రాక‌రాక జ‌నంలోకి వ‌స్తే.. అట్లుంటది జ‌గ‌న్‌!

జ‌గ‌న్ నిత్యం జ‌నానికి చేరువ‌లో వుండేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడ‌ప్పుడు వ‌స్తే, ప‌రిస్థితి ఇట్లే వుంటుంది.

వైఎస్ జ‌గ‌న్ అంటే మాస్ లీడ‌ర్‌. జ‌గ‌న్ ఎక్క‌డికెళ్లినా జ‌నం పోటెత్తుతారు. శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం రామ‌గిరి మండ‌లంలోని పాపిరెడ్డిప‌ల్లెకు జ‌గ‌న్ మంగ‌ళ‌వారం వెళ్లారు. టీడీపీ చేతిలో హ‌త్య‌కు గురైన వైసీపీ కార్య‌క‌ర్త‌ కురుబ లింగ‌మ‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి, ధైర్యం చెప్ప‌డం ఆయ‌న పర్య‌ట‌న ప్ర‌ధాన ఉద్దేశం. ప‌రామ‌ర్శ అనంత‌రం తిరిగి బెంగ‌ళూరు వెళ్లేందుకు హెలిప్యాడ్ వ‌ద్ద‌కు చేరుకున్నారు.

అయితే వైసీపీ శ్రేణులు హెలికాప్ట‌ర్‌ను చుట్టుముట్టాయి. జ‌గ‌న్‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు, అలాగే ఆయ‌న్ను చూసేందుకు వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పోటెత్త‌డంతో హెలికాప్ట‌ర్ దెబ్బ‌తింది. దీంతో ఆయ‌న రోడ్డు మార్గాన బెంగ‌ళూరుకు ప్ర‌యాణం కావాల్సి వ‌చ్చింది. మాస్ లీడ‌ర్ అయిన జ‌గ‌న్‌, జ‌నం చెంత‌కు రావ‌డం మ‌రిచిపోవ‌డం వ‌ల్లే ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

రెగ్యుల‌ర్‌గా జ‌గ‌న్ జ‌నంతో మ‌మేకం అవుతుంటే, ఆయ‌న్ను చూడాల‌ని ఇంత‌గా అభిమానులు త‌పించేవాళ్లు కాదు. త‌మ ద‌గ్గ‌రికి వ‌చ్చిన జ‌గ‌న్‌ను ఇప్పుడు చూడ‌లేక‌పోతే, మ‌ళ్లీ ఎప్పుడో అనే భ‌య‌మే అభిమానులు హెలికాప్ట‌ర్‌పై దాడి చేసేంత ప‌నికి ఊసిగొల్పింది.

అందుకే జ‌గ‌న్ నిత్యం జ‌నానికి చేరువ‌లో వుండేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడ‌ప్పుడు వ‌స్తే, ప‌రిస్థితి ఇట్లే వుంటుంది. మొత్తానికి రాప్తాడు ప‌ర్య‌ట‌న సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది.

35 Replies to “రాక‌రాక జ‌నంలోకి వ‌స్తే.. అట్లుంటది జ‌గ‌న్‌!”

  1. ఒరేయ్ ఎర్రిపప్ప..

    ఆ జనాలు వచ్చింది జగన్ రెడ్డి ని చూడటానికి కాదు.. హెలికాప్టర్ పక్కన నిల్చుని ఫోటోలు దిగటానికి..

    అయినా జగన్ రెడ్డి ని ఇంట్లో తల్లి, చెల్లే పట్టించుకోవడం లేదు.. ఊర్లో జనాలకు ఏమి అక్కర ఉంటుంది..

    పైగా జగన్ రెడ్డి దగ్గరకి వెళ్తే ఒంటి మీద బట్టలూడదీసి చూస్తాడేమో అనే టెన్షన్ కూడా ఉంటుంది..

    వాడి “గే” పైత్యాన్ని జనాల మీద రుద్దుతున్నాడు..

    1. Cbn sir, lokesh , Pawan kalyan, ee mugguru bayataki velthe akkada evaru vundaru. Only jagan sir velthene janalu vasthaaru.

      Ayina vimarshalu anevi vyaktigatham ga vundakudandi.

      Mee vimarshalu mari baagolevu. Antha pedda chaduvu chadivi ila leki vimarshalu cheyakandi please

    2. sir డబ్బిచ్చి కూలీలను తెచ్చుకొని వాళ్ళతో సీఎం అని అరిపించుకొని మల్లి దాన్ని డబ్బిచ్చి ఆహా ఓహో అని మీ లాంటి వెబ్సైటు ల్లో కూలిచ్చి ఆర్టికల్స్ పోస్ట్లు పెట్టించుకొనడం ఎలాగుందంటే మా గోదావరి జిల్లాలలో ఒక ముతక సామెత వుంది వోలిచ్చి పెళ్ళాడి కూలిచ్చి —- చేయించినట్టు వుంది

  2. వామ్మో….కేజీఎఫ్ లో పశాంత్ నీల్….RRR లో రాజమౌళి కూడా హీరోలకి ఇంత ఎలివేషన్ ఇచ్చివుండారు. నువ్వు ఎంత లేపిన సల్మాన్ ఖాన్ సికందర్ పరిస్థితే అన్న ది

  3. YCP Internal talks ఏంటంటే..

    జనాల కోసం ఖర్చు 10,000 x 500 – 50,00,000; హెలికాఫ్టర్+అన్న ఖర్చులు 10,00,000;

    మొత్తం 60,00,000 ఎలా భర్తీ చెయ్యాలో తెలియక టెన్సన్ లో ఉన్నాడు అన్న.. ఇంకోసారి ఎక్కడైనా శవ రాజకీయం చెయ్యాలంటే అన్న ఆలోచిస్తాడు

  4. శ్రీ రెడ్డి వస్తె ఇంతకు రెట్టింపు జనం వస్తారు..

