బలపడితే పోయే వోటింగ్ నెక్స్ట్ ఎలక్షన్ లలో అయన 20 శాతం తెచ్చుకొంటే గెలిచినట్టే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లలో ఇక పోటీచేయరు రిజల్ట్స్ ఏమిటో ఆయనకు తెలుసు పార్టీని ఇలాగ నడపవలసిందే లేకపోతె కాంగ్రెస్ బలపడతాదని మోడీ ప్లాన్ అంటే మోడీ గారు వైసీపీ కి ముసలి ఆంబోతు పోస్ట్ ఇచ్చేరు అంటే వైసీపీ గెలవదు కాంగ్రెస్ ని రానివ్వదు

  11. there is a surge of favour in villages for Jagan due to TDP failure on super six benefits….If Sarpanch elections happen now… there will be massive victory for YSRCP

    people will start massive protest from rural AP

  12. తపన! భలే మాట. నాకు తడి తక్కువ తపన ఎక్కువ అని ముతక సామెత ఎవరు నేర్పేరబ్బా! 🤔

Comments are closed.