    సన్నీ లియోన్ వస్తె విదేశీ జనం కూడా ఎగబడి వస్తారు..

    అలా అని వాళ్ళు మాస్ లీడర్స్ అయిపోయారా..

    అన్న కూడా వాళ్లిద్దరికీ తక్కువేం కాదు..

    1. 🙂 meeru cheppinatle oka example chuddam

      Mari CBN Sir , Lokesh gaaru , Pawan Kalyan gaaru vellinappudu enduku janam

      raavatam ledantaaru . vallu meeru pina cheppina vallakanna celebrities kaadantaara Sir ?

  5. డబ్బిచ్చి కూలీలను తెచ్చుకొని వాళ్ళతో సీఎం అని అరిపించుకొని మల్లి దాన్ని డబ్బిచ్చి ఆహా ఓహో అని మీ లాంటి వెబ్సైటు ల్లో కూలిచ్చి ఆర్టికల్స్ పోస్ట్లు పెట్టించుకొనడం ఎలాగుందంటే మా గోదావరి జిల్లాలలో ఒక ముతక సామెత వుంది వోలిచ్చి పెళ్ళాడి కూలిచ్చి —- చేయించినట్టు వుంది

  6. డబ్బిచ్చి కూలీలను తెచ్చుకొని వాళ్ళతో సీఎం అని అరిపించుకొని మల్లి దాన్ని డబ్బిచ్చి ఆహా ఓహో అని మీ లాంటి వెబ్సైటు ల్లో కూలిచ్చి ఆర్టికల్స్ పోస్ట్లు పెట్టించుకొనడం ఎలాగుందంటే మా గోదావరి జిల్లాలలో ఒక ముతక సామెత వుంది వోలిచ్చి పెళ్ళాడి కూలిచ్చి —- చేయించినట్టు వుంది

  7. స్వచ్చందంగా వస్తే ఓట్లు పడ్తాయి.

    తాంబూలం సమర్పించి తీసుకుని వస్తే ఓట్లు పడవు అందుకు సిద్ధం సభలే సాక్ష్యం..

  8. ఈమద్య గ్రేట్ గాడి మైండ్ గ్రేట్ గా దొబ్బేసినట్టుంది సగం చంద్రముఖిలా మారిపోయి పిచ్చ రాతలు రాస్తున్నాడు

  9. vammo reddy, aithe eesari malli

    why not 175?

    why not kuppam?

    Simham single

    anni surveylu manave

    anna aina kani ee sari nuvvu potee chesthav?

    aa casulu gatra medaki chuttu ku poyi rajamandry central jaillo ki poatavemo !!!

    aa sivayyake yeruka !!!

  10. అద్దె జనాలు అద్దె పోస్ట్లు ప్రీ ప్లాన్డ్ సెట్టింగ్స్ ఇదే వోలిచ్చి పెళ్ళాడి కూలిచ్చి —— అంటారు టీడీపీ జనసేన కలిసివుంటే రెండవ ప్లేస్ లో వుంటారు అవి విడివిడి గ పోటీచేస్తే మూడవ స్తానం గారంటీ

  11. అయ్యా గ్యాస్ ఆంధ్ర

    మీ అన్న సిద్ధం సభలకు ఇలాగే జనం ఎగబడ్డారు

    సభలకు ఎగబడ్డారు కానీ ఓట్లు మాత్రం వేయలేదు

    పంగనామాలు పెట్టి కనీసం అసెంబ్లీ ముఖం చూడకుండా చేశారు ఎందుకు ? అన్న వస్తే అలా ఉంటాది ఎలా ఉంటాది అని చెప్పడానికి సరిపోయింది. అలా వచ్చిన ఇలా వచ్చిన ఓట్లు రాల్చనప్పుడు ఎంత మంది వస్తే లాభమేమంది గ్యాస్ ఆంధ్ర ? మీ అన్న ఓడిపోయిన తర్వాత నీ మతి భ్రమించినట్టు ఉంది అందుకే అన్ని పిచ్చిపిచ్చి రాతలు రాస్తున్న గ్యాస్ ఆంధ్ర . అదే నోటి దూల తోనే ప్రజలకు దూరమై ఓడిపోయాం అన్న సంగతి ఇప్పటికీ జ్ఞాపకం రాకపోవడం పోలీసులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇది దేనికి సంకేతం .? ఒక నాయకుడు మాట్లాడవలసిన మాటలేనా ? ఇలాంటి మాటలతోనే 151 నుంచి 11 దింపారు అన్న సంగతి మర్చిపోయాడు మీ అన్న. భవిష్యత్తులో నోరు ఇలాగే పారేసుకుంటే లేదా నోటి దూల తీర్చుకుంటే పర్యవసానం ఇప్పుడున్న 11 కూడా రాకపోవచ్చు గ్యాస్ధ్ర ఆంధ్ర. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత మరిచిపోయారు మీరు.

  12. PARADAALU KATTUKONI POYEDI ANDUKE NA CM GA UNNAPPUDU… GREAT ANDHRA KAADU RA GUT OF JAGAN ANI PETTUKO VAADI GUDDA NAAKE LAFOOT GA.. PATHRIKA VILUVALNI DIGAJAARCHE NUVVU OKA MANISHIVA RA

Comments are closed